• తాజా వార్తలు
  • హ్యాక‌ర్లు క‌రోనా వైర‌స్ మ్యాప్స్‌తో మీ డేటా కొట్టేస్తున్నారు తెలుసా?

    హ్యాక‌ర్లు క‌రోనా వైర‌స్ మ్యాప్స్‌తో మీ డేటా కొట్టేస్తున్నారు తెలుసా?

    సందట్లో స‌డేమియా అంటే ఇదే.. ఓ ప‌క్క ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించి భ‌య‌ప‌డి చ‌స్తుంటే ఆ వైర‌స్ ఉనికిని చాటే మ్యాప్స్ పేరిట కొంత మంది మీ డేటా కొట్టేస్తున్నారు.. కరోనా వైర‌స్ వ్యాప్తిని తెలియ‌జెప్పే డాష్‌బోర్డులు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి. హ్యాక‌ర్లు దీని ద్వారా మీ పీసీలు, ల్యాపీల్లోకి మాల్‌వేర్...

  • సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

    సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

    స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు  దొరుకుతున్నా ఇంకా సెకండ్  హ్యాండ్ ఫోన్లకు గిరాకి  ఉంది.  ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి  ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరూ కొనలేరు. ఎందుకంటే వీటిధరలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ స్థాయి ఫోన్లు కొనాలనుకునేవారు చాలా మంది సెకండ్ హ్యాండ్ లోనైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఇలా సెకండ్...

  • మ‌నోళ్లు 50 వేల రూపాయ‌ల ఫాస్టాగ్ తొలి స్కాం ఇలా కానిచ్చేశారు..

    మ‌నోళ్లు 50 వేల రూపాయ‌ల ఫాస్టాగ్ తొలి స్కాం ఇలా కానిచ్చేశారు..

    టోల్‌గేట్ ద‌గ్గ‌ర టోల్ ఫీ క‌ట్ట‌డానికి ఆగే ప‌ని లేకుండా తీసుకొచ్చిన ఆన్‌లైన్ పేమెంట్ సిస్ట‌మ్ ఫాస్టాగ్‌. ఫాస్టాగ్ తీసుకున్న వాహ‌నానికి ఓ స్టిక్క‌ర్ ఇస్తారు. ఆ స్టిక్క‌ర్ అంటించుకున్న వాహ‌నం వ‌చ్చిన‌ప్పుడు ఆర్ఎఫ్ఐడీ టెక్నాల‌జీ ద్వారా దూరం నుంచే టోల్ గేట్‌లో ఉన్న సెన్స‌ర్ గుర్తించి ఆటోమేటిగ్గా గేటు పైకెత్తి...

  • గూగుల్‌లో అస్సలు ఏమాత్రం సెర్చ్ చేయ‌కూడ‌ని విష‌యాలు ఇవే

    గూగుల్‌లో అస్సలు ఏమాత్రం సెర్చ్ చేయ‌కూడ‌ని విష‌యాలు ఇవే

    మ‌నం ఏ విష‌యం గురించి తెలుసుకోవాల‌న్నా వెంటనే ఇంట‌ర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేస్తాం. ప్ర‌పంచంలో స‌మ‌స్త విష‌యాలు దీనిలో ఉండ‌డంతో అంద‌రూ గూగుల్‌నే ఎక్కువ‌గా న‌మ్మ‌కుంటుంటారు. అయితే మ‌నం గూగుల్‌లో ఏ విష‌యాలు సెర్చ్ చేయాలి... ఏ విష‌యాలు వెత‌క్కూడ‌దు ఈ విష‌యాల గురించి మీకో క్లారిటీ ఉందా!...

  • ఈ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి!

    ఈ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి!

    పాస్‌పోర్ట్‌.. భార‌త పౌరుల‌కు త‌ప్ప‌ని స‌రిగా కావాల్సిన డాక్యుమెంట్‌.. ముఖ్యంగా విదేశాల‌కు వెళ్లే వాళ్ల‌కు ఈ గుర్తింపు కార్డు చాలా అవ‌స‌రం. అయితే చాలామందికి పాస్‌పోర్ట్ ఎలా పొందాలో తెలియ‌దు. కొంత‌మంది ద‌ళారుల ద్వారా వెళ్లి మోసాల‌కు గురి అవుతుంటారు. ఆన్‌లైన్‌లో కూడా పాస్‌పోర్ట్‌కు సంబంధించి...

  • ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

    ఆన్‌లైన్  మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు.  అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం.  ఎలా జ‌రిగిందంటే.. ఇటీవల ఉత్తర‌ప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్...

  • పండ‌గ డిస్కౌంట్ల‌న్నీ మాయే అన‌డానికి ఇదిగో ఫ్రూఫ్‌!

    పండ‌గ డిస్కౌంట్ల‌న్నీ మాయే అన‌డానికి ఇదిగో ఫ్రూఫ్‌!

    ఇప్పుడు పండ‌గ డిస్కౌంట్లు భారీగా న‌డుస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ సైట్లు డిస్కౌంట్ల‌తో హోరెత్తిస్తున్నాయి. కార్డు ఆఫ‌ర్లు, ఇన్‌స్టంట్లు, నో ఈఎంఐ కాస్ట్ అంటూ ఊద‌ర‌గొడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ పేరు మీద కోట్లాది రూపాయిల బిజినెస్ జ‌రిగిపోయింది. ఇప్పుడు దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని కూడా అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి...

  • దొంగిలించిన వాహ‌నాల‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్ముతున్న విధానం ఇదే.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

    దొంగిలించిన వాహ‌నాల‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్ముతున్న విధానం ఇదే.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

    ఓఎల్ఎక్స్.. పాత సామానులు అమ్మే లేదా కొనే ఆన్‌లైన్ షాప్‌.. దీనిలో మ‌న‌కు కావాల్సిన అన్ని ర‌కాల వ‌స్తువులూ దొర‌కుతాయి.  అయితే వాటిలో మోసం లేదా? అమ్మేవాళ్ల‌కు సంబంధించిన‌వేనే అనే అనుమానం అంద‌రికి వ‌స్తుంది. కానీ ఆ అనుమానం చాలా వ‌ర‌కు నిజ‌మే. ముఖ్యంగా వాహ‌నాలు కొనే వాళ్లు క‌చ్చితంగా అనుమానించాల్సిన...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

ముఖ్య కథనాలు

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...

ఇంకా చదవండి
పర్సనల్ లోన్స్ ఇస్తున్న ఈ 4 యాప్స్.. ప్లే స్టోర్ నుంచి అవుట్.

పర్సనల్ లోన్స్ ఇస్తున్న ఈ 4 యాప్స్.. ప్లే స్టోర్ నుంచి అవుట్.

షార్ట్ టర్మ్ లోన్స్ ఇచేందుకు ఇప్పుడు ప్లే స్టోర్లో యాప్స్ కూడా వచ్చేశాయి.అయితే లోన్స్ పేరుతో మోసం చేస్తున్నాయని , అధిక వడ్డీలను వసూలు చేస్తున్నాయంటూ  ఇందులో  4 యాప్స్ ను  గూగుల్...

ఇంకా చదవండి