• తాజా వార్తలు
  • ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    పబ్‌జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా  భారత వాయుసేన యాప్ ఓ వీడియో గేమ్ తీసుకొచ్చింది.ఇది  అటు వినోదంతోపాటు వాయుసేనలో చేరేలా ప్రేరణ కూడా పెంపొందిస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా...

  • ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగానికి అప్లై చేయడం ఎలా ?

    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,728 పోస్టులను భర్తీ చేస్తుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు...

  • ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌జీకి బానిస కాకుండా ఉండడం ఎలా ?

    ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌జీకి బానిస కాకుండా ఉండడం ఎలా ?

    పబ్‌జీ గేమ్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తోంది. ఆకర్షణ కన్నా ఈ గేమ్‌కు బానిసయిపోయారని మాత్రం చెప్పవచ్చు. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. మరి దీన్ని కంట్రోల్ చేసుకోలేమా అంటే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా దీని నుంచి తేలికగా బయటపడవచ్చు. అవేంటో చూద్దాం. Digital Wellbeing Android Pie ఓఎస్ ఉన్నవాళ్లు డిజిటల్ వెల్‌బీయింగ్ టూల్‌ను...

  • EPF రూల్స్ మారాయి, ఇకపై ఆఫ్‌లైన్ మోడ్‌లో డ్రా చేసుకోవడం కుదరదు 

    EPF రూల్స్ మారాయి, ఇకపై ఆఫ్‌లైన్ మోడ్‌లో డ్రా చేసుకోవడం కుదరదు 

    మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు పీఎఫ్ విత్‌డ్రా అంశానికి సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తాజాగా  పీఎఫ్ విత్‌డ్రా‌కు సంబంధించి ఒక నిబంధన మారింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకోలేరట.  ఉద్యోగి ఆధార్ నెంబర్ యూఏఎన్ నెంబర్‌తో అనుసంధానమై ఉంటే అప్పుడు ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ అకౌంట్...

  • ఆధార్‌తో పాన్ లింక్ చేయలేదా ? ఆగష్టు 31 ఫ్రెష్ డెడ్ లైన్, ఫ్రెష్ గా ప్రాసెస్ మరోసారి మీకోసం

    ఆధార్‌తో పాన్ లింక్ చేయలేదా ? ఆగష్టు 31 ఫ్రెష్ డెడ్ లైన్, ఫ్రెష్ గా ప్రాసెస్ మరోసారి మీకోసం

    ఆధార్ కార్డుతో  పాన్ కార్డు లింక్ చేశారా, చేయకుంటే వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు చెల్లదు. ఆగస్టు 31 దాటితే ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేయని పాన్ కార్డులన్నీ చెల్లుబాటు కావు. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన 10అంకెల (అల్ఫాన్యూమరిక్) పాన్ కార్డులను ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఆగస్టు 31, 2019 ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ తేదీ దాటితే ఆధార్ లింక్ కాని సుమారుగా 20 కోట్ల...

  • ఈ 7 పాస్‌పోర్ట్ ఫేక్ యాప్స్‌తో జాగ్రత్త , అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు

    ఈ 7 పాస్‌పోర్ట్ ఫేక్ యాప్స్‌తో జాగ్రత్త , అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు

    విదేశాలకు వెళ్లడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాస్‌పోర్ట్ ఒకటి. విదేశాలకు వెళ్లేందుకు ఈ మధ్య చాలా మంది ఆసక్తి చూపిస్తుండటంతో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. వీరిని ఆసరాగా చేసుకుని అనేక రకాలైన నకిలీ వెబ్‌సైట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామంటూ అనేక ఫేక్ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో...

  • అమెజాన్ ఇండియాలో పార్ట్ టైం జాబ్స్, ఎలా జాయిన్ కావాలో తెలుసుకోండి 

    అమెజాన్ ఇండియాలో పార్ట్ టైం జాబ్స్, ఎలా జాయిన్ కావాలో తెలుసుకోండి 

    ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న Amazon ఇండియా నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. యూజర్లకు నాణ్యమైన సేవలను , ఫాస్ట్ డెలివరీ అందించాలనే లక్ష్యంతో amazon india flex సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్ట్ టైం ఉద్యోగాలకు ఆహ్వానం పలుకుతోంది.  అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించొచ్చు. అమెజాన్ ఫ్లెక్స్‌లో కాలేజ్ విద్యార్థులు, ఫుడ్...

  • రిలయన్స్ జియో మరో సంచలనం, ఫేస్‌బుక్‌ని వెనక్కి నెట్టేసింది 

    రిలయన్స్ జియో మరో సంచలనం, ఫేస్‌బుక్‌ని వెనక్కి నెట్టేసింది 

    దేశీయ టెలికం రంగంలో పెను మార్పులకు నాంది పలికిన రిలయెన్స్ జియోకు సంచలనాలు కొత్తేమీ కాదు. జియో ప్రారంభించిననాటి నుంచి అన్నీ సంచలనాలు, రికార్డులే. ఇదిలా ఉంటే భారతదేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఏవి అని Ipsos India నిర్వహించిన సర్వేలో రిలయెన్స్ జియో ఏకంగా రెండో స్థానం సాధించింది. మొదటి స్థానంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిలిచింది. గతేడాది ఇదే సర్వేలో గూగుల్, అమెజాన్ తర్వాత రిలయెన్స్ జియో మూడో స్థానంలో...

  • షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    షియోమి వన్ డే డెలివరీ , ఇవ్వలేకుంటే సర్వీస్ ఛార్జ్ వాపస్ 

    దేశీయ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి మరో సరికొత్త ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. కస్టమర్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరొక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై దేశంలోని 150 నగరాల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు షియోమీ ఫోన్లను ఆర్డర్ చేస్తే కేవలం ఒక్క రోజులోనే డెలివరీ పొందవచ్చు. అందుకు గాను షియోమీ.. గ్యారంటీడ్ నెక్ట్స్...

  • ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ -EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు....

  • Onlineలో 68 వేల పుస్తకాలను ఉచితంగా పొందడం ఎలా ?

    Onlineలో 68 వేల పుస్తకాలను ఉచితంగా పొందడం ఎలా ?

    మీరు ఉద్యోగ వేటలో ఉన్నారా..ఉద్యోగాన్ని సాధించేందుకు అవసరమైన మెటీరియల్స్ మీకు దొరకడం లేదా..అయితే అలాంటి వారికోసం ఆన్ లైన్లో అద్భుత అవకాశం రెడీగా ఉంది. National Digital Libraryలో మీకు కావాల్సిన 60 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ-గ్రంథాలయంలోని పుస్తకాలను మీరు ఆన్ లైన్లోనే చదివేయవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ యువత కోసం ప్రత్యేక...

  • SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

    SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

    దేశంలో తొలిసారిగా కార్డు లేకుండానే డబ్బులను డ్రా చేసుకునే సదుపాయాన్ని State Bank Of India కల్పిస్తోంది . ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్ ని SBI అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించుకవాలంటే కస్టమర్లు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500...

ముఖ్య కథనాలు

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా?  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ...

ఇంకా చదవండి
 ఆ 18 కోట్ల పాన్ కార్డుల్లో మీదీ ఉందా.. అయితే ఇలా చేయండి

 ఆ 18 కోట్ల పాన్ కార్డుల్లో మీదీ ఉందా.. అయితే ఇలా చేయండి

మీ పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా?  లేదా? ఎందుకంటే ఇప్ప‌టికీ 18 కోట్ల పాన్‌ కార్డులు ఆధార్ నంబ‌ర్‌తో లింక్ కాలేద‌ని ఇన్‌క‌మ్ ట్యాక్స్...

ఇంకా చదవండి