• తాజా వార్తలు
  • ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

    ట్రూకాలర్ వాయిస్ కాలింగ్ ఫీచర్, ఇకపై అందరికీ ఉచితం 

    Truecaller వాడే ఆండ్రాయిడ్ యూజర్లకు కంపెనీ శుభవార్తను చెప్పింది. యూజర్ల కోసం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (VoIP) ఫీచర్ ను ట్రూకాలర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్లు ఉచితంగా పొందవచ్చు. ఇటీవల ఈ కాలింగ్ ఫీచర్ ను ట్రూకాలర్ ప్రీమియం సబ్ స్క్రైబర్ల కోసం కంపెనీ టెస్టింగ్ చేసింది. ఇకపై ఈ ఫీచర్ కు ట్రూకాలర్ ప్రీమియం లేదా ప్రీమియం గోల్డ్ సబ్ స్క్ర్పిప్షన్ అవసరం లేదు. మొబైల్...

  • ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన 5జీ ఫోన్ల లిస్ట్ మీకోసం

    ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన 5జీ ఫోన్ల లిస్ట్ మీకోసం

    ప్ర‌స్తుతం మొబైల్ రంగంలో 4జీ యుగం న‌డుస్తుండ‌గానే.. కొన్ని కంపెనీలు 5జీ టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చేశాయి. క్వాల్‌కామ్‌, హువాయి వంటి కంపెనీలు ఇప్ప‌టికే 5జీ మోడెమ్‌ల‌ను లాంచ్ చేసేశాయి. అత్య‌ధిక వేగంతో నెట్ యాక్సెస్‌తో పాటు అనేక అత్యాధునిక  ఫీచ‌ర్లు గ‌ల‌ ఈ 5జీ ఫోన్లు మార్కెట్లోకి వ‌చ్చాయో మీకు తెలియ‌దా?...

  • ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ టెన్ మొబైల్ వాలెట్స్ మీ కోసం 

    ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కష్టసాధ్యమైన పనులను నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో చెల్లింపుల విభాగం ఒకటి. మొబైల్ వాలెట్స్ ద్వారా యూజర్లు బ్యాంకుకు వెళ్లకుండానే అన్ని రకాల చెల్లింపులను ఆన్ లైన్ ద్వారా చేస్తున్నారు. షాపింగ్ దగ్గర్నుంచి...

  • పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్‌ ఫోన్లు లాంచ్, హైలెట్ ఫీచర్లు మీ కోసం

    పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్‌ ఫోన్లు లాంచ్, హైలెట్ ఫీచర్లు మీ కోసం

    సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న నూతన పిక్స‌ల్ ఫోన్ల‌యిన పిక్స‌ల్ 3ఎ, పిక్స‌ల్ 3ఎ ఎక్స్ఎల్‌ల‌ను కాలిఫోర్నియాలో జ‌రిగిన గూగుల్ ఐ/వో 2019 ఈవెంట్‌లో విడుద‌ల చేసింది. ఇండియాలో Google Pixel 3a ధర రూ.39,999గా నిర్ణయంచారు.  Google Pixel 3a XL ధరను ఇండియాలో రూ.44,999గా నిర్ణయించారు. ఈ రెండు స్మార్ట్  ఫోన్లు 4GB RAM/ 64GB...

  • మన ఫోన్‌లో నుంచి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయడం ఎలా?

    మన ఫోన్‌లో నుంచి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయడం ఎలా?

    ఫేస్‌బుక్‌ చూడందే.....గడవని గంటలు...వాట్సాప్ వాడనిదే...గడవని రోజులు ఇలా ఇంటర్నేట్లో ప్రతిరోజు గంటలతరబడి గడుపుతుంటాం. కానీ ప్రైవసీ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఆన్ లైన్ అడుగుజాడల్ని చెక్ చేస్తున్నారా? తప్పనిసరిగా చేయాల్సిందే. ఫేస్ బుక్ లో యాక్టివ్గా ఉండటంతోపాటు...ప్రైవసీ విషయంలోనూ అంతే యాక్టివ్ ఉండాలి. ఫేస్ బుక్ లో ఫోన్ కాంటాక్టులు సింక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం....

  • ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఈ రోజుల్లో ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌లు వాడుతున్నారు. ట్రాయ్ స్ట్రిక్ రూల్స్ ప్రవేశపెట్టక ముందు అయితే ఒక్కొక్కరు లెక్కలేనన్ని సిమ్‌లు వాడేవారన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. డేటా ఆఫర్, అలాగే ఉచిత కాల్స్ ఆఫర్లు ఇచ్చే కంపెనీల సిమ్‌లు తీసుకోవడం ఆఫర్ అయిపోగానే వాటిని మూలన పడేయడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఆధార్ లింక్‌తోనే ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్డర్...

  • ఏమిటీ ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌

    ఏమిటీ ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌

    రిల‌యన్స్ జియో, ఎయిర్‌టెల్ మ‌ధ్య పోటీ తీవ్ర‌మ‌వుతోంది. జియో ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌కి పోటీగా ఎయిర్‌టెల్ కూడా మ‌రో కొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఏడాదికి రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌లో స‌భ్య‌త్వం పొందితే.. త‌ర్వాతి సంవ‌త్స‌రం ఉచితంగా పొడిగిస్తారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ కూడా...

  • ఎయిర్‌టెల్ V FIBRE గురించి స‌మ‌స్త వివ‌రాలు మీకోసం

    ఎయిర్‌టెల్ V FIBRE గురించి స‌మ‌స్త వివ‌రాలు మీకోసం

    జియో, ఎయిర్‌టెల్ సంస్థ‌ల మ‌ధ్య పోటీ రోజురోజుకూ తీవ్రమ‌వుతోంది. బ్రాడ్ బ్యాండ్ వినియోగ‌దారులను ఆక‌ర్షించేందుకు గిగాఫైబ‌ర్‌ను జియో ఈ నెల‌లో ప్రారంభించిన విష‌యం తెలిసిందే! ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా ఫైబ‌ర్ ఆప్టిక్ క‌నెక్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. V FIBREగా వ్య‌వ‌హ‌రించే ఈ స‌ర్వీస్ ద్వారా బ్రాండ్...

  • రాంగ్ పిన్‌తో మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందా? అయితే ఈ గైడ్ మీకు అవ‌స‌రం

    రాంగ్ పిన్‌తో మీ కార్డ్ బ్లాక్ అయిపోయిందా? అయితే ఈ గైడ్ మీకు అవ‌స‌రం

    ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇండియాలో ఏ బ్యాంక్  డెబిట్ కార్డ్ అయినా మూడు సార్లు రాంగ్ పిన్ ఎంట‌ర్ చేస్తే ఆ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. అరే కార్డు బ్లాక‌యిపోయింది చాలామంది టెన్ష‌న్ ప‌డిపోతుంటారు. ఒక‌వేళ రాంగ్ పిన్ కొట్ట‌డం వ‌ల్ల మీ కార్డ్ బ్లాక్ అయిపోతే ఏం చేయాలో తెలియ‌జెప్పే ఈ గైడ్ మీ అంద‌రి కోసం..   ...

ముఖ్య కథనాలు

ఇక‌పై మొబైల్ రీఛార్జి గూగుల్‌లోనే చేసుకోవ‌చ్చు ఇలా..

ఇక‌పై మొబైల్ రీఛార్జి గూగుల్‌లోనే చేసుకోవ‌చ్చు ఇలా..

టెక్నాల‌జీ దిగ్గ‌జం గూగుల్.. రోజుకో కొత్త ఫీచ‌ర్‌తో యూజ‌ర్ల‌ను క‌ట్టిప‌డేస్తోంది.  బ‌స్ టికెట్‌, ట్రయిన్ టికెట్స్‌,  హోట‌ల్...

ఇంకా చదవండి
జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

జియో ఫైబర్ నచ్చకుంటే 3 బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు మీకోసం రెడీగా ఉన్నాయి

రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అధికారికంగా సెప్టెంబర్ 5నుంచి ప్రారంభించనున్నట్లు జియో అధినేత తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఫిక్స్ డ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే...

ఇంకా చదవండి