• తాజా వార్తలు
  • తొలి స్క్వీజబుల్ స్మార్ట్ ఫోన్ హెచ్ టీసీ యూ 11 జూన్ 16న లాంఛింగ్

    తొలి స్క్వీజబుల్ స్మార్ట్ ఫోన్ హెచ్ టీసీ యూ 11 జూన్ 16న లాంఛింగ్

    హెచ్‌టీసీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'యూ11' ను ఈ నెల 16వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర సుమారు రూ.50 వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గత నెలలోనే దీని గురించి తైపీలో ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు మీడియా వర్గాలకు లాంఛింగ్ ఆహ్వానాలు పంపిస్తోంది. ఇంకే ఫోన్లోనూ లేని ఫీచర్ కాగా ఈ మోడల్ తో హెచ్ టీసీ సరికొత్త ఫీచర్ ను ఒకదాన్ని తీసుకొస్తుంది. ఫోన్ ను స్క్వీజ్ చేయగానే పలు ఫీచర్లు పనిచేసేలా ఇందులో...

  • వీడియో ఎడిటింగ్ చేయ‌డానికి బెస్ట్ కంప్యూట‌ర్లు ఇవే!

    వీడియో ఎడిటింగ్ చేయ‌డానికి బెస్ట్ కంప్యూట‌ర్లు ఇవే!

    వీడియో ఎడిటింగ్ ఒక క‌ళ‌.. సాధార‌ణంగా చాలామంది వీడియోల‌ను తీసుకోవ‌డంతో పాటు వాటిని అందంగా చేసుకోవాల‌నే త‌ప‌న‌తో ఉంటారు. అయితే ఎక్కువ‌మంది వీడియోల‌ను అందంగా ఆక‌ర్ష‌ణీయంగా చేసుకోవ‌డంలో విఫ‌ల‌మవుతారు. దీనికి కార‌ణం వారు మంచి వీడియో ఎడిట‌ర్ సాఫ్ట్‌వేర్‌లు వాడ‌క‌పోవ‌డం, మంచి కంప్యూట‌ర్లు ఉప‌యోగించ‌క‌పోవడ‌మే. వీడియోల‌ను అద్భుతంగా త‌యారు చేయ‌డానికి మంచి వీడియో ఎడిట‌ర్‌కు మించి సాధ‌నం లేదు. అయితే ఒక...

  •  అద‌ర‌గొట్టిన నోకియా.. ఒకేసారి మూడు ఫోన్ల విడుద‌ల‌

    అద‌ర‌గొట్టిన నోకియా.. ఒకేసారి మూడు ఫోన్ల విడుద‌ల‌

    స్మార్టు ఫోన్ మార్కెట్లో ఉనికి కోల్పోయిన ఒక‌ప్ప‌టి దిగ్గ‌జం నోకియా మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి వ‌చ్చేసింది. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన మొబైల్ వ‌రల్డ్ కాంగ్రెస్ 2017 లో ప్ర‌ద‌ర్శించిన నోకియా 3, 5, 6 ఫోన్ల‌ను ఆ సంస్థ ఈ రోజు మార్కెట్లోకి విడుద‌ల చేసింది. నోకియా 3, 5 ఫోన్లను పాలీ కార్బ‌నేట్ బాడీతో త‌యారు చేయ‌గా, నోకియా 6 ఫోన్‌ను మెట‌ల్ బాడీతో రూపొందించారు. కాగా నోకియా 3 ఫోన్ ఈ...

  • హై రిజల్యూషన్, సూపర్ బ్యాటరీ బ్యాకప్ తో హానర్ 8 ప్రో

    హై రిజల్యూషన్, సూపర్ బ్యాటరీ బ్యాకప్ తో హానర్ 8 ప్రో

    వరుసగా స్మార్టు ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్న హువావె మరో కొత్త ఫోన్ లాంచింగ్ కు అంతా సిద్ధం చేస్తోంది. 'హాన‌ర్ 8 ప్రొ' పేరిట దాన్ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధర రూ.38 వేలు ఉంటుందని భావిస్తున్నారు. హువావే హాన‌ర్ 8 ప్రో స్పెసిఫికేష‌న్లు * 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే * ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌ * హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌ * 12...

  • 9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్

    9.5 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ తో ఎంఐ ల్యాప్ టాప్

    స్మార్టు ఫోన్ల విక్రయాల్లో నిత్యం రికార్డులు బద్దలు కొడుతున్న షియోమీ సంస్థ త‌న 'ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3' ల్యాప్‌టాప్‌కు కొత్త వేరియెంట్‌ను తాజాగా విడుద‌ల చేసింది. 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ల్యాప్‌టాప్ ధర స్టోరేజిని బట్టి వ‌రుస‌గా రూ.47,380, రూ.52,130 ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇది కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఇందులో లేటెస్ట్...

  • 25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    25 వేల వైఫై హాట్ స్పాట్‌లు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్‌

    టెలికాం రంగంలో నెల‌కొన్న తీవ్ర‌మైన పోటీ నేప‌థ్యంలో భార‌త్‌లోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ సేవ‌ల్ని మ‌రింత విస్తృతం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీలైనంత ఎక్కువ‌గా వినియోగ‌దారుల‌కు చేరువ కావ‌డానికి టెలికాం కంపెనీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ఎన్నో కొత్త కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. టారిఫ్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేస్తున్నాయి. జియో వ‌చ్చిన త‌ర్వాత డేటా రేట్లు...

  • వాట‌ర్ రెసిస్టెన్స్‌, 2 టెరా బైట్ మెమరీతో మోటో జెడ్‌2 ప్లే

    వాట‌ర్ రెసిస్టెన్స్‌, 2 టెరా బైట్ మెమరీతో మోటో జెడ్‌2 ప్లే

    ప్ర‌స్తుతం భార‌త టెలికాం రంగంలో జోరు మీదున్న మోడ‌ల్స్‌లో మోట‌రోలా ఒక‌టి. మోటో-ఇ మోడ‌ల్‌తో మొద‌లుపెట్టి ఆ కంపెనీ ఏ కొత్త ప్రొడెక్ట్‌ను రంగంలోకి దింపినా అవ‌న్నీ విజ‌యవంతం అయ్యాయి. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ముందంజ‌లో నిలిచాయి. ఈ నేప‌థ్యంలో మోట‌రోలా కంపెనీ మ‌రో కొత్త మోడ‌ల్‌ను బ‌రిలో దింపింది. శాంసంగ్‌, రెడ్ మి లాంటి సంస్థ‌ల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో మంచి ఫీచ‌ర్ల‌తో ఒక...

  • 8 జీబీ ర్యామ్ తో నోకియా ఫోన్

    8 జీబీ ర్యామ్ తో నోకియా ఫోన్

    స్మార్టు ఫోన్ మార్కెట్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నోకియా రెడీ అవుతోంది. ఏకంగా 8 జీబీ ర్యామ్ తో కొత్త ఫోన్ ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 'నోకియా 9' పేరుతో దీన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. డ్యూయల్ రియర్ కెమేరాస్ ఈ ఫోన్ కు చెందిన ప‌లు ఫొటోలు నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక మిగిలిన ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే 5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే,...

  • ఆక్టా కోర్ ప్రాసెసర్లతో శాంసంగ్ నుంచి త్వరలో మరో రెండు కొత్త ఫోన్లు

    ఆక్టా కోర్ ప్రాసెసర్లతో శాంసంగ్ నుంచి త్వరలో మరో రెండు కొత్త ఫోన్లు

    దిగ్గజ స్మార్టు ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ త్వరలో భారతీయ మార్కెట్లోకి మరో రెండు కొత్త మోడళ్లను లాంఛ్ చేయనుంది. ఈ రెండింటిలోనూ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ఒక మోడల్ మాత్రం ఎందుకనో 5 అంగుళాల కంటే తక్కువ డిస్ ప్లేతో తీసుకొస్తోంది. 'గెలాక్సీ ఫీల్‌' పేరుతో త్వరలో విడుదల చేయనున్న ఈ మొబైల్ 4.7 అంగుళాల డిస్ ప్లే మాత్రమే కలిగి ఉంటుంది. రెండో మోడల్ అయిన వైడ్-2 5.5 అంగుళాల డిస్ ప్లేతో రానుంది. గెలాక్సీ...

  • హాన‌ర్ 3 కొత్త ప్రొడ‌క్ట్స్‌.. జూన్ 1న లాంచింగ్

    హాన‌ర్ 3 కొత్త ప్రొడ‌క్ట్స్‌.. జూన్ 1న లాంచింగ్

    చైనీస్ మొబైల్ త‌యారీ కంపెనీ హువావే మూడు కొత్త ప్రొడ‌క్ట్స్‌ను లాంచ్ చేయ‌నుంది. హాన‌ర్ ప్లే టాబ్ 2 పేరిట ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌, హాన‌ర్ 6ఏ స్మార్ట్‌ఫోన్ జూన్ 1న రిలీజ్ చేస్తామ‌ని హువావే ప్ర‌క‌టించింది. అలాగే ఫిట్‌నెస్ ట్రాక‌ర్‌గా ప‌నికొచ్చే హాన‌ర్ స్మార్ట్‌బ్యాండ్‌ను జూన్ 9న రిలీజ్ చేయ‌బోతోంది. 7,520కే హాన‌ర్ ప్లే ట్యాబ్ 2 హువావే 'హాన‌ర్ ప్లే ట్యాబ్ 2' పేరిట కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను...

  • అల్కాటెల్ నుంచి రూ.4,999కి కొత్త ట్యాబ్లెట్

    అల్కాటెల్ నుంచి రూ.4,999కి కొత్త ట్యాబ్లెట్

    'పిక్సీ 4' పేరిట అల్కాటెల్ ఓ నూత‌న ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విడుద‌ల చేసింది. 'వైఫై, 4జీ సిమ్' వేరియెంట్ల‌లో విడుద‌లైన ఈ ట్యాబ్లెట్ వ‌రుస‌గా రూ.4,499, రూ.6,999 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. అల్కాటెల్ పిక్సీ 4 (వైఫై) స్పెసిఫికేషన్లు 7 ఇంచ్ డిస్‌ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్ 8 జీబీ ఇంట‌ర్నల్...

  • ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఇటీవలే జీ6 ఫోన్ ను లాంచ్ చేసి ఊపు మీదున్న ఎల్ జీ మరో స్మార్టు ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 26వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ముందుగా ఈ ఫోన్ అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఆ త‌రువాత ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ ల‌భ్యం కానుంది. మ‌న ద‌గ్గ‌ర ఈ ఫోన్‌ను యూజ‌ర్లు రూ.21,375 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మిగతా ఎల్ జీ ఫోన్లకు...

ముఖ్య కథనాలు

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్8 ప్ల‌స్ కొనాలా.. నోట్ 8 వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయ‌డం ఉత్త‌మ‌మా?

భార‌త్‌లో ప్రాచుర్యంలో ఉన్న ఫోన్ బ్రాండ్ల‌లో శాంసంగ్‌ది అగ్ర‌స్థాన‌మే. నోకియా హ‌వా త‌గ్గిపోయాక‌.. నంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని శాంసంగ్ ఆక్ర‌మించింది. వినియోగ‌దారుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు, మారుతున్న...

ఇంకా చదవండి
జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు...

ఇంకా చదవండి