• తాజా వార్తలు
  • మూడు బీర్ల కోసం గూగుల్ పే నుంచి రూ.87 వేలు వదిలించుకుంది 

    మూడు బీర్ల కోసం గూగుల్ పే నుంచి రూ.87 వేలు వదిలించుకుంది 

    సైబర్ క్రిమినెల్స్ ఏ రూపాన అయినా మన బ్యాంకులో డబ్బులను కొల్లగొట్టేస్తారు. మనం ఆన్ లైన్లో పేమెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మన వివరాలను తస్కరించి మన అకౌంట్లో మొత్తాన్ని ఊడ్చిపారేస్తారు. ఇలాంటి కథే ఓ మహిళకు ఎదురయింది. ఇంటర్నేషనల్ బ్యాంకులో పనిచేసే మహిళ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినందుకు గానూ దాని పేమెంట్ ఆన్ లైన్లో చెల్లించినందుకు గానూ రూ. 87 వేలు హ్యాకర్లకు సమర్పించుకుంది.  ముంబైలో నివసించే...

  • క్వికర్, ఓఎల్‌ఎక్స్ ద్వారా జరుగుతున్నా మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే

    క్వికర్, ఓఎల్‌ఎక్స్ ద్వారా జరుగుతున్నా మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే

    ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఎంతటి గిరాకీ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వేదికలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి భారీన బాగా చదువుకున్న వాళ్లు కూడా పడుతున్నారు. భారీగా నష్టపోతున్నారు. ఇంతకీ అసలీ మోసాలు ఎలా జరుగుతున్నాయో ఓ సారి చూద్దాం. క్వికర్ లేదా ఓఎల్‌ఎక్స్ సైట్‌లో మనం ఏదైనా వస్తువును అమ్ముతామంటూ యాడ్ పోస్ట్ చేయగానే...

  • కీబోర్డు మీద టైప్ చేసే సమయంలో వచ్చే సౌండ్ ద్వారా మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయవచ్చు

    కీబోర్డు మీద టైప్ చేసే సమయంలో వచ్చే సౌండ్ ద్వారా మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయవచ్చు

    ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్‌ను ఉపయోగించి మొబైల్‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చని ఈ మధ్య ఓ హ్యాకర్ సంచలనం రేపిన సంగతి మరువక ముందే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మీ అకౌంట్‌కు ఎలాంటి స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టినా సరే క్షణాల్లో  కనిపెట్టేస్తామని హ్యాకర్లు హెచ్చరిస్తున్నారు. టెక్సస్‌లో సౌతరన్ మెథడిస్ట్ యూనివర్శిటీకి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ విషయాన్ని తెలిపారు. వీరు...

  • ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

    ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా వాడకుండా అలాగే తప్పుడు సమాచారంతో నడుపుతున్న ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫేక్ అకౌంట్లు, పేజీలను తొలగించింది. థాయిలాండ్, యూఎస్‌లో ఫేక్ అకౌంట్లపై అనుమానాస్పద అకౌంట్లపై కన్నేసిన ఫేస్‌బుక్ తమ ప్లాట్ ఫాంలైన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో మల్టీపుల్ పేజీలను తొలగిస్తోంది. ఇప్పటికే...

  • వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 10వ వార్షికోత్సవంలో భాగంగా 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తుందంటూ మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా, అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఇదో పెద్ద డేటా స్కాం. సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఉండే ఈ ఈ లింక్ పై క్లిక్ చేయమని మెసేజ్ వస్తే  తొందరపడి దాన్ని క్లిక్ చేయకండి. వాట్సప్ డొమైన్‌లో ఈ రకమైన అనుమానాస్పద మెసేజ్ లకు స్పందించకపోవడమే మంచిది. ఇలాంటి...

  • వాట్సప్‌లో ఈ యాడ్  వస్తుందా, మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే 

    వాట్సప్‌లో ఈ యాడ్  వస్తుందా, మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే 

    స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను మరో కొత్త వైరస్‌ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లపై 'ఏజెంట్‌ స్మిత్‌’ అనే మాల్‌వేర్‌ దాడి చేసిందని చెక్‌ పాయింట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ సంస్థ తెలిపింది. భారత్‌లో 1.5 కోట్ల ఫోన్లలో ఈ మాల్‌వేర్‌ ప్రవేశించిందని పేర్కొంది....

  • మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    మిమ్మల్ని మోసగాళ్లు ఎలా ఫ్రాడ్ చేస్తారో తెలుసుకోండి, ఈ యాప్ వెంటనే తీసేయండి 

    ఇప్పుడు అంతా డిజిటల్ మయం కావడంతో స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. Paytm, Google Pay, PhonePay వంటి డిజిటల్ సర్వీసుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి తెలియకుండానే nline Fraudsters వలలో చిక్కుకుంటున్నారు. అలాంటి వారి కోసం HDFC బ్యాంకు కొన్ని జాగ్రత్తలను సూచించింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవారంతా అనుమానాస్పద కాల్స్ కు స్పందించకుండా జాగ్రత్తలు...

  • రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

    రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

    చైనా దిగ్గజం హువాయి సంచలన నిర్ణయంతో అమెరికాకు షాకిచ్చింది. అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందని అంచనా వేస్తున్న ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి రష్యాతో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు గాను రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా  అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో...

  • ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన 6 ప్రమాదకర వైరస్‌లు ఇవే

    ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన 6 ప్రమాదకర వైరస్‌లు ఇవే

    ప్రపంచంలో కొన్ని రకాల వైరస్ లు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశాయని మీకు తెలుసా. ఈ వైరస్ ల ద్వారా కొన్ని కోట్ల నష్టాలను కంపెనీలు చవిచూశాయి. కంప్యూటర్లలోకి చొరబడిన ఈ వైరస్ లు ఫైల్ షేరింగ్ నెట్ వర్క్ ద్వారా సిస్టమ్స్ లోకి ప్రవేశించి మొత్తం ఆర్థికరంగాన్ని కుదేలు చేశాయి. అలాంటి ఆరు వైరస్ లను మీకందిస్తున్నాం చూడండి.  ILoveYou ఐ లవ్ యూ వైరస్ ఈమెయిల్, ఫైల్ షేరింగ్ నెట్ వర్క్స్ ద్వారా సిస్టమ్ లోకి...

ముఖ్య కథనాలు

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని...

ఇంకా చదవండి
డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...

ఇంకా చదవండి