• తాజా వార్తలు
  • మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

    టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్ 4కె సెట్ టాప్ బాక్స్‌లో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలు విపులంగా వివరించారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోనే తొలిసారిగా జియో 4కె...

  • సొంత వ్యాపారం కోసం ఉద్యోగుల‌కు 10 ల‌క్ష‌లు ఇస్తున్న ఏకైక సంస్థ అమెజాన్!

    సొంత వ్యాపారం కోసం ఉద్యోగుల‌కు 10 ల‌క్ష‌లు ఇస్తున్న ఏకైక సంస్థ అమెజాన్!

    అమెజాన్‌.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ‌. ఇందులో ప‌ని చేసే ఉద్యోగులు కూడా భారీగా ఉంటారు. అయితే ప్ర‌తిసారి ఏదో ఒక ప్ర‌య‌త్నం చేస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. అయితే ఇది వినియోగ‌దారుల కోసం కాదు త‌మ ఉద్యోగుల కోసం!...

  • Onlineలో 68 వేల పుస్తకాలను ఉచితంగా పొందడం ఎలా ?

    Onlineలో 68 వేల పుస్తకాలను ఉచితంగా పొందడం ఎలా ?

    మీరు ఉద్యోగ వేటలో ఉన్నారా..ఉద్యోగాన్ని సాధించేందుకు అవసరమైన మెటీరియల్స్ మీకు దొరకడం లేదా..అయితే అలాంటి వారికోసం ఆన్ లైన్లో అద్భుత అవకాశం రెడీగా ఉంది. National Digital Libraryలో మీకు కావాల్సిన 60 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ-గ్రంథాలయంలోని పుస్తకాలను మీరు ఆన్ లైన్లోనే చదివేయవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యువత కోసం ప్రత్యేక...

  • వ‌న్‌ప్ల‌స్ 3టీ.. ఇండియాలో మాత్ర‌మే  అమ్ముతార‌ట‌!

    వ‌న్‌ప్ల‌స్ 3టీ.. ఇండియాలో మాత్ర‌మే అమ్ముతార‌ట‌!

    ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు దీటుగా దూసుకొచ్చి ఇండియన్ మార్కెట్లో మంచి పేరు సంపాదించిన వ‌న్‌ప్ల‌స్ 3టీ కనుమ‌ర‌గ‌వ‌బోతోంద‌ని వ‌చ్చిన వార్త‌ల‌తో ఫాన్స్ కొద్దిగా డీలాప‌డ్డారు. ఈ స్మార్ట్ ఫోన్ల ప్రొడ‌క్ష‌న్ ఆపేస్తున్న‌ట్లు కంపెనీ రెండు రోజుల క్రితం బ్లాగ్‌లో స్ప‌ష్టంగా ప్ర‌క‌టించింది. దీంతో ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ వాడుతున్న‌వారు క‌నీసం త‌మ ఫోన్ల‌కు లేటెస్ట్ అప్‌డేట్స్ వస్తాయోరావోన‌ని కంగారుప‌డ్డారు. అయితే...

  • వెబ్ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించి ఆండ్రాయిడ్ డివైజ్ ఎలా కంట్రోల్‌ చేయాలో తెలుసా?

    వెబ్ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించి ఆండ్రాయిడ్ డివైజ్ ఎలా కంట్రోల్‌ చేయాలో తెలుసా?

    వెబ్ బ్రౌజ‌ర్‌, ఆండ్రాయిడ్ డివైజ్ ఈ రెండు వేర్వేరు ఎలక్ట్రానిక్ సాధ‌నాలు. ఎక్క‌డికి వెళ్లినా ఆండ్రాయిడ్ డివైజ్‌ను మ‌న వెంట తీసుకెళ్ల‌వ‌చ్చు. కానీ వెబ్ బ్రౌజ‌ర్ (పీసీ) మాత్రం ఇంట్లోనే ఉంచి ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఐతే ఈ రెండింట‌ని ఏక కాలంలో ఉప‌యోగించాలంటే మాత్రం సాధ్యం కాదు . అయితే మారిన సాంకేతిక‌త నేప‌థ్యంలో ఈ రెండింటిన ఒకేసారి ఉప‌యోగించే స‌దుపాయం వ‌చ్చింది. మీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌లో మీరు...

  • తొలి ట‌ఫెన్ గ్లాస్  టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    తొలి ట‌ఫెన్ గ్లాస్ టీవీ కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే..

    ట‌ఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో స్మార్ట్ టీవీ వస్తే బాగుండ‌నని అనుకుంటున్నారా? అయితే మీ కోస‌మే డైవా ఈ టీవీని లాంచ్ చేసింది. 32 అంగుళాల స్క్రీన్ తో ఇండియాలో తొలిసారిగా ట‌ఫెన్ గ్లాస్ ప్రొటెక్ష‌న్‌తో ఈ టీవీ వస్తుంది. D32C3GL మోడ‌ల్‌లోని ఈ టీవీ టెక్నిక‌ల్‌గా చాలా హై స్టాండ‌ర్డ్స్‌తో ఉంది. ఈ -కామ‌ర్స్ సైట్లు అమెజాన్‌, స్నాప్‌డీల్‌, ఈబే, పేటీఎంల్లో కేవ‌లం 12,999 రూపాయ‌ల‌కే ఈ టీవీని కొనుక్కోవ‌చ్చు....

  • ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉచితంగా సినిమాలు చూడాలా? అయితే ఈ టాప్ 5 యాప్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉచితంగా సినిమాలు చూడాలా? అయితే ఈ టాప్ 5 యాప్స్ మీకోసం

    ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఏలుతున్న సాధనాలలో సినిమాలు చూడడం అనేది ముందు వరుసలో ఉంటుంది. ఇది వాస్తవం. రోజువారీ పనులలో ఉండే ఒత్తిడిని తగ్గించి మనసుకు రిలాక్స్ ను అందించే సాధనంగా సినిమాలను చూడడాన్ని పరిగణించవచ్చు. సినిమా లను చూడడం అంటే థియేటర్ లకు వెళ్ళడం , లేదా కేబుల్ కనెక్షన్ ద్వారా ఇళ్లలోనే కూర్చుని చూడడం కొన్ని మార్గాలు. కొంతమంది లాప్ ట్యాప్ లు మరియు కంప్యూటర్ ల ద్వారా మూవీ లను...

  • ఒపెరా నియాన్.. సరికొత్త కాన్సెప్ట్ బ్రౌజర్

    ఒపెరా నియాన్.. సరికొత్త కాన్సెప్ట్ బ్రౌజర్

    వెబ్ బ్రౌజ‌ర్... ఈ పేరు చెప్ప‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చేది క్రోమ్‌, ఫైర్‌పాక్స్‌. ఎందుకంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌మంది వాడే బ్రౌజ‌ర్ల‌లో ఈ రెండు ముందంజ‌లో ఉంటాయి. అయితే ఇవే కాక చాలా బ్రౌజర్లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వాడ‌డం త‌క్కువ‌. అయితే క్రోమ్‌, ఫైర్‌పాక్స్ త‌ర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందిన బ్రౌజ‌ర్ల‌లో ఓపెరా ముందు వ‌రుస‌లో ఉంటుంది. అయితే ఒపెరా బ్రౌజర్‌ని డెస్క్‌టాప్‌కి కాక...

  • హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

    చైనా మొబైల్ కంపెనీల పోటీలో వెన‌కబ‌డిన హెచ్‌టీసీ కూడా మొబైల్ ధ‌ర‌ల త‌గ్గింపులో ఓ అడుగు వేసింది. తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ ఫోన్స్ మంచి స్టాండ‌ర్డ్స్‌తో వ‌స్తాయ‌ని ఇండియ‌న్ మార్కెట్‌లో పేరుంది. సంస్థ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్కెట్లోకి తీసుకొచ్చిన హెచ్‌టీసీ యూ ప్లే స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను ఏకంగా 10 వేల రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర రూ.39,990 కాగా...

ముఖ్య కథనాలు

ఇంట్లోనే థియేట‌ర్ అనుభూతి పొందాలంటే.. ఈ ప్రొజెక్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి

ఇంట్లోనే థియేట‌ర్ అనుభూతి పొందాలంటే.. ఈ ప్రొజెక్ట‌ర్ల‌పై ఓ లుక్కేయండి

క‌రోనాతో సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. ఇంట్లోనే ప్రొజెక్ట‌ర్ పెట్టుకుంటే థియేట‌ర్ అనుభూతి ఇంట్లోకూర్చుని సేఫ్‌గా పొంద‌వ‌చ్చు. అయితే ధ‌ర కాస్త...

ఇంకా చదవండి