• తాజా వార్తలు
  • ఇక‌పై ఉద్యోగానికి కంపల్స‌రీ కానున్న విజువ‌ల్ టెక్నిక‌ల్ రెజ్యూమ్‌

    ఇక‌పై ఉద్యోగానికి కంపల్స‌రీ కానున్న విజువ‌ల్ టెక్నిక‌ల్ రెజ్యూమ్‌

    సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. యూత్‌కు ఎప్ప‌డూ టార్గెట్టే.  ఐదు రోజులు ప‌ని, వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌, క‌ష్ట‌ప‌డితే మంచి గుర్తింపు, ల‌క్ష‌ల్లో జీతాలు.. ఇలా  ఆ జాబ్‌కు ఉన్న ప్ల‌స్‌పాయింట్లు చాలానే ఉన్నాయి. అందుకు ఇంజినీరింగ్ చ‌దువుతున్న‌ప్ప‌టి నుంచే కోర్సులు నేర్చుకుంటున్నారు.  క్యాంప‌స్...

  • వాట్సాప్ వల్ల కాని ఫేక్ న్యూస్ అంతు తాను చూస్తానంటున్న ఢిల్లీ ప్రొఫెసర్.. 

    వాట్సాప్ వల్ల కాని ఫేక్ న్యూస్ అంతు తాను చూస్తానంటున్న ఢిల్లీ ప్రొఫెసర్.. 

    ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. అంతటి యాప్ కూడా ఫేక్ న్యూస్ దెబ్బకి వణికిపోతోంది. పుకార్లు, వదంతులు వ్యాప్తి చేయడానికి ఎక్కువ మంది వాడుతున్న సాధనం ప్రస్తుతం వాట్సప్పే.  ఇలాంటి వదంతులు వైరల్ గా మారి అమాయక ప్రజల మీద దాడుల వరకు తీసుకెళ్తోంది. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయనే పుకార్లు వాట్సాప్ లో వైరల్ అవడంతో మొన్నీ మధ్య బీదర్ లో...

  • ప్రివ్యూ - మీ స్మార్ట్‌ఫోన్‌కి తొలి ఎయిర్‌బ్యాగ్ వ‌చ్చేసింది!

    ప్రివ్యూ - మీ స్మార్ట్‌ఫోన్‌కి తొలి ఎయిర్‌బ్యాగ్ వ‌చ్చేసింది!

    ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న ఫోన్ ఒక్కసారి చేతి లోంచి జారిపోతే విలవిల్లాడిపోతాం! మురిపెంగా చూసుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌కి ఏమైనా అయ్యిందేమో అని చ‌టుక్కున చేతిలోకి తీసుకుంటాం! ఫోన్‌పై గీత‌లు ప‌డినా, స్క్రీన్‌ డ్యామేజ్ అయిందని తెలిసినా నీరుగారిపోతాం! కానీ ఇప్పుడు మీ ఫోన్ కింద ప‌డినా మీరు హాయిగా, నిశ్చితంగా, ప్రశాంతంగా ఉండొచ్చు! ఎందుకంటే ఫోన్‌ను...

  • 2018 లో ఎక్కువ శాలరీ తెచ్చిపెట్టే ఐటి స్కిల్స్ ఏవి ?

    2018 లో ఎక్కువ శాలరీ తెచ్చిపెట్టే ఐటి స్కిల్స్ ఏవి ?

    ఐ టి ఇండస్ట్రీ లో ఉద్యోగాలు చేసేవారికి మరింత ఎక్కువ శాలరీ తెచ్చిపెట్టే స్కిల్స్ గురించి ప్రముఖ రీసెర్చ్ సంస్థ జిన్నోవా ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ఐటి ఇండస్ట్రీ లో ఉద్యోగ కల్పన 2017 లో 17 శాతం పెరిగింది. ఇంజినీరింగ్ మరియు R&D విభాగంలో బహుళజాతి కంపెనీలు ఎక్కువ జీతాలనూ, ఎక్కువ ఇంక్రిమెంట్ లనూ అందిస్తున్నాయి. క్లౌడ్, అనలిటిక్స్,మెషిన్ లెర్నింగ్,ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, ఇంటర్ నెట్ అఫ్...

  • కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లకు ఉద్యోగం వరించకపోవడానికి కారణాలు ఇవే

    కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లకు ఉద్యోగం వరించకపోవడానికి కారణాలు ఇవే

    మన దేశం లో ఇంజినీరింగ్ కాలేజీ లకు కొదువలేదు. ఇక ప్రతీ సంవత్సరం ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటకు వస్తున్నవిద్యార్థులు సంఖ్య అయితే లక్షల్లోనే ఉంటుంది. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు వృత్తి విద్యా పట్టా తీసుకుని బయటకు వస్తుంటే వీరిలో ఎంత మంది ఉద్యోగం సంపాదిస్తున్నారు? అనే ప్రశ్న వేస్తే మాత్రం దిగ్భ్రాంతి కరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతీ 100 మంది లో కనీసం పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా...

  •  మ‌న ప్రైవ‌సీని బ్లాక్‌క్యాట్ కమెండోలా కాపాడే మొబైల్ ఆప‌రేటింగ్ సిస్టం ఈలో 

    మ‌న ప్రైవ‌సీని బ్లాక్‌క్యాట్ కమెండోలా కాపాడే మొబైల్ ఆప‌రేటింగ్ సిస్టం ఈలో 

    కొత్త సంవ‌త్స‌రంలో టెక్నాల‌జీలో కొత్త కొత్త మార్పులు వ‌స్తున్నాయి.  మొబైల్ ఫోన్ల‌కు ఓపెన్ సోర్స్ ఆప‌రేటింగ్ సిస్టం కూడా అందుబాటులోకి రాబోతోంది. అంటే మ‌నం పీసీ లేదా ల్యాపీ కొనుక్కుని ఓఎస్ లోడ్ చేసుకున్న‌ట్లే ఫోన్ కొనుక్కుని ఓఎస్‌ను మ‌నం ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.  యూర‌ప్ బేస్డ్ ఈలో కంపెనీ దీన్ని...

  • ఏపీలో ఫ‌స్ట్‌టైమ్ ఎంసెట్ @ ఆన్‌లైన్‌

    ఏపీలో ఫ‌స్ట్‌టైమ్ ఎంసెట్ @ ఆన్‌లైన్‌

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారిగా ఆన్‌లైన్లో ఎంసెట్ ప‌రీక్ష జ‌ర‌గ‌బోతోంది. రేప‌టి (ఏప్రిల్ 24) నుంచి నాలుగు రోజుల‌పాటు ఎంసెట్‌ను ఆన్‌లైన్‌లో కండ‌క్ట్ చేయ‌డానికి ఏర్పాట్లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్‌లైన్‌లో అప్ల‌యి చేయ‌డం మాత్ర‌మే తెలిసిన తెలుగు విద్యార్థుల‌కు ఇదో కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో నిర్వ‌హించే కొన్నిఎంట్ర‌న్స్ టెస్ట్‌లు ఆన్‌లైన్లోనో కండ‌క్ట్ చేస్తున్నారు. ఇప్పుడు...

  • మన ఐటీ స్కిల్స్ ఆల్మోస్ట్ నిల్

    మన ఐటీ స్కిల్స్ ఆల్మోస్ట్ నిల్

    ఇండియాలో ఎడ్యుకేషన్ క్వాలిటీ దారుణంగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా టెక్నలాజికల్ ఎడ్యుకేషన్ విషయంలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో అత్యధికులకు అసలు ప్రోగ్రామ్ రాయడం కూడా రాదని తేలింది. 95.33 శాతం మందికి ప్రోగ్రామింగే రాదు.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగాలు చేసే నైపుణ్యాలపై యాస్పైరింగ్ మైండ్స్ అనే ఒక సంస్థ నిర్వ‌హించిన...

  • ఆన్‌లైన్‌లో..  డిగ్రీ అడ్మిష‌న్లు

    ఆన్‌లైన్‌లో.. డిగ్రీ అడ్మిష‌న్లు

    రోజురోజుకీ విస్త‌రిస్తున్న టెక్నాల‌జీని అన్ని రంగాల్లోకి తీసుకురావ‌డానికి తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌య‌త్నిస్తోంది. మిగిలిన రంగాల‌తో కంపేర్ చేసిన‌ప్పుడు ఎడ్యుకేష‌న్ రంగంలో టెక్నాల‌జీ వినియోగం త‌క్కువే. ఎంసెట్‌, ఐసెట్ వంటి వాటికి ఆన్‌లైన్లో అప్ల‌యి చేయ‌డం, వెబ్ కౌన్సెలింగ్‌, వెబ్ఆప్ష‌న్లు వంటివి మాత్ర‌మే మ‌న‌కు తెలుసు. కానీ రాష్ట్ర స్థాయి విద్యాసంస్థ‌ల్లో ముఖ్యంగా ఇంట‌ర్మీయట్‌, డిగ్రీ లెవెల్లో...

  • ఐటీతోనే  స‌మ‌స్య‌ల‌కు  సొల్యూష‌న్‌

    ఐటీతోనే స‌మ‌స్య‌ల‌కు సొల్యూష‌న్‌

    టెక్నాల‌జీ మ‌న జీవితాల్లో భాగ‌మైపోయింది. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గానో, ఇన్ఫ‌ర్మేష‌న్ రిలేటెడ్‌గానో మాత్ర‌మే టెక్నాల‌జీని చూసే ప‌రిస్థితి లేదిప్పుడు. మొబైల్ ఫోన్ రాక‌తో స‌మాచార విప్ల‌వానికి టెక్నాల‌జీ తెర‌తీస్తే.. స్మార్ట్‌ఫోన్ల సంఖ్య పెర‌గ‌డం ప్ర‌జ‌ల్నిడిజిట‌ల్ వైపు ప‌రుగులు పెట్టిస్తోంది. ప్ర‌భుత్వాలు కూడా దానికి త‌గ్గ‌ట్టే అడ్మినిస్ట్రేష‌న్‌లో టెక్నాల‌జీకి చాలా వాల్యూ ఇస్తున్నాయి. సెంట్ర‌ల్...

  •  టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

    టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

    ప్రపంచాన్ని టెక్నాల‌జీ రంగం శాసిస్తోంది. రోజుకో కొత్త ఆవిష్కర‌ణతో మ‌న అవ‌స‌రాల‌న్నింటినీ తీర్చేందుకు సిద్ధ‌మంటోంది.  సెల్‌ఫోన్‌, కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్.. ఇవి లేని జీవితాన్ని ప్ర‌స్తుతం ఊహించ‌లేం. ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నాం.  గంట‌ల కొద్దీ లైన్ల‌లో నిల‌బ‌డ‌కుండా టికెట్ రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటున్నాం.  ఫోన్ బిల్లు క‌రెంటు బిల్లు గ‌డ‌ప దాట‌కుండానే...

  • టెక్నాల‌జీ ఉద్యోగాలలో  నారీ భేరి

    టెక్నాల‌జీ ఉద్యోగాలలో నారీ భేరి

    టెక్నాల‌జీ సెక్టార్‌లో నారీ భేరి మోగుతోంది. నిజ‌మే ఈ రంగంలో మ‌హిళ‌ల‌కు మంచి ప్రాతినిధ్య‌మే దొరుకుతోంది. ఇండియాలో వ్య‌వ‌సాయం త‌ర్వాత అత్య‌ధిక మంది మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న రంగం టెక్నాల‌జీయేన‌ట‌. నాస్కామ్ యూకేకు చెందిన ఓపెన్ యూనివ‌ర్సిటీతో క‌లిసి రూపొందించిన ఓ నివేదిక‌లో ఈ విషయాన్ని...

ముఖ్య కథనాలు

 అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

గూగుల్ మ‌న‌కో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న కుర్రాళ్ల‌న‌డ‌గండి.  వారెవ్వా కంపెనీ అంటే...

ఇంకా చదవండి
డోంట్ వర్రీ, లాక్‌డౌన్‌లోనూ ఫ్రెష‌ర్ల‌కు ఉద్యోగాలు... శుభ‌వార్త చెప్పిన కాగ్నిజెంట్ 

డోంట్ వర్రీ, లాక్‌డౌన్‌లోనూ ఫ్రెష‌ర్ల‌కు ఉద్యోగాలు... శుభ‌వార్త చెప్పిన కాగ్నిజెంట్ 

క‌రోనా దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. డైలీ లేబ‌ర్ నుంచి ఐటీ దాకా, మీడియా నుంచి మార్కెట్ దాకా అన్నింటా ఇదే ప‌రిస్థితి. ఇక ఐటీ సెక్టార్ మీదే ఆశలు పెట్టుకుని ఇంజినీరింగ్...

ఇంకా చదవండి