• తాజా వార్తలు
  • ఒకసారి రీఛార్జ్, ఏడాది పాటు డేటా : బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ గురించి తెలుసుకోండి

    ఒకసారి రీఛార్జ్, ఏడాది పాటు డేటా : బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ గురించి తెలుసుకోండి

    ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ రంగ టెల్కోలతో పోటీ పడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటోంది. కొత్త ప్లాన్ల అవిష్కరణతోపాటు ప్రస్తుత ప్లాన్లను సవరిస్తోంది. అలాగే బండిల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా  భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద...

  • జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్‌గ్రీన్ ప్లాన్స్ మీకోసం 

    జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్‌గ్రీన్ ప్లాన్స్ మీకోసం 

    దేశీయ టెలికం రంగంలో జియో రాకతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న సంగతి విదితమే. జియో దెబ్బతో ఆకాశాన్ని తాకిన డేటా ధరలు భూమిని తాకాయి. ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇతర నెట్ వర్క్ ల నుంచి చాలామంది యూజర్లు జియోకు మారిపోయారు. ఉచిత ఆఫర్ల తరువాత అత్యంత తక్కువ ధరకే కొత్త కొత్త డేటా ఆఫర్లు అందిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్ గ్రీన్ ప్లాన్లను ఓ...

  • ఆకట్టుకునే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 40 విడుదల,ఆఫర్లు మీకోసం 

    ఆకట్టుకునే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 40 విడుదల,ఆఫర్లు మీకోసం 

    దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40ని ఎట్టకేలకు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ ఫోన్ లాంచ్ అయింది.  ఈ నెల 19వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయించనున్నారు.  శాంసంగ్ గెలాక్సీ ఎం40 ఫీచర్లు ...

  • ప్రత్యేక ప్లాన్లతో జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయింది

    ప్రత్యేక ప్లాన్లతో జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్ స్టార్ట్ అయింది

    దేశీయ టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులకు తెరతీసిన ముకేష్అంబానీ టెలికం రిలయన్స్ జియో మళ్లీ సంచలనపు దిశగా అడుగులు వేస్తోంది. ఫీచర్ ఫోన్ మార్కెట్లో దిగ్గజాలకు చుక్కలు చూపించిన కంపెనీ మళ్లీ జియోఫోన్ 2 (JioPhone 2) ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ జూన్  మధ్యాహ్నం గం.12.00 కు ప్రారంభయింది. ఫ్లాష్ సేల్లో ఈ ఫోన్‌ను జియో కేవలం రూ.2,999లకే విక్రయిస్తోంది. జియో ఫోన్ 2లో...

  • జియో సూపర్ యాప్, అసలేంటిది, ఎందుకు తీసుకువస్తోంది ?

    జియో సూపర్ యాప్, అసలేంటిది, ఎందుకు తీసుకువస్తోంది ?

    దేశీయ టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో ఇప్పుడు సరికొత్త రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో సరికొత్త ప్రయోగానికి తెరలేపనున్నారు అమెజాన్, వాల్ మార్ట్ ఫ్లిప్ కార్ట్ లకు ధీటుగా సరికొత్త ఫ్లాట్ ఫాంను సిద్ధం చేయబోతున్నారు. ఇందులో భాగంగా వాటికి పోటీగా సూపర్ యాప్ పేరుతో జియో 100...

  • గూగుల్ ట్రాన్స్ లెట్ కంటే మెరుగ్గా ఆల్టర్ నేటివ్స్ చాలా ఉన్నాయి, మీకు తెలుసా?

    గూగుల్ ట్రాన్స్ లెట్ కంటే మెరుగ్గా ఆల్టర్ నేటివ్స్ చాలా ఉన్నాయి, మీకు తెలుసా?

    గూగుల్ ట్రాన్స్ లేషన్ భాషల నుంచి వేరొక భాషలోకి టెక్ట్స్ ను అనువదించవచ్చు. భారతీయ భాషలు అన్నింటికిలోకి అనువదించవచ్చు. కానీ గూగుల్ ట్రాన్స్ లేటర్ కంటే బెస్ట్ ఆల్టర్ నేటివ్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా మీకు కావాల్సిన భాషలోకి అనువదించవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం.  Bing Microsoft Translator... గూగుల్ ట్రాన్స్ లేషన్ మరియు ఇతర ఆన్ లైన్ టెక్ట్స్ టాన్స్ లేటర్స్ కు...బింగ్ మైక్రోసాఫ్ట్ టాన్స్...

  • మే నెల‌లో రిలీజ‌యిన 23 గ్యాడ్జెట్ల మొత్తం లిస్ట్ మీ కోసం..

    మే నెల‌లో రిలీజ‌యిన 23 గ్యాడ్జెట్ల మొత్తం లిస్ట్ మీ కోసం..

    మే నెల‌లో  బోలెడు గ్యాడ్జెట్లు రిలీజ‌య్యాయి. హెడ్‌ఫోన్స్ నుంచి సెల్‌ఫోన్ల వ‌రకు, ల్యాప్‌టాప్‌ల నుంచి డీఎస్ఎల్ఆర్‌ల వ‌ర‌కు ఇలా 23 గ్యాడ్జెట్లు మార్కెట్లోకి వ‌చ్చాయి. వాటి వివ‌రాలు క్లుప్తంగా మీకోసం.. 1. యాపిల్ వాచ్ 3 సెల్యుల‌ర్  యాపిల్ వాచ్ సెల్యుల‌ర్ వెర్ష‌న్ ఇండియాలో రిలీజ్ చేస్తుంది. కాల్స్...

  • యూ ట్యూబ్ మ్యూజిక్ వ‌ర్సెస్ గూగుల్ ప్లే మ్యూజిక్ 

    యూ ట్యూబ్ మ్యూజిక్ వ‌ర్సెస్ గూగుల్ ప్లే మ్యూజిక్ 

    గూగుల్ స‌ర్వీస్‌లు ఉప‌యోగించి మ్యూజిక్ వినాలంటే ఇంత‌కు ముందు మూడు ఆప్ష‌న్లు ఉండేవి. ఒక‌టి గూగుల్ మ్యూజిక్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసి గూగుల్ మ్యూజిక్ లైబ్ర‌రీలో ఉన్న పాట‌లు విన‌డం. రెండోది యూట్యూబ్ రెడ్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకుని వీడియోల్లో వ‌చ్చే ప్లే బ్యాక్ వీడియోను విన‌డం, లేదంటే యూ ట్యూబ్ యాప్ ద్వారా  ఫ్రీగా...

  • లీగల్ గా , ఉచితంగా మూవీ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి టాప్ వెబ్ సైట్స్ కి గైడ్

    లీగల్ గా , ఉచితంగా మూవీ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి టాప్ వెబ్ సైట్స్ కి గైడ్

    సినిమా లను చూడడం ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారు చెప్పండి? దాదాపుగా అందరికీ మూవీ లను చూడడం ఇష్టమే. కాకపోతే వారి వారి ఆసక్తుల ప్రకారం వారికి ఇష్టమైన సినిమాలను ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు చూస్తూ ఉంటారు. కొంతమంది థియేటర్ లకు వెళ్లి చూస్తారు, కొంతమంది టీవీ లలో చూస్తారు. మరికొంత మంది ఆన్ లైన్ లో చూస్తారు. ప్రస్తుత రోజుల్లో ఆన్ లైన్ లో మూవీ లు చూడడం అనేది ఒక ట్రెండ్ గా మారింది. ఇంటర్ నెట్ సౌకర్యం ఉన్న...

  • ఉచిత కాన్ఫ‌రెన్స్ కాల్స్ చేసుకోవ‌డానికి ఈజీయెస్ట్ గైడ్ 

    ఉచిత కాన్ఫ‌రెన్స్ కాల్స్ చేసుకోవ‌డానికి ఈజీయెస్ట్ గైడ్ 

    ఫ్రెండ్స్‌, కొలీగ్స్‌, క్లాస్‌మేట్స్ .. ఏదైనా ఒక‌టే విష‌యం ఎక్కువ మందికి ఫోన్ చేసి చెప్పాల‌నుకున్నా, ఒక టాపిక్ మీద అంద‌రూ డిస్క‌స్ చేసుకోవాల‌న్నా, ఆఫీస్‌లో బాస్ స‌బార్డినేట్స్ అంద‌రికీ ఒకేసారి ఫోన్ చేసి విషయం చెప్పాల‌న్నా ఏం చేస్తారు? ఏముంది కాన్ఫ‌రెన్స్ కాల్ చేస్తారు. ఒకేసారి ఎక్కువ మందికి కాల్ మాట్లాడే అవ‌కాశం...

  • 232 దేశాల ఫోన్ నెంబ‌ర్లు వెరిఫై చేయ‌గ‌ల నంవెరిఫై

    232 దేశాల ఫోన్ నెంబ‌ర్లు వెరిఫై చేయ‌గ‌ల నంవెరిఫై

    ట్రూ కాల‌ర్‌తో మీరు ఫోన్ నెంబ‌ర్ ఎవ‌రిదో తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఆ నెంబ‌ర్ ఎవ‌రి పేరు మీద‌యినా సేవ్ అయి ఉంటే ఆ పేరుతోనే మీకు క‌నిపిస్తుంది. కానీ 232 దేశాల ఫోన్ నెంబ‌ర్ల వివ‌రాలు చెప్పేయ‌గల ఓ వెబ్‌సైట్ ఉంది. దాని పేరు నంవెరిఫై (Numverify). ఇది ఒక ఫ్రీ గ్లోబ‌ల్ ఫోన్ నెంబ‌ర్ లుక్ అప్ వెబ్‌సైట్‌.   ...

  • స్కైప్ కాల్‌ను రికార్డ్ చేయ‌డానికి కంప్లీట్ గైడ్‌

    స్కైప్ కాల్‌ను రికార్డ్ చేయ‌డానికి కంప్లీట్ గైడ్‌

    స్కైప్‌ను ఇప్పుడు అంత‌ర్జాతీయంగా ఎంతోమంది వాడుతున్నారు. విండోస్‌, మ్యాక్‌, ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఇలా అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల‌పైనా స్కైప్ కాలింగ్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. స్టేబుల్  క‌నెక్ష‌న్ ఉండ‌డం,  వాయిస్‌, పిక్చ‌ర్ క్లియ‌ర్‌గా ఉండ‌డం,  కాల్ క్వాలిటీ బాగుండ‌డం, ప్రైస్ కూడా త‌క్కువ ఉండ‌డంతో...

ముఖ్య కథనాలు

స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

స్కూలు బస్సులో ఉచిత ఆక్సిజన్ సదుపాయం..ప్రభుత్వాలు కాస్త వినండి 

బెంగళూరులోని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్, గ్రీన్‌ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో, నగర ఆస్పత్రుల వెలుపల బెడ్ పొందడానికి తీవ్రంగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఉచిత ఆక్సిజన్ అందించే ఐదు అధునాతన...

ఇంకా చదవండి