• తాజా వార్తలు
  • ఎవ‌రినైనా ఫొటో తీసే ముందు క‌నీసం ప‌ట్టించుకోవాల్సిన విష‌యాలు ఇవే

    ఎవ‌రినైనా ఫొటో తీసే ముందు క‌నీసం ప‌ట్టించుకోవాల్సిన విష‌యాలు ఇవే

    ఫొటోలు.. కోటి భావాల‌ను ప‌లికిస్తాయంటారు.. ఒక్క ఫొటో చాలు విష‌యం మొత్తం చెప్పేయ‌డానికి.. అందుకే ఫొటోలు తీయ‌డం చాలామందికి స‌ర‌దాగా ఉంటుంది. కొంత‌మందికి హాబీగా ఉంటుంది.. ఇంకొంత‌మందికి ఇదో వ్యాప‌కంగా ఉంటుంది.. ఇంకొంద‌రికి ప్రొఫెష‌న్‌గా ఉంటుంది.. కానీ ఫొటోలు తీయ‌డం క‌ష్టం కాదు.. కానీ ఎలా తీయాలి.. ఎప్పుడు తీయాలి.. ఎవ‌రిని...

  • యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    యాప్‌లో నుంచి లాగ‌వుట్ అయి సొంత బేరాలు చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లు.. కారణాలేంటి? 

    బెంగళూరు, ముంబయి వంటి నగరాల్లో ఇటీవల కాలంలో క్యాబ్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది క్యాబ్ డ్రైవర్లు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్స్‌కు తమ కార్లు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఇన్సెంటివ్స్ సరిగా ఇవ్వడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.  అంతేకాదు వాళ్లు యాప్ నుంచి లాగ‌వుట్ అయిపోయి సొంతంగా బేరాలు కుదుర్చుకుంటున్నారు. దీంతో ఆ న‌గ‌రాల్లో క్యాబ్స్...

  • ఎయిర్‌టెల్ ప్లాన్ గడువు ముగిసిందా, మీ ఇన్‌కమింగ్ కాల్స్ కట్ అయినట్లే 

    ఎయిర్‌టెల్ ప్లాన్ గడువు ముగిసిందా, మీ ఇన్‌కమింగ్ కాల్స్ కట్ అయినట్లే 

    ఎయిర్‌టెల్ తమ ఖాతాదారులకు దిమ్మతిరిగే వార్తను చెప్పింది.ఇన్‌కమింగ్ కాల్స్ నిబంధనలను మార్చిన ఎయిర్‌టెల్ ఇకపై ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఏడు రోజులు మాత్రమే ఇన్‌కమింగ్ కాల్స్ వస్తాయని ప్రకటించింది. ఇప్పటి వరకు ఇది 15 రోజులుగా ఉండగా, ఇప్పుడు దానిని సగానికి కుదించింది. దీంతోపాటు తమ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత రీచార్జ్ చేసుకోకపోతే వాయిస్...

  • నెలరాజు దగ్గరకు చంద్రయాన్ 2- ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు మీ కోసం 

    నెలరాజు దగ్గరకు చంద్రయాన్ 2- ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు మీ కోసం 

    దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో మరొక గర్వించదగిన క్షణం. ఈ ఉపగ్రహం దాదాపుగా 3 లక్షల కి.మీ.కు పైగా ప్రయానించి చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరనుంది. చంద్రయాన్‌-2 చంద్రుని కక్ష్య చేరేందుకు 45 రోజుల సమయం పట్టనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం ఉపగ్రహం నుంచి లాండర్‌ వేరుపడనుంది. ఇస్రో వ్యవస్థాపక...

  • మిమ్మల్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దే బెస్ట్ యోగా యాప్స్ ఇవే 

    మిమ్మల్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దే బెస్ట్ యోగా యాప్స్ ఇవే 

    యోగాని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా సంతోషంగా గడిపేయవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. యోగాచేయాలంటే కచ్చితంగా క్లాసులకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే యోగాచేయొచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి.అవేంటో చూద్దాం The Breathing App శ్వాసకు సంబధించిన పూర్తి సమాచారం ఈ యాప్ లో లభిస్తుంది. యోగా చేసే ముందు శ్వాస తీసుకుని, వదలడం ఎలా, శ్వాస ఎంతసేపు...

  • ప్రీమియం మూవీస్ ని ఉచితంగా చూడడానికి బెస్ట్ యాప్స్ మీకోసం

    ప్రీమియం మూవీస్ ని ఉచితంగా చూడడానికి బెస్ట్ యాప్స్ మీకోసం

    ఇండియాలో టాప్ 3లో ఉన్న టెలికాం సర్వీసు ప్రొవైడర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్. ఈ మూడు టెలికం కంపెనీలు కూడా మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. లయన్స్ వాటా పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటివి తక్కువ ధరల్లోనే అందిస్తూ యూజర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రిలయన్స్ జియో టీవీ, వొడాఫోన్ ప్లే, ఎయిర్ టెట్ టీవి వంటివి సొంత ఫ్లాట్ ఫాం...

ముఖ్య కథనాలు

 ఈ 8 స్మార్ట్‌ఫోన్లు.. ధ‌ర త‌గ్గాయ్

ఈ 8 స్మార్ట్‌ఫోన్లు.. ధ‌ర త‌గ్గాయ్

కొత్త ఫోన్లు లాంచ్ చేసిన‌ప్పుడు మార్కెట్‌లో అప్ప‌టికే ఉన్న ఫోన్ల‌కు కంపెనీలు ధ‌ర తగ్గిస్తుంటాయి. పాత‌వాటిని అమ్ముకునే వ్యూహంలో ఇదో భాగం. శాంసంగ్ ఏడు ఫోన్ల‌పై...

ఇంకా చదవండి
 అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

గూగుల్ మ‌న‌కో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న కుర్రాళ్ల‌న‌డ‌గండి.  వారెవ్వా కంపెనీ అంటే...

ఇంకా చదవండి