పీసీలు, ల్యాపీలు ఎన్నో మార్పులు చెందాయి. సైజ్, కాన్ఫిగరేషన్, డిస్‌ప్లే, స్పీడ్ ఇలా.. కానీ కీబోర్డ్, మౌస్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటికీ అదే స్టాండర్డ్. కీబోర్డు అంటే రెండు చేతులూ పెట్టి వాడుకోవాల్సిందే. మౌస్ వాడాలంటే ఒక చెయ్యి కీబోర్డు మీద నుంచి తియ్యాల్సిందే. ఇంకెన్నాళ్లీ ఇదే పాత చింతకాయపచ్చడి అనుకుంటున్నారా?...