• తాజా వార్తలు
  • అన్‌లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్ ఆప్ష‌న్ ఎత్తేసిన గూగుల్ ఫోటోస్...

    అన్‌లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్ ఆప్ష‌న్ ఎత్తేసిన గూగుల్ ఫోటోస్...

    స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి వారి గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న డివైస్‌లో తీసిన ఫొటోల‌న్నీ గూగుల్ డ్రైవ్‌లోనూ, గూగుల్ ఫొటోస్‌లోనూ స్టోర్ అవుతాయి. గూగుల్ డ్రైవ్ 15జీబీ వ‌ర‌కు ఫ్రీ స్టోరేజ్ ఇస్తుంది. అయితే గూగుల్ ఫోటోస్‌లో మాత్రం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ఉచితం. అయితే ఇదంతా ఇక పాత మాట‌. గూగుల్ ఫోటోస్‌లో కూడా అన్‌లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్...

  • చిరువ్యాపారుల‌కు పేటీఎం బంప‌ర్ ఆఫ‌ర్‌..  5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్

    చిరువ్యాపారుల‌కు పేటీఎం బంప‌ర్ ఆఫ‌ర్‌.. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్

    డిజిటల్ పేమెంట్స్ బ్యాంక్ పేటీఎం చిరువ్యాపారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలాంటి గ్యారంటీ లేకుండానే 5 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్స్ ఇస్తామ‌ని ప్ర‌కటించింది.  బ్యాంక్ రుణాలు అందుకోలేని కిరాణా దుకాణాలు, ఇత‌ర చిన్న‌వ్యాపారుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పింది. వ్యాపార లావాదేవీల కోసం పేటీఎం యాప్స్ ఉప‌యోగిస్తున్న‌వారు...

  • ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

    ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

    ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో కొత్త  పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.  రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వివ‌రాలివీ.  ఈ ప్లాన్స్ వ‌చ్చాక  రూ.99, రూ.225, రూ.325, రూ.799, రూ.1,125 ప్లాన్స్‌ను తొల‌గించ‌నుంది.   ...

  • ఇండియాలో పబ్ జీ మళ్ళీ వస్తుందా..?!

    ఇండియాలో పబ్ జీ మళ్ళీ వస్తుందా..?!

    మొబైల్ గేమ్స్ లో మోస్ట్ పాపులర్ అయిన పబ్ జీని మన ప్రభుత్వం నిషేదించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గేమ్ మళ్ళీ ఇండియాలోకి రావడానికి రంగం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది పూర్తయ్యేలోపే పబ్ జీ రీఎంట్రీ ఖాయమని టెక్ సర్కిల్స్ చెబుతున్నాయి.     *డేటా మిస్ యూజ్ అవుతుందని బ్యాన్   *చైనాతో సరిహద్దు తగవు ముదరడంతో భారత ప్రభుత్వం ఆ దేశపు ప్రొడక్ట్స్ మీద చాలా గట్టి...

  • వాట్సాప్‌లో పేమెంట్స్ చేయ‌డానికి తొలి గైడ్

    వాట్సాప్‌లో పేమెంట్స్ చేయ‌డానికి తొలి గైడ్

    మెసేజింగ్ స‌ర్వీస్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌యిన వాట్సాప్ ఇప్పుడు పేమెంట్ ఆప్ష‌న్‌ను కూడా ప్రారంభించింది. రెండేళ్ల కింద‌టే దీన్ని ప్రారంభించినా నేష‌నల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమ‌తి తాజాగా ల‌భించింది. దీంతో 2 కోట్ల మంది యూజ‌ర్ల‌తో పేమెంట్ ఆప్ష‌న్‌ను...

  • జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

    జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

    రిలయన్స్ జియో ఫోన్ యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో మూడు సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను తీసుకొచ్చింది.  ఇప్ప‌టికే ఆల్ ఇన్ వన్ ప్లాన్లు  అందుబాటులో ఉన్నప్పటికీ అవ‌న్నీ నెల‌, మూడు నెల‌ల వ్యాలిడిటీతో వ‌చ్చాయి. ఈ తాజా ప్లాన్స్  ఏడాది వ్యాలిడిటీతో వ‌చ్చాయి.  నెలనెలా రీఛార్జి చేసుకునే అవ‌స‌రం లేకుండా ఒకేసారి ఏడాది మొత్తానికి...