• తాజా వార్తలు
  • వాట్సాప్ వెబ్ లో వీడియో కాల్స్ చేయడం ఎలా?  

    వాట్సాప్ వెబ్ లో వీడియో కాల్స్ చేయడం ఎలా?  

    వాట్సాప్‌లో చేసే పనులన్నీ వాట్సాప్ వెబ్ లో కూడా చేయొచ్చు. కానీ వాట్సాప్‌లో మాదిరిగా వీడియో కాల్స్ చేసుకోవడం వెబ్ వెర్షన్లో వేలు కాదు. అయితే మీ పీసీకి వున్న వెబ్ కెమెరాను ఉపయోగించి వాట్సాప్ వెబ్ ద్వారా కూడా వీడియో కాల్స్ చేసుకునే ట్రిక్ ఒకటి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మీ పీసీను కళ్ళు గప్పి వీడియో కాల్స్ చేసుకోవడమే ఎలాగంటే..  మీ పీసీ ద్వారా వాట్సాప్ వీడియో  కాల్స్...

  • ప్రివ్యూ - ర‌హ‌స్యంగా డాక్యుమెంట్ల‌ను షేర్ చేసే బ్లాక్ చైన్ బేస్డ్ యాప్ - బ్లాక్ డాక్

    ప్రివ్యూ - ర‌హ‌స్యంగా డాక్యుమెంట్ల‌ను షేర్ చేసే బ్లాక్ చైన్ బేస్డ్ యాప్ - బ్లాక్ డాక్

    ఆన్‌లైన్‌లో మీ డాక్యుమెంట్ల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డానికి చాలా స‌ర్వీసులు మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స‌ర్వీసుల‌న్నీ సురక్షిత‌మేనా! ఎందుకంటే మ‌నం ఎన్నో విలువైన డాక్యుమెంట్ల‌ను కంప్యూట‌ర్‌లో దాస్తుంటాం. మ‌రి మూడో పార్టీకి చెందిన సైట్ల‌లోనూ లేదా యాప్‌ల ద్వారో వాటిని దాస్తే.. సైబ‌ర్ దాడులు...

  • గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

    గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

    మ‌నం ఏదైనా యాప్‌లు వాడుతున్న‌కొద్దీ వాటి ప‌ని తీరు నెమ్మ‌దిగా త‌గ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు డివైజ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. దీనికి కార‌ణం దీనిలో క్యాచె పెరిగిపోవ‌డం! ఏంటి క్యాచె అంటే.. ఇదొ ర‌కం వ్య‌ర్థం అనుకోవ‌చ్చు. కంప్యూట‌ర్‌లో మ‌న‌కు అవ‌స‌ర‌మైన దాని క‌న్నా ఎక్కువ‌గా ఇది మెమెరీలో చేరుతుంది. యాప్ స్పీడ్‌ని డౌన్ చేస్తుంది. మెమ‌రీని బాగా ఖ‌ర్చు చేస్తుంది. గూగుడ్ డ్రైవ్‌, డాక్స్  లాంటి టూల్స్...

  • ఇప్పటికీ హైపర్‌లూప్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు మీకోసం 

    ఇప్పటికీ హైపర్‌లూప్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు మీకోసం 

    హైపర్‌లూప్..ఇప్పుడు ఈ పదమే ఓ వైబ్రేషన్..ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. దాని వేగం తలుచుకుంటనే వణుకు పుడుతోంది. మరి దానిలో ప్రయాణం గురించి తలుచుకుంటే ప్రాణాలు గాలిలోకే..అలాంటి టెక్నాలజీ కోసం ఇప్పుడు యావత్ ప్రపంచం ఇప్పుడు ఎదురుచూస్తోంది. అసలేంటి ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ. దీనికి ఆధ్యులు ఎవరు..దీని వేగమెంత ఓ సారి చూద్దాం.  తొలుత గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తరువాత 4000...

  • ఆండ్రాయిడ్ లో  ప్రి-ఇన్ స్టాల్డ్  యాప్స్ ని తొలగించదానికి తిరుగులేని ట్రిక్స్ మీకోసం

    ఆండ్రాయిడ్ లో ప్రి-ఇన్ స్టాల్డ్ యాప్స్ ని తొలగించదానికి తిరుగులేని ట్రిక్స్ మీకోసం

    ఫోన్లలో ఎక్కువుగా వినియోగించబడుతోన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓపెన్ సోర్స్ కావటంతో అనేక సెక్యూరిటీ ప్రమాదాలు పొంచి ఉన్నాయని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా Bloatware యాప్స్ నుంచి ఆండ్రాయిడ్ డివైస్‌లకు ముప్పు వాటిల్లే ప్రమాదాం ఎక్కువుగా ఉందని వీరు చెబుతున్నారు. Bloatware యాప్స్ అనేవి ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందుపరచబడిన Pre-Installed Apps. ఈ యాప్స్ ద్వారా...

  • ఇకపై పాన్ కార్డుతో పని లేదు, ఆధార్ ఒక్కటుంటే చాలు 

    ఇకపై పాన్ కార్డుతో పని లేదు, ఆధార్ ఒక్కటుంటే చాలు 

    మీకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్యాన్ కార్డు) లేదా .. ఐటీ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు పాన్ నంబర్ బదులు ఆధార్ కార్డు వాడొచ్చని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్ కార్డు అవసరం ఉన్న చోట ఆధార్ నంబర్ వాడొచ్చని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంచేశారు.  పాన్‌కార్డు లేకపోయినా కేవలం ఆధార్‌...

  • DSLRలో తీసిన ఫోటోలని శాంసంగ్ తమ ఫోన్లలో తీస్తున్నట్లు ఫేక్ చేస్తుందా ?

    DSLRలో తీసిన ఫోటోలని శాంసంగ్ తమ ఫోన్లలో తీస్తున్నట్లు ఫేక్ చేస్తుందా ?

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కెమెరా ఫోన్లకు చాలామందే అభిమానులు ఉన్నారు.అలాంటి శాంసంగ్ ఇప్పుడు కొన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారబోతుందా అంటే అవుననే రిపోర్టులు చెబుతున్నాయి. ప్రదర్శనకు ఉంచిన స్టాక్ ఇమేజ్ లను శాంసంగ్ గెలాక్సీ ఎ8 నుంచి తీసామని కంపెనీ చెబుతోంది. గతేడాది డిసెంబర్ లో లాంచ్ అయిన గెలాక్సీ ఎ8 స్టార్ లాంచింగ్ సమయంలో కూడా కొన్ని ఫోటోలను ప్రదర్శనకు ఉంచింది. అయితే ఈ ఫోటోలు ఆ ఫోన్ నుంచి...

  • ఫొటోల‌పై టైమ్‌స్టాంప్ యాడ్ చేయ‌డానికి 3 వే గైడ్‌

    ఫొటోల‌పై టైమ్‌స్టాంప్ యాడ్ చేయ‌డానికి 3 వే గైడ్‌

    స్మార్ట్‌ఫోన్ కెమెరా ఇప్పుడు గ‌ణ‌నీయంగా ప‌రిణామం చెందింది. బొకే, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సీన్‌ రిక‌గ్నిష‌న్, వాట‌ర్‌మార్క్‌, బ్యూటీ మోడ్ వంటివి దాదాపు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్‌లో భాగ‌మైపోయాయి. సాధార‌ణంగా ఆండ్రాయిడ్ కెమెరాలో బోలెడు ఫీచ‌ర్ల ఉన్న‌ప్ప‌టికీ టైమ్‌స్టాంప్ వంటిది లేక‌పోవ‌డ ఒక...

  • ఫ్లాష్ సేల్స్ వెన‌క దాగి ఉన్న కొన్ని ప‌చ్చి నిజాలు

    ఫ్లాష్ సేల్స్ వెన‌క దాగి ఉన్న కొన్ని ప‌చ్చి నిజాలు

    షియోమి ఫోన్ కొనాలనుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆ కంపెనీ ఫ్లాష్ సేల్ గురించి తెలిసే ఉంటుంది. ఫోన్ కొందామ‌ని ప్ర‌య‌త్నిస్తే నిముషాల్లోనే స్టాక్ అయిపోవ‌డం, మ‌ళ్లీ త‌ర్వాత ఫ్లాష్‌సేల్ వ‌ర‌కు వేచి ఉండాల్సి రావ‌డం చాలామందికి అనుభ‌వం కూడా. అస‌లు ఈ ఫ్లాష్ సేల్ ఉద్దేశ‌మేంటి?  దీనిలో మంచి ఎంత‌?  చెడు ఎంత‌? అనే...

  • రివ్యూ- ఆండ్రాయిడ్ గో, ఆండ్రాయిడ్ వ‌న్‌, స్టాక్‌ ఆండ్రాయిడ్‌.. మ‌ధ్య తేడాలేంటి

    రివ్యూ- ఆండ్రాయిడ్ గో, ఆండ్రాయిడ్ వ‌న్‌, స్టాక్‌ ఆండ్రాయిడ్‌.. మ‌ధ్య తేడాలేంటి

    ఆండ్రాయిడ్ ఒక‌ప‌క్క‌ కొత్త వెర్ష‌న్స్‌ రూపొందిస్తూనే.. మ‌రోప‌క్క‌ త‌న రూపాన్ని కూడా మార్చుకుంటూ వ‌స్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్లు విడుద‌ల‌వుతున్న‌ కొద్దీ.. ఆండ్రాయిడ్ గో, ఆండ్రాయిడ్ వ‌న్‌, స్టాక్ ఆండ్రాయిడ్ అనే పేర్లు త‌ర‌చూ వినిపిస్తున్నా యి. మ‌రి ఈ మూడింట్లోనూ ఉన్న ప్ర‌ధానమైన తేడా ఏంటి?...

  • ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

    ప్రివ్యూ- ఏమిటీ అడోబ్ స్పార్క్ పోస్ట్ ? ఎలా ప‌ని చేస్తుంది?

    సోష‌ల్ మీడియాలో గ్రాఫిక్స్‌తో టాలెంట్ చూపించాల‌నుకునేవారికి అడోబ్ స్పార్క్ పోస్ట్ మంచి యాప్‌. ఇంత‌కుముందు ఇది ఐప్యాడ్‌కి మాత్ర‌మే అందుబాటులో ఉండేది.  ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కూడా వ‌చ్చింది. ఈ యాప్‌తో మీరు అద్భుత‌మైన గ్రాఫిక్స్‌ను క్ష‌ణాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు.  వాటిని మీ ఫేస్‌బుక్‌,...

  • 2018లో ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన నోకియా ఫోన్స్‌పై క్విక్ రివ్యూ

    2018లో ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన నోకియా ఫోన్స్‌పై క్విక్ రివ్యూ

    నోకియా ఫోన్ క్వాలిటీ విష‌యంలో రాజీప‌డ‌ద‌ని పేరు. యాజ‌మాన్యం మారినా నోకియా త‌న పేరును అలాగే నిల‌బెట్టుకుంటోంది. బిల్ట్ క్వాలిటీ విష‌యంలో  సూప‌ర్‌గా ఉండ‌డంతో ఫోన్ కింద ప‌డినా అంత‌గా డ్యామేజి కాదు. అయితే ఇంకా పాత‌చింత‌కాయ‌ప‌చ్చ‌డి మార్కెటింగ్ స్ట్రాట‌జీల‌తోనే ముందెకెళ్ల‌డం,...

ముఖ్య కథనాలు

32,43 అంగుళాల టీవీలు అవుటాప్ స్టాక్, 55 అంగుళాల స్మార్ట్ టీవీ తెస్తున్న రియల్‌మీ

32,43 అంగుళాల టీవీలు అవుటాప్ స్టాక్, 55 అంగుళాల స్మార్ట్ టీవీ తెస్తున్న రియల్‌మీ

 చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియ‌న్ టీవీ మార్కెట్ మీద గ‌ట్టిగానే దృష్టి పెట్టాయి. ఎంఐ స్మార్ట్ టీవీలు క్లిక్క‌వ‌డంతో మ‌రో చైనా కంపెనీ రియ‌ల్‌మీ కూడా...

ఇంకా చదవండి
 ఆన్‌లైన్‌లో గ్రాస‌రీ బుక్ చేయ‌డానికి స్లాట్ దొర‌క‌డం లేదా..  అయితే ఈజీ టిప్స్ మీకోసం

ఆన్‌లైన్‌లో గ్రాస‌రీ బుక్ చేయ‌డానికి స్లాట్ దొర‌క‌డం లేదా..  అయితే ఈజీ టిప్స్ మీకోసం

లాక్‌డౌన్‌తో చాలామంది గ్రాస‌రీల‌కు ఆన్‌లైన్ యాప్స్ మీదే ఆధార‌ప‌డుతున్నారు. రేపు లాక్‌డౌన్ ఎత్తేసినా ఫిజిక‌ల్ డిస్టెన్స్ కొన్నాళ్ల‌పాటు...

ఇంకా చదవండి