• తాజా వార్తలు
  • ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే యాప్స్ డౌన్‌లోడ్ ఎక్కువ 

    ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే యాప్స్ డౌన్‌లోడ్ ఎక్కువ 

    దేశీయ టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో వచ్చిన అనతికాలంలోనే  టెలికం ఇండస్ట్రీని షేక్ చేసింది. కాగా జియో డేటా ప్లాన్స్ వచ్చాకే ఇండియాలో యూజర్లు యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడంపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు ఓ కొత్త రిపోర్ట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్.. ఆన్ లైన్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటివరకూ కోట్లకు పైనే యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారని ఆ నివేదిక తెలిపింది....

  • అమోలెడ్‌ డిస్‌ప్లేతో శాంసంగ్ గెలాక్సీ ఎ20, ధర, ఫీచర్లు మీకోసం

    అమోలెడ్‌ డిస్‌ప్లేతో శాంసంగ్ గెలాక్సీ ఎ20, ధర, ఫీచర్లు మీకోసం

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ ఎ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌​ చేసింది. ఎ20 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ రియర్‌ కెమెరాను. సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఫింగర్‌ ప్రింట్‌  సెన్సర్‌ను  పొందు పర్చింది.   ఏ సిరీస్‌లో భాగంగా ఏ 50, ఏ 30, ఏ 20 లను రష్యా మార్కెట్‌లో...

  • క్విజ్ పేరుతో 60వేల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేశారు 

    క్విజ్ పేరుతో 60వేల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేశారు 

    హ్యాకింగ్.. ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్న పదమిది. గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి వెబ్‌సైట్లలోకి దొంగలా చొరబడి వారి విలువయిన సమాచారాన్ని తస్కరించడమే హ్యాకింగ్. సమాచార సాంకేతిర రంగంలో పెద్దన్న లాంటి అమెరికాకు చెందిన నాసా, వైట్‌హౌస్ వెబ్ సైట్లు కూడా పలుమార్లు హ్యాకర్ల బారిన పడి, కకావికలమయిపోయాయి. ఇప్పుడు కొత్తగా జరిగిన ఈ హ్యాక్ గురించి తెలుసుకుంటే మీరు మరింతగా ఆశ్చర్యానికి గురి...

  • ప్రివ్యూ - మేడ్ ఇన్ ఇండియా జిపిఎస్ - నావిక్ - మన సొంత జిపిఎస్

    ప్రివ్యూ - మేడ్ ఇన్ ఇండియా జిపిఎస్ - నావిక్ - మన సొంత జిపిఎస్

    మన ఫోన్ లలో ఉండే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం అదేనండీ జిపిఎస్ మన దేశానికి సంబందించినది కాదు అనీ అది అమెరికా ఆధీనం లో ఉంటుందనీ మీలో ఎంతమందికి తెలుసు? రాకెట్ సైన్సు లో ప్రపంచానికే తలమానికంగా నిలుస్తున్న ఇండియా కు స్వంత జిపిఎస్ సిస్టం లేకపోవడం ఒక వెలితి లాగే భావించవచ్చు. అయితే ఇకపై ఆ బాధ అవసరం లేదు. మన దేశం కూడా తన స్వంత జిపిఎస్ సిస్టం అయిన నావిక్ ను అతి త్వరలోనే దేశం లోని అన్ని స్మార్ట్ ఫోన్ లలో...

  • ప్రపంచలోని అతి చిన్న ఫోన్ ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది

    ప్రపంచలోని అతి చిన్న ఫోన్ ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది

        ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫోన్ ఏది? ఎవరు ఏం చెప్పినా కూడా దీనికి అసలైన సమాధానం మాత్రం ‘నానో ఫోన్ సి’. అవును.. ఢిల్లీకి చెందిన ఈ-కామర్స్ సంస్థ యెహ్రా.కామ్ లో గురువారం నుంచి ఈ నానో ఫోన్ ను విక్రయానికి ఉంచారు. రష్యాకు చెందిన ఎలారి అనే సంస్థ దీన్ని తయారు చేసింది. ప్రస్తుతం ఇది భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది.     ‘నానో సి’...

  • ట్రంప్, పుతిన్ బంగారు బొమ్మలతో నోకియా ఫోన్.. ధర 1.6 లక్షలు

    ట్రంప్, పుతిన్ బంగారు బొమ్మలతో నోకియా ఫోన్.. ధర 1.6 లక్షలు

    ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండు మొదలైంది. పొలిటికల్ ఫోన్లు వస్తున్నాయ్. ఇప్పటికే ఇండియాలో నరేంద్ర మోడీ అభిమానులు ‘నమో’ బ్రాండ్ స్మార్టు ఫోన్లను తీసుకురాగా ఈ ధోరణి ఇతర దేశాల్లోనూ కనిపిస్తోంది. గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చిత్రంతో ఒక స్పెషల్ ఫోన్ రిలీజ్ చేసింది నోకియా. దానికి మంచి ఆదరణే రావడంతో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి అమెరికా, రష్యాల అధ్యక్షులిద్దరి చిత్రాలతో కొత్త ఫోన్ ఒకటి...

  • ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ వెబ్ సైట్లు ఏవో తెలుసా?

    ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ వెబ్ సైట్లు ఏవో తెలుసా?

    నిత్యం ఇంటర్నెట్ లోనే మునిగితేలేవారు కొందరు.. ఎప్పుడో వారానికో, నెలకో నెట్ ముందు కూర్చునేవారు మరికొందరు. ఎవరు ఎంత సేపు చూడనీ కానీ, అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూస్తున్న వెబ్ సైట్లు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా..? వెబ్ సైట్లకు ర్యాంకింగులు ఇచ్చే అలెక్సా.కామ్ సంస్థ ఆ పని చేసింది. కోట్లాది మంది వినియోగదారుల ఇంటర్నెట్ యూసేజ్ డాటాను పరిశీలించి అలెక్సా.కామ్ టాప్ విజిటెడ్ సైట్ల జాబితా...

  •  యాప్ యాప్ హుర్రే   యాప్ డౌన్ లోడ్లలో వరల్డ్ నంబర్ 1గా ఇండియా

    యాప్ యాప్ హుర్రే యాప్ డౌన్ లోడ్లలో వరల్డ్ నంబర్ 1గా ఇండియా

     ప్రపంచం స్మార్టుగా మారిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్టు ఫోన్. ప్రతి పనికీ యాప్.. బ్యాంకు పనులకు యాప్, ఫుడ్ ఆర్డర్ చేయాలంటే యాప్, సినిమా టిక్కెట్ బుక్ చేయాలంటే యాప్.. మెసేజ్ లు పంపించుకోవడానికి యాప్.. ఆటలకూ యాప్.. ఇలా ప్రతి పనికీ యాప్ లు వచ్చేశాయి. యాప్ ల వినియోగంలో ఇండియా దూసుకెళ్తోందట. ప్రతిష్ఠాత్మక ‘యాప్ అన్నీ’-2016 రిపోర్టు ప్రకారం ఇండియా యాప్ లను డౌన్లోడ్ చేసుకోవడంలో...

  • బాంకుకు కాల్ చేసి ఫ్రాడ్ జరిగిందని చెప్పకుండా అడ్దుకునే మాల్ వేర్ వచ్చింది జాగ్రత్త

    బాంకుకు కాల్ చేసి ఫ్రాడ్ జరిగిందని చెప్పకుండా అడ్దుకునే మాల్ వేర్ వచ్చింది జాగ్రత్త

    బ్యాంకింగ్ అప్లి కేషన్స్ చేసి డబ్బులు దోచుకోవడానికి హ్యాకర్ లు మరో అడుగు ముందుకు వేశారు. కేవలం బ్యాంకింగ్ యాప్స్ ని హ్యాక్ చేసి.. అకౌంట్ లలో సొమ్ముని దారి మళ్ళించడమే కాకుండా అందుకు సంభందించిన ఫిర్యాదును సైతం బ్యాంకింగ్ సర్వీసులకు అందకుండా మాల్ వేర్ ను ఉపయోగించుకుంటున్నారు. రష్యా, కోరియాలలో ఈ మాల్ వేర్ కి అనేక మంది బాధితులు అయ్యారు. 2013లోనే ఈ మాల్ వేర్ ను...

  • ఫ్లిప్ కార్ట్ సీఈఓ బన్సాల్ కూడా సైబర్ క్రైమ్ బాధితుడే

    ఫ్లిప్ కార్ట్ సీఈఓ బన్సాల్ కూడా సైబర్ క్రైమ్ బాధితుడే

    80 వేల డాలర్ల చోరీ కి విఫలయత్నం ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ యొక్క సీఈఓ మరియు సహ వ్యవస్థాపుకుడైన బిన్నీ బన్సాల్ యొక్క ఈ మెయిల్ హ్యాకింగ్ కు గురైంది. దీనికి సంబంధించి ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం తరపు నుండి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ సహా వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన బిన్నీ బన్సాల్ యొక్క ఈ మెయిల్ ఐడి నుండి మార్చి...

  • సంపూర్ణ భారత ఇంటర్నెట్ వినియోగ సర్వే

    సంపూర్ణ భారత ఇంటర్నెట్ వినియోగ సర్వే

    ఇంటర్నెట్ ఎంతగా విశ్వవ్యాప్తమైనా కూడా భారత్ లో ఇంకా పూర్తిస్థాయిలో అందరికీ చేరలేదు. మొబైల్ ఫోన్ కనెక్షన్లతో పోల్చినప్పుడు భారత్ లో నెట్ వినియోగం చాలా తక్కువగానే ఉంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ అసమానత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజా అధ్యయనాల  ఈ విషయం వెల్లడిస్తున్నాయి. ఐటీరంగంలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం...

  • సైబర్ అటాక్స్ ముంగిట భారత్ రెండో స్థానంలో ప్రపంచ దేశాల సైబర్ సెక్యూరిటీపై రాసిన పుస్తకంలో భార

    సైబర్ అటాక్స్ ముంగిట భారత్ రెండో స్థానంలో ప్రపంచ దేశాల సైబర్ సెక్యూరిటీపై రాసిన పుస్తకంలో భార

    సైబర్ అటాక్స్ విషయంలో భారత్ కు తీవ్ర ముప్పు ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇండియాతో పాటు రష్యా, చైనా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియాలకు ఈ విషయంలో పెను ముప్పు ఉందని చెబుతున్నారు. 44 దేశాలకు సంబంధించి చేసిన అధ్యయనంలో అమెరికా 11 వ స్థానంలో ఉండగా ముప్పు పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. సైబర్ భద్రత విషయంలో డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ వంటి దేశాలు సురక్షితంగా...

ముఖ్య కథనాలు

ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా వాడకుండా అలాగే తప్పుడు సమాచారంతో నడుపుతున్న ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫేక్...

ఇంకా చదవండి
నెలరాజు దగ్గరకు చంద్రయాన్ 2- ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు మీ కోసం 

నెలరాజు దగ్గరకు చంద్రయాన్ 2- ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు మీ కోసం 

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో మరొక గర్వించదగిన క్షణం. ఈ ఉపగ్రహం దాదాపుగా 3 లక్షల కి.మీ.కు పైగా ప్రయానించి చంద్రుని దక్షిణ ధ్రువ...

ఇంకా చదవండి