టిక్‌టాక్ వీడియోలు అందరికీ ఇష్టమే. అయితే ఎవరివైనా టిక్‌టాక్ వీడియోలు చూడాలంటే మనకు మనకు టిక్‌టాక్ అకౌంట్ ఉండాలి. కానీ అకౌంట్ లేకుండా కూడా టిక్‌టాక్ వీడియోలు చూడ్డానికి...
2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఆగస్టు 31లోపు దాన్ని ఫైల్ చేయాలి. అలా చేయలేని పక్షంలో అంటే డెడ్‌లైన్ దాటిన తర్వాత పెనాల్టీతో ఐటీ రిటర్న్ ఫైల్...
మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైన పదాలను వాడుతుంటాం. అయితే ఆ పదాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఎప్పుడూ ఆ పదాలను పలుకుతున్నా సడన్ గా దాని పూర్తి అర్థం అడిగితే చాలామంది తెలియక నోరెళ్లబెట్టేస్తారు....
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు పీఎఫ్ విత్‌డ్రా అంశానికి సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తాజాగా పీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించి ఒక నిబంధన మారింది. ఈ...
విదేశాలకు వెళ్లడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాస్‌పోర్ట్ ఒకటి. విదేశాలకు వెళ్లేందుకు ఈ మధ్య చాలా మంది ఆసక్తి చూపిస్తుండటంతో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. వీరిని ఆసరాగా చేసుకుని అనేక రకాలైన నకిలీ వెబ్‌సైట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామంటూ అనేక ఫేక్ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో...
ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రభుత్వ ఉద్యోగంలా ప్రైవేట్ ఉద్యోగం పర్మింనెట్ గా ఉండదు. ఎక్కడ ఉద్యోగం, వేతనం బాగుంటే అక్కడి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ కూడా అక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగం మారినా పీఎఫ్ అకౌంట్ నెంబర్ మార్చుకోవాల్సిన పని లేదు. ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికి పర్మినెంట్ UAN ఐడీ...
ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ -EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు....
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లతో అందరినీ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కొత్తగా కొన్ని ఫీచర్లను విడుదల చేసింది.ఈ శీర్షికలో భాగంగా కొన్ని రకాల టిప్స్ గురించి తెలుసుకుందాం.
సింగిల్ మెసేజ్ ను ఒకేసారి చాలా మందికి పంపడం
ఒకే సందేశాన్ని ఒకేసారి ఎక్కువ మందికి పంపడానికి సాధ్యమవుతుంది. మెనూపై క్లిక్ చేసి...
భారత కరెన్సీ రూపాయికి ఒక విశిష్ట సంకేతం (₹) రూపొందడం శుభపరిణామమైతే, దానికి అంతర్జాతీయ గుర్తింపు, ప్రాముఖ్యం దక్కడం మరో విశేషం. కానీ, కంప్యూటర్/ల్యాప్‌టాప్ కీబోర్డులలో ఈ కొత్త సంకేతాన్ని టైప్ చేయడానికి ఒక ప్రత్యేక బటన్‌ను డిజైనర్లు ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ సింబల్‌ను ఎలా...
సామాజిక మాధ్యమం వాట్సాప్ ఒక చాట్ యాప్‌గానే మనందరికీ తెలుసు. కానీ, ఈ యాప్‌తో ఇంకా అనేకం చేయవచ్చు. ఉదాహరణకు మన కాంటాక్ట్స్‌లోని ఒక సమూహానికి ‘బ్రాడ్‌కాస్ట్’ ద్వారా ఏదైనా నోటిఫికేషన్ పంపవచ్చు... రియల్‌టైమ్ లొకేషన్‌ను ట్రాక్ చేయొచ్చు... డబ్బులు...
గూగుల్ ఆండ్రాయిడ్ మెసేజెస్ను శామ్సంగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు డిఫాల్ట్‌గా ఉపయోగించవు. వాటిలో శామ్సంగ్ మెసేజెస్ ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటుంది....
పెన్షన్ ఉంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఓ భరోసా. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని ఆన్‌లైన్‌లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో...
భవిష్యత్‌లో రాబోయే టెక్నాలజీ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక ఫీచర్లు ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్‌జీ.....
బ్రౌజర్‌లో నాలుగు లేదా ఐదు ట్యాబ్‌లు ఓపెన్ చేసుకుని.. ఒకదాని నుంచి మరొక దానికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంటాం! కొన్నిసార్లు ఈ వ్యవహారమంతా చిరాకు పుట్టిస్తుంది. ఇదే సమయంలో మరింత సులువైన మార్గాల కోసం వెతుకుతూ ఉంటాం. ఈ సైట్లను డెస్క్‌టాప్ యాప్స్‌గా మార్చేసుకుంటే ఈ ఇబ్బందులేమీ ఉండవు కదా అని...
వాట్సాప్, ఫేస్‌బుక్.. ఈ రెండూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్నారు. వెబ్‌లోనూ, మొబైల్ యాప్‌లోనూ వాడుకోగలగడం, రెంండింటినీ సింక్ చేసుకోగలగడం వాట్సాప్, ఫేస్‌బుక్ ప్రత్యేకతలు. ఇప్పుడు అదే బాటలో గూగుల్ కూడా తన మెసేజ్ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసింది. ఇందుకోసం ఆండ్రాయిడ్...
ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ మరియు ట్విట్టర్ లలో ఉన్న మీ డేటా ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో క్రితం ఆర్టికల్ లో చూసియున్నాము. ఈ రోజు ఆర్టికల్ లో గూగుల్. ఆపిల్, ఉబర్ మరియు వాట్స్ అప్ లలో ఉన్న డేటా ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో చూద్దాం.
ఉబర్ లో ఉన డేటా ను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా ?
ముందుగా...
గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతివారికీ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది. ఈ డ్రైవ్‌లో 15జీబీ వరకు డేటా స్టోర్ చేసుకోవచ్చు. మన ఫోన్ లేదా పీసీ, మ్యాక్‌లో ఉన్న డేటాను గూగుల్ డ్రైవ్‌తో సింక్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఎక్కడి నుంచయినా యాక్సెస్ చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇందుకోసం మీ మొబైల్ లేదా పీసీ, ల్యాపీకి డేటా...
ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లలో టాప్ 5 సర్వీస్ లను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఉపయోగించి మీరు మీ టీం తో వీడియో కాన్ఫరెన్సింగ్ సెషన్ లను నిర్వహించుకోవచ్చు. ఇవి మీకు ఒక...
దేశంలో ఇప్పుడు ఏ పని చేయలన్నా ఆధార్ అనేది తప్పనిసరి అయింది. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు ఇలా ప్రతి అంశమూ ఆధార్‌తోనే ముడిపడింది. ఈ కార్డులో మన వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై...
వాట్సాప్ మొబైల్ యాప్‌తోపాటు వెబ్ యూసేజ్ కూడా బాగా పెరుగుతోంది. అయితే మొబైల్ యాప్‌లో ఉన్నన్ని సౌకర్యాలు దీనిలో ఉండవు అని అందరూ అనుకుంటారు. అంతకంటే ఎక్కువ...