• తాజా వార్తలు
  • రివ్యూ - అత్యుత్తమ రేటింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్న 'రియల్ మి 3 ప్రో' ఫోన్ : షియామికి ఝలక్!

    రివ్యూ - అత్యుత్తమ రేటింగ్స్ తో ఎంట్రీ ఇస్తున్న 'రియల్ మి 3 ప్రో' ఫోన్ : షియామికి ఝలక్!

    గత ఫిబ్రవరిలో విడుదలైన 'రెడ్‌మి నోట్ 7 ప్రో' భారత మొబైల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్‌లో ఆ ఫోన్ ను దాదాపుగా 'గేమ్ ఛేంజర్' అని చెప్పొచ్చు. 14 వేల రూపాయలకే స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమేరా వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఇస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ నిపుణులు బెస్ట్ 'వేల్యూ ఫర్ మనీ'...

  •  ప్రివ్యూ - మనం సెర్చ్ చేస్తే మొక్కలు నాటే సెర్చ్ ఇంజిన్ -ఎకోసియా

    ప్రివ్యూ - మనం సెర్చ్ చేస్తే మొక్కలు నాటే సెర్చ్ ఇంజిన్ -ఎకోసియా

    మా సెర్చ్ ఇంజిన్ లో 45సార్లు సమాచారం కోసం సెర్చ్ చేస్తే...మేం ఒక మొక్క నాటుతాం. ఈ వార్తా  చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఎకోసియా సెర్చ్ ఇంజిన్ ఈ పని చేస్తోంది. ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేశాం అనుకోండి. అందులో ఉండే ప్రకటన వల్ల ఆ సెర్చ్ ఇంజిన్ కు డబ్బులు వస్తుంటాయి. అలా వచ్చిన సంపాదనలో నుంచి ఎనభైశాతం డబ్బును మొక్కలు నాటే బ్రుహత్తర కార్యక్రమానికి విరాళంగా ఇస్తోంది. మైక్రోసాఫ్ట్ పర్యవేక్షణలో...

  • జియో ఇంట‌ర్నేష‌న‌ల్ రోమింగ్ ప్లాన్స్.. ఏయే దేశాల్లో ప‌ని చేస్తాయో తెలుసా?

    జియో ఇంట‌ర్నేష‌న‌ల్ రోమింగ్ ప్లాన్స్.. ఏయే దేశాల్లో ప‌ని చేస్తాయో తెలుసా?

    జియో ఇప్ప‌డు ఇండియాలో బాగా పాపుల‌ర‌యిన నెట్‌వ‌ర్క్. మీ జియో నెంబ‌ర్‌ను మీరు విదేశాల‌కు వెళ్లినప్పుడు కూడా వాడుకోవ‌చ్చు. ఇందుకోసం జియో 575 రూపాయ‌ల నుంచి 5751 రూపాయ‌ల వ‌ర‌కు వివిధ ర‌కాల ఇంట‌ర్నేష‌న‌ల్ రోమింగ్ ప్లాన్స్ అందిస్తోంది. జియోకు ఇండియాలో ఉన్న 20 రీజియ‌న్ల‌లో ఈ ప్లాన్ల‌లో కాస్త మార్పు...

  • విదేశాల‌కు వెళ్లినా మీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ నెంబ‌ర్లు వాడాలంటే రోమింగ్ ప్లాన్స్ ఇవీ

    విదేశాల‌కు వెళ్లినా మీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ నెంబ‌ర్లు వాడాలంటే రోమింగ్ ప్లాన్స్ ఇవీ

    విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా మ‌న ఫోన్ నెంబ‌ర్ అక్క‌డ వాడుకోవాలంటే రోమింగ్ ప్లాన్ తీసుకోవాలి.  వీటి ఖ‌రీదు ఒక‌ప్పుడు చాలా ఎక్కువ ఉండేది. కంపెనీల మ‌ధ్య పోటీతోకొంత త‌గ్గినా ఇప్ప‌టికీ ఎక్కువ‌గానే ఉంది. అయితే  సొంత‌వాళ్ల‌తో, ఆఫీస్‌, బిజినెస్ ప‌నుల నిమిత్తం నిత్యం కాంటాక్ట్‌లో ఉండాల్సిన‌వాళ్ల‌కు ఈ...

  • ప్రివ్యూ- షియామి ఎంఐ యూపీఐ బేస్డ్ పే స‌ర్వీస్‌

    ప్రివ్యూ- షియామి ఎంఐ యూపీఐ బేస్డ్ పే స‌ర్వీస్‌

    దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత‌ డిజిట‌ల్ పేమెంట్ స‌ర్వీసుల ద్వారా లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పేటీఎం, గూగుల్ తేజ్(ఇప్పుడు గూగుల్ పే), ఫోన్ పే వంటి యాప్స్ వినియోగం అధిక‌మైంది. ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాల్లో దేశంలో దూసుకుపోతున్న షియామి సంస్థ.. ఇప్పుడు డిజిట‌ల్ పేమెంట్ స‌ర్వీసెస్‌పై దృష్టి సారించింది....

  • సెప్టెంబ‌రులో రానున్న ఫోన్ల‌లో టాప్ 8 మీకోసం

    సెప్టెంబ‌రులో రానున్న ఫోన్ల‌లో టాప్ 8 మీకోసం

    ఆగ‌స్టుకు ఏమాత్రం తీసిపోకుండా సెప్టెంబ‌రులో టాప్ మొబైల్  కంపెనీల‌న్నీ త‌మ కొత్త ప్రొడ‌క్టుల‌ను విడుద‌ల చేయ‌బోతున్నాయి. షియామీ పోకో ఎఫ్‌1 నుంచి నోకియా 6.1 ప్ల‌స్ వ‌ర‌కూ, రియ‌ల్‌మీ 2 నుంచి హాన‌ర్ ప్లే, నోట్ 9 వ‌ర‌కూ ఆగ‌స్టులో సంద‌డి చేశాయి. సెప్టెంబ‌రులోనూ పోటీ మ‌రింత తీవ్రంగా...

  • ఎక్కువ బ్యాట‌రీ లైఫ్‌తో ఉన్న బెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవీ..

    ఎక్కువ బ్యాట‌రీ లైఫ్‌తో ఉన్న బెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవీ..

    స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల అభిరుచులు రోజురోజుకూ మారిపోతున్నాయి.  కెమెరాలతోపాటు ఎక్కువ బ్యాట‌రీ బ్యాక‌ప్ ఉండే ఫోన్ల‌కు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఒక‌ప్పుడు 2,300 ఎంఏహెచ్ బ్యాట‌రీనే ఎంతో ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు అంత‌కు రెట్టింపు బ్యాట‌రీ సామ‌ర్థ్యం కూడా వినియోగ‌దారుల‌కు స‌రిపోవ‌డం లేదు.  అందుకే మెరుగైన...

  • ఏమిటీ ఫేస్‌బుక్ అతి పెద్ద స్కాండ‌ల్‌.. 10 పాయింట్స్‌లో సంక్షిప్తంగా ప్రత్యేక విశ్లేష‌ణ‌

    ఏమిటీ ఫేస్‌బుక్ అతి పెద్ద స్కాండ‌ల్‌.. 10 పాయింట్స్‌లో సంక్షిప్తంగా ప్రత్యేక విశ్లేష‌ణ‌

    ఫేస్‌బుక్ వేదిక‌గా రాజ‌కీయ పార్టీలు, సినిమా యాక్ట‌ర్ల ఫాన్స్ ఒక‌రినొక‌రు దుమ్మెత్తి పోసుకుంటారు. అయితే ఈసారి ఫేస్‌బుక్‌నే దుమ్మెత్తి పోసే ప‌రిస్థితి తలెత్తింది. దాదాపు 5కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల ప్రైవేట్ డేటాను డేటా మైనింగ్ కంపెనీ కేం బ్రిడ్జి ఎన‌లిటికా వారికి తెలియ‌కుండానే సేక‌రించింద‌ని మీడియాలో క‌థ‌నాలు...

  • 40 GB కంటే ఎక్కువ డేటా ఇస్తున్న ప్లాన్ లలో ఏది బెస్ట్?

    40 GB కంటే ఎక్కువ డేటా ఇస్తున్న ప్లాన్ లలో ఏది బెస్ట్?

    ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ లు ప్రీ పెయిడ్ విభాగం లోనే గాక పోస్ట్ పెయిడ్ లోనూ ధరల విషయం లో రిలయన్స్ జియో తో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. రోజుకి 1 GB కంటే ఎక్కువ డేటా ఇచ్చే ప్రీ పెయిడ్ ప్లాన్ లను రూ 500/- ల లోపే తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. పోస్ట్ పెయిడ్ విషయం లో కూడా వీటి మధ్య డేటా విభాగం లో తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యం లో 40 GB అంతకంటే ఎక్కువ డేటా ఇస్తున్న పోస్ట్ పెయిడ్...

  • 18:9 డిస్‌ప్లే ఫోన్లు మ‌న జీవితాల్లో తేనున్న మార్పులు మంచికేనా?

    18:9 డిస్‌ప్లే ఫోన్లు మ‌న జీవితాల్లో తేనున్న మార్పులు మంచికేనా?

    స్మార్ట్‌ఫోన్లు కొనేట‌ప్పుడు అంద‌రూ చూసే స్పెసిఫికేష‌న్ల‌లో డిస్‌ప్లే ఒక‌టి. ఒక‌ప్పుడు 5 అంగుళాల డిస్‌ప్లే ఉంటేనే అబ్బో అనేవాళ్లు. ఇప్పుడు అది కాస్త 5.5 అంగుళాలు..  వ‌ర‌కు వెళ్లిపోయింది.  రాబోయే జ‌న‌రేష‌న్ ఫోన్లు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ‌లు జ‌ర‌గ‌బోతున్నాయి...

  • ప్రివ్యూ - వాస‌న చూసి వ్యాధిని పసిగ‌ట్టే.. ఈ -నోస్‌

    ప్రివ్యూ - వాస‌న చూసి వ్యాధిని పసిగ‌ట్టే.. ఈ -నోస్‌

    టెక్నాల‌జీ అన్నింటినీ ఈజీ చేస్తోంది.  క్లినిక‌ల్ డ‌యాగ్నోస్టిక్స్‌లోనూ టెక్నాల‌జీ చాలా మార్పులు తెచ్చింది.. తెస్తోంది కూడా. పెద్ద పేగు సంబంధిత రోగాల‌ను గుర్తించాలంటే పెద్ద త‌తంగ‌మే. స్టూల్ (మ‌లం) శాంపిల్ తీసుకుని దాన్ని ప‌రీక్ష చేసి నిర్ధారించాలి. దీన్ని సులువుగా మార్చ‌డానికి కొత్త టెక్నిక్‌ను సైంటిస్ట్‌లు...

  • డార్క్ వెబ్‌లో అమ్మ‌కానికి మ‌న క్రెడిట్ కార్డ్ డేటా .. ధ‌ర 500 రూపాయ‌లే! 

    డార్క్ వెబ్‌లో అమ్మ‌కానికి మ‌న క్రెడిట్ కార్డ్ డేటా .. ధ‌ర 500 రూపాయ‌లే! 

    అవును.. మీ క్రెడిట్ /  డెబిట్ కార్డ్ డేటా డార్క్ వెబ్‌లో చాలా చౌక‌గా అమ్మేసే ప్ర‌మాదం పొంచి ఉంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇండియ‌న్ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్స్‌కు చెందిన డేటా ఇలాగే వెబ్‌లో అమ్మ‌కానికి పెట్టేశారు. అదీ 500 రూపాయ‌ల కంటే త‌క్కువ‌కే. మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు ఓ సైబర్ క్రైమ్‌ను ఇన్వెస్టిగేట్...

ముఖ్య కథనాలు

2020లో 30 శాతం పెర‌గ‌నున్న మ‌న మొబైల్ ఛార్జీలు.. కార‌ణాలు ఈ మూడే

2020లో 30 శాతం పెర‌గ‌నున్న మ‌న మొబైల్ ఛార్జీలు.. కార‌ణాలు ఈ మూడే

ఇండియా.. జ‌నాభాలో ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద దేశం. 130 కోట్లు దాటిన మ‌న జ‌నాభాకు త‌గ్గ‌ట్లే మ‌న మొబైల్ ఫోన్ క‌నెక్ష‌న్ల సంఖ్య కూడా 100 కోట్లు దాటేసింది....

ఇంకా చదవండి
వాట్సాప్ ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ తయారు చేయ‌డం ఎలా? 

వాట్సాప్ ప్రొడ‌క్ట్ క్యాట‌లాగ్ తయారు చేయ‌డం ఎలా? 

వాట్సాప్ ఇప్పుడు స‌మాచార మార్పిడికే కాదు వ్యాపారుల‌కు కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. వాట్సాప్‌లో త‌మ ద‌గ్గ‌రున్న ప్రొడ‌క్ట్‌ల వివ‌రాలు షేర్...

ఇంకా చదవండి