• తాజా వార్తలు
  •  కరోనా గోలలో కూడా రిలీజైన స్మార్ట్ ఫోన్లు ఇవే 

    కరోనా గోలలో కూడా రిలీజైన స్మార్ట్ ఫోన్లు ఇవే 

    ఒక పక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని కునుకు వేయనివ్వవడం లేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయితున్నాయి. ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని స్మార్టు ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లు రిలీజ్ చేశాయి. ఎవ‌రు కొంటారో, హిట్ట‌వుతాయా, ఫ‌ట్ట‌వుతాయా? అస‌లు ఏమిటీ కంపెనీల ధైర్యం? ఇలాంటి ప్ర‌శ్న‌లేయ‌కుండా జ‌స్ట్ వాటి మీద ఒక లుక్కేయండి. కాస్త టైం పాస్...

  •  బెంగళూర్ పోలీసులు, డెలివరీ బాయ్స్ మధ్య అనుసంధానకర్త మై గేట్ యాప్

    బెంగళూర్ పోలీసులు, డెలివరీ బాయ్స్ మధ్య అనుసంధానకర్త మై గేట్ యాప్

    కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి తీసుకొచ్చిన లాక్ డౌన్ అందరి ఉపాధినీ దెబ్బకొట్టింది. ఇక డెలివరీ బాయ్స్ పరిస్థితి మరీ ఘోరం. ఇంట్లో నుంచి బయిటకు రాలేక జనాలు ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. కానీ డెలివరీ బాయ్స్‌కి  వాటిని కస్టమర్‌కి అందించడం లాక్ డౌన్లో ఒక పెద్ద సాహసంగా మారింది . పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో దేశంలో చాలాచోట్ల డెలివరీబాయ్స్ అష్ట కష్టాలు పడుతున్నారు. దీన్ని...

  • ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

    ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్ కరోనా ట్రాకర్‌తో కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

    కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్. దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ చైన్ ఐన అపోలోతో కలిసి కరోనా ట్రాకింగ్ టూల్ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ కి ప్రధాన పోటీదారు అయిన జియో ఇప్పటికే తన మై జియో యాప్లో ఇలాంటి కరోనా వైరస్ ట్రాకర్ ను ప్రవేశపెట్టింది. దీనితో ఎయిర్‌టెల్ కూడా ముందుకొచ్చి అపోలోతో కలిసి అపోలో 24*7 అనే ట్రాకింగ్ టూల్ ను...

  • ప్రివ్యూ - మైక్రోసాఫ్ట్ వారి కరోనా ట్రాకింగ్ వెబ్ సైట్

    ప్రివ్యూ - మైక్రోసాఫ్ట్ వారి కరోనా ట్రాకింగ్ వెబ్ సైట్

    టెక్నాలజీ దిగ్గజ సంస్థలన్నీ కరోనా  మహమ్మారి నియంత్రణలో తలో చేయి వేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కరోనా వైరస్ స్క్రీనింగ్ కోసం ఒక వెబ్‌సైట్‌ను సిద్ధం చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, ఏ దేశంలో ఎంత మంది బాధితులు ఉన్నారు, మృతుల సంఖ్య వంటి వివరాలన్నీ ఈ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి....

  •  ఇప్పుడు కరోనా వల్ల వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న వారికి హెల్పింగ్ గైడ్ 

    ఇప్పుడు కరోనా వల్ల వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న వారికి హెల్పింగ్ గైడ్ 

    కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. చాలాచోట్ల ఆఫీసుల‌కు కూడా సెలవులు ఇచ్చేసి వర్క్ ఫ్రం హోం చేయమని ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు అవసరమయ్యే ఈ గైడ్ చదవండి.  కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 125 కేసులు పాజిటివ్ వచ్చాయి. ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఈ పరిస్థితుల్లో చాలా కంపెనీలు తమ...

  • మీ ఏరియాలో క‌రోనా వైర‌స్ ఉందో లేదో తేల్చే టూల్‌

    మీ ఏరియాలో క‌రోనా వైర‌స్ ఉందో లేదో తేల్చే టూల్‌

    కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  దాదాపు 75 దేశాల్లో ల‌క్ష మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా  ఆందోళనకు గురవుతున్నారు. ఇండియాలోకి కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మనవారిలో ఆందోళన మరింత ఎక్కువయ్యింది.  ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మన పరిసరాల్లోకి వచ్చిందో లేదో ...

  • క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డానికి ఐటీ కంపెనీలు చేస్తున్న ఈ 9 ప‌నులు స‌రిపోతాయా?

    క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డానికి ఐటీ కంపెనీలు చేస్తున్న ఈ 9 ప‌నులు స‌రిపోతాయా?

    క‌రోనా వైరస్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ముఖ్యంగా త‌ర‌చూ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లే, విదేశాల నుంచి వ‌చ్చే క్ల‌యింట్ల‌తో ట‌చ్‌లో ఉండే ఐటీ కంపెనీల ఉద్యోగుల‌ను ఇది మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతోంది. హైద‌రాబాద్ మైండ్ స్పేస్‌లోని  డీఎస్ఎం సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఓ ఉద్యోగికి క‌రోనా...

  • మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను  వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

    మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

    టాయిలెట్ సీట్  కంటే మీ మొబైల్ స్క్రీన్ మీద 10 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు దాగుంటాయని మీకు తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీ సెల్ ఫోన్ ద్వారా కుడా వ్యాపిస్తుందని మీరు నమ్మగలరా? మీ ఫోన్ పైకి చేరిన కరోనా వైరస్ దాదాపు వారం రోజులు అక్కడ బతికి ఉంటుందని అంటే మీరు నమ్మగలరా? ఇవన్నీ నిజాలే.  కరోనా  వైరస్ ఫోన్ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో...

  • ఈ  వారం టెక్ రౌండ‌ప్‌

    ఈ  వారం టెక్ రౌండ‌ప్‌

    టెక్నాల‌జీ రంగంలో వారం వారం జ‌రిగే సంఘ‌ట‌న‌ల స‌మాహారం ఈ వారం టెక్ రౌండ‌ప్‌.. ఈ వారం రౌండ‌ప్‌లో ఇండియాలో టెక్నాల‌జీ ఆధారంగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల వివ‌రాలు సంక్షిప్తంగా మీకోసం.. రాజ‌స్తాన్, యూపీల్లో ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌ అయోధ్య తీర్పును పుర‌స్క‌రించుకుని ఎలాంటి అల్ల‌ర్లు...

ముఖ్య కథనాలు

ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఈ 5 ఫేక్ కోవిన్ వ్యాక్సిన్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ హెచ్చరిక 

ఫేక్ కోవిన్ యాప్స్ మీద సిటిజన్లను  ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీం (CERT-In) అలర్ట్ చేసింది. ఇందులో భాగంగా సరికొత్త అడ్వయిజరీని జారీ చేసింది. ఫేక్ కోవిన్ యాప్స్ మాయలో పడవద్దని సూచించింది. ఈ...

ఇంకా చదవండి
 ఐబీఎంలో 500 కొలువులు.. లాక్‌డౌన్‌లోనూ శుభ‌వార్త‌

ఐబీఎంలో 500 కొలువులు.. లాక్‌డౌన్‌లోనూ శుభ‌వార్త‌

కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ టెక్ దిగ్గజం ఐబీఎం  భారత్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.  500 ఉద్యోగ...

ఇంకా చదవండి