• తాజా వార్తలు
  • గూగుల్ లెన్స్ వాడ‌డం ఎలా? 

    గూగుల్ లెన్స్ వాడ‌డం ఎలా? 

    సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్రొడ‌క్ట్స్‌ను రీమోడ‌ల్ చేసుకుంటూ కొత్త ప్రొడ‌క్ట్స్‌ను లాంచ్ చేస్తూ  యూజ‌ర్ల ఆద‌ర‌ణ పొందుతోంది. తాజాగా గూగుల్ ఫొటోస్‌లోనే గూగుల్ లెన్స్ అనే కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ టెక్నాల‌జీతో ఈ గూగుల్ లెన్స్‌ను డిజైన్...

  • జూన్ నెల‌లో కొత్త‌గా లాంచ్ కానున్న ఫోన్ల వివ‌రాలు మీకోసం.. 

    జూన్ నెల‌లో కొత్త‌గా లాంచ్ కానున్న ఫోన్ల వివ‌రాలు మీకోసం.. 

    స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు ఇండియా బంగారుబాతులా మారింది. కంపెనీలు కొత్త కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తూ మార్కెట్ షేర్‌ను పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి.  శాంసంగ్‌, షియోమి, ఓపో, వివో, మోటోరోలా, ఎల్జీ ఇలా అన్ని కంపెనీలు జూన్‌లో కూడా చాలా ఫోన్ల‌ను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాయి.  వాటిలో ముఖ్య‌మైన వాటి...

  • ఈ  మే నెల‌లో రానున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..

    ఈ మే నెల‌లో రానున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..

    వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డివైస్ లను, కొత్త కొత్త ఫీచర్లను జోడించి విడుదల చేస్తుంటాయి.  ఈ నెల‌లో పలు కంపెనీలు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. వాటి  విశేషాలపై ఓ లుక్కేద్దాం...  హువావే హానర్ 10 హువావే కంపెనీ తన పీ20 సిరీస్‌లో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఫోన్ ఇది. కిరిన్ 970 చిప్ సెట్,...

  •  ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్ల‌తో కూడిన టాప్ ఎయిర్ కండిష‌నర్స్ ఇవీ

    ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్ల‌తో కూడిన టాప్ ఎయిర్ కండిష‌నర్స్ ఇవీ

    ఆస్త‌మా ఒక్క‌సారి వ‌స్తే జీవితాంతం తీసుకుంటూ ఉండాల్సిన జ‌బ్బు. బ‌య‌ట కాలుష్య‌మే కాదు ఇంట్లో ఏసీ రూమ్‌ల్లో కూర్చున్నా స్వ‌చ్ఛ‌మైన గాలి అంద‌క ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. అందుకే ఇప్పుడు ఏసీ కంపెనీలు ఎయిర్ ఫ్యూరిఫ‌య‌ర్ల‌తో కూడిన ఏసీలు త‌యారుచేస్తున్నాయి. అంటే వీటిలో ఎయిర్...

  • షియోమి ఏది రిలీజ్ చేసినా విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ ఎందుకు అవుతోంది?

    షియోమి ఏది రిలీజ్ చేసినా విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ ఎందుకు అవుతోంది?

    చైనా మొబైల్ త‌యారీ దిగ్గ‌జం షియోమి ఇప్పుడు ఇండియ‌న్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఎంతోకాలంగా మొబైల్ సేల్స్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న శాంసంగ్‌ను వెన‌క్కినెట్టి షియోమి ఫస్ట్ ప్లేస్‌లోకి వ‌చ్చేసింది. రెడ్‌మీ నోట్ 3, నోట్ 4, నోట్‌5, తాజాగా ఎంఐ టీవీ ఇలా షియోమి ఏ ప్రొడ‌క్ట్ రిలీజ్ చేసినా అదో సంచ‌ల‌నం. ఫ్లాష్ సేల్‌లో...

  • రీఫ‌బ్రిష్డ్ స్మార్ట్‌ఫోన్లు దొరికే వెబ్‌సైట్లు ఇవే..

    రీఫ‌బ్రిష్డ్ స్మార్ట్‌ఫోన్లు దొరికే వెబ్‌సైట్లు ఇవే..

    చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్ ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారిప్పుడు. అందుకే మార్కెట్లో ఫోన్ ఎంత రేటు ఉన్నా సొంతం చేసుకోవ‌డానికి త‌పిస్తారు.  మ‌రి త‌క్కువ రేటులోనే ఐఫోన్ మీ చేతిలో చిక్కితే! అదెలా చిక్కుతుంది ఐఫోన్ ధ‌ర ఆకాశంలో క‌దా ఉంటుంది అనుకుంటున్నారా? అయితే దీనికో చిట్కా ఉంది. అదీ రీఫ‌బ్రిష్డ్ విధానం.  అంటే త‌యారైన...

  • ఎల్జీ క్యూ 6 .. ఎలా ఉందంటే

    ఎల్జీ క్యూ 6 .. ఎలా ఉందంటే

    స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఎల్జీకి ఈ ఏడాది అంత‌గా క‌లిసిరాలేద‌నే చెప్పాలి. ఫ్లాగ్‌షిఫ్ ఫోన్ల సిరీస్‌లో ఇంత‌కుముందు LG తీసుకొచ్చిన‌ G6 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ బాగున్నా దాన్ని సేల్స్‌గా క‌న్వ‌ర్ట్ చేయ‌డంలో కంపెనీ స‌క్సెస్ కాలేక‌పోయింది. దీంతో ఇప్పుడు ఎల్జీ...

  • రాస్కో సాంబ‌... సెల్ఫీ త‌ర్వాత మ‌న నెక్స్ట్ పిచ్చి

    రాస్కో సాంబ‌... సెల్ఫీ త‌ర్వాత మ‌న నెక్స్ట్ పిచ్చి "బోతీ" నే

    సెల్ఫీ అంటే బోర్ కొట్టేసిందా? ఈ ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇచ్చేవాళ్లు పెరుగుతున్నారు. ఎందుకంటే టెక్నాల‌జీ ప్రపంచంలో ఏదీ శాశ్వ‌తం కాదు.  ఓర‌కంగా చెప్పాలంటే సెల్ఫీ ఎక్కువ కాల‌మే లైమ్‌లైట్‌లో ఉన్న‌ట్లు లెక్క‌. ఇప్పుడు సెల్ఫీ పోయి దాని స్థానంలో బోతీ (Bothie)  రాబోతోంది. అంటే మన నెక్స్ట్ పిచ్చి బోతీయే కాబోతోంది. ఈ బోతీ గురించి...

  • మొత్తానికి ఎల్జీ నుంచి ఓ బ‌డ్జెట్ ఫోన్.. క్యూ6

    మొత్తానికి ఎల్జీ నుంచి ఓ బ‌డ్జెట్ ఫోన్.. క్యూ6

    15 వేల రూపాయ‌ల  ధ‌ర‌లో దొరికే  మిడ్ రేంజ్ ఫోన్లదే  ప్ర‌స్తుతం మొబైల్ మార్కెట్‌లో పెద్ద షేర్‌. అందుకే కార్బ‌న్ నుంచి శాంసంగ్ వ‌ర‌కు కంపెనీల‌న్నీ ఈ ప్రైస్ రేంజ్‌లో వంద‌ల కొద్దీ మోడ‌ల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. కానీ కొరియ‌న్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ మాత్రం ఇప్ప‌టి దాకా ఈ సెగ్మెంట్ వైపు చూడ‌నే...

  • ఆగ‌స్ట్‌లో రానున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

    ఆగ‌స్ట్‌లో రానున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

    ఈ ఏడాది తొలి ఆరునెల‌ల్లో చాలా ఫోన్లు రిలీజ‌య్యాయి. గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8+, వ‌న్‌ప్ల‌స్‌5 లాంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌తోపాటు బ‌డ్జెట్ రేంజ్ వ‌ర‌కు చాలా ఫోన్లు వ‌చ్చాయి. ఇక ఆగ‌స్టులో రాబోయే కొన్ని బెస్ట్ ఫోన్ల వివ‌రాలివీ..  శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఆగ‌స్టు 23న గెలాక్సీ నోట్ 8ను న్యూయార్క్‌లో రిలీజ్...

  • నోకియా 8 వర్సెస్ ఐఫోన్ 8

    నోకియా 8 వర్సెస్ ఐఫోన్ 8

    దిగ్గజ స్మార్టు ఫోన్ సంస్థల మధ్య ఇప్పటికే ఫ్లాగ్ షిప్ ఫోన్ల యుద్ధం జరుగుతోంది. తాజాగా మరో రెండు ఫ్లాగ్ షిప్ ఫోన్లు బరిలో దిగబోతున్నాయి. ఇప్పటివరకు ఎల్జీ, సోనీ, వన్ ప్లస్ వంటి సంస్థలన్నీ ఈ రేసులో ఉండగా త్వరలో యాపిల్, నోకియాలు కూడా ఇందులో చేరనున్నాయి. ఈ ఏడాది యాపిల్ ఐఫోన్ 8, నోకియా 8 కూడా మార్కెట్ లోకి రానుండడంతో ఈ ఫ్లాగ్ షిప్ వార్ మరింత రసకందాయంలో పడనుంది. డిజైన్, డిస్ ప్లే   ...

  • ప్రపంచంలోనే తొలి హోలోగ్రాఫిక్ డిస్ ప్లే స్మార్ట్ ఫోన్ ‘హైడ్రోజన్’

    ప్రపంచంలోనే తొలి హోలోగ్రాఫిక్ డిస్ ప్లే స్మార్ట్ ఫోన్ ‘హైడ్రోజన్’

    దిగ్గజ స్మార్టు ఫోన్ సంస్థలన్నీ రకరకాల ఫీచర్లతో ఎప్పటికప్పుడు స్మార్టు ఫోన్లను నిత్యనూతనంగా మారుస్తున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని టెక్నాలజీలను మాత్రం అందివ్వలేకపోయాయి. అలాంటివాటిలో హోలోగ్రాఫిక్ డిస్ ప్లే ఒకటి. కానీ... హై ఎండ్ కెమేరాలకు పేరుగాంచిన రెడ్ సంస్థ మాత్రం దీన్ని సుసాధ్యం చేసింది.  వాస్తవాన్ని తలపించేలా 3డీ దృశ్యాలను చూపించగలిగే ఈ హోలోగ్రాఫిక్ డిస్ ప్లేతో వచ్చిన తొలి ఫోన్ ఇదే కావడం...

ముఖ్య కథనాలు

 రెయిన్ డ్రాప్ కెమెరాల‌తో ఎల్‌జీ 5జీ ఫోన్‌.. ఎల్‌జీ వెల్వెట్‌

రెయిన్ డ్రాప్ కెమెరాల‌తో ఎల్‌జీ 5జీ ఫోన్‌.. ఎల్‌జీ వెల్వెట్‌

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ 5జీ స్మార్ట్‌ఫోన్ల‌ను మార్కెట్లోకి రిలీజ్ చేయ‌బోతోంది. రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్‌తో తీసుకురానున్న ఈఫోన్ల‌కు ఎల్జీ వెల్వెట్ అని పేరు...

ఇంకా చదవండి
యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

యాపిల్ టీవీ ప్ల‌స్ వ‌ర్సెస్, అమెజాన్ ప్రైమ్ వ‌ర్సెస్ నెట్‌ఫ్లిక్స్ వ‌ర్సెస్ హాట్‌స్టార్

సినిమాలు, సీరియల్స్ చూడాలంటే  అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే. ఇదే ఇప్పుడు ట్రెండ్. క్రికెట్ మ్యాచ్‌లు కూడా లైవ్ చూడాల‌నుకునేవారికి హాట్‌స్టార్ ఉండనే ఉంది....

ఇంకా చదవండి