• తాజా వార్తలు
  • మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు.  ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...

  • 2021 నుంచి ఈ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. అందులో మీది ఉందా?

    2021 నుంచి ఈ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. అందులో మీది ఉందా?

    వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో దాదాపు లేవ‌నే చెప్పాలి. అంత‌గా ఈ మెసేజింగ్ యాప్ జ‌నాల్ని ఆక‌ట్టుకుంది. అయితే 2021 అంటే మ‌రో రెండు రోజుల త‌ర్వాత వాట్సాప్ కొన్ని ఫోన్ల‌లో ప‌నిచేయ‌దు. ఆ ఫోన్ల‌లో మీది ఉందా.. ఉంటే ఏం చేయాలో చూద్దాం రండి. వీటిలో ప‌నిచేయ‌దు * ఐ ఫోన్ 4 అంత‌కంటే ముందు వ‌చ్చిన ఐఫోన్ల‌లో 2021 నుంచి...

  • వాట్సాప్‌లో మీసొంత న్యూఇయ‌ర్ గ్రీటింగ్ స్టిక్కర్స్ త‌యారుచేసుకోవడం ఎలా?

    వాట్సాప్‌లో మీసొంత న్యూఇయ‌ర్ గ్రీటింగ్ స్టిక్కర్స్ త‌యారుచేసుకోవడం ఎలా?

    ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేస్తోంది. క‌రోనా పీడ‌పోయి అంద‌రూ బాగుండాల‌ని కోరుకుంటూ ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం. ఇందుకోసం వాట్సాప్ స్టిక్క‌ర్స్ సొంతంగా త‌యారుచేసుకోవ‌డం ఎలాగో చూద్దాం వాట్సాప్‌లో న్యూఇయ‌ర్ గ్రీటింగ్స్ త‌యారుచేయ‌డం ఎలా? 1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ...

  • 3వేల లోపు ధ‌ర‌లో మంచి వెబ్‌కామ్ కావాలా?  వీటిపై ఓ లుక్కేయండి

    3వేల లోపు ధ‌ర‌లో మంచి వెబ్‌కామ్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి

    స్మార్ట్‌ఫోన్ ఎంత డెవ‌ల‌ప్ అయినా వీడియో హోస్టింగ్ చేయాలంటే ల్యాపీనో, పీసీనో ఉంటేనే బాగుంటుంది. అందుకు మంచి వెబ్‌కామ్ స‌పోర్ట్ కూడా అవ‌స‌రం. 1500, 2000 నుంచి కూడా లోక‌ల్ మార్కెట్లో వెబ్‌కామ్‌లు దొరుకుతాయి. కానీ మంచి క్వాలిటీ కావాలంటే 5 నుంచి 10వేల రూపాయలు పెట్టాలి. ఈ ప‌రిస్తితుల్లో 3వేల లోపు ధ‌ర‌లో దొరికే 4 మంచి...

  • వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

    వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

    వాట్సాప్ మొబైల్ వెర్ష‌న్‌లో వీడియో కాలింగ్ స‌పోర్ట్ చాలాకాలంగా ఉంది. దాన్ని చాలామంది వాడుతున్నారు కూడా. అయితే వాట్సాప్ వెబ్‌లోనూ వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌ను తీసుకొస్తున్న‌ట్లు వాట్సాప్ ప్ర‌క‌టించింది. దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. వాట్సాప్ వెబ్‌లో వీడియో కాలింగ్ ఎలా అంటే? * మీ డివైస్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయండి. * ఎడ‌మ‌వైపు...

  • త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

    త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

    దేశంలో ఇప్ప‌టికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్‌వ‌ర్క్ వాడుతున్నారని మొన్నా మ‌ధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. దానికి త‌గ్గ‌ట్లుగా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు త‌క్కువ ధ‌ర‌కే 4జీ హ్యాండ్‌సెట్లు రెడీ చేయ‌డానికి జియో.. మొబైల్ ఫోన్...

  • నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

    నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

    సెల్‌ఫోన్ అంటే ఒక‌ప్పుడు నోకియానే.  డ్యూయ‌ల్ సిమ్‌లున్న ఫోన్లు తీసుకురావ‌డంలో నోకియా వెనుక‌బాటు దాన్ని మొత్తంగా సెల్‌ఫోన్ రేస్ నుంచే ప‌క్క‌కు నెట్టేసింది. ఆ త‌ర్వాత నోకియా ప‌రిస్థితిని అర్థం చేసుకుని మార్కెట్లోకి వ‌చ్చినా మునుప‌టి అంత స్పీడ్ లేదు. అయితే ఇప్పుడు నోకియా కొత్త‌గా ల్యాప్టాప్‌ల సేల్స్‌లోకి...

  • చైనాకు శాంసంగ్ గుడ్‌బై.. ఇండియాకు లాభం .. ఎలాగంటే

    చైనాకు శాంసంగ్ గుడ్‌బై.. ఇండియాకు లాభం .. ఎలాగంటే

    దక్షిణ కొరియాకు చెందిన  ఎలక్ట్రానిక్ దిగ్గ‌జం శాం‌సంగ్ చైనాలోని తన మొబైల్, ఐటీ డిస్‌ప్లే తయారీ యూనిట్‌ను మూసివేయ‌నుంది. ఇది భార‌త్‌కు లాబించ‌బోతుంది. ఎందుకంటే ఈ యూనిట్‌ను భార‌త్‌లోని ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌‌కు తరలించనుంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ డిస్‌ప్లే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కంపెనీ ఏకంగా...

  • క‌స్ట‌మ‌ర్ల‌ను పోగొట్టుకుంటున్న వీఐ... అందుకునేందుకు జియో, ఎయిర్‌టెల్ పోటాపోటీ

    క‌స్ట‌మ‌ర్ల‌ను పోగొట్టుకుంటున్న వీఐ... అందుకునేందుకు జియో, ఎయిర్‌టెల్ పోటాపోటీ

    వొడాఫోన్‌‌ ఐడియా క‌లిసిపోయి వీఐగా కొత్త పేరుతో మార్కెట్లో నిల‌బ‌డ్డాయి. అయితే  కంపెనీ పేరు మారినా ఈ టెలికం కంపెనీని యూజ‌ర్లు పెద్ద‌గా న‌మ్మ‌ట్లేదు. ఒక్క సెప్టెంబ‌ర్‌లోనే వీఐ ఏకంగా 46 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయింది. ఇలా బ‌య‌ట‌కు వెళ్లిన క‌స్ట‌మ‌ర్లు జియో లేదా...