• తాజా వార్తలు
  • BSNL నుంచి ఉచితంగా హాట్‌స్టార్‌ ప్రీమియం, ప్లాన్ల వివరాలు మీ కోసం

    BSNL నుంచి ఉచితంగా హాట్‌స్టార్‌ ప్రీమియం, ప్లాన్ల వివరాలు మీ కోసం

    ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ జియోతో పోటీ పడుతూ ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. టెలికం ప్రపంచంలో పడుతూ లేస్తూ వస్తున్న ప్రభుత్వ రంగ దిగ్గజం bsnl ఈ మధ్య అనేక ఆఫర్లను ప్రకటించింది. తాజాగా బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్‌ ప్రీమియం సర్వీసును ఉచితంగా అందిస్తోంది. ‘సూపర్‌స్టార్‌ 300’...

  • భారత మార్కెట్లోకి నోకియా 2.2 , ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం

    భారత మార్కెట్లోకి నోకియా 2.2 , ధర, ఫీచర్లు, ఆఫర్లు మీకోసం

    హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 2.2ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. నోకియా 2.1 కి సక్సెసర్‌గా బడ్జెట్‌ ధరలో  ఈ స్మార్ట్‌ఫోన్‌ను  హెచ్‌ఎండీ గ్లోబల్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలైన లేటెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇది షియోమి రెడ్‌మి 7కి...

  • టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

    దేశీయ టెలికాం రంగంలో 4జీ రాక‌తో మొబైల్‌ వినియోగదారులు పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వారు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. ఏడాదికేడాది పోస్ట్ పెయిడ్ వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోతోంది.  కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం పైగానే తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు...

  • రిలయన్స్ జియో లాంగ్ టర్మ్ ప్లాన్ల పూర్తి సమాచారం మీకోసం 

    రిలయన్స్ జియో లాంగ్ టర్మ్ ప్లాన్ల పూర్తి సమాచారం మీకోసం 

    దేశీయ టెలికాం మార్కెట్లో టారిఫ్ వార్ బాగా వేడెక్కిన నేపథ్యంలో జియో కొత్తగా అడుగులు వస్తోంది. ఇతర టెల్కోలు జియోకి పోటీగా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ పోవడంతో జియో కూడా తన రూటును మార్చుకుంది. లాంగ్ టర్మ్ ఫ్లాన్లపై తన దృష్టిని నిలిపింది. ఇప్పుడు జియోలో లభిస్తున్న లాంగ్ టర్మ్ ప్లాన్లను ఓ సారి పరిశీలిస్తే.. రూ.999 ప్లాన్ జియో రూ.999 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి రోజుకి 1.5జీబీ డాటాను...

  • ప్రివ్యూ- ఎయిర్ టెల్ ఫ్రీ వై-ఫై జోనులు

    ప్రివ్యూ- ఎయిర్ టెల్ ఫ్రీ వై-ఫై జోనులు

    ఫ్రీ వై-ఫై ఆఫర్లతో జియో కస్టమర్లను తనవైపు తిప్పుకుంది ఎయిర్ టెల్. టెలికాం రంగంలో సంచలనం క్రియేట్ చేసిన జియో నుంచి పోటీ ఎదుర్కోవడానికి ఎయిర్ టెల్ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే భారతీ ఎయిర్ టెల్ ఫ్రీ వై-ఫై జోన్ సర్వీసులను అందిస్తోంది. దాదాపు 500 పైగా ప్రదేశాల్లో వై-ఫై హాట్ స్పాట్ లను అందజేస్తోంది. దీంతో ఎయిర్ టెల్ యూజర్లు...ఎయిర్ టెల్ సిమ్ తో కనెక్ట్ చేసుకుని ఫ్రీ వై-ఫైను...

  • ఈ వారం టెక్ రౌండప్

    ఈ వారం టెక్ రౌండప్

    ఇంటర్నెట్ షట్ డౌన్లు, ప్రైవసీ ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ బిల్, అమెజాన్ వెబ్ సర్వీసుల ఆదాయం.. ఇలాంటి టెక్నాల‌జీ విశేషాల‌న్నింటితో ఈ వారం టెక్ రౌండ‌ప్ మీ కోసం..  1.ఇంటర్నెట్ షట్ డౌన్లు ఎక్కువే రాజస్థాన్ లో ఇంటర్నెట్ గత ఏడాది 9సార్లు షట్ డౌన్ అయిందని ఆ రాష్ట్ర హోమ్ శాఖ చెప్పింది. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇండియాలో  అత్యధికంగా ఇంటర్నెట్ షురూ డౌన్లు జరుగుతున్న...

  • ‘జియో ఫోన్’ ఒక విధ్వంసకర ఆవిష్కరణ:  కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులు ‘జ్ఞానతేజ’

    ‘జియో ఫోన్’ ఒక విధ్వంసకర ఆవిష్కరణ: కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులు ‘జ్ఞానతేజ’

        రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ రోజు ప్రకటించిన ‘జియో ఫోన్’ టెలికాం రంగంలో మరో విప్లవాన్ని సృష్టించింది. భారతదేశ డిజిటల్ ముఖచిత్రాన్నే మార్చేసిన ఉచిత 4జీ వీఓఎల్టీఈ సేవలు తొలి  విప్లవమైతే... ఇప్పుడు 100కు పైగా స్మార్టు ఫీచర్లతో 4జీ ఫీచర్ ఫోన్ ను ఉచితంగా అందించనుండడం రెండో విప్లవమని చెప్పాలి.      ముకేశ్ అంబానీ ప్రకటనపై టెలికాం రంగ నిపుణులు, సాంకేతిక రచయితలు, విశ్లేషకులు, బ్లాగర్లు.....

  • వాయిస్ కాల్స్ కు పైసా కూడా తీసుకోబోనని చెప్పేసిన అంబానీ

    వాయిస్ కాల్స్ కు పైసా కూడా తీసుకోబోనని చెప్పేసిన అంబానీ

        రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. రిలయన్స్ జియో ఉన్నంత కాలం వినియోగదారుల నుంచి వాయిస్ కాల్స్ కు ఒక్క పైసా కూడా తీసుకోబోనని ఆయన ప్రకటించారు. వాటాదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత రోజుకు 250 కోట్ల నిమిషాల కాల్స్ ను ఉచితంగా అందించామని వెల్లడించారు.     ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియా కలను సాకారం చేయడంలో...

  • ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్ కంటే వేగంగా కస్టమర్లను పెంచుకున్న జియో

    ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్ కంటే వేగంగా కస్టమర్లను పెంచుకున్న జియో

    రానున్న ఏడాది కాలంలో దేశ జనాభాలో 99 శాతం మంది జియో వినియోగదారులు అవుతారని ముఖేష్ అంబానీ అన్నారు. రిలయెన్స్ ఏజీఎంలో మాట్లాడిన ఆయన మూడేళ్ల కాలంలో జియో 4జి నెట్ వర్క్ ను విస్తృతం చేసిందని చెప్పారు.     చిన్న కంపెనీ నుంచి రిలయెన్స్ గ్లోబల్ కంపెనీగా ఎదిగిన క్రమాన్ని ఆయన వివరించారు. జియోకు ఈ రోజు 125 మిలియన్ మంది వినియోగదారులు ఉన్నారని ఆయన వెల్లడించారు.  ఇంకా ఏం చెప్పారంటే.....

  • ‘జియో ఫోన్’  ఉచితంగా పొందడం ఇలా...

    ‘జియో ఫోన్’  ఉచితంగా పొందడం ఇలా...

    రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ రోజు ప్రకటించిన విధ్వంసకర ఆవిష్కరణ ‘జియో ఫోన్’ ఇండియా డిజిటల్ గతినే మార్చనుంది. దీన్ని సున్నా ధరకే పొందేలా ప్లాన్లు రూపొందించారు. అదెలా అంటే... * ఈ ఫోన్ పొందాలనుకునేవారు రూ.1500 డిపాజిట్ చేయాలి. * మూడేళ్ల తరువాత ఆ మొత్తాన్ని వెనక్కు ఇస్తారు.  * రూ.153 కే ఇందులో అన్ లిమిటెడ్ డాటా వస్తుంది.

  • జియో ఫోన్ ఖరీదు జీరో

    జియో ఫోన్ ఖరీదు జీరో

    ముంబయిలోని బిర్లా మాతృశ్రీ సభాగర్ లో ఈ రోజు 11 గంటలకు రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ మొదలైంది. భార్య నీతా అంబానీ సమేతంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ హాజరై సంస్థ ప్రస్థానాన్ని వివరించారు.     అంతేకాదు... జియో రాకతో దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. టెలికాం రంగం ఎలా పరుగలు తీస్తోంది... ప్రపంచంలో భారత స్థానం ఎలా మారిందన్నది ముకేశ్ వివరించారు. జియోతో దేశంలో డాటా విప్లవం వచ్చిందని చెప్పారు....

  • ‘జియో’ విధ్వంసకర ఆవిష్కరణ.. ఫ్రీగా 4జీ ఫీచర్ ఫోన్ ప్రకటించిన ముకేశ్ అంబానీ

    ‘జియో’ విధ్వంసకర ఆవిష్కరణ.. ఫ్రీగా 4జీ ఫీచర్ ఫోన్ ప్రకటించిన ముకేశ్ అంబానీ

    కొద్దిరోజులుగా టెలికాం ఇండస్ర్టీలో.. మార్కెట్ వర్గాల్లో... సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తి కలిగిస్తున్న రిలయన్స్ ఇండస్ర్టీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అనుకున్నట్లుగానే ముకేశ్ అంబానీ మరో సంచలన ప్రకటన చేశారు.  ఈ రోజు సమావేశంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఏదైనా ముఖ్యమైన ప్రకటన చేస్తారని ముందునుంచి అంచనాలు ఉన్నాయి... అందుకు తగ్గట్లుగానే ఆయన అందరి అంచనాలకు తగ్గట్లుగా, అందరి కోరికా తీరుస్తూ...

ముఖ్య కథనాలు

వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీమీద కోర్టుకెళ్లిన ప్ర‌భుత్వం.. ఏం జ‌ర‌గ‌బోతోంది?  

వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీమీద కోర్టుకెళ్లిన ప్ర‌భుత్వం.. ఏం జ‌ర‌గ‌బోతోంది?  

వాట్సాప్​  కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహ‌రించుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్​ గ్లోబల్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్‌కు లేఖ రాసిన సంగ‌తి తెలుసు క‌దా.. దాన్ని వాట్సాప్...

ఇంకా చదవండి
ఇండియాలో పబ్ జీ మళ్ళీ వస్తుందా..?!

ఇండియాలో పబ్ జీ మళ్ళీ వస్తుందా..?!

మొబైల్ గేమ్స్ లో మోస్ట్ పాపులర్ అయిన పబ్ జీని మన ప్రభుత్వం నిషేదించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గేమ్ మళ్ళీ ఇండియాలోకి రావడానికి రంగం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది...

ఇంకా చదవండి