• తాజా వార్తలు
  • విద్యార్థులకు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్న యూట్యూబ్

    విద్యార్థులకు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్న యూట్యూబ్

    యూట్యూబ్ సరికొత్తగా అడుగులు ముందుకు వేస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇండియాలోని విద్యార్థులకు స్ట్రీమింగ్ బేస్ సబ్ స్క్రైబర్లకు డిస్కౌంట్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో మరియు వీడియో స్ట్రీమింగ్ విభాగాలకు ప్రత్యేకంగా రెండు స్ట్రీమింగ్ సేవలు ఇండియాలో iOS మరియు Android డివైస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో...

  • మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

    మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు మీ కోసం 

    దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవ‌లం యూకే, ఫిన్‌లాండ్‌లోని ఎలిసాల‌...

  • ప్రివ్యూ-ఎయిర్ టెల్ వారి మై సర్కిల్ సేఫ్టి యాప్

    ప్రివ్యూ-ఎయిర్ టెల్ వారి మై సర్కిల్ సేఫ్టి యాప్

    మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కలిసి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఈ చిప్ ను రూపొందించింది. మై సర్కిల్ సేఫ్టి పేరుతో రూపొందించిన ఈ యాప్ లో...ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసర సమయంలో sosఅలర్ట్ మెసేజ్ ను సెండ్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్ ను ఎయిర్ టెల్ వినియోగదారులతోపాటు ఇతర టెలికం కంపెనీల యూజర్లు కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు....

  • రివ్యూ-యూట్యూబ్ మ్యూజిక్ vs యాపిల్ మ్యూజిక్ vs స్పాటిఫై vs జియో సావన్ ఏది బెస్ట్ ఇండియాలో?

    రివ్యూ-యూట్యూబ్ మ్యూజిక్ vs యాపిల్ మ్యూజిక్ vs స్పాటిఫై vs జియో సావన్ ఏది బెస్ట్ ఇండియాలో?

    ఇప్పుడు ఇండియాలో మ్యూజిక్ వార్ స్టార్ట్ అయ్యింది. స్పాటిఫై తన మ్యూజిక్ ను లాంచ్ చేసిన కొద్ది నెలల్లోనే యూట్యూబ్ తన మ్యూజిక్ తో దూసుకువచ్చింది. యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇండియాలో యూట్యూబ్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్, జియో సావన్ వీటిలో ఏది బెస్ట్. ఓసారి పరిశీలిద్దాం.  యూట్యూబ్ మ్యూజిక్ నెలకు రూ. 99.... యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను ఎవరైనా ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు....

  • మీ రైలు టికెట్ ను ఇంకెవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈజీ గైడ్ !

    మీ రైలు టికెట్ ను ఇంకెవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈజీ గైడ్ !

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు కన్ఫర్మ్ చేసుకున్న టికెట్లను వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయాన్ని IRCTC కల్పించింది.  ప్రయాణం చేయడం కుదరని సందర్భాల్లో  వేరొకరికి మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వే. ప్రయాణికుడి సీటు లేదా బెర్తును వేరొకరి పేరుపై బదిలీ చేయడానికి రైల్వే స్టేషన్ల ప్రధాన రిజర్వేషన్ అధికారికి ఈ అధికారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లోని ఎవరికైనా...

  • మీ కుటుంబ స‌భ్యులు 24/7 ఎవ‌రెక్క‌డున్నారో లొకేట్ చేసే యాప్ ఫ్యామిలీ

    మీ కుటుంబ స‌భ్యులు 24/7 ఎవ‌రెక్క‌డున్నారో లొకేట్ చేసే యాప్ ఫ్యామిలీ

    మ‌న కుటుంబ సభ్యులు బ‌య‌ట‌కు వెళుతుంటే కాస్త కంగారుగానే ఉంటుంది. ఎలా వెళ్తారో ఎలా వ‌స్తారో అనే ఆందోళ‌న లోపల ఉంటుంది. వాళ్లు తిరిగి ఇంటికి వ‌చ్చే వ‌ర‌కు ఆ ఆలోచ‌న‌లు మ‌న‌కు వారి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్ల‌లు బ‌య‌ట‌కు వెళితే ఇంకా ఇంకా ఆందోళ‌న‌గా ఉంటుంది. వారి భ‌ద్ర‌త ఎలా ఉంటుందో...

  • 	బ్రౌజింగ్ డాటా కొంటారా..?

    బ్రౌజింగ్ డాటా కొంటారా..?

    ఇండియాలో ఆధార్ డాటాపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆధార్ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారమంతా ఎవరికైనా చేరే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు అమెరికాలోనూ ఇలాంటిదే ఒక వివాదం పెద్దదవుతోంది. ఆ వివాదానికి మూలం అక్కడి అధ్యక్షుడు ట్రంప్. వివాదాలతో సహవాసం చేయటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాబీ. అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదంతో నెత్తినొప్పులు వస్తున్నా ఆయన...

  • ఏపీ బడ్జెట్ లో టెక్ ముద్ర

    ఏపీ బడ్జెట్ లో టెక్ ముద్ర

    నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా తొలిసారి ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేటాయింపులు మెరుగ్గా ఉండడమే కాకుండా బడ్జెట్ సమర్పణ, సభ్యులు దాన్ని చూడడం నుంచి ప్రతి దశలోనూ టెక్నాలజీ ముద్ర కనిపించింది.  బడ్జెట్‌ ప్రతులతో పాటు బడ్జెట్ సాఫ్టు కాపీలున్న ట్యాబ్‌లను సైతం సభ్యులకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా బడ్జెట్‌ ప్రసంగాన్ని...

  •  పోటీ సంస్థలనే కాదు వినియోగదారులనూ జియో చికాకు పెడుతోందట..

    పోటీ సంస్థలనే కాదు వినియోగదారులనూ జియో చికాకు పెడుతోందట..

      జియో యూజర్లలో చాలామందికి నిరాశ ఎదురవుతోంది. ఆన్‌లైన్ ద్వారా కొత్త జియ్ ప్రైమ్ మెంబర్ షిప్ పొందడం అంత సులభం కావడం లేదట.  సాంకేతిక సమస్యల కారణంగా ఆన్ లైన్లో ఇది వీలవడం లేదని చెబుతున్నారు. దీనిపై స్పందించిన జియో యాజ‌మాన్యం ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలుపుతూ.. త్వరలోనే మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. మ‌రికొంద‌రు జియో యూజ‌ర్లు ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించినప్పటికీ, తమకు...

  • ఏపీ కొత్త అసెంబ్లీలో హైటెక్ ఏర్పాట్లు

    ఏపీ కొత్త అసెంబ్లీలో హైటెక్ ఏర్పాట్లు

     నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కొత్తగా శాసనసభ శాసనమండలి భవనాలు సిద్ధమైపోయాయి. సీఎం నారా చంద్రబాబునాయుడ, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్,  మండలి చైర్మన్ చక్రపాణి లాంఛనంగా వాటిని ప్రారంభించారు.   కొత్త రాష్ట్రంలోని కొత్త అసెంబ్లీ భవనంలో హైటెక్ సీఎం చంద్రబాబు పలు కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చారు. ఇతర దేశాల్లో ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం ఇదే ప్రథమమని చెబుతున్నారు....

  •   ఆటోమేషన్ దెబ్బను ఎదుర్కోవడానికి బిల్ గేట్స్ ప్లాన్ ఇదీ..

    ఆటోమేషన్ దెబ్బను ఎదుర్కోవడానికి బిల్ గేట్స్ ప్లాన్ ఇదీ..

    వాహనం కొంటే పన్ను, అందులో పెట్రోలు పోయిస్తే పన్ను.. ఏ వస్తువు కొన్నా ట్యాక్సు.. ఏం తిన్నా ట్యాక్సే.. ఉద్యోగం చేస్తే పన్ను.. సంపాదించిన డబ్బుపై పన్ను.. ఇలా ప్రతిదానికీ ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. అలాంటప్పుడు  మనిషికి ప్రత్యామ్నాయంగా ఎన్నో పనులు చక్కబెట్టేయగలిగే నయా రోబోలకు ఎందుకు పన్ను వేయకూడదు..? మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు ప్రపంచం ముందు ఇదే ప్రశ్న ఉంచారు....

  • మీ సెల్ ఫోన్ ట్యాప్ అవుతుందా? ఈ మార్పులు మీరు గమనిస్తే అవుతున్నట్లే?

    మీ సెల్ ఫోన్ ట్యాప్ అవుతుందా? ఈ మార్పులు మీరు గమనిస్తే అవుతున్నట్లే?

    మీలో ఎంతమంది స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తున్నారు? దాదాపు అందరూ ఉపయోగిస్తున్నారా? అయితే మీ సెల్ ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? దాదాపుగా మొబైల్ ఫోన్ వాడే అందరిపై నిఘా ఉంటున్నది. మీ ఫోన్ లు ట్యాప్ చేయబడుతున్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా లైట్ తీసుకుంటారు. ఎక్కువగా హ్యాకర్ లు మన ఫోన్ లను ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు...

ముఖ్య కథనాలు

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

ఏమిటీ వాట్సాప్ వ్యూ వ‌న్స్ ఫీచ‌ర్‌.. ఎలా వాడుకోవాలో చెప్పే గైడ్

మెసేజింగ్ రూపురేఖ‌లు మార్చేసిన యాప్.. వాట్సాప్ .  చ‌దువురానివారు కూడా మెసేజ్ చేయ‌గ‌లిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబ‌ల్స్, ఫోటో, వీడియో, ఆడియో స‌పోర్ట్ దీన్ని టాప్...

ఇంకా చదవండి
విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

విద్యార్థుల ఆర్థిక అవసరాలు తీర్చే వినూత్న యాప్ ఖాళీ జేబ్‌

డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్...

ఇంకా చదవండి