• తాజా వార్తలు
  • హే గూగుల్, టాక్ టూ వాల్‌మార్ట్ , ఫీచర్ గురించి తెలుసా ?

    హే గూగుల్, టాక్ టూ వాల్‌మార్ట్ , ఫీచర్ గురించి తెలుసా ?

    2016లో మార్కెట్ లోకి వచ్చిన గూగుల్ అసిస్టంట్ ఫీచర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి సారి కొత్త ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేకుంటూ వెళుతోంది. ఈ సెర్చ్ గెయింట్ గతేడాది కూడా డూప్లెక్స్ ని సపోర్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు  హ్యూమన్ సౌండింగ్ రోబోట్ వాయిస్ అనుభూతిని పొందుతారు.ఈ ఫీచర్ వాతావరణంలో మార్పులు, న్యూస్, కాల్స్ అలాగే కాల్ స్క్రీన్ ఫీచర్ వంటి వాటిని...

  • మీ ఫోన్‌ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్, కేవలం రూ. 2 వేలకే 

    మీ ఫోన్‌ కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్, కేవలం రూ. 2 వేలకే 

    ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా చేతిలో మొబైల్, బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ కామన్‌ అయిపోయింది. పవర్ బ్యాంక్ అంటే మొబైల్ చార్జర్. ఇన్‌స్టంట్ చార్జర్ అన్నమాట. తరచుగా ప్రయాణాలు చేసే వారు, ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించేవారి వద్ద పవర్‌ బ్యాంక్‌ తప్పక ఉండి తీరాల్సిందే. అయితే ఒక్కోసారి కేబుల్ మరచిపోయినప్పుడు పవర్ బ్యాంకు ఉన్న పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ సమయంలో ఫోన్ ని నేలకు విసిరేసి...

  • బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

    బ్లాక్ స్మార్ట్‌ఫోన్లు బోర్ కొడుతున్నాయా, కంపెనీల వ్యూహం ఏంటో చూడండి 

    స్మార్ట్‌ఫోన్ల వాడే యూజర్లకు నలుపు రంగు స్మార్ట్‌ఫోన్లు అంటే బోర్ కొడుతున్నాయా అనే దానికి కంపెనీలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలు అన్నీ నలుపు రంగులో కాకుండా ఇతర రంగుల్లో తమ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్10ని Canary Yellow, Flamingo Pink రంగుల్లో తీసుకువచ్చింది. ఇక...

  • సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఐఫోన్‌ని వెతికి పట్టుకోవడం ఎలా ?

    సైలెంట్‌ మోడ్‌లో ఉన్న ఐఫోన్‌ని వెతికి పట్టుకోవడం ఎలా ?

    ఆపిల్ కంపెనీ ఐఫోన్ ని అందరూ చాలా ఇష్టపడతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఐఫోన్ కనపడకుంటే వారి భాదా చెప్పనవసరం లేదు. సోఫాలు, బెడ్లు, కిచెన్ లు, జాకెట్లు, ఫ్యాంటు జేబులు ఇలా ఎక్కడపడితే అక్కడ వెతుకుతుంటాం అయినా ఫోన్ ఒక్కోసారి కనపడదు. రింగ్ ఇద్దామంటే ఫోన్ సైలెంట్లో ఉంది కావున ఎంత రింగ్ ఇచ్చినా వినపడదు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ ని ఎలా వెతకాలి అనే దానిపై కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం. ఓ...

  • ఫేస్‌బుక్‌లో 3డి ఫొటోలు క్రియేట్ చేయ‌డం ఎలా?

    ఫేస్‌బుక్‌లో 3డి ఫొటోలు క్రియేట్ చేయ‌డం ఎలా?

    ఫేస్‌బుక్ ఇప్పుడు త‌న న్యూస్‌ఫీడ్‌, వర్చువల్ రియాల్టీ (VR) హెడ్‌సెట్స్‌లో 3డి ఫొటోల‌ను సపోర్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి మే నెల‌లో తమ F8 డెవ‌ల‌ప‌ర్ కాన్‌నరెన్స్ సంద‌ర్భంగా ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ అది ఇప్పుడు కార్య‌రూపం దాలుస్తోంది. రాబోయే కొద్ది వారాల్లోనే...

  • గైడ్ - ఐవోఎస్‌లో వాట్సాప్ మెసేజ్‌ల‌ను రెస్టోర్ చేసుకోవ‌డానికి గైడ్‌

    గైడ్ - ఐవోఎస్‌లో వాట్సాప్ మెసేజ్‌ల‌ను రెస్టోర్ చేసుకోవ‌డానికి గైడ్‌

    ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ బ్యాకప్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కదా... ఇప్పుడు IOS వేదికపై ఐఫోన్లలో మెసేజ్‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌కు మార్గాలేమిటో తెలుసుకుందాం:-    గూగుల్ డ్రైవ్‌ బ్యాక‌ప్ కోసం వాట్సాప్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న‌ప్ప‌టికీ యాపిల్ కంపెనీ అందుకు సుముఖ‌త చూప‌లేదు. అందువ‌ల్ల iPhone...

  • 4కే వీడియోల‌ను రికార్డ్ చేయ‌గ‌ల ఫోన్లు ఇవి

    4కే వీడియోల‌ను రికార్డ్ చేయ‌గ‌ల ఫోన్లు ఇవి

    360p.. అవుట్ డేటెడ్ అయిపోయింది. 480p.. బోరు కొట్టేసింది.  720p.. కూడా పాత‌ది అయిపోయింది. 1080p.. అక్క‌డ‌క్క‌డా మాత్ర‌మే వినిపిస్తోంది. ఇప్పుడు అంద‌రికీ కావాల్సింద‌ల్లా 4కే రిజ‌ల్యూష‌న్‌తో వీడియోలు తీయ‌గ‌ల స్మార్ట్‌ఫోన్లు! ధ‌ర‌ ఎక్కువయినా కెమెరా క్వాలిటీకే ప్రాధాన్య‌మిస్తున్నారు స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు....

  • ఏమిటీ స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్స్‌?  వీటిలో ఏవి బెస్ట్‌?

    ఏమిటీ స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్స్‌?  వీటిలో ఏవి బెస్ట్‌?

    స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్స్ అంటే ప్ర‌త్యేకంగా ఏదైనా సంద‌ర్భాన్ని పురస్క‌రించుకుని ఫోన్ రిలీజ్ చేయ‌డం. ఉదాహ‌ర‌ణ‌కు వివో ఐపీఎల్ ఎడిష‌న్ ఫోన్లలాంటివి. కొన్నిసార్లు స్పెష‌ల్ ఫీచ‌ర్ల‌తో కూడా ఇలాంటి ఫోన్లు రిలీజ్ చేస్తారు. మిగతా ఫోన్ల‌కంటే ఫీచ‌ర్స్‌లో, లుక్‌లోనే కాదు ధ‌ర‌లో కూడా హైలెవెల్లో ఉంటాయి....

  • ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోటో తీయ‌గానే ఆటోమేటిగ్గా డ్రాప్ బాక్స్‌లో అప్‌లోడ్ అయ్యేలా చేయ‌డం ఎలా? 

    ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోటో తీయ‌గానే ఆటోమేటిగ్గా డ్రాప్ బాక్స్‌లో అప్‌లోడ్ అయ్యేలా చేయ‌డం ఎలా? 

    ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు తీసే ఫోటోల‌న్నీ మీ జీమెయిల్ అకౌంట్‌తో లింక‌యి ఉన్న గూగుల్ ఫోటోస్‌లో ఆటోమేటిగ్గా  సేవ్ అవుతాయి. మీరు సింక్ చేసుకుంటే గూగుల్ డ్రాప్ బాక్స్‌లో కూడా ఆటోమేటిగ్గా సేవ్  చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మీరు ఆ ఫోటోల‌ను డ్రాప్‌బాక్స్‌లో సేవ్ చేసుకోవాలంటే మాత్రం క‌ష్ట‌మైన ప‌నే. అయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో తీసిన  ...

ముఖ్య కథనాలు

యాపిల్‌ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌.. క్యాష్‌బ్యాక్స్‌, ఎక్స్చేంజ్ ఆఫ‌ర్లు.. ఇంకా చాలా

యాపిల్‌ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌.. క్యాష్‌బ్యాక్స్‌, ఎక్స్చేంజ్ ఆఫ‌ర్లు.. ఇంకా చాలా

ఐఫోన్ తయారీదారు యాపిల్ ఇండియాలో తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను రీసెంట్‌గా ప్రారంభించింది. ప్రారంభ ఆఫ‌ర్లుగా త‌మ ఉత్ప‌త్తుల‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది....

ఇంకా చదవండి
‌ ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌.. ఇక నేరుగా వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కోవ‌చ్చు

‌ ఇండియాలో యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌.. ఇక నేరుగా వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కోవ‌చ్చు

టెక్నాల‌జీ ల‌వ‌ర్స్‌కి యాపిల్ పేరు చెబితే ఓ ప‌ర‌వ‌శం. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్ బుక్ ఇలా యాపిల్ ప్రొడ‌క్ట్స్ అన్నింటికీ ఓ రేంజ్ ఉంటుంది. కానీ...

ఇంకా చదవండి