• తాజా వార్తలు
  • EPF రూల్స్ మారాయి, ఇకపై ఆఫ్‌లైన్ మోడ్‌లో డ్రా చేసుకోవడం కుదరదు 

    EPF రూల్స్ మారాయి, ఇకపై ఆఫ్‌లైన్ మోడ్‌లో డ్రా చేసుకోవడం కుదరదు 

    మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు పీఎఫ్ విత్‌డ్రా అంశానికి సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తాజాగా  పీఎఫ్ విత్‌డ్రా‌కు సంబంధించి ఒక నిబంధన మారింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకోలేరట.  ఉద్యోగి ఆధార్ నెంబర్ యూఏఎన్ నెంబర్‌తో అనుసంధానమై ఉంటే అప్పుడు ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ అకౌంట్...

  • ఆధార్‌తో పాన్ లింక్ చేయలేదా ? ఆగష్టు 31 ఫ్రెష్ డెడ్ లైన్, ఫ్రెష్ గా ప్రాసెస్ మరోసారి మీకోసం

    ఆధార్‌తో పాన్ లింక్ చేయలేదా ? ఆగష్టు 31 ఫ్రెష్ డెడ్ లైన్, ఫ్రెష్ గా ప్రాసెస్ మరోసారి మీకోసం

    ఆధార్ కార్డుతో  పాన్ కార్డు లింక్ చేశారా, చేయకుంటే వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు చెల్లదు. ఆగస్టు 31 దాటితే ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ చెల్లుబాటు కావు. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన 10అంకెల (అల్ఫాన్యూమరిక్) పాన్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఆగస్టు 31, 2019 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ తేదీ దాటితే ఆధార్ లింక్ కాని సుమారుగా 20 కోట్ల...

  • ఈ 7 పాస్‌పోర్ట్ ఫేక్ యాప్స్‌తో జాగ్రత్త , అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు

    ఈ 7 పాస్‌పోర్ట్ ఫేక్ యాప్స్‌తో జాగ్రత్త , అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు

    విదేశాలకు వెళ్లడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాస్‌పోర్ట్ ఒకటి. విదేశాలకు వెళ్లేందుకు ఈ మధ్య చాలా మంది ఆసక్తి చూపిస్తుండటంతో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. వీరిని ఆసరాగా చేసుకుని అనేక రకాలైన నకిలీ వెబ్‌సైట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామంటూ అనేక ఫేక్ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో...

  • అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు, ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. అయితే మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే...

  • ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. ...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

  • ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ -EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు....

  • SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

    SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

    దేశంలో తొలిసారిగా కార్డు లేకుండానే డబ్బులను డ్రా చేసుకునే సదుపాయాన్ని State Bank Of India కల్పిస్తోంది . ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్ ని SBI అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించుకవాలంటే కస్టమర్లు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500...

  • దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

    దీపావళికి బంపర్ డీల్స్‌తో ముఖేష్ అంబానీ నయా ఎంట్రీ

    ఫెస్టివల్ సమయంలో ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం భారీ లాభాలతో దూసుకువెళుందనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని ఈ కామర్స్ దిగ్గజాలు ఈ సమయంలోనే భారీ ఆఫర్లకు తెరలేపి తమ అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ సారి వాటికి ముఖేష్ అంబానీ రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. Mukesh Ambani-led Reliance Industries (RIL) దీపావళి నాటికి ఈ కామర్స్ రంగంలోకి దూసుకురానుంది. రిల్ దీపావళి రోజున ఈ కామర్స్ రంగంలోకి...

ముఖ్య కథనాలు

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ...

ఇంకా చదవండి
 ఆ 18 కోట్ల పాన్ కార్డుల్లో మీదీ ఉందా.. అయితే ఇలా చేయండి

 ఆ 18 కోట్ల పాన్ కార్డుల్లో మీదీ ఉందా.. అయితే ఇలా చేయండి

మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా?  లేదా? ఎందుకంటే ఇప్ప‌టికీ 18 కోట్ల పాన్‌ కార్డులు ఆధార్ నంబ‌ర్‌తో లింక్ కాలేద‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్...

ఇంకా చదవండి