• తాజా వార్తలు
  • స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్ ఇన్సురెన్స్‌ల వెనుక ఉన్న చేదు నిజాలివే!

    స్మార్ట్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న కాలంలో ఖ‌రీదైన ఫోన్లు కొనేందుకు వినియోగ‌దారులు ఉత్సాహ‌ప‌డుతున్నారు. ఈఎంఐలు చెల్లించైనా స‌రే యాపిల్ ఐ ఫోన్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. దాదాపు బైక్ ధ‌ర‌ల‌తో స‌మానంగా ఉండే యాపిల్ ఫోన్ల‌ను కొనేందుకు కూడా మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాళ్లు వెనుకడుగు వేయ‌ట్లేదు. అయితే ఇంత ఖ‌ర్చు పెట్టి ఫోన్ కొన్న త‌ర్వాత అక్క‌డితో ఆగం క‌దా ...! దానికి ఇంకా ఎన్నోహంగులు. . ఆర్భాటాలు అవ‌స‌రం!...

  • తొలి స్క్వీజబుల్ స్మార్ట్ ఫోన్ హెచ్ టీసీ యూ 11 జూన్ 16న లాంఛింగ్

    తొలి స్క్వీజబుల్ స్మార్ట్ ఫోన్ హెచ్ టీసీ యూ 11 జూన్ 16న లాంఛింగ్

    హెచ్‌టీసీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'యూ11' ను ఈ నెల 16వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర సుమారు రూ.50 వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గత నెలలోనే దీని గురించి తైపీలో ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు మీడియా వర్గాలకు లాంఛింగ్ ఆహ్వానాలు పంపిస్తోంది. ఇంకే ఫోన్లోనూ లేని ఫీచర్ కాగా ఈ మోడల్ తో హెచ్ టీసీ సరికొత్త ఫీచర్ ను ఒకదాన్ని తీసుకొస్తుంది. ఫోన్ ను స్క్వీజ్ చేయగానే పలు ఫీచర్లు పనిచేసేలా ఇందులో...

  • నోకియా 6 ధ‌ర‌.. 14,999 రూపాయ‌లు.. లాంచింగ్ కు ముందు లీక్

    నోకియా 6 ధ‌ర‌.. 14,999 రూపాయ‌లు.. లాంచింగ్ కు ముందు లీక్

    నోకియా మ‌రికొద్ది సేప‌టిలో రిలీజ్ చేయ‌నున్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ధ‌ర 14,999 రూపాయ‌లు ఉంటుంద‌ని తాజా న్యూస్‌. ఈ రోజు నోకియా త‌న మూడు స్మార్ట్‌ఫోన్లు నోకియా 3, నోకియా 5, నోకియా 6ల‌ను ఇండియాలో లాంచ్ చేయ‌బోతోంది. ఆ ఈవెంట్ మ‌రికొంత సేప‌ట్లో జ‌రుగుతుంద‌న‌గా నోకియా 6 ప్రైస్ 14,999 రూపాయ‌లు ఉంటుంద‌ని అమెజాన్ లిస్టింగ్‌ను చూస్తున్న విశ్లే|ష‌కులు చెబుతున్నారు. నోకియా త‌న స్మార్ట్‌ఫోన్ల‌ను...

  • రూ.6,499కే  గూగుల్ నుంచి స‌రికొత్త హెడ్ సెట్ .. డే డ్రీమ్‌ వ్యూ

    రూ.6,499కే గూగుల్ నుంచి స‌రికొత్త హెడ్ సెట్ .. డే డ్రీమ్‌ వ్యూ

    ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ వీఆర్ టెక్నాల‌జీ డివైస్ తో టెక్ ప్రియుల‌ను ఆక‌ట్టుకునేందుకు ముందుకొచ్చింది. గూగుల్ 'డే డ్రీమ్ వ్యూ వీఆర్ హెడ్‌సెట్' పేరిట ఓ నూత‌న వీఆర్ హెడ్‌సెట్‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఈ కామ‌ర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో దీన్ని విక్ర‌యానికి పెట్టారు. ధ‌ర‌. రూ.6,499. ఏఏ ఫోన్ల‌కు ప‌నిచేస్తుంది.. కేవ‌లం గూగుల్ ఫోన్ల‌కే కాకుండా ప‌లు ఇత‌ర బ్రాండ్ల ఫోన్లకు కూడా ఇది...

  • మీరు కొన‌ద‌గ్గ బిగ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

    మీరు కొన‌ద‌గ్గ బిగ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

    స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే స‌రిపోదు. అది పెద్ద‌గా ఉంటేనే ఆనందం. ఒక‌ప్పుడు ఫోన్ ఎంత చిన్న‌గా ఉంటే అంత గొప్ప‌గా ఫీల్ అయ్యేవాళ్లు కానీ. మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎంత పెద్ద ఫోన్ ఉంటే (స్క్రీన్ సైజ్‌) అంత గొప్ప‌గా ఫీల్ అవుతున్నారు. వినియోగదారుల అభిరుచుల మేర‌కు అన్ని పెద్ద కంపెనీలు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ సైజ్‌ల‌పై దృష్టి పెట్టి ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తున్నాయి. క‌నీసం 5.5 అంగుళాల స్క్రీన్ సైజు...

  • వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్‌.. త‌న స్మార్ట్‌ఫోన్లు వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీల‌కు ఆండ్రాయిడ్ 7.1.1. నూగ‌ట్ బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ 4.1.5 అప్‌డేట్లు అందిస్తోంది. ఈ అప్‌డేట్స్‌తో త‌న స్మార్ట్‌ఫోన్ల‌కు కంపెనీ సిస్టం పుష్ నోటిఫికేష‌న్స్ అంద‌జేయ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది. సిస్టం పుష్ నోటిఫికేష‌న్ల వ‌ల్ల యూజ‌ర్లు కంపెనీ నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్‌ను నేరుగా పొంద‌గ‌లుగుతారు. దీంతోపాటు రిలయ‌న్స్ జియో సిమ్ కార్డ్‌ల‌తో...

  • ఈ యాప్ లతో మీ లైఫ్ సో ఈజీ!

    ఈ యాప్ లతో మీ లైఫ్ సో ఈజీ!

    మ‌నిషి జీవితం ఎల‌క్ట్రానిక్ ప్ర‌పంచం చుట్టూ తిరుగుతోంది. రోజురోజుకూ ఈ బంధం ఎక్కువ‌తోందే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. కేవ‌లం సెల్‌ఫోన్లు మాత్ర‌మే కాదు మ‌నం చేసే ప్ర‌తి ప‌నిలోనూ ఉప‌యోగ‌ప‌డేందుకు ఎన్నో గాడ్జెట్లు మార్కెట్లోకి వ‌చ్చాయి. మ‌న ప‌నిని మ‌రింత వేగ‌వంతం చేసేందుకు, మ‌న ఎన‌ర్జీని సేవ్ చేసేందుకు ఈ గాడ్జెట్లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. మ‌రి మ‌న‌కు అలా ఉప‌యోగ‌ప‌డే ఐదు గాడ్జెట్ల‌ను చూద్దామా.. కార్ ఐక్యూ...

  • మీ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్ వ‌స్తుందో?  లేదో?

    మీ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్ వ‌స్తుందో? లేదో?

    గూగుల్ నుంచి రానున్న స‌రికొత్త ఆప‌రేటింగ్ సిస్టం.. ఆండ్రాయిడ్ ఓ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొబైల్ యూజ‌ర్ల‌లో ఎంతో ఆసక్తి రేపుతోంది. దీనిలో చాలా కొత్త ఫీచ‌ర్ల‌ను గూగుల్ ప‌రిచ‌యం చేస్తోంది. అయితే తొలిడెవ‌లప‌ర్ ప్రివ్యూ నెక్సస్ 5ఎక్స్‌, నెక్స‌స్ 6పీ, నెక్స‌స్ ప్లేయ‌ర్‌, పిక్సెల్‌, పిక్సెల్ ఎక్స్ఎల్‌, పిక్సెల్ సి డివైజ్‌లకే ప‌రిమిత‌మైంది. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్...

  • ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ ఐడియా, వొడాఫోన్ వ‌ర్సెస్ టెలినార్‌

    ఎయిర్‌టెల్ వ‌ర్సెస్ ఐడియా, వొడాఫోన్ వ‌ర్సెస్ టెలినార్‌

    4జీ.. భార‌త టెలికాంను ఊపేసిన ప్ర‌భంజ‌నం. మొబైల్స్ స్మార్ట్‌ఫోన్లుగా మారాక‌... నెట్‌వ‌ర్క్‌లు విస్త‌రించాక 4జీ డేటా సేవ‌లు భార‌త్ న‌లుమూల‌ల‌కూ పాకిపోయాయి. కొండ కోన‌ల్లో సైతం మా నెట్‌వ‌ర్క్ వ‌చ్చేస్తుంది అని బ‌డా కంపెనీలే మార్కెటింగ్‌కు దిగాయి. ఏ టెలికాం కంపెనీది అయినా 4జీ మంత్ర‌మే. దీనికి ప్ర‌ధాన కార‌ణం డేటాలో వేగం. అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవ‌లు అందించ‌డ‌మే 4జీ లక్ష్యం. దీంతో వినియోగ‌దారులంతా...

  • ఇక శాంసంగ్ ఫోన్లకు కొత్త ఓఎస్... టైజన్ 4.0

    ఇక శాంసంగ్ ఫోన్లకు కొత్త ఓఎస్... టైజన్ 4.0

    దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ లెజెండ్ శాంసంగ్‌ కొత్త ఓఎస్ తో తన స్మార్టు ఫోన్లను తీసుకురానుంది. టైజెన్ అనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇప్పటికే దక్షిణకొరియాలో మొబైల్స్ లాంచ్ అయ్యాయి. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని 5వ టైజెన్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2017 సందర్భంగా ఈ ప్రణాళికలను శాంసంగ్‌ తన ప్లాన్లు వెల్లడిస్తూ త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ టైజన్ 4.0 ఓఎస్ బేస్డ్ గా స్మార్టు ఫోన్లను తీసుకురానున్నట్లు...

  • రూ.1199కే షియోమి ఎంఐ రోట‌ర్‌

    రూ.1199కే షియోమి ఎంఐ రోట‌ర్‌

    ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా రోట‌ర్ వాడ‌కం మాములైపోయింది. ఒకేసారి కంప్యూట‌ర్‌, ట్యాబ్‌, స్మార్ట్‌ఫోన్ల‌లో ఇంట‌ర్నెట్ వాడాలంటే క‌చ్చితంగా రోట‌ర్ ఉండాల్సిందే. ఇప్పుడు చాలా ర‌కాల రోట‌ర్లు మార్కెట్లోకి వ‌చ్చాయి. పోటీ దృష్ట్యా ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డి మ‌రీ రేట్లు త‌గ్గిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చైనీస్ మొబైల్ కంపెనీ షియోమి ఒక కొత్త రోట‌ర్‌తో మార్కెట్లోకి వ‌చ్చింది. ఇన్నాళ్లు భార‌త మార్కెట్లో...

  • ల్యాప్‌టాప్ కొన‌డానికి ఏడు సూత్రాలు

    ల్యాప్‌టాప్ కొన‌డానికి ఏడు సూత్రాలు

    ఎల‌క్ట్రానిక్స్ డివైజ‌స్‌లో రాకెట్ స్పీడ్ తో మార్పులు వ‌స్తున్నాయి. నాలుగైదు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలోనే ఫీచ‌ర్ ఫోన్ల‌న్నీ దాదాపు క‌నుమ‌రుగయ్యాయి. వాటి ప్లేస్‌లో స్మార్ట్‌ఫోన్లు హ‌వా న‌డుస్తోంది. అలాగే ల్యాప్‌టాప్‌ల విష‌యంలోనూ బోల్డ‌న్ని మార్పులు వ‌చ్చేశాయి. మంచి ల్యాప్‌టాప్ కొనాలంటే ఈ ఏడింటి గురించి తెలుసుకోవాలి అంటున్నారు ఎక్స్‌ప‌ర్ట్‌లు. అవేమిటో చూద్దాం ప‌దండి. ఫామ్ ఫాక్ట‌ర్స్‌...

ముఖ్య కథనాలు

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

సెల్‌ఫోన్లూ అత్య‌వ‌స‌ర వ‌స్తువులే అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?

క‌రోనా వైర‌స్‌ను కంట్రోల్ చేయ‌డానికి లాక్‌డౌన్ తీసుకొచ్చిన సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ మూడుసార్లు దాన్ని పొడిగించింది. మూడో విడ‌త లాక్‌డౌన్ మే 17 వ‌రకు ఉంది. అయితే చివ‌రి విడ‌త‌లో మాత్రం గ్రీన్‌, ఆరంజ్...

ఇంకా చదవండి
జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు...

ఇంకా చదవండి