• తాజా వార్తలు
  • ఐఓఎస్ 13ని విడుదల చేసిన ఆపిల్, బెస్ట్ ఫీచర్లు మీకోసం

    ఐఓఎస్ 13ని విడుదల చేసిన ఆపిల్, బెస్ట్ ఫీచర్లు మీకోసం

    దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్ 13ని పరిచయం చేసింది. ఆపిల్ వార్షిక డెవలపర్ సదస్సు (డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2019లో భాగంగా ఆపిల్ తన నూతన ఓఎస్‌ల గురించి ప్రకటన చేసింది. అలాగే వాటిల్లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను కూడా ఆపిల్ వెల్లడించింది.ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ సెప్టెంబర్ నెలలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ ఓఎస్ ఐఫోన్ 6ఎస్ ఆపైన వచ్చిన...

  • ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

    ఏటీఎంలు రోజు రొజుకు ఎందుకు తగ్గిపోతున్నాయి? ఒక విశ్లేషణ

    రెండేళ్ల నుంచి దేశంలో ఏటీఎంల కొరత తీవ్రమవుతోంది. ఇదే సమయంలో ఏటీఎం లావాదేవీలు మాత్రం పెరిగిపోయాయి. మరోపక్క నిబంధనలు కఠినతరం కావడంతో ఏటీఎంల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. ఈ విషయం ఇటీవల విడుదల చేసిన ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టంగా తెలుస్తోంది. బ్రిక్స్‌ దేశాల్లో ప్రతి లక్షమందికి అతి తక్కువ ఏటీఎంలు అందుబాటులో ఉన్న దేశాల్లో మనదే కావడం ఆశ్చర్యపరిచే అంశం.    గత ఏడాది రిజర్వు...

  • టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    దేశీయ టెలికాం రంగంలో 4జీ రాక‌తో మొబైల్‌ వినియోగదారులు పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వారు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. ఏడాదికేడాది పోస్ట్ పెయిడ్ వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోతోంది.  కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం పైగానే తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు...

  • అల‌స‌ట‌గా, నిరుత్సాహంగా ఉందా అయితే మీ ఫోన్ ఎంత‌వ‌రకు కార‌ణ‌మో తెలుసుకోండి

    అల‌స‌ట‌గా, నిరుత్సాహంగా ఉందా అయితే మీ ఫోన్ ఎంత‌వ‌రకు కార‌ణ‌మో తెలుసుకోండి

    స్మార్ట్‌ఫోన్ ఉప‌యోగం మొబైల్ ఫోన్‌.. ఇది మ‌న జీవితంలో భాగ‌మైపోయింది. మెలుకువ ఉన్నా.. నిద్ర‌పోయినా ఎక్కడ ఉన్నా స్మార్ట్‌ఫోన్ మ‌న‌తో పాటు ఉండాల్సిందే.  అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువైపోయి మ‌నుషుల మ‌ధ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయ‌న్న‌ది ఒప్పుకుని తీరాల్సిన నిజం. అంతేకాదు ఎక్కువ ఫోన్ వాడ‌కం వ‌ల్ల నిద్ర...

  • మీ స్మార్ట్‌ఫోన్లో స్టోరేజ్ సమస్యలున్నాయా, క్లియర్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి

    మీ స్మార్ట్‌ఫోన్లో స్టోరేజ్ సమస్యలున్నాయా, క్లియర్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి

    స్మార్ట్‌‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ ఎంత ఎక్కువు ఉంటే అంత మంచిది. స్మార్ట్‌ఫోన్‌లలో నిరుపయోగంగా ఉన్న డేటాను ఎప్పటికప్పుడు తొలగించుటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌‍‌ను పెంచుకోవచ్చు. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్‌‌లలో తలెత్తే స్టోరేజ్ స్పేస్‌ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేందుకు పలు...

  • స్మా‌ర్ట్‌‌ఫోన్ వాడకం మితిమీరితే ఈ తిప్పలు తప్పవు 

    స్మా‌ర్ట్‌‌ఫోన్ వాడకం మితిమీరితే ఈ తిప్పలు తప్పవు 

    స్మా‌ర్ట్‌‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించిలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకుంది. ఇందుకు కారణం రోజురోజుకు పెరిగిపోతోన్న కమ్యూనికేషన్ అవసరాలే. శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల్లో ఒకటైన స్మా‌ర్ట్‌‌ఫోన్ మనుషుల ఆరోగ్యాలతో కూడ ఆటలాడుకుంటోందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఫోన్ వాడకం విపరీతంగా మారితే మనుషుల్లో కొత్త కొత్త రోగాలు వస్తాయని వారు హెచ్చిస్తున్నారు....

  • కంప్యూటర్ మెయింటెనెన్స్ కు వన్&ఓన్లీ గైడ్ పార్ట్ -2

    కంప్యూటర్ మెయింటెనెన్స్ కు వన్&ఓన్లీ గైడ్ పార్ట్ -2

    మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ యొక్క సరైన మెయింటెనెన్స్ గురించి మన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిన్నటి ఆర్టికల్ లో పార్ట్ 1 ద్వారా కొన్నింటిని తెలుసుకునియున్నాము. మరికొన్ని జాగ్రత్తలను ఈ రోజు ఆర్టికల్ లో పార్ట్ 2 లో చూద్దాం. యాంటి మాల్ వేర్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించండి యాంటి మాల్ వేర్ ల కూ మరియు యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ లకూ మధ్య చిన్న తేడా ఉంది. అన్ని మాల్ వేర్ లూ వైరస్ లు కాదు. కానీ అన్ని...

  • కూర్చున్న‌చోట నుంచి క‌ద‌ల‌కుండానే మీతో వ‌ర్క‌వుట్ చేయించే మూవ‌బుల్ ఫుట్ రెస్ట్‌

    కూర్చున్న‌చోట నుంచి క‌ద‌ల‌కుండానే మీతో వ‌ర్క‌వుట్ చేయించే మూవ‌బుల్ ఫుట్ రెస్ట్‌

    మీది రోజూ గంటల తరబడి కూర్చునే ఉద్యోగమా? ఐతే మీరు రిస్క్ జోన్‌లో ఉన్నారు.  ఎందుకంటే ఏళ్ల తరబడి కూర్చుని జాబ్ చేసేవాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని రీసెర్చ్‌లుచెబుతున్నాయి. షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ రీసెర్చర్లు దీని మీద పరిశోధన చేశారు.  ఇలా ఏళ్లపాటు కూర్చొని పనిచేసేవారికి డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముంది అని...

  • ల్యాప్‌టాప్‌లలో వచ్చే ప్రాబ్లమ్స్‌‌ని మీరే సాల్వ్ చేసుకోవ‌డానికి గైడ్ -1

    ల్యాప్‌టాప్‌లలో వచ్చే ప్రాబ్లమ్స్‌‌ని మీరే సాల్వ్ చేసుకోవ‌డానికి గైడ్ -1

    ప‌ర్స‌న‌ల్ కంప్యూటర్ల వినియోగం రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే కంప్యూట‌ర్ ప‌నిచేసినంత సేపు దాన్ని వాడుకునే మ‌న‌కు ఒక్క‌సారి ఆగినా, ఏదైనా చిన్నాచిత‌కా స‌మ‌స్య వ‌చ్చినా అదేమిటో తెలియ‌క గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటాయి. అందుకే కంప్యూట‌ర్‌కు సర్వీసింగ్ చాలా కీలకం. మెయింట‌నెన్స్ లేట‌య్యేకొద్దీ బూటింగ్,...

ముఖ్య కథనాలు

ప్రివ్యూ - కరోనా పేషెంట్లను అనుక్షణం చూసుకునే రోబో..కర్మీ బోట్  

ప్రివ్యూ - కరోనా పేషెంట్లను అనుక్షణం చూసుకునే రోబో..కర్మీ బోట్  

కరోనాతో మానవ సంబంధాలు దెబ్బతినే పరిస్థితి దాపురించింది. మనం ఎక్కడికి వెళ్లలేం. ఎవర్నీ నమ్మలేం. ఎవరన్నా దగ్గినా తుమ్మినా కూడా భయమే. ఎందుకంటే కరోనా మనిషి నుంచి  మనిషికి అంత వేగంగా వ్యాపిస్తోంది....

ఇంకా చదవండి
అటు రెస్టారెంట్‌ను.. ఇటు క‌స్ట‌మ‌ర్‌ను.. ఇద్ద‌ర్నీ ఛార్జీల‌తో బాదేస్తున్న స్విగ్గీ 

అటు రెస్టారెంట్‌ను.. ఇటు క‌స్ట‌మ‌ర్‌ను.. ఇద్ద‌ర్నీ ఛార్జీల‌తో బాదేస్తున్న స్విగ్గీ 

ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ గురించి తెలిసిన‌వారంద‌రికీ వెంటనే గుర్తొచ్చే పేరు స్విగ్గీ.  ఇండియాలో టాప్ మోస్ట్ యూజ్డ్ ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీనే.  అయితే జొమాటోతో...

ఇంకా చదవండి