• తాజా వార్తలు
  • గూగుల్ బాటలో ఫేస్‌బుక్‌, హువాయి కంపెనీకి ఫ్రీ సర్వీసెస్ నిలిపివేత

    గూగుల్ బాటలో ఫేస్‌బుక్‌, హువాయి కంపెనీకి ఫ్రీ సర్వీసెస్ నిలిపివేత

    అమెరికా ధాటికి హువాయికు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ట్రంప్ సర్కారు ఇప్పటికే ఆ సంస్థపై ఆంక్షలు విధించగా, ఆ తర్వాత గూగుల్ పెద్ద దెబ్బ కొట్టింది. తాజాగా, ఫేస్‌బుక్ కూడా గూగుల్ బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. ఆ సంస్థకు హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకోగానే ఈ నిర్ణయం వెలువడటంతో హువాయి దిక్కుతోచని స్థితిలోకి...

  • రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

    రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

    చైనా దిగ్గజం హువాయి సంచలన నిర్ణయంతో అమెరికాకు షాకిచ్చింది. అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందని అంచనా వేస్తున్న ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి రష్యాతో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు గాను రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా  అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో...

  • చైనాలో ఆపిల్ బ్యాన్ చేయాలంటూ ఉద్యమం

    చైనాలో ఆపిల్ బ్యాన్ చేయాలంటూ ఉద్యమం

    అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది.  చైనా మొబైల్ మేకర్ హువాయిను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టడంతో డ్రాగన్ కంట్రీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికాపై చైనా యువత ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అమెరికాలో హువాయి ఉత్పత్తులను నిషేధించినందుకు ప్రతీకారంగా చైనాలో ఆపిల్ ప్రొడక్టులపై నిషేధం విధించాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఇందులో భాగంగానే చైనా సోషల్ మీడియా...

  • అమెరికాకు బెదరని హువాయి, కొత్త ఓఎస్‌తో ముందుకు.. 

    అమెరికాకు బెదరని హువాయి, కొత్త ఓఎస్‌తో ముందుకు.. 

    చైనా దిగ్గజం హువాయి ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే ప్రపంచంలో రెండవ అతిపెద్ద సరఫరాదారుగా పేరు తెచ్చుకున్న హువాయి అమెరికా దెబ్బకు ఒక్కసారిగా కుదేలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో అక్కడి కంపెనీలు వరుసబెట్టి హువాయి కంపెనీతో వ్యాపార సంబంధాలను తెంచుకుంటున్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇందుకు నాంది పలికింది. ఇన్ని బెదిరింపులు ఉన్నా హువాయి...

  • హువాయి ఆండ్రాయిడ్ లైసెన్స్‌ రద్దు చేసిన గూగుల్, ఫోన్ల పరిస్థితేంటి ?

    హువాయి ఆండ్రాయిడ్ లైసెన్స్‌ రద్దు చేసిన గూగుల్, ఫోన్ల పరిస్థితేంటి ?

     ప్రపంచ రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన చైనా దిగ్గజం హువాయి కంపెనీకి భారీ షాక్ తగిలింది. ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ హువాయి టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ OS లైసెన్స్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హువాయి కంపెనీతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే.. హార్డ్ వేర్ ట్రాన్స్ ఫర్, సాఫ్ట్ వేర్, టెక్నికల్ సర్వీసులను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో హువాయి...

  • 400 యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్, కారణం తెలుసుకుని అలర్ట్ అవ్వండి

    400 యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్, కారణం తెలుసుకుని అలర్ట్ అవ్వండి

    యూట్యూబ్ నడిపేవారికి ఇది నిజంగా చాలా అలర్ట్ అయ్యే వార్తే.. ఇకపై యూట్యూబ్ లో ఏది పడితే అది పెట్టడం కుదరదని, అలా చేస్తే ఎటువంటి పర్మిషన్ లేకుండానే బ్లాక్ చేసుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగా 400 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసింది. చైల్డ్ అబ్యూజ్ (చిన్నారులను హింసించటం)పై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్‌ 400 పైగా ఛానళ్లను నిషేధించింది.  ముఖ్యంగా యూ ట్యూబ్‌లో  పెడోఫిలియా...

  • అమెరికానే కాదు ఇత‌ర దేశాలు కూడా మ‌న ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌ను అడ్డుకుంటున్నాయ్‌!

    అమెరికానే కాదు ఇత‌ర దేశాలు కూడా మ‌న ఐటీ ప్రొఫెష‌న‌ల్స్‌ను అడ్డుకుంటున్నాయ్‌!

    అమెరికా వెళ్లాలి.. అక్క‌డ జాబ్ చేయాలి...ఇది ఒక‌ప్పుడు మ‌న సాఫ్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్స్ క‌ల‌. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడ‌య్యాక ప‌రిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. వీసా నిబంధ‌న‌ల్ని క‌ఠిన త‌రం చేయ‌డంతో ఇప్పుడు ఎవ‌రు ప‌డితే వాళ్లు అమెరికా వెళ్లే అవ‌కాశం లేకుండాపోయింది....

  • ట్రంప్, పుతిన్ బంగారు బొమ్మలతో నోకియా ఫోన్.. ధర 1.6 లక్షలు

    ట్రంప్, పుతిన్ బంగారు బొమ్మలతో నోకియా ఫోన్.. ధర 1.6 లక్షలు

    ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండు మొదలైంది. పొలిటికల్ ఫోన్లు వస్తున్నాయ్. ఇప్పటికే ఇండియాలో నరేంద్ర మోడీ అభిమానులు ‘నమో’ బ్రాండ్ స్మార్టు ఫోన్లను తీసుకురాగా ఈ ధోరణి ఇతర దేశాల్లోనూ కనిపిస్తోంది. గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చిత్రంతో ఒక స్పెషల్ ఫోన్ రిలీజ్ చేసింది నోకియా. దానికి మంచి ఆదరణే రావడంతో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి అమెరికా, రష్యాల అధ్యక్షులిద్దరి చిత్రాలతో కొత్త ఫోన్ ఒకటి...

  • ఆటోమేష‌న్‌లోనూ ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ కోర్సులు నేర్చుకోండి..

    ఆటోమేష‌న్‌లోనూ ఐటీ జాబ్ కొట్టాలంటే ఈ కోర్సులు నేర్చుకోండి..

    ఆటోమేష‌న్‌, మెషీన్ లెర్నింగ్ ఓ వైపు.. ట్రంప్ లాంటి దేశాధినేత‌ల ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ మీద విధిస్తున్న ఆంక్ష‌లు మ‌రోవైపు ఐటీ సెక్టార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడున్న జాబ్‌లే ఎప్పుడు పోతాయో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు ఐటీ కొలువు కోసం ప‌ట్టాలు చేత్తో ప‌ట్టుకుని ఫీల్డ్‌లోకి వస్తున్న ల‌క్ష‌లాది మంది గ్రాడ్యుయేట్లు ఏం చేయాలి? అయితే ఇలాంటి సిట్యుయేష‌న్‌లోనూ జాబ్...

  • నిరుద్యోగుల‌కు చ‌ల్ల‌ని క‌బురు.. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ భారీ ఉద్యోగాల మేళా

    నిరుద్యోగుల‌కు చ‌ల్ల‌ని క‌బురు.. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ భారీ ఉద్యోగాల మేళా

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్య‌మా అని భార‌త్‌లో సాఫ్ట్‌వేర్ జోరుకు బ్రేక్ ప‌డింది. అమెరికాకు వెళ్లే వారికి, ప్ర‌స్తుతం అక్క‌డ ఉద్యోగాలు చేస్తున్న వారికి వీసా నియ‌మ నిబంధ‌న‌లు క‌ఠినత‌రం చేయ‌డంతో ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ప్ర‌స్తుతం అమెరికాలో జాబ్ చేస్తున్న చాలామంది భార‌తీయులు ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికే వీసా గ‌డువు ముగిసిన చాలామందిని అక్క‌డ కంపెనీలు ఉద్యోగాల నుంచి...

  • టెకీల జాబ్స్ కోసం నాస్ కామ్ స్పెష‌ల్ యాప్- స్టార్ట‌ప్ జాబ్స్

    టెకీల జాబ్స్ కోసం నాస్ కామ్ స్పెష‌ల్ యాప్- స్టార్ట‌ప్ జాబ్స్

    అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన అధ్య‌క్షుడయ్యాడో కానీ ఇండియ‌న్ టెక్కీల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. హెచ్‌1 బీ వీసాలు టైట్ చేసి, ఇప్ప‌టికే అక్క‌డున్న ఇండియ‌న్ బేస్డ్ ఐటీ కంపెనీల‌ను కూడా అమెరిక‌న్ల‌కే ఉద్యోగాలివ్వాలంటూ రోజుకో కొత్త రూల్ తెస్తున్నాడు. దీంతో టెక్నాల‌జీ ప్రొఫెష‌న‌ల్స్ త‌మ జాబ్ ఎన్నాళ్లుంటుందో? పోతే మ‌ళ్లీ ఎక్క‌డ వెతుక్కోవాలో అని ఆందోళ‌న చెందుతున్నారు. ఇలా ఆవేద‌న...

  • అమెరికాలో కొత్తగా ల్యాప్ టాప్ ఫోబియా... ఎందుకో తెలుసా?

    అమెరికాలో కొత్తగా ల్యాప్ టాప్ ఫోబియా... ఎందుకో తెలుసా?

    టెక్నాలజీలో కానీ, వార్ ఫేర్ లో కానీ, ఆర్థిక బలంలో కానీ దేనిలోనూ ఎవరికీ తీసిపోని రేంజిలో టాప్ లో ఉండే అమెరికాకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అది ల్యాప్ టాప్ ఫోబియా. ల్యాప్ టాప్ లను చూస్తేనే అమెరికా వణికిపోతోందట. అందుకు కారణమేంటో తెలుసా....? వైరస్.. టెర్రర్. ఈ రెండే అమెరికాను ల్యాప్ టాప్ పేరెత్తితే చాలు టెన్షన్ పడేలా చేస్తున్నాయి. ల్యాప్ టాప్, ట్యాబ్లెట్లపై బ్యాన్ తాజాగా వైరస్ అటాక్ ల...

ముఖ్య కథనాలు