• తాజా వార్తలు
  • ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

    ష్‌... గూగుల్ మీ మాట‌లు వింటోంది.. గుర్తించండి.. డిలీట్ చేయండి!

    కంప్యూట‌ర్ ఆన్ చేయ‌గానే మ‌నం ఓపెన్ చేసేది గూగుల్‌నే. ఎందుకంటే మ‌న‌కు ఏం స‌మాచారం కావాల‌న్నా వెంట‌నే గూగుల్‌లో వెతుకుతాం. కంప్యూట‌ర్‌తో ప‌ని చేసేట‌ప్పుడు ప్ర‌తి విషయానికి గూగుల్ మీద ఆధార‌ప‌డ‌తాం. మ‌రి గూగుల్ న‌మ్మ‌దగిన‌దేనా! ఈ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం మ‌నం మాట్లాడే మాట‌ల్ని సీక్రెట్ వింటే? ఆ మాట‌ల‌ను రికార్డ్ చేస్తే! న‌మ్మ‌లని అనిపించ‌క‌పోయినా ఇది నిజం ఆండ్రాయిడ్ ఫోన్లు రంగ‌ప్రవేశం చేశాక...

  • ఈ వ‌న‌రులుంటే మీ స్టార్ట‌ప్ సూప‌రో..సూప‌ర్‌

    ఈ వ‌న‌రులుంటే మీ స్టార్ట‌ప్ సూప‌రో..సూప‌ర్‌

    ఒక బిజినెస్ మొద‌లుపెట్టాలంటే కేవ‌లం ఐడియాలు ఉంటే స‌రిపోవు. వాటిని స‌క్ర‌మంగా అమ‌ల్లోకి తీసుకొచ్చి కార్య‌రూపం దాల్చేలా చేయ‌డం కీల‌కం. కొత్త‌గా ఒక బిజినెస్ మొద‌లుపెట్టే వారికి త‌మ‌కు కావాల్సిన రిసోర్సులు ఏమిటో తెలియ‌దు. ఇవి ఉంటే మీ వ్యాపారం ప్రారంభించ‌డ‌మే కాదు ఆ వ్యాపారాన్నినిరాంట‌కంగా కొన‌సాగించే వీలుంటుంది. మ‌రి స్టార్ట‌ప్ కోసం కావాల్సిన రిసోర్సులు ఏంటో తెలుసుకుందామా! ఫౌండ‌ర్స్‌ కిట్‌ మీరు...

  • మీ ఫోన్ కెమెరా ద్వారా మీ ఎమోష‌న్స్‌ను ఫేస్‌బుక్ రికార్డు చేస్తే!

    మీ ఫోన్ కెమెరా ద్వారా మీ ఎమోష‌న్స్‌ను ఫేస్‌బుక్ రికార్డు చేస్తే!

    స్మార్ట్‌ఫోన్ ఉందంటే ఫేస్‌బుక్ ఉప‌యోగించ‌ని వాళ్లు ఎవ‌రుంటారు? క‌చ్చితంగా ఈ యాప్ అంద‌రి ఫోన్ల‌లో ఉంటుంది. సాధార‌ణంగా చేతిలో ఫోన్ ఉంటే మ‌నం ఊరికే ఉంటామా! ఎన్నో ఫొటోలు తీసుకుంటాం. వీడియోలు తీసుకుంటాం. అందులో మ‌న‌కు ఇష్ట‌మైన‌వి.. ఉప‌యోగ‌క‌ర‌మైన‌వి, కీల‌క‌మైన‌వి కూడా ఉంటాయి. అయితే మ‌నం అలా ఇష్టంగా తీసుకున్న వీడియోల‌నో.. లేక థ‌ర్డ్ పార్టీకి తెలియ‌కుండా దాచుకున్న ఫొటోల‌నో మ‌న‌కు తెలియ‌కుండానే ఎవ‌రైనా...

  • మీ స్మార్ట్‌ఫోన్ల‌లో కాల్స్‌, మెసేజ్‌లు వేరెవ‌రూ చూడ‌కుండా దాచుకోవడానికి యాప్‌లు ఇవీ..

    మీ స్మార్ట్‌ఫోన్ల‌లో కాల్స్‌, మెసేజ్‌లు వేరెవ‌రూ చూడ‌కుండా దాచుకోవడానికి యాప్‌లు ఇవీ..

    మీ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌లో ప‌ర్స‌న‌ల్ విష‌యాలు చాలా ఉంటాయి. కొన్ని ఫొటోలు, వీడియోలు, కాల్స్, మెసేజ్‌ల‌ వివ‌రాలు కూడా బ‌య‌టివారెవ‌రూ చూడ‌కూడ‌ద‌ని మీరు భావిస్తుండొచ్చు. ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఫోన్ అవ‌త‌లి వ్య‌క్తి చేతికిచ్చినా మీ కాల్స్‌, ఫొటోలు, వీడియోలు వాళ్లు చూడ‌కుండా దాచుకోవ‌చ్చు. ఇందుకోసం ప్లే స్టోర్లో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి యాప్‌ల గురించిన స‌మాచారం...

  • స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

    స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

    స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి సెల‌బ్రిటీలు వ‌చ్చేస్తున్నారు. ఇటీవ‌ల స‌చిన్ టెండూల్క‌ర్ స్మార్ట్రాన్ కంపెనీతో క‌లిసి స్మార్ట్రాన్ ఎస్ఆర్‌టీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ సుల్తాన్ స‌ల్మాన్‌ఖాన్ వంతు. సల్మాన్ నెల‌కొల్పిన బీయింగ్ హ్యూమ‌న్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ బీయింగ్ స్మార్ట్‌ఫోన్ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. అతి త్వ‌ర‌లో బీయింగ్...

  • జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    రిల‌య‌న్స్ జియో.. ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది. ఆరు నెల‌ల ఫ్రీ స‌ర్వీస్‌తో మిగిలిన టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లను నేల‌కు దింపి టారిఫ్‌ను భారీగా త‌గ్గించిన ఘ‌న‌త జియోదే. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ ప్ర‌తి నెలా కొత్త రికార్డుల‌తో దూసుకెళ్తోంది. జియో డీటీహెచ్ స‌ర్వీసులు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు 4జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్లో...

  • న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    వాట్సాప్‌ల్లో, మెసెంజ‌ర్‌లో స్పామ్ మెసేజ్‌లు మ‌న‌కు కొత్తేమీ కాదు. ఈసారి అలాంటిదే మ‌రో కొత్త స్పామ్ మెసేజ్ వాట్సాప్‌లో వైర‌ల్ అవుతోంది. అది కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ అని. ఆ వివ‌రాలేంటో చూడండి. ల్యాప్‌టాప్ విత‌ర‌ణ యోజ‌న‌ ల్యాప్‌టాప్ విత‌ర‌ణ్ యోజ‌న 2017 అనే ప‌థ‌కాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ లాంచ్ చేసింద‌ని మీ వాట్సాప్‌కు మెసేజ్ రావ‌చ్చు. దీని కింద క‌నిపించే...

  • గూగుల్ కొత్త ఫీచ‌ర్ ప‌ర్స‌న‌ల్ ట్యాబ్‌

    గూగుల్ కొత్త ఫీచ‌ర్ ప‌ర్స‌న‌ల్ ట్యాబ్‌

    కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో గూగుల్ మందంజ‌లో ఉంటుంది. మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ను తాను మార్పులు చేసుకుంటూ వినియోగ‌దారుల‌కు ప‌ని సుల‌భం అయ్యేలా చేయ‌డానికి గూగుల్ నిరంతరం ప్ర‌యోగాలు చేస్తూనే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆ సంస్థ కొత్త‌గా ఒక ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెస్తోంది దాని పేరే ప‌ర్స‌న‌ల్ ట్యాబ్‌. త‌న సెర్చ్‌బార్‌లో గూగుల్ ఈ కొత్త ఫీచ‌ర్‌ను చేర్చింది. దీని...

  • డీఎన్ఏలో మైక్రోసాఫ్ట్ డేటా!

    డీఎన్ఏలో మైక్రోసాఫ్ట్ డేటా!

    మైక్రోసాఫ్ట్‌.. కంప్యూట‌ర్ దిగ్గ‌జం.. కంప్యూట‌ర్ విప్ల‌వంలో తాను ఒక భాగ‌మే.. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు త‌న‌ను తాను మార్చుకుంటూ టెక్నాల‌జీని కొత్త పుంత‌లు తొక్కించింది. ప్ర‌పంచానికి ఎన్నో గొప్ప సాంకేతిక‌త‌ల‌ను ప‌రిచ‌యం చేసింది. ఐతే అదే మైక్రోసాఫ్ట్ మ‌రో కొత్త ప్ర‌యోగం చేయ‌బోతోంది. ఎవ‌రికీ ఊహ‌కంద‌ని ప్ర‌య‌త్నానికి పూనుకుంటోంది. కంప్యూట‌ర్ అన‌గానే డేటా గుర్తుకొస్తుంది. వేల ఫైళ్లు అందులో...

  • ప్లేస్టోర్‌పై మాల్‌వేర్ ఎటాక్.. 45 యాప్‌ల‌ను తొల‌గించిన గూగుల్‌

    ప్లేస్టోర్‌పై మాల్‌వేర్ ఎటాక్.. 45 యాప్‌ల‌ను తొల‌గించిన గూగుల్‌

    ర్యాన్స‌మ్‌వేర్ దెబ్బ‌కు ప్రపంచవ్యాప్తంగా టెక్నాల‌జీ సంస్థ‌లన్నీ వ‌ణికిపోయాయి. విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్సే మెయిన్ టార్గెట్‌గా వాన్న‌క్రై ర్యాన్స‌మ్‌వేర్ విరుచుకుప‌డింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు మూడు ల‌క్ష‌ల కంప్యూట‌ర్లు దీని ధాటికి డేటాను కోల్పోయాయి. త‌ర్వాత స్మార్ట్‌ఫోన్ల‌కు ర్యాన్స‌మ్‌వేర్ అటాక్ అవుతుంద‌ని విప‌రీత‌మైన ప్ర‌చారం జ‌రిగింది. అయితే లేటెస్ట్‌గా గూగుల్ ప్లే స్టోర్‌పై వైర‌స్...

  • గూగుల్ ఆటో కంప్లీట్ ఎలా ప‌ని చేస్తుందో తెలుసా!

    గూగుల్ ఆటో కంప్లీట్ ఎలా ప‌ని చేస్తుందో తెలుసా!

    కంప్యూట‌ర్ మీట నొక్క‌గానే మ‌న‌కు వెంట‌నే అవ‌స‌రమ‌య్యేది గూగుల్‌. మ‌నం కంప్యూట‌ర్‌లో ఏది వెత‌కాల‌న్నా, ఎలాంటి స‌మాచారం అవ‌స‌ర‌మైన వెంట‌నే గూగుల్‌లో వెతుకుతాం. ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగించే సెర్చ్ ఇంజ‌న్‌గా, ఇంట‌ర్నెట్ దిగ్గ‌జంగా నిలిచిన గూగుల్ సంస్థ వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు కూడా చేసుకుంటూ ఉంటుంది. కొత్త కొత్త టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి యూజ‌ర్ల...

  • ఎఫ్‌బీ ట్రెండింగ్ డిజైన్ మారింది..

    ఎఫ్‌బీ ట్రెండింగ్ డిజైన్ మారింది..

    ఇంట‌ర్నెట్ విస్త‌రించాక‌.. ప్ర‌పంచం చిన్న‌దైపోయింది. ముఖ్యంగా ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ మీడియా సైట్లు వ‌చ్చాక హ‌ద్దులు చెరిగిపోయాయి. ప్ర‌పంచంలోఏ మూల ఎక్క‌డ ఏం జ‌రుగుతున్నా.. వెంట‌నే తెలిసిపోతుంది. ఐతే ఏమైనా న్యూస్ ట్రెండ్ అయ్యే విష‌యంలో ట్విట‌ర్ అన్నిటికంటే ముందంజ‌లో ఉంటుంది. ఫేస్‌బుక్‌లో చాలా ఫీడింగ్ ఉంటుంది కానీ అందులో ప‌నికొచ్చే స‌మాచారం చాలా త‌క్కువే అని చెప్పాలి. ముఖ్యంగా లేటెస్ట్...

ముఖ్య కథనాలు

మామూలు జ‌లుబు, జ్వ‌రానికి.. క‌రోనా ల‌క్ష‌ణాల‌కు మ‌ధ్య తేడాను క్యాచ్ చేసే క్యూరో

మామూలు జ‌లుబు, జ్వ‌రానికి.. క‌రోనా ల‌క్ష‌ణాల‌కు మ‌ధ్య తేడాను క్యాచ్ చేసే క్యూరో

క‌రోనా (కొవిడ్ -19) అనే పేరు విన‌గానే ప్రపంచం ఉలిక్కిప‌డుతోంది. క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో ఓ వైర‌స్ మాన‌వ జాతి మొత్తాన్ని వ‌ణికిస్తోంది.  ల‌క్ష‌ల్లో కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు.. రోజుల త‌ర‌బ‌డి...

ఇంకా చదవండి
మీ వాలెట్ మర్చిపోయారా? ఐతే లొకేట్ చేయ‌డానికి వొయెజ‌ర్ ఉంది..

మీ వాలెట్ మర్చిపోయారా? ఐతే లొకేట్ చేయ‌డానికి వొయెజ‌ర్ ఉంది..

మ‌నం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా వాలెట్‌ను పెట్టుకుంటాం. ఏం ప‌ని చేయాల‌న్నా వాలెట్ త‌ప్ప‌నిస‌రి కాబ‌ట్టి. అయితే డిజిట‌ల్ యుగం వ‌చ్చేశాక జ‌స్ట్ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు మ‌నం వాలెట్...

ఇంకా చదవండి