• తాజా వార్తలు
  • వీఓఎల్టీయీ సపోర్టుతో ఐబాల్ ట్యాబ్లెట్

    వీఓఎల్టీయీ సపోర్టుతో ఐబాల్ ట్యాబ్లెట్

    ట్యాబ్లెట్ల తయారీలో మంచి ముద్ర సంపాదించుకున్న ఐబాల్ తాజాగా మరో కొత్త ట్యాబ్ ను రిలీజ్ చేసింది. స్లైడ్ ఎలాన్ 4జీ2 పేరుతో విడుద‌ల చేసి ఈ ట్యాబ్ మిగతా అన్నిటికీ భిన్నంగా మంచి బ్యాటరీ బ్యాకప్ తో వస్తోంది. ఇందులో ఉన్న 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీన్ని ఎక్కువ సమయం పనిచేసేలా చేస్తుంది. దీని ధర రూ.13,999. 9 భారతీయ భాషల్లో.. తొమ్మిది భారతీయ భాషలను ఈ ట్యాబ్ సపోర్టు చేయడం మరో విశేషం. ఆండ్రాయిడ్ మార్ష్...

  • హువావే వై7 ప్రైమ్ విడుద‌ల‌

    హువావే వై7 ప్రైమ్ విడుద‌ల‌

    హువావే తన కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ 'వై7 ప్రైమ్ ను హాంగ్‌కాంగ్‌ లో విడుద‌ల చేసింది. మూడు రంగుల్లో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత్‌లోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆండ్రాయిడ్ నౌగాట్ ఓఎస్ ఉన్నఈ ఫోన్‌ ధర సుమారు రూ.15,500 గా ఉండొచ్చు. స్పెసిఫికేష‌న్లు ఇవీ.. 5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్‌ డిస్‌ప్లే 1280 x 720 రిజ‌ల్యూష‌న్ ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌, ఆక్టాకోర్...

  • జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ గురించి 5 ఆసక్తిక‌ర‌మైన విశేషాలు

    రిల‌య‌న్స్ జియో.. ఇండియ‌న్ టెలికం మార్కెట్‌లో సంచ‌నాలు సృష్టిస్తూనే ఉంది. ఆరు నెల‌ల ఫ్రీ స‌ర్వీస్‌తో మిగిలిన టెలికం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లను నేల‌కు దింపి టారిఫ్‌ను భారీగా త‌గ్గించిన ఘ‌న‌త జియోదే. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ ప్ర‌తి నెలా కొత్త రికార్డుల‌తో దూసుకెళ్తోంది. జియో డీటీహెచ్ స‌ర్వీసులు కూడా వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు 4జీ నెట్‌వ‌ర్క్‌తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్లో...

  • 9.99 డాల‌ర్ల‌కే 2 టెరాబైట్ ఐక్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్న యాపిల్

    9.99 డాల‌ర్ల‌కే 2 టెరాబైట్ ఐక్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్న యాపిల్

    యాపిల్ మార్కెట్లో దూసుకుపోతున్న బ్రాండ్. ఏళ్ల త‌ర‌బ‌డి ఏక‌ఛాత్ర‌ధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్న బ్రాండ్‌. ఇది ఏ ప్రొడెక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినా అది సూప‌ర్‌హిట్టే. అంతేకాదు ఏ ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టినా అది కూడా హిట్టే. తాజాగా యాపిల్ త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. అదేంటంటే ఐక్లౌడ్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఎక్కువ స్టోరేజ్‌ను ఇస్తోంది ఆ కంపెనీ. ఆ ఆఫ‌రే 2జీ ఐక్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌....

  • వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్‌.. త‌న స్మార్ట్‌ఫోన్లు వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీల‌కు ఆండ్రాయిడ్ 7.1.1. నూగ‌ట్ బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ 4.1.5 అప్‌డేట్లు అందిస్తోంది. ఈ అప్‌డేట్స్‌తో త‌న స్మార్ట్‌ఫోన్ల‌కు కంపెనీ సిస్టం పుష్ నోటిఫికేష‌న్స్ అంద‌జేయ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది. సిస్టం పుష్ నోటిఫికేష‌న్ల వ‌ల్ల యూజ‌ర్లు కంపెనీ నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్‌ను నేరుగా పొంద‌గ‌లుగుతారు. దీంతోపాటు రిలయ‌న్స్ జియో సిమ్ కార్డ్‌ల‌తో...

  • రూ.30 వేల లోపు ధ‌ర‌లో కొన‌ద‌గ్గ మంచి పెర్ఫార్మెన్సు ఫోన్లు ఏవో తెలుసా..?

    రూ.30 వేల లోపు ధ‌ర‌లో కొన‌ద‌గ్గ మంచి పెర్ఫార్మెన్సు ఫోన్లు ఏవో తెలుసా..?

    స్మార్టు ఫోన్ ఒక‌ప్పుడు త‌ప్ప‌నిస‌రి అవ‌సరం కాదు... స్టైల్ కోస‌మో, ఏవో కొన్ని అవ‌స‌రాల కోస‌మో ఉంటే చాలనుకునే ప‌రిస్థితి. అందుకే రూ.10 వేల‌కు మించి అందుకోసం ఖ‌ర్చు చేయడం అన‌వ‌స‌రం అనుకునేవారు ఉన్నారు. కానీ... ఇప్పుడ‌లా కాదు, స్మార్టు ఫోన్లు లేకుంటే కాళ్లు చేతులు క‌ట్టేసిన‌ట్లు ఉంది. ఇంట్లో ప‌నులు, ఆఫీసు ప‌నులు అన్నిటికీ అది త‌ప్ప‌నిస‌రి. అంతేకాదు... ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగు పెడితే క్యాబ్ బుక్...

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్రీ స్టోరేజ్ స్పేస్ కోసం చిట్కాలివే..

    మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫ్రీ స్టోరేజ్ స్పేస్ కోసం చిట్కాలివే..

    ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు మ‌నం ఇష్ట‌మొచ్చిన‌ట్లు యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌ల‌తో నింపేస్తాం. ఫొటోలు, వీడియోలు అయితే లెక్కేలేదు. మ‌నం ఫోన్ కొన్న కొన్ని రోజుల‌కే స్టోరేజ్ మొత్తం నిండిపోతుంది.మెమెరీ కార్డ్‌తో ఎక్సాపాండ్ చేసుకున్నా లాభం లేదు. అది కూడా నిండిపోతుంది. ఈ నేప‌థ్యంలో మ‌న ఆండ్రాయిడ్ ఫోన్‌లో కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఐతే కీల‌క స‌మ‌యాల్లో ఏమైనా యాప్‌లు డౌన్‌లోడ్...

  • గూగుల్ ఫొటోస్ లో వ‌చ్చిన ఈ కొత్త ఫీచ‌ర్లు మీకు తెలుసా?

    గూగుల్ ఫొటోస్ లో వ‌చ్చిన ఈ కొత్త ఫీచ‌ర్లు మీకు తెలుసా?

    ఫోటోలు, వీడియోలు, డాక్య‌మెంట్ల స్టోరేజ్ కు ప‌నికొచ్చే గూగుల్‌ ఫొటోస్ లో కొత్త ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఫొటో షేరింగ్‌ను ఈజీ చేసేందుకు యూజ‌ర్ల‌ను ఐడెంటిఫై చేసుకోమ‌ని అడ‌గ‌డంతోపాటు ఆర్కైవ్స్ ఫీచ‌ర్‌ను కూడా గూగుల్ ప్రవేశ‌పెట్టింది. ఐడెంటిఫై చేసుకుంటే స‌జెస్టెడ్ షేరింగ్‌ ఈ నెల మొద‌ట్లో జ‌రిగిన గూగుల్ ఐ/ఓ కాన్ఫ‌రెన్స్‌లో స‌జెస్టెడ్ షేరింగ్ ఫీచ‌ర్‌ను గూగుల్ అనౌన్స్ చేసింది....

  • హాన‌ర్ 3 కొత్త ప్రొడ‌క్ట్స్‌.. జూన్ 1న లాంచింగ్

    హాన‌ర్ 3 కొత్త ప్రొడ‌క్ట్స్‌.. జూన్ 1న లాంచింగ్

    చైనీస్ మొబైల్ త‌యారీ కంపెనీ హువావే మూడు కొత్త ప్రొడ‌క్ట్స్‌ను లాంచ్ చేయ‌నుంది. హాన‌ర్ ప్లే టాబ్ 2 పేరిట ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌, హాన‌ర్ 6ఏ స్మార్ట్‌ఫోన్ జూన్ 1న రిలీజ్ చేస్తామ‌ని హువావే ప్ర‌క‌టించింది. అలాగే ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌గా ప‌నికొచ్చే హాన‌ర్ స్మార్ట్‌బ్యాండ్‌ను జూన్ 9న రిలీజ్ చేయ‌బోతోంది. 7,520కే హాన‌ర్ ప్లే ట్యాబ్ 2 హువావే 'హాన‌ర్ ప్లే ట్యాబ్ 2' పేరిట కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను...

  • వన్‌ప్ల‌స్ 3టీ త‌యారీ ఆపేస్తున్నాం..  అధికారికంగా ప్ర‌క‌టించేసిన కంపెనీ

    వన్‌ప్ల‌స్ 3టీ త‌యారీ ఆపేస్తున్నాం.. అధికారికంగా ప్ర‌క‌టించేసిన కంపెనీ

    వ‌న్‌ప్ల‌స్ 3టీ.. అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌. శాంసంగ్ వంటి దిగ్గ‌జ కంపెనీల ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు దీటుగా మార్కెట్లోకి దూసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ కనుమ‌ర‌గ‌వ‌బోతోంది. కొత్త మోడ‌ల్ వ‌న్‌ప్ల‌స్ 5ను ఈ సమ్మర్ లోనే తీసుకురావ‌డానికి వ‌న్‌ప్ల‌స్ చాలా స్పీడ్‌గా స‌న్నాహాలు చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ల ప్రొడ‌క్ష‌న్ ఆపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మోస్ట్ సక్సెసఫుల్...

  • అల్కాటెల్ నుంచి రూ.4,999కి కొత్త ట్యాబ్లెట్

    అల్కాటెల్ నుంచి రూ.4,999కి కొత్త ట్యాబ్లెట్

    'పిక్సీ 4' పేరిట అల్కాటెల్ ఓ నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విడుద‌ల చేసింది. 'వైఫై, 4జీ సిమ్' వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ట్యాబ్లెట్ వ‌రుస‌గా రూ.4,499, రూ.6,999 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. అల్కాటెల్ పిక్సీ 4 (వైఫై) స్పెసిఫికేషన్లు 7 ఇంచ్ డిస్‌ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంట‌ర్నల్...

  •  గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌..  స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌.. స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోడానికి శాంసంగ్ దూకుడుగా వెళుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎస్‌8, ఎస్ 8+ ల‌ను ఇటీవ‌ల‌ లాంచ్ చేసింది. తాజాగా బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్స్ అయిన శాంసంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్ , శాంసంగ్ గెలాక్సీ జే 7 ప్రైమ్ మోడ‌ళ్ల‌కు 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌ను గురువారం ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. స్టోరేజీ పెంచి.. శాంసంగ్ గెలాక్సీ జే5, శాంసంగ్...

ముఖ్య కథనాలు

బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసిన గూగుల్‌

బ్యాక్అప్‌, సింక్ డెస్క్‌టాప్ యాప్‌ను విడుద‌ల చేసిన గూగుల్‌

ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ను తాను మార్చ‌కుంటూ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యాప్‌ల‌ను, టెక్నాల‌జీని ఆవిష్క‌రించ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందుంటుంది. ఇందులో భాగంగానే ఆ సంస్థ తాజాగా ఫొటోస్...

ఇంకా చదవండి
షియోమీ నోట్ 5 ఎలా ఉండబోతోందో తెలుసా?

షియోమీ నోట్ 5 ఎలా ఉండబోతోందో తెలుసా?

    తక్కువ ధరలకే మంచి ఫీచర్లున్న ఫోన్లను అందించడంలో స్పెషలిస్టయిన షియోమీ ఇంకో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రీసెంటుగా రెడ్‌మి నోట్‌4 విజయవంతమైన నేపథ్యంలో మరో...

ఇంకా చదవండి