• తాజా వార్తలు
  • స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కాలంలో ఖ‌రీదైన ఫోన్లు కొనేందుకు వినియోగ‌దారులు ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈఎంఐలు చెల్లించైనా స‌రే యాపిల్ ఐ ఫోన్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. దాదాపు బైక్ ధ‌ర‌ల‌తో స‌మానంగా ఉండే యాపిల్ ఫోన్ల‌ను కొనేందుకు కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాళ్లు వెనుకడుగు వేయ‌ట్లేదు. అయితే ఇంత ఖ‌ర్చు పెట్టి ఫోన్ కొన్న త‌ర్వాత అక్క‌డితో ఆగం క‌దా ...! దానికి ఇంకా ఎన్నోహంగులు. . ఆర్భాటాలు అవ‌స‌రం!...

  • గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    కొరియ‌న్ స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోవ‌డానికి వేగంగా అడుగులు వేస్తోంది. గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8+ పేరిట రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ను గ‌త నెల రిలీజ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ బ‌డ్జెట్ సెగ్మెంట్లో గెలాక్సీ జే7 మ్యాక్స్, గెలాక్సీ జే7 ప్రో పేరుతో మ‌రో రెండు కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గెలాక్సీ జే7 మ్యాక్స్ ధర 17,900 రూపాయలు కాగా జే...

  • శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ త‌న తొలి 6జీబీ ర్యామ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. 36,900 రూపాయ‌ల ధ‌ర ఉన్న ఈ ఫోన్‌ను 31,900 రూపాయ‌ల‌కే అందించ‌నుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ఆరు అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమౌల్డ్ డిస్‌ప్లే క‌లిగిన గెలాక్సీ సీ 9 ప్రో కు ఫీచ‌ర్ల‌న్నీ భారీగానే ఉన్నాయి. కెమెరా, బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ర్యామ్‌,...

  • మీ స్మార్ట్‌ఫోన్ కోసం టాప్ టెన్ ప‌వ‌ర్ బ్యాంక్‌లు

    మీ స్మార్ట్‌ఫోన్ కోసం టాప్ టెన్ ప‌వ‌ర్ బ్యాంక్‌లు

    స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్ర‌పంచ‌మే మీ చేతిలో ఉంటుంది. అయితే ఎంత హైఎండ్ ఫోన‌యినా బ్యాట‌రీ బ్యాక‌ప్ లేక‌పోతే ప‌నికి రాదుగా.. ఫీచ‌ర్ ఫోన్ల‌లా ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే మూడు, నాలుగు రోజులు వ‌చ్చే ప‌రిస్థితి స్మార్ట్‌ఫోన్ల‌లో లేదు. పైగా మొబైల్ డేటా, యాప్స్ యూసేజ్‌, లార్జ్ డిస్‌ప్లేల‌తో బ్యాట‌రీ ఒక్క‌రోజు వ‌స్తేనే గొప్ప‌. అందుకే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ హెవీగా యూజ్ చేసేవారంద‌రికీ ప‌వ‌ర్ బ్యాంక్‌లు...

  • ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌ రివ్యూ.. సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మాత్ర‌మే బెట‌ర్ ఛాయిస్

    ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌ రివ్యూ.. సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మాత్ర‌మే బెట‌ర్ ఛాయిస్

    ఆసుస్ గ‌త నెల చివ‌రిలో లాంచ్ చేసిన ఆసుస్ జెన్ ఫోన్ లైవ్ బ‌డ్జెట్ రేంజ్‌లో సెల్ఫీ ల‌వ‌ర్స్‌కు మంచి ఛాయిస్. ఇప్ప‌టివ‌ర‌కు స్మార్ట్‌ఫోన్‌ల్లో లేని విధంగా లైవ్ బ్యూటిఫికేష‌న్ ఫీచ‌ర్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌.. మార్కెట్లోకి వ‌చ్చింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ సైట్ల‌లో లైవ్ స్ట్రీమింగ్‌లోనూ మిమ్మ‌ల్ని మ‌రింత అందంగా చూపించే ఈ ఫీచ‌ర్ ఆసుస్ జెన్‌ఫోన్ లైవ్‌కు కీల‌క‌మైంది....

  • వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్‌.. త‌న స్మార్ట్‌ఫోన్లు వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీల‌కు ఆండ్రాయిడ్ 7.1.1. నూగ‌ట్ బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ 4.1.5 అప్‌డేట్లు అందిస్తోంది. ఈ అప్‌డేట్స్‌తో త‌న స్మార్ట్‌ఫోన్ల‌కు కంపెనీ సిస్టం పుష్ నోటిఫికేష‌న్స్ అంద‌జేయ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది. సిస్టం పుష్ నోటిఫికేష‌న్ల వ‌ల్ల యూజ‌ర్లు కంపెనీ నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్‌ను నేరుగా పొంద‌గ‌లుగుతారు. దీంతోపాటు రిలయ‌న్స్ జియో సిమ్ కార్డ్‌ల‌తో...

  •  గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌..  స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌.. స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోడానికి శాంసంగ్ దూకుడుగా వెళుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎస్‌8, ఎస్ 8+ ల‌ను ఇటీవ‌ల‌ లాంచ్ చేసింది. తాజాగా బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్స్ అయిన శాంసంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్ , శాంసంగ్ గెలాక్సీ జే 7 ప్రైమ్ మోడ‌ళ్ల‌కు 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌ను గురువారం ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. స్టోరేజీ పెంచి.. శాంసంగ్ గెలాక్సీ జే5, శాంసంగ్...

  • వ‌న్‌ప్ల‌స్ 3కి పోటీగా హెచ్‌టీసీ నుంచి డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్

    వ‌న్‌ప్ల‌స్ 3కి పోటీగా హెచ్‌టీసీ నుంచి డిజైర్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్

    చైనా ఫోన్ ఇండియ‌న్ మార్కెట్‌లో హ‌వా ప్రారంభించ‌క‌ముందు హెచ్‌టీసీకి మంచి గ్రిప్ ఉండేది. తైవాన్‌కు చెందిన ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు మంచి క్వాలిటీ, పెర్‌ఫార్మెన్స్ ఇచ్చేవి. అయితే నెమ్మ‌దిగా రేసులో వెనుకబ‌డ్డ హెచ్‌టీసీ మ‌ళ్లీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. 25వేల‌కు పైగా ప్రైస్ రేంజ్ ఉండే ఫోన్ల సెగ్మెంట్‌లో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో అనే కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లేటెస్ట్‌గా లాంచ్...

  •  మీ స్మార్ట్ డివైస్ కోసం బెస్ట్ ప‌వ‌ర్ బ్యాంక్‌లివీ..

    మీ స్మార్ట్ డివైస్ కోసం బెస్ట్ ప‌వ‌ర్ బ్యాంక్‌లివీ..

    స్మార్ట్‌ఫోన్ ఎంత హైఎండ్‌దైనా.. 50 వేలు పెట్టి కొన్న ఫ్లాగ్‌షిప్ ఫోన‌యినా స‌రే ఒక్క‌రోజు ఛార్జింగ్ రావ‌డ‌మే అతి క‌ష్టం. బ్యాట‌రీ కెపాసిటీ ఎంత పెంచినా మొబైల్ ఇంట‌ర్నెట్ యూసేజ్‌తో స్మార్ట్‌ఫోన్‌లో బ్యాట‌రీ చాలా ఫాస్ట్‌గా డ్రెయిన్ అయిపోతుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో పోర్ట‌బుల్ ఛార్జ‌ర్లు అదేనండీ ప‌వ‌ర్ బ్యాంకులు చాలా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఫోన్‌లో ఫీచ‌ర్లు పెరిగే కొద్దీ బ్యాట‌రీ యూసేజ్ పెరుగుతోంది....

ముఖ్య కథనాలు

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ ద‌శ‌లోనే ఉంది. ఈ బీటా వెర్ష‌న్ అంటే ట్ర‌య‌ల్ వెర్ష‌న్ అప్‌డేట్‌ను గూగుల్ త‌న సొంత ఫోన్ల‌యిన పిక్సెల్ ఫోన్ల‌కే...

ఇంకా చదవండి
రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం...

ఇంకా చదవండి