• తాజా వార్తలు
  • ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    పబ్‌జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా  భారత వాయుసేన యాప్ ఓ వీడియో గేమ్ తీసుకొచ్చింది.ఇది  అటు వినోదంతోపాటు వాయుసేనలో చేరేలా ప్రేరణ కూడా పెంపొందిస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా...

  • లెనోవా నుంచి ఒకేసారి 3 ల్యాపీలు, ధర, ఫీచర్లు మీకోసం 

    లెనోవా నుంచి ఒకేసారి 3 ల్యాపీలు, ధర, ఫీచర్లు మీకోసం 

    దిగ్గజ  సంస్థ లెనోవో చవక ధరకే పలు నూతన ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నది. ఐడియాప్యాడ్ ఎస్145, ఎస్340, ఎస్540 మోడల్స్‌లో లెనోవో తన నూతన ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లెనోవో ఐడియాప్యాడ్ ఎస్145 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.23,990 ఉంది. అలాగే ఐడియాప్యాడ్ ఎస్340 ప్రారంభ ధర రూ.36,990గా ఉంది. మరో ఐడియాప్యాడ్ ఎస్540 ప్రారంభ ధర రూ.64,990గా ఉంది. వీటిని...

  • రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం చేస్తారు. అయితే ల్యాప్‌ట‌ప్‌కు ప్ర‌త్యామ్నాయంగా.. మ‌న అవ‌స‌రాలు తీర్చేలా ఉన్న ఒక ఆప్ష‌న్ గురించి మీకు తెలుసా? అదే క్రోమ్ బుక్‌.. ! మ‌రి క్రోమ్‌బుక్‌కి ల్యాప్‌టాప్‌ల‌కు ఉన్న తేడా ఏంటి? ఏంటీ...

  • శాంసంగ్ నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో నోట్‌బుక్ 7, నోట్‌బుక్ 7 ఫోర్స్ ల్యాపీలు

    శాంసంగ్ నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో నోట్‌బుక్ 7, నోట్‌బుక్ 7 ఫోర్స్ ల్యాపీలు

    దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ ఆకట్టుకునే ఫీచర్లతో రెండు ల్యాపీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం వీటిని అమెరికా మార్కెట్లో విడుదల చేశారు. నోట్‌బుక్ 7, నోట్‌బుక్ 7 ఫోర్స్ పేరిట రెండు నూతన ల్యాప్‌టాప్‌లను శాంసంగ్ కంపెనీ అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. హై ఎండ్ ప్రీమయం ధరలో ఇవి అందుబాటులో ఉన్నాయి. కాగా ఇండియాకు ఈ ల్యాపీలు అతి త్వరలోనే వచ్చే...

  • గూగుల్ మ్యాప్స్‌లో లాటిట్యూడ్‌, లాంగిట్యూడ్‌ల‌ను క‌నిపెట్ట‌డం ఎలా?

    గూగుల్ మ్యాప్స్‌లో లాటిట్యూడ్‌, లాంగిట్యూడ్‌ల‌ను క‌నిపెట్ట‌డం ఎలా?

    స్మార్ట్‌ఫోన్ వ‌చ్చాక గూగుల్ మ్యాప్స్ సామాన్యుడికి చేరువైపోయింది.  కారులో ఎక్క‌డిక‌న్నా వెళ్లాల‌న్నా, తెలియ‌ని అడ్ర‌స్ ప‌ట్టుకోవాల‌న్నా జ‌స్ట్ వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తే చాలు మ్యాప్ పట్టుకుని అక్కడ వాలిపోతున్నాం.  ట్రైన్, బస్ జర్నీల్లో మనం ఎక్క‌డున్నామో మ‌న‌వారు ఎప్ప‌టిక‌ప్పుడు చూసుకోవ‌డానికి...

  • ఫేక్ ఫోటోలు,వీడియోలపై సీఆర్‌పీఎఫ్‌ యుద్దం

    ఫేక్ ఫోటోలు,వీడియోలపై సీఆర్‌పీఎఫ్‌ యుద్దం

    పుల్వామా తీవ్రవాద దాడిలో పదుల సంఖ్యలో సైనికులు వీరమరణం పొందడంఅందర్నీ కలచివేసింది. అయితే పుల్వామా ఘటన చుట్టూ తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతుండటం సీఆర్‌పీఎఫ్‌కు పెద్ద సమస్యగా మారింది. జైషే ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులు కాగా, వారి ఫొటోల స్థానంలో ఎల్టీటీటీఈ సభ్యుల ఫొటోలతో పోస్టర్లు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్ సైనికుల్ని...

  • ఆధార్‌, అమెజాన్‌.. 2.4 ల‌క్ష‌ల రూపాయ‌ల లూటీ క‌థ‌

    ఆధార్‌, అమెజాన్‌.. 2.4 ల‌క్ష‌ల రూపాయ‌ల లూటీ క‌థ‌

    ఆధార్ కార్డ్ లింక్ చేయండి.. ఈ మాట అన‌ని కంపెనీ కానీ, సర్వీస్ ప్రొవైడ‌ర్ గానీ క‌న‌బ‌డితే ఒట్టు. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆధార్‌కార్డ్‌, మొబైల్ నెంబ‌ర్ అన్నింటికీ ఆధార్ లింక్ చేయ‌మ‌న్న సూచ‌న‌లే.  ఆద‌మ‌రుపుగా ఉంటే ఇలాంటి వాటిని అడ్డుపెట్టుకుని ఫేక్ కాల్స్‌తో మీ జేబులు గుల్ల చేసేస్తారు జాగ్ర‌త్త‌. ఎందుకంటే...

  • ప్రివ్యూ - ఈ స్టింగ్ రే టెక్నాల‌జీ వ‌స్తే క్రిమిన‌ల్స్ ఇక ప్రొఫెష‌న్ మార్చుకోవాల్సిందే!

    ప్రివ్యూ - ఈ స్టింగ్ రే టెక్నాల‌జీ వ‌స్తే క్రిమిన‌ల్స్ ఇక ప్రొఫెష‌న్ మార్చుకోవాల్సిందే!

    టెక్నాల‌జీ ర్యాపిడ్‌గా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఏదీ దాగ‌ట్లేదు. ఎంత పెద్ద నేరాలైనా రోజుల వ్య‌వ‌ధిలోనే ఛేదించేస్తున్నారు పోలీసులు.  టెక్నాల‌జీని ఉప‌యోగించి నేర‌స్తుల‌ను సుల‌భంగా ప‌ట్టేసుకుంటున్నారు. వేలి ముద్ర‌లు దొరికితే చాలు ఆధార్ డేటా బేస్ చెక్ చేసి ప‌ట్టేస్తున్నారు. మామూలు నేర‌గాళ్ల సంగ‌తి...

  • మార్కెట్లో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏమిటి? 

    మార్కెట్లో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏమిటి? 

    నోకియా ఫీచ‌ర్ ఫోన్ల‌లో స్నేక్‌గేమ్ ఎంత పాపుల‌రో మ‌నంద‌రికీ తెలుసు.. ఫీచ‌ర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారిన త‌ర్వాత గేమింగ్ ల‌వ‌ర్స్‌కు బోల్డన్ని ఆప్ష‌న్స్ వ‌చ్చేశాయి. టెంపుల్‌ర‌న్ లాంటి యాక్ష‌న్ గేమ్స్‌, క్యాండీ క్ర‌ష్ లాంటి సాఫ్ట్ గేమ్స్‌ను అయితే అంద‌రూ వాడేశారు.  ఇక ఫోన్...

ముఖ్య కథనాలు

ప్రస్తుతం ప్ర‌యాణం చేయాలంటే ఇక ఆరోగ్యసేతు యాప్ త‌ప్ప‌నిస‌రా ?

ప్రస్తుతం ప్ర‌యాణం చేయాలంటే ఇక ఆరోగ్యసేతు యాప్ త‌ప్ప‌నిస‌రా ?

క‌రోనా వైర‌స్ ఉన్న వ్య‌క్తుల‌ను ట్రాక్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య‌సేతు యాప్ ఇప్పుడు అంద‌రికీ త‌ప్ప‌నిస‌రి కాబోతోంది....

ఇంకా చదవండి
 ఫోన్‌పే క‌రోనా ఇన్సూరెన్స్ పాల‌సీ.. ఎలా తీసుకోవాలంటే? 

ఫోన్‌పే క‌రోనా ఇన్సూరెన్స్ పాల‌సీ.. ఎలా తీసుకోవాలంటే? 

ఫోన్‌పే యాప్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌లో చాలామందికి తెలిసిందే. డిజిట‌ల్ పేమెంట్స్ యాప్స్‌లో పేటీఎం త‌ర్వాత బాగా పాపుల‌ర్ అయిన యాప్ ఫోన్‌పే.  ఇప్పుడు...

ఇంకా చదవండి