• తాజా వార్తలు
  • వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

    వ‌న్‌ప్ల‌స్ 5.. జూన్ 22న వ‌చ్చేస్తోంది!

    మొబైల్ యూజ‌ర్ల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న వ‌న్‌ప్ల‌స్ 5 మ‌రో 15 రోజుల్లో లాంచ్ కానుంది. జూన్ 22న ఇండియాలో వ‌న్‌ప్ల‌స్ 5 రిలీజ్ చేయ‌డానికి కంపెనీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 20న విదేశాల్లో రిలీజ‌య్యే ఈ ఫోన్ రెండు రోజుల త‌ర్వాత ఇండియాలో లాంచ్ కానుంద‌ని తాజా స‌మాచారం. శాంసంగ్‌, ఎల్‌జీ వంటి కంపెనీలు 50 వేల ధ‌ర‌తో అందించే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల‌ను 30వేల లోపు ధ‌ర‌కే...

  •  స్టైల‌స్ పెన్‌తో  తొలి నోట్‌బుక్‌.. శాంసంగ్‌ నోట్‌ బుక్‌ 9 ప్రో

    స్టైల‌స్ పెన్‌తో తొలి నోట్‌బుక్‌.. శాంసంగ్‌ నోట్‌ బుక్‌ 9 ప్రో

    ట‌చ్‌స్క్రీన్ ఫోన్ల‌పై రాసుకునేందుకు, ఆప‌రేట్ చేసుకునేందుకు వ‌చ్చే స్టైల‌స్ పెన్ తెలుసుగా.. ఒక‌ప్పుడు ఎల్‌జీ, నోకియా, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలు హై ఎండ్ మోడ‌ల్స్‌లో ఈ స్టైల‌స్‌ను కూడా ఇచ్చేవి. శాంసంగ్ ఇప్పుడు తొలిసారిగా త‌న నోట్‌బుక్‌కు కూడా స్టైల‌స్ పెన్ అందిస్తోంది. త‌న కొత్త శాంసంగ్‌ నోట్‌బుక్‌ 9 ప్రో తోపాటు స్టైల‌స్‌ను కూడా ఇస్తుంది. దీన్ని పెట్టుకునేందుకు నోట్‌బుక్‌లోనే స్పేస్...

  •  ఎల్‌జీ 20వ వార్షికోత్స‌వ ఆఫ‌ర్‌.. జీ6పై  10వేల రూపాయ‌ల తగ్గింపు

    ఎల్‌జీ 20వ వార్షికోత్స‌వ ఆఫ‌ర్‌.. జీ6పై 10వేల రూపాయ‌ల తగ్గింపు

    కొరియ‌న్ ఎలక్ట్రానిక్స్ దిగ్గ‌జం ఎల్‌జీ తన కొత్త మోడల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జీ6పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ మొబైల్‌పై 10వేలకు పైగా ధరను తగ్గిస్తుందని గ‌త నెల‌లోనే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎల్‌జీ లేటెస్ట్ గా దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేసింది. 41,990 రూపాయ‌లు.. ఎల్‌జీ జీ5 త‌ర్వాత గ‌త ఫిబ్ర‌వ‌రిలో మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్ లో ఎల్‌జీ జీ6 మోడల్‌ను ఆవిష్కరించింది. ఇండియాలో...

  • ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఇటీవలే జీ6 ఫోన్ ను లాంచ్ చేసి ఊపు మీదున్న ఎల్ జీ మరో స్మార్టు ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 26వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ముందుగా ఈ ఫోన్ అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఆ త‌రువాత ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ ల‌భ్యం కానుంది. మ‌న ద‌గ్గ‌ర ఈ ఫోన్‌ను యూజ‌ర్లు రూ.21,375 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మిగతా ఎల్ జీ ఫోన్లకు...

  • రూ.14,600 ధరకు ఎల్‌జీ స్టైలో 3 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

    రూ.14,600 ధరకు ఎల్‌జీ స్టైలో 3 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

    క్వాలిటీ స్మార్టు ఫోన్ మేకర్ గా పేరు తెచ్చుకుంటున్న ఎల్ జీ తన కొత్త మోడల్ స్టైలో 3 ప్లస్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే జీ 6 వంటి మోడళ్ల ధరను భారీగా తగ్గించిన ఎల్ జీ స్టైలో 3 ప్లస్ విషయంలో మొదట్లోనే తక్కువగా నిర్ణయించింది. రూ.14,600 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతోంది. అయితే.. కేవలం 2జీబీ ర్యామ్ మాత్రమే ఉన్న ఈ మోడల్ ధర ఇది కూడా ఎక్కువేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి....

  • ఎల్‌జీ జీ 6పై 10 వేల రూపాయ‌ల భారీ డిస్కౌంట్

    ఎల్‌జీ జీ 6పై 10 వేల రూపాయ‌ల భారీ డిస్కౌంట్

    ఎల్‌జీ త‌న కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ లాంచింగ్ కాస్ట్ 51.990 రూపాయ‌లు. ఇప్పుడు దీనిపై రూ.10 వేల తగ్గింపు ఇస్తున్న‌ట్ల కంపెనీ ప్ర‌క‌టించింది. అంటే 41,990 రూపాయ‌ల‌కు ఈ ఫోన్ దొరుకుతుందని ముంబై రీటైలర్ మ‌హేష్ టెలికాం చెప్పారు. మే 18 నుంచి జూన్ 15 వ‌ర‌కే ఈ ఆఫ‌ర్ ఉంటుంద‌న్నారు. మిగ‌తా ఈ -కామ‌ర్స్ సైట్ల‌లో ఈ ఆఫ‌ర్ ఉందా లేదా అనేది క్లారిటీ...

  • రేపటి నుంచి ఎల్ జీ జీ6 అమ్మకాలు

    రేపటి నుంచి ఎల్ జీ జీ6 అమ్మకాలు

    * అమెజాన్ లో హెచ్ డీఎఫ్ సీ, ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు రూ.10 వేల తగ్గింపు ఎల్‌జీ తన ప్రతిష్ఠాత్మక స్మార్ట్‌ఫోన్ 'జీ6' ను విడుదల చేసింది. రూ.51,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఆన్ లైన్లో ఒక్క ఆమెజాన్లో మాత్రమే దీన్ని విక్రయిస్తున్నారు. మంగళవారం నుంచి ఆఫ్ లైన్ స్టోర్లలోనూ దొరకబోతోంది. ఇటీవలే శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 8కి ఇది గట్టి పోటీ కానుంది. అయితే... చిప్ సెట్ విషయంలో ఎస్ 8తో ఇది...

  • ఎల్ జీ జీ6 వచ్చేస్తోంది

    ఎల్ జీ జీ6 వచ్చేస్తోంది

    ప్రముఖ కంజ్యూమర్ ఎలక్ర్టానిక్స్, మొబైల్‌ ఉత్పత్తిదారు ఎల్‌జీ రూపొందించిన ఎల్‌జీ జీ6 స్మార్ట్‌ఫోన్లను ఏప్రిల్‌ చివరి వారంలో భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి దీన్ని మార్చి చివరి వారంలో రిలీజ్ చేస్తారని భావించినా ఎందుకో అనుకున్న సమయానికి ఇండియన్ మార్కెట్ కు అందించలేకపోయారు. దీంతో ఈ నెల చివరి నాటికి ఇండియన్ మార్కెట్లో ఎల్ జీ జీ6 ఎంట్రీ తప్పదని చెబుతున్నారు....

  • రెడ్‌మీకే... ఇండియా జ‌య‌హో

    రెడ్‌మీకే... ఇండియా జ‌య‌హో

    ఇండియ‌న్ సెల్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మీ దూసుకుపోతోంది. మ‌నోళ్ల దృష్టిలో మోస్ట్ ప్రిఫ‌ర‌బుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఇదేన‌ట‌. టెక్నికల్‌గా సౌండ్ అయిన డివైస్‌ల‌ను త‌యారు చేయ‌డంలో పేరొందిన ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇండియన్ మార్కెట్‌పై గ్రిప్ సాధించింది. మ‌న‌దేశంలో శామ్‌సంగ్‌, యాపిల్ కంటే రెడ్‌మీ ఫోన్ వాడ‌డానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం ఈ ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ తొలి...

  • ఫ‌స్ట్ డే ఇన్ మొబైల్‌ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్, జడ్‌టీఈ నుంచి 5జీ ఫోన్‌. మోటో జీ5, ప్లస్.., ప్లస్.. హువావే

    ఫ‌స్ట్ డే ఇన్ మొబైల్‌ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్, జడ్‌టీఈ నుంచి 5జీ ఫోన్‌. మోటో జీ5, ప్లస్.., ప్లస్.. హువావే

    స్పెయిన్‌లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 ప్రదర్శన అట్ట‌హాసంగా సాగుతోంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు పాల్గొంటున్నాయి. ప్రదర్శనలో భాగంగా ఇప్పటికే నోకియా, ఎల్‌జీ, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ తమ ఉత్పత్తులను విడుదల చేశాయి. 3310 ఫీచర్ ఫోన్‌తోపాటు నోకియా 3, 5, 6 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా ఈ ఫోన్లు...

  • 5 ఖరీదైన వినూత్నమైన లాప్ టాప్స్  మీ కోసం

    5 ఖరీదైన వినూత్నమైన లాప్ టాప్స్ మీ కోసం

    బిజినెస్ లాప్ టాప్ లు సాధారణంగా అంత ఆకట్టుకునే డిజైన్ లలో లభించవు. వాటి దృష్టి అంతా పనితీరు మీద మాత్రమే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుంది. కానీ లేటెస్ట్ గా వస్తున్న బిజినెస్ లాప్ టాప్ లు మాత్రం చాలా అందమైన డిజైన్ లలో లభిస్తున్నాయి. అది కూడా పెర్ఫార్మన్స్, సెక్యూరిటీ, డేటా ప్రైవసీ లాంటి అంశాలలో ఏ మాత్రం రాజీ పడకుండా అందమైన డిజైన్ లలో ఇవి...

ముఖ్య కథనాలు

ఈ దీపావ‌ళికి కొత్త ఫోన్ల కంటే కొంచెం పాత‌వే కొంటేనే మ‌న‌కు లాభం - ఒక విశ్లేషణ

ఈ దీపావ‌ళికి కొత్త ఫోన్ల కంటే కొంచెం పాత‌వే కొంటేనే మ‌న‌కు లాభం - ఒక విశ్లేషణ

దీపావ‌ళి రెండు రోజుల్లో వ‌చ్చేస్తుంది. దానికి వారం ప‌ది రోజుల ముందు నుంచే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు, ఆఫ్‌లైన్‌లోని సెల్‌ఫోన్ల షాపులు కూడా బోల్డ‌న్ని...

ఇంకా చదవండి
లెనోవో నుంచి ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాపీ, థింక్ ఫ్యాడ్ ఎక్స్1

లెనోవో నుంచి ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాపీ, థింక్ ఫ్యాడ్ ఎక్స్1

టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా టెక్‌ కంపెనీ లెనోవో ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో తెలిపింది....

ఇంకా చదవండి