• తాజా వార్తలు
  • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌డం ఎలా!

    మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌డం ఎలా!

    ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే స‌మ‌స్తం మ‌న చేతిలో ఉన్న‌ట్లే. దీనికి కార‌ణం ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంట‌ర్నెట్ వాడ‌డం వ‌ల్ల మ‌నం ఏం కావాల‌న్నా. ఏం చేయాల‌న్నా జ‌స్ట్ కొన్ని క్లిక్‌లతోనే అయిపోతుంది. బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్ల ద‌గ్గ‌ర నుంచి అన్ని కీల‌క ట్రాన్సాక్ష‌న్లు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నాం. అయితే ఇంత కీల‌క లావాదేవీలు నిర్వ‌హించే ఆండ్రాయిడ్ ఫోన్ ఎంత వ‌ర‌కు సేఫ్‌! హ్యాక‌ర్లు విజృంభిస్తున్న...

  • మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

    మీ ఫోన్ ఆరోగ్యాన్ని ఎల్ల వేళ‌లా కాపాడే యాప్‌.. ఆక్యూ బ్యాట‌రీ

    స్మార్ట్‌ఫోన్ వాడ‌ని వాళ్లు ఆధునిక ప్ర‌పంచంలో చాలా త‌క్కువ‌మంది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఊరికే ఉంటామా! ఏదోక‌టి అన్వేషిస్తూనే ఉంటాం. ఇంట‌ర్నెట్ ఆన్ చేసిన వెంట‌నే మ‌న బ్యాట‌రీ లెవ‌ల్స్ ప‌డిపోతూ ఉంటాయి. ఒక‌సారి డేటా ఆన్ చేయ‌గానే డేటాతో పాటు బ్యాట‌రీ కంజ్యూమ్ అయిపోతూ ఉంటుంది. మ‌నం ఎంత ఫుల్‌గా బ్యాట‌రీ పెట్టినా కూడా గంటలోగా మొత్తం బ్యాట‌రీ అయిపోతుంది. దీంతో చాలామందికి బ్యాట‌రీ మీదే దృష్టి...

  • ఈ మొబైల్ యాప్‌లు వాడి డ‌బ్బులు సంపాదించండిలా!

    ఈ మొబైల్ యాప్‌లు వాడి డ‌బ్బులు సంపాదించండిలా!

    స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఏదో ఒక యాప్‌ను కెలుకుతూనే ఉంటాం. లేక‌పోతే కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేసి స‌ర‌దా ప‌డ‌తాం. మ‌ళ్లీ వాటిని డిలీట్ చేసి కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తాం. ఇదంతా రోజు వారీ ప్ర‌క్రియే. అయితే చాలామందికి మొబైల్‌లో గేమ్స్ ఆడ‌డం గొప్ప స‌ర‌దా. అది టెంపుల్‌ర‌న్ అయినా లేక యాంగ్రీబ‌ర్డ్స్ అయినా చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడేస్తుంటారు. ఐతే వీటిని ఆడ‌డం వ‌ల్ల స‌ర‌దా మాట ప‌క్క‌న‌పెడితే ఎంతో...

  • ఆండ్రాయిడ్‌లో లేనివి.. ఐఓఎస్‌లో ఉన్న కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    ఆండ్రాయిడ్‌లో లేనివి.. ఐఓఎస్‌లో ఉన్న కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    రెండు రోజుల క్రితం అమెరికాలోని శాన్‌జోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఐ ఓఎస్‌11ను యాపిల్ లాంచ్ చేసింది. గ‌త ఓఎస్‌ల్లో ఉన్న లోటుపాట్ల‌ను సాల్వ్ చేస్తూ కొత్త ఫీచ‌ర్ల‌తో దీన్ని తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఐ ఓఎస్‌11లో ఉన్న కొన్ని ఫీచ‌ర్లు ఆండ్రాయిడ్‌లో కూడా లేవు. ఇది త‌మ‌కు ప్ల‌స్‌పాయింట్ అని యాపిల్ చెబుతోంది. ఆండ్రాయిడ్‌లో లేనివి ఐ ఓఎస్‌11లో ఏడు ఫీచ‌ర్లు ఉన్నాయి. అవేమిటో...

  • ఒకేసారి 128 డివైస్ ల‌కు క‌నెక్ట‌య్యే ఎంఐ రూట‌ర్ 3జీ

    ఒకేసారి 128 డివైస్ ల‌కు క‌నెక్ట‌య్యే ఎంఐ రూట‌ర్ 3జీ

    స్మార్టు ఫోన్ల‌తో ఇండియ‌న్ మార్కెట్ ను షేక్ చేస్తున్న రెడ్ మీ తాజాగా వైఫై రూట‌ర్ ఒక‌టి చైనాలో రిలీజ్ చేసింది. 'ఎంఐ రూట‌ర్ 3జీ' పేరిట విడుద‌ల చేసిన ఇది గ‌త ఎంఐ రూట‌ర్ 3 కంటే కొన్ని అద‌న‌పు ఫీచ‌ర్ల‌తో ఉంది. చైనాలో దీని ధ‌ర 249 చైనీస్ యువాన్లుగా ఉంది. అంటే ఇండియ‌న్ క‌రెన్సీ ప్ర‌కారం సుమారు రూ.2360 వ‌ర‌కు ఉండొచ్చు. డ్యూయ‌ల్ గిగాబైట్ బ్యాండ్ టెక్నాల‌జీ డ్యుయ‌ల్ గిగాబైట్ బ్యాండ్ టెక్నాల‌జీ...

  • జియోనీ ఎస్ 10.. ఏకంగా నాలుగు కెమెరాల‌తో వ‌చ్చింది

    జియోనీ ఎస్ 10.. ఏకంగా నాలుగు కెమెరాల‌తో వ‌చ్చింది

    చైనా మొబైల్‌ సంస్థ జియోనీ ఏకంగా నాలుగు కెమెరాల‌తో స్మార్ట్‌ఫోన్ ను చైనాలో రిలీజ్ చేసింది. జియోనీ ఎస్‌10 అని పేరు పెట్టిన ఈ మోడ‌ల్ భారీ స్పెసిఫికేష‌న్ల‌తో ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లోకి ఎంట‌ర‌యింది. వ‌న్‌ప్ల‌స్ 3తో ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీ ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఇప్పుడు జియోనీ ఎస్‌10 కూడా రావ‌డం విశేషం. భారత కరెన్సీ ప్రకారం రూ.25వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి....

  • మొబొరొబోతో మీ ఆండ్రాయిడ్‌ను మేనేజ్ చేయ‌డం చాలా సుల‌భం

    మొబొరొబోతో మీ ఆండ్రాయిడ్‌ను మేనేజ్ చేయ‌డం చాలా సుల‌భం

    చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే దాన్ని ఎన్నో అవ‌స‌రాలకు ఉప‌యోగిస్తాం. ఎన్నో అప్లికేష‌న్లు డౌన్‌లోడ్ చేస్తాం. ఆ అప్లికేష‌న్ల‌లో కొన్ని అవ‌స‌ర‌మైనవి ఉంటాయి. మ‌రికొన్ని అవ‌స‌రం లేక‌పోయినా ఏదో స‌ర‌దాకు కూడా డౌన్‌లోడ్ చేస్తాం. కానీ వీటివ‌ల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో స్సేస్ వృథా అవుతుంది. డివైజ్ పంక్ష‌నింగ్ కూడా స్లో అయిపోతుంది. ఒక‌సారి ప్లే స్టోర్ నుంచి యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేశాక వాటిలో అన‌వ‌స‌ర‌మైన వాటిని...

  • ఎఫ్‌బీ ట్రెండింగ్ డిజైన్ మారింది..

    ఎఫ్‌బీ ట్రెండింగ్ డిజైన్ మారింది..

    ఇంట‌ర్నెట్ విస్త‌రించాక‌.. ప్ర‌పంచం చిన్న‌దైపోయింది. ముఖ్యంగా ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ మీడియా సైట్లు వ‌చ్చాక హ‌ద్దులు చెరిగిపోయాయి. ప్ర‌పంచంలోఏ మూల ఎక్క‌డ ఏం జ‌రుగుతున్నా.. వెంట‌నే తెలిసిపోతుంది. ఐతే ఏమైనా న్యూస్ ట్రెండ్ అయ్యే విష‌యంలో ట్విట‌ర్ అన్నిటికంటే ముందంజ‌లో ఉంటుంది. ఫేస్‌బుక్‌లో చాలా ఫీడింగ్ ఉంటుంది కానీ అందులో ప‌నికొచ్చే స‌మాచారం చాలా త‌క్కువే అని చెప్పాలి. ముఖ్యంగా లేటెస్ట్...

  • వెబ్ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించి ఆండ్రాయిడ్ డివైజ్ ఎలా కంట్రోల్‌ చేయాలో తెలుసా?

    వెబ్ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించి ఆండ్రాయిడ్ డివైజ్ ఎలా కంట్రోల్‌ చేయాలో తెలుసా?

    వెబ్ బ్రౌజ‌ర్‌, ఆండ్రాయిడ్ డివైజ్ ఈ రెండు వేర్వేరు ఎలక్ట్రానిక్ సాధ‌నాలు. ఎక్క‌డికి వెళ్లినా ఆండ్రాయిడ్ డివైజ్‌ను మ‌న వెంట తీసుకెళ్ల‌వ‌చ్చు. కానీ వెబ్ బ్రౌజ‌ర్ (పీసీ) మాత్రం ఇంట్లోనే ఉంచి ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఐతే ఈ రెండింట‌ని ఏక కాలంలో ఉప‌యోగించాలంటే మాత్రం సాధ్యం కాదు . అయితే మారిన సాంకేతిక‌త నేప‌థ్యంలో ఈ రెండింటిన ఒకేసారి ఉప‌యోగించే స‌దుపాయం వ‌చ్చింది. మీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌లో మీరు...

  • ఆండ్రాయిడ్ గో... అస‌లేంటిది?

    ఆండ్రాయిడ్ గో... అస‌లేంటిది?

    మారుతున్న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు, వినియోగ‌దారుల అవ‌స‌రాలకు అనుగుణంగా టెక్నాల‌జీలోమార్పు చేర్పులు చేయ‌డంలో కంప్యూట‌ర్ దిగ్గ‌జం గూగుల్ ముందంజలో ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే గూగుల్ కంపెనీ గ‌తంలో ఎన్నో సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌ల‌ను రూపొందించింది. ఈ కోవ‌కు చెందిందే ఆండ్రాయిడ్ గో. అయితే ఆండ్రాయిడ్ గో ఆండ్రాయిడ్‌లో కొత్త వెర్ష‌నా లేక ఆప‌రేటింగ్ సిస్ట‌మా లేక కొత్త యాప్‌నా అనేది తెలియ‌ని విష‌యం. ఇటీవ‌ల...

  • టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    టీనేజర్స్‌ని కంట్రోల్‌ చేసే Phonesheriff

    ఇంటర్నెట్‌ వినియోగం పెరిగే కొద్దీ వినోదం విస్తరిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీడియోలు, సైట్లు, బ్లాగులు, యాప్స్‌ వాడుతున్నారు. అయితే.. అవి వినోదం వరకే పరిమితమైతే పర్వాలేదు. దాని మాటున అశ్లీలాన్ని పంచుతుండటమే విషాదకరం. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇంటర్నెట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల విషయంలో కొందరు పేరేంట్స్‌ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు....

ముఖ్య కథనాలు

గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

మ‌నం ఏదైనా యాప్‌లు వాడుతున్న‌కొద్దీ వాటి ప‌ని తీరు నెమ్మ‌దిగా త‌గ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు డివైజ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. దీనికి కార‌ణం దీనిలో క్యాచె పెరిగిపోవ‌డం! ఏంటి క్యాచె అంటే.. ఇదొ ర‌కం...

ఇంకా చదవండి
వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

ఐ మెసేజ్.. ఐఫోన్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిన ఫీచ‌రే. త‌మ కాంటాక్స్ట్ లిస్ట్‌లోని యూజ‌ర్ల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతోంది. కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో నేటివ్ ఎకోసిస్టంను ఫోన్‌లో...

ఇంకా చదవండి