• తాజా వార్తలు
  • ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,728 పోస్టులను భర్తీ చేస్తుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు...

  • ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌జీకి బానిస కాకుండా ఉండడం ఎలా ?

    ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌జీకి బానిస కాకుండా ఉండడం ఎలా ?

    పబ్‌జీ గేమ్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తోంది. ఆకర్షణ కన్నా ఈ గేమ్‌కు బానిసయిపోయారని మాత్రం చెప్పవచ్చు. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. మరి దీన్ని కంట్రోల్ చేసుకోలేమా అంటే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా దీని నుంచి తేలికగా బయటపడవచ్చు. అవేంటో చూద్దాం. Digital Wellbeing Android Pie ఓఎస్ ఉన్నవాళ్లు డిజిటల్ వెల్‌బీయింగ్ టూల్‌ను...

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

    బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...

  • జియో సిమ్ వాడుతున్న వారు తెలుసుకోవాల్సిన కోడ్స్ ఇవి

    జియో సిమ్ వాడుతున్న వారు తెలుసుకోవాల్సిన కోడ్స్ ఇవి

    మీరు జియో సిమ్ వాడుతున్నారా..అయితే జియోకి సంబంధించిన అన్ని రకాల సమాచారం ఆ సిమ్ ద్వారా తెలుసుకోవచ్చు.  జియోలో డేటా అయిపోయింది, ఎసెమ్మెస్ బ్యాలన్స్ ఎంత ఉంది, మెయిన్ బ్యాలన్స్ ఎంత ఉంది అనే దానితో పాటు ఇంకా అనేక వివరాలు మీరు ఈ కోడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. జియో కోడ్స్ మీద సమగ్ర సమాచారాన్ని ఇస్తున్నాం. ఓ సారి చెక్ చేసుకోండి. మీ జియో నంబర్ తెలుసుకోవాలంటే *1# అని మీ మొబైల్ నంబర్ నుంచి టైప్...

  • Onlineలో 68 వేల పుస్తకాలను ఉచితంగా పొందడం ఎలా ?

    Onlineలో 68 వేల పుస్తకాలను ఉచితంగా పొందడం ఎలా ?

    మీరు ఉద్యోగ వేటలో ఉన్నారా..ఉద్యోగాన్ని సాధించేందుకు అవసరమైన మెటీరియల్స్ మీకు దొరకడం లేదా..అయితే అలాంటి వారికోసం ఆన్ లైన్లో అద్భుత అవకాశం రెడీగా ఉంది. National Digital Libraryలో మీకు కావాల్సిన 60 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ-గ్రంథాలయంలోని పుస్తకాలను మీరు ఆన్ లైన్లోనే చదివేయవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యువత కోసం ప్రత్యేక...

  • 6జిబి ర్యామ్‌లో Nokia 6.1 Plus,ధర రూ. 18,488

    6జిబి ర్యామ్‌లో Nokia 6.1 Plus,ధర రూ. 18,488

    ఈ ఏడాది MWC 2019 techషో త్వరలో దూసుకొస్తున్న నేపథ్యంలో హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా సరికొత్తగా ముందుకు దూసుకువచ్చింది. కంపెనీ ఈ మధ్య లాంచ్ చేసిన Nokia 6.1 Plusలో మరో వేరియంట్ Nokia 6.1 Plus 6జిబి ర్యామ్ ఫోన్ ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. Nokia 6.1 Plus 6జిబి ర్యామ్ వేరియంట్ ధరని ఇండియాలో రూ.18,499గా నిర్ణయించారు. కాగా ఈ ఫోన్ అన్ని నోకియా షోరూంలలో మార్చి 1 నుంచి అమ్మకానికి...

  • ఆగ‌స్టులో రానున్న స్మార్ట్ ఫోన్లు మీకోసం

    ఆగ‌స్టులో రానున్న స్మార్ట్ ఫోన్లు మీకోసం

    జులైలో కొన్ని మొబైల్ కంపెనీలు త‌మ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేశాయి. Vivo NEX, OPPO Find X, ASUS ZenFone 5Z వంటి వాటితో పాటు కొన్ని బ‌డ్జెట్ ఫోన్లు కూడా వినియోగదారుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ఇప్ప‌టికే శామ్‌సంగ్ త‌ర్వాతి త‌రం ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను, షియామీ ఆండ్రాయిడ్ వ‌న్ ఫోన్‌ను ఆగ‌స్టులో...

  • పాస్‌పోర్ట్ సేవ యాప్ వ‌చ్చింది.. 15 న‌కిలీ యాప్స్ కూడా వ‌చ్చేశాయి జాగ్ర‌త్త‌

    పాస్‌పోర్ట్ సేవ యాప్ వ‌చ్చింది.. 15 న‌కిలీ యాప్స్ కూడా వ‌చ్చేశాయి జాగ్ర‌త్త‌

    పాస్‌పోర్ట్‌కి అప్ల‌యి చేయ‌డం ఇక మ‌రింత సులువుగా మారింది. మీ ఫోన్‌లో నుంచే పాస్‌పోర్ట్‌కి అప్ల‌యి చేసుకునేలా ఎం పాస్‌పోర్ట్ సేవ (mPassportSeva) యాప్‌ను కాన్సుల‌ర్‌, పాస్‌పోర్ట్ అండ్ వీసా (సీపీవీ) డివిజ‌న్ తీసుకొచ్చింది. ఈ పాస్‌పోర్ట్  సేవా యాప్‌తో దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్టుకు దరఖాస్తు...

  • ఎయిర్ టెల్ కస్టమర్ కేర్, టోల్ ఫ్రీ నంబర్స్, USSD కోడ్ లకి లేటెస్ట్ గైడ్

    ఎయిర్ టెల్ కస్టమర్ కేర్, టోల్ ఫ్రీ నంబర్స్, USSD కోడ్ లకి లేటెస్ట్ గైడ్

    వినియోగదారులకు తలెత్తే సందేహాలు, ఎదురయ్యే సమస్యలు, సూచనలు ఇతరత్రా సహాయం కోసం ఎయిర్ టెల్ నెట్ వర్క్ కస్టమర్ కేర్ సర్వీస్ లను అందిస్తుంది. ఎయిర్ టెల్ అందించే వివిధ రకాల సేవలైన బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్, డిజిటల్ టీవీ మొదలైన అన్ని సర్వీస్ లకూ కస్టమర్ కేర్ ని ఎయిర్ టెల్ అందిస్తుంది. వాటి వివరాలను మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు ఈ రోజు అందిస్తున్నాం. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్...

  • క్రెడిట్ కార్డ్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌, ఫ్రీ ట్ర‌య‌ల్ పొంద‌డం ఎలా? 

    క్రెడిట్ కార్డ్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌, ఫ్రీ ట్ర‌య‌ల్ పొంద‌డం ఎలా? 

    నెట్‌ఫ్లిక్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా పాపుల‌ర‌యిన యాప్‌. ఇందులో మూవీస్‌, షోలు,  ఇత‌ర వీడియోలు అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీతో వ‌స్తుండ‌డంతో దీనికి మంచి యూజ‌ర్ బేస్ ఏర్ప‌డింది. అయితే ఇండియాలో మాత్రం నెట్‌ఫ్లిక్స్ అంత‌గా క్లిక్ కాలేదు.  దీని స‌బ్‌స్క్రిప్ష‌న్ నెల‌కు క‌నీసం 500తో...

  • ఫిబ్రవరి లో విడుదల అయిన ఈ లేటెస్ట్ ప్రోడక్ట్ లు మీకు తెలుసా?

    ఫిబ్రవరి లో విడుదల అయిన ఈ లేటెస్ట్ ప్రోడక్ట్ లు మీకు తెలుసా?

    టెక్నాలజీ ఏ రోజుకారోజు అప్ డేట్ అవుతూ ఉంటుంది. ప్రతీ అనేకరకాల టెక్ ఉత్పత్తులు లాంచ్ అవుతూ ఉంటాయి. ఫిబ్రవరి నెలలో కూడా అనేక సరికొత్త టెక్ ఉత్పత్తులు మార్కెట్ లో రంగప్రవేశం చేసాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఈ రోజు మా పాఠకుల కోసం అందిస్తున్నాం. ఇన్ స్టంట్ లోగో సెర్చ్ మీరు డిజైనరా? అయితే గ్రాఫిక్స్ ను క్రియేట్ చేసుకోవడం కోసం ఏవేని కొన్ని బ్రాండ్ ల లోగో ల కోసం తరచూ గూగుల్ లో వెదుకుతూ ఉంటారు కదా!...

  • టోట‌ల్ జియో యూఎస్ఎస్‌డీ కోడ్స్‌కు వ‌న్‌స్టాప్ గైడ్ 

    టోట‌ల్ జియో యూఎస్ఎస్‌డీ కోడ్స్‌కు వ‌న్‌స్టాప్ గైడ్ 

    జియో యూజ‌ర్లు త‌మ సిమ్ కార్డుకు సంబంధించిన స‌మ‌స్త సమాచారం క‌నుక్కోవ‌డం ఇప్పుడు సెక‌న్స్‌లో పని.  మీ జియో నెంబ‌ర్ నుంచి దాంట్లో ఎంత నెట్ బ్యాల‌న్స్ ఉంది? ఎంత మెయిన్ బ్యాల‌న్స్ ఉంది? ఎన్ని రోజుల వ్యాలిడిటీ ఉందో తెలుసుకోవ‌డానికి   యూఎస్ఎస్‌డీ కోడ్స్ లిస్ట్ ఇదీ. మీ ఫోన్‌లో డ‌య‌ల‌ర్ ఓపెన్ చేసి ఈ కోడ్స్...

ముఖ్య కథనాలు

ఒక్క ఎస్ఎంతో ఆధార్‌, పాన్ లింకేజ్ పూర్తి చేసుకోవ‌డం.. ఎలా? 

ఒక్క ఎస్ఎంతో ఆధార్‌, పాన్ లింకేజ్ పూర్తి చేసుకోవ‌డం.. ఎలా? 

ఆధార్ నంబ‌ర్‌తో పాన్ కార్డ్‌ను లింక్ చేయాల‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్  డిపార్ట్‌మెంట్ ఎప్ప‌టి నుంచో చెబుతోంది. దీనికి ఇచ్చిన గ‌డువు పూర్త‌యినా...

ఇంకా చదవండి
 వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

వ‌ర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే కావాల్సిన గేర్ ఇదీ.. మీ దగ్గ‌రుందా?

వ‌ర్క్ ఫ్రం హోమ్.. ఇండియాలో కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు మాత్ర‌మే తెలిసిన ప‌దం ఇది.  ఐటీ, బీపీవో ఎంప్లాయిస్‌కు అదీ ప‌రిమితంగానే వ‌ర్క్ ఫ్రం హోం...

ఇంకా చదవండి