• తాజా వార్తలు
  • మీ వాట్సాప్ చాట్‌ను హైడ్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్!

    మీ వాట్సాప్ చాట్‌ను హైడ్ చేయడానికి ఒక సింపుల్ ట్రిక్!

    ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్...ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సెక్యూరిటీ ఫీచర్ అయిన సేఫ్ గార్డుని వాట్సాప్‌లోకి  తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ చాటింగ్‌ను హైడ్ చేయవచ్చు. ఫేస్ఐడి, పాస్‌వ‌ర్డ్ ద్వారా మీరు మీ చాటింగ్‌ను రహస్యంగా ఉంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్...

  • కొత్త ఏడాదిలో ఫ్రీ రీఛార్జ్ అందించే ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే

    కొత్త ఏడాదిలో ఫ్రీ రీఛార్జ్ అందించే ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే

    ఈరోజుల్లో ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా రీఛార్జ్ ఉచితంగా పొందండం చాలా సాధార‌ణ విష‌యం. ఇలా ఉచితంగా రీఛార్జ్ అందించే యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. రిఫ‌ర్ చేయ‌డం ద్వారా ఈ రీఛార్జ్‌ల‌ను మ‌నం పొందే అవ‌కాశం ఉంటుంది. మీరు ఏ సిమ్ ఉప‌యోగిస్తున్నారు.. లేదా ఏ ఆప‌రేట‌ర్‌తో ఉన్నార‌న్న‌ది స‌మ‌స్యే కాదు జ‌స్ట్ రిఫ‌ర్...

  •  వాట్సాప్ స్టేట‌స్‌తో వండ‌ర్స్ చేయ‌డానికి ట్రిక్స్ పార్ట్ -2

    వాట్సాప్ స్టేట‌స్‌తో వండ‌ర్స్ చేయ‌డానికి ట్రిక్స్ పార్ట్ -2

    వాట్స‌ప్ స్టేట‌స్‌లో వండ‌ర్స్ చేయ‌డానికి గ‌త ఆర్టిక‌ల్‌లో కొన్ని ట్రిక్స్ తెలుసుకున్నాం. అంత‌కు మించి మ‌జా ఇచ్చే మ‌రిన్ని ట్రిక్స్ కోసం చ‌దవండి మ‌రి.. ఫాస్ట్ ఫార్వ‌ర్డ్ చేసేయండి స్టేట‌స్ న‌చ్చితే చూస్తాం.న‌చ్చ‌క‌పోయినా అది పూర్త‌య్యే వ‌ర‌కు చూడాల్సిన ప‌ని లేదు. జ‌స్ట్...

  • వాట్సాప్ ఇన్విటేష‌న్ కార్డులు క్రియేట్ చేయ‌డం ఎలా?

    వాట్సాప్ ఇన్విటేష‌న్ కార్డులు క్రియేట్ చేయ‌డం ఎలా?

    సామాజిక మాధ్య‌మం వాట్సాప్ ఒక చాట్ యాప్‌గానే మ‌నంద‌రికీ తెలుసు. కానీ,  ఈ యాప్‌తో ఇంకా అనేకం చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణకు మ‌న కాంటాక్ట్స్‌లోని ఒక‌ స‌మూహానికి ‘బ్రాడ్‌కాస్ట్‌’ ద్వారా ఏదైనా నోటిఫికేష‌న్ పంప‌వ‌చ్చు... రియ‌ల్‌టైమ్ లొకేష‌న్‌ను ట్రాక్ చేయొచ్చు... డ‌బ్బులు...

  • 10000/- లోపు ధ‌ర‌లో ల‌భించే అత్యుత్తమ లాప్‌టాప్స్ ఏవి?

    10000/- లోపు ధ‌ర‌లో ల‌భించే అత్యుత్తమ లాప్‌టాప్స్ ఏవి?

    మ‌న దేశంలో 10వేల రూపాయ‌ల‌లోపు ధ‌ర‌లో... అదీ ఉప‌యుక్త‌మైన ఫీచ‌ర్ల‌తో దొరికే లాప్‌టాప్ కోసం మీరు అన్వేషిస్తున్నట్ల‌యితే టెకీ యూనివ‌ర్స్ (TechkyUniverse) అందిస్తున్న ఈ స‌మాచారం మీ కోస‌మే... ఆన్‌లైన్ సంస్థ‌లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో వీటిని కొనుగోలు చేయొచ్చు. మీరు పెట్టే ఖ‌ర్చుకు త‌గిన...

  • ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ ట్రేకి టాస్క్స్  యాడ్ చేయ‌డం ఎలా?

    ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ ట్రేకి టాస్క్స్  యాడ్ చేయ‌డం ఎలా?

    రేపు ఏం చేయాలి? ఫ‌లానా గంట‌కు ఫ‌లానా నిమిషానికి ఏం  ప‌ని చేయాల‌నేది మ‌నం టాస్క్‌లో రూపొందించుకుని ఫోన్‌లో సేవ్ చేసుకుంటున్నాం. దీంతో మ‌న ఫోన్లో మ‌న‌కు ఓ మంచి ప్లాన‌ర్ ఉన్న‌ట్లే. అయితే ఈ టాస్క్స్‌ను నోటిఫికేష‌న్ ట్రేకు యాడ్ చేసే అవ‌కాశం ఆండ్రాయిడ్‌లో ఇన్‌బిల్ట్ ఆప్ష‌న్‌గా లేదు. అయితే...

ముఖ్య కథనాలు

వాట్సాప్ తొంద‌ర‌పాటు.. సిగ్న‌ల్ పంట పండించిందా.. ఒక విశ్లేష‌ణ

వాట్సాప్ తొంద‌ర‌పాటు.. సిగ్న‌ల్ పంట పండించిందా.. ఒక విశ్లేష‌ణ

వాట్సాప్ వినియోగ‌దారుల డేటాను త‌న మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామ‌ని, ఇందుకు అనుగుణంగా త‌యారుచేసిన తాజా  ప్రైవ‌సీ పాల‌సీని వినియోగ‌దారులంతా...

ఇంకా చదవండి
గూగుల్ పే వాడుతూ ఎటువంటి ఫ్రాడ్‌లో ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

గూగుల్ పే వాడుతూ ఎటువంటి ఫ్రాడ్‌లో ప‌డ‌కుండా ఉండ‌డం ఎలా?

డిజిట‌ల్ పేమెంట్స్ మ‌న లైఫైని చాలా సుల‌భ‌త‌రం చేశాయి. అయితే డిజిట‌ల్ పేమెంట్స్ వ‌ల్ల ఎంత లాభం ఉందో.. అంతే న‌ష్టం కూడా ఉంది. ఈ ఆన్‌లైన్...

ఇంకా చదవండి