• తాజా వార్తలు
  • అకౌంట్లో రూ. 12 లేవా, అయితే మీరు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మిస్సయినట్లే 

    అకౌంట్లో రూ. 12 లేవా, అయితే మీరు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మిస్సయినట్లే 

    బ్యాంకులో డబ్బులు ఉంచుకోవడం లేదా...అయితే మీరు ఇకపై తప్పనిసరిగా బ్యాంకులో డబ్బులు ఉంచుకోవాలి. కేంద్రం నుంచి అందుకునే బెనిఫిట్స్ కోసం అకౌంట్లు మినిమం రూ.12 బ్యాలన్స్ ఉండేలా చూసుకోవాలి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అనేక రకాల స్కీములు మీకు అందాలంటే మీకు అకౌంట్లో రూ. 12 ఉండాలని చెబుతున్నారు. మే 31న మీ అకౌంట్‌లో కొంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. దీంతో మీకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్...

  • ప్రధాని ఎవరో చెబితే భారీ ఆఫర్ ఇస్తామంటున్న జొమాటో

    ప్రధాని ఎవరో చెబితే భారీ ఆఫర్ ఇస్తామంటున్న జొమాటో

    ఎన్నికలు అయిపోయాయి. ఇక మిగిలింది రిజల్ట్స్. మే 23వ తేదీన డిల్లీ గద్దెనెక్కేదెవరన్న విషయం తేలిపోయతుంది.అయితే దానికి ముందు చాలామంది  ఎవరికి వారు పీఎం లెక్కలేసుకుంటున్నారు. దేశంలో హాట్ టాఫిక్ గా మారిన దేశ ప్రధాని అంశాన్ని అందరూ క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో పుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా చేరింది. తర్వాతి పీఎం ఎవరు అనే థీమ్‌తో ఈ కంపెనీ పెట్టిన గేమ్‌లో తర్వాత దేశ ప్రధాని ఎవరో...

  • 59 నిమిషాల్లో కోటీ రూపాయలు లోన్ ఇచ్చే వెబ్‌సైట్, స్టెప్ బై స్టెప్ మీకోసం 

    59 నిమిషాల్లో కోటీ రూపాయలు లోన్ ఇచ్చే వెబ్‌సైట్, స్టెప్ బై స్టెప్ మీకోసం 

    3 నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వెబ్‌సైట్ PSBloansin59minutes.comలో మీరు కేవలం 59 నిమిషాల్లోనే కోటి రూపాయల వరకు లోన్ పొందవచ్చు.మూడు నెలల్లోనే అత్యధిక రుణాలు ఇచ్చిన ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఈ వెబ్‌సైట్ రికార్డులు సృష్టిస్తోంది . ఇప్పటి వరకు రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్...

  • ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌- మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన అంశాలు

    ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌- మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన అంశాలు

    విప్ల‌వాత్మక మార్పుల‌కు త‌పాలా శాఖ శ్రీ‌కారం చుట్టింది. దేశంలో బ్యాంకింగ్ రంగం నానాటికీ విస్త‌రిస్తుండ‌టంతో పాటు డిజిట‌ల్ సేవ‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఉనికి కాపాడుకునేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇప్ప‌టికే పోస్టల్ ఏటీఎం సేవ‌లు, డెబిట్ కార్డును అందిస్తున్న త‌పాలా శాఖ ఇక నుంచి ఆధార్ కార్డు ఆధారిత‌ బ్యాంకింగ్...

  • మన క్రెడిట్ /డెబిట్ కార్డుల నుండి డబ్బు కొట్టేయడానికి క్రిమినల్స్ ఫాలో అయ్యే పదిహేను మార్గాలు

    మన క్రెడిట్ /డెబిట్ కార్డుల నుండి డబ్బు కొట్టేయడానికి క్రిమినల్స్ ఫాలో అయ్యే పదిహేను మార్గాలు

    బ్యాంకింగ్ రంగంలోకి ATB/క్రెడిట్/డెబిట్ కార్డులు రంగప్రవేశం చేశాక ఆర్థిక లావాదేవీల సరళి మారిపోయింది. బ్యాంకుల్లో వేచి చూసే బదులు ఏటిఎం కార్డు ద్వారా రెండు నిమిషాలలో డబ్బు డ్రా చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు వచ్చాక వీటి వేగం మరింత వృద్ది చెందింది. గత సంవత్సరం మన ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు తదనంతర పరిణామాలలో ఈ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది. దీనితో పాటే మోసాలు కూడా...

  • వాయిస్ కాల్స్ కు పైసా కూడా తీసుకోబోనని చెప్పేసిన అంబానీ

    వాయిస్ కాల్స్ కు పైసా కూడా తీసుకోబోనని చెప్పేసిన అంబానీ

        రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. రిలయన్స్ జియో ఉన్నంత కాలం వినియోగదారుల నుంచి వాయిస్ కాల్స్ కు ఒక్క పైసా కూడా తీసుకోబోనని ఆయన ప్రకటించారు. వాటాదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత రోజుకు 250 కోట్ల నిమిషాల కాల్స్ ను ఉచితంగా అందించామని వెల్లడించారు.     ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియా కలను సాకారం చేయడంలో...

  • క్యాష్ లెస్ ఇండియాకు భీముడి బలం

    క్యాష్ లెస్ ఇండియాకు భీముడి బలం

    ఇండియాను క్యాష్ లెస్ ఎకానమీగా మార్చడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించిన మొబైల్ పేమెంట్ యాప్ భీమ్ వినియోగించడం చాలా సులభం.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ భీమ్ యాప్‌‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వెర్షన్ తర్వలో అందుబాటులోకి రానుంది.   భీమ్ యాప్ డౌన్‌లోడ్...

  • మోడీ చేతిలో రామబాణం ఉచిత ఫోన్, ఉచిత డేటా  ఇది ఎలా పొందాలి?

    మోడీ చేతిలో రామబాణం ఉచిత ఫోన్, ఉచిత డేటా ఇది ఎలా పొందాలి?

      పెద్ద నోట్ల రద్దు లాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ మరో ప్రజాకర్షక పథకాన్ని ప్రవేశపెట్టనున్నారా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఈ వార్త 2017 వ సంవత్సరం లో మరొక సంచలనం కానుంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకుంటే అందరూ ఉద్విగ్నత కు లోనవడం ఖాయం. అదేమంటే మనం ప్రధాని నరేంద్ర మోడీ దేశం లోని ప్రతీ ఒక్క పేదవానికీ ఉచిత మొబైల్, ఉచిత డేటా ను అందించనున్నారు.టెక్నాలజీ...

  • డీ మానిటైజేషన్ తో సాంకేతిక ఉద్యోగాల పరిస్థితి ఏమిటి?

    డీ మానిటైజేషన్ తో సాంకేతిక ఉద్యోగాల పరిస్థితి ఏమిటి?

      భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశం లోని అనేక రంగాలపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతానికైతే అన్ని రంగాలూ దీని ప్రభావానికి లోనయ్యాయి. అయితే 2017 వ సంవత్సరం లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందా? వివిధ రంగాలపై దీని ఎఫెక్ట్ ఎలా ఉండనుంది? వివిధ రంగాలలోని ఉద్యోగాలపై ఇది ఎలాంటి ప్రభావాలను చూపనుంది? సదరు కంపెనీల అధిపతులు లేదా ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అనే...

ముఖ్య కథనాలు

ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

డిజిట‌ల్ ఇండియాను అత్యంత బాగా వాడుకున్న కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది రిల‌య‌న్స్ గ్రూపే. జియోతో టెలికం రంగంలో దుమ్మ లేపేసింది. ఇప్పుడు త‌న జియోలో ఫేస్‌బుక్‌కు...

ఇంకా చదవండి