• తాజా వార్తలు
  • ప్రివ్యూ-మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఏయే కంపెనీలు ఏం లాంచ్ చేయనున్నాయి?

    ప్రివ్యూ-మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019లో ఏయే కంపెనీలు ఏం లాంచ్ చేయనున్నాయి?

    మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)అనేది స్మార్ట్‌ఫోన్ రంగాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చే వేదిక. ప్రతియేటా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల ప్రదర్శనకు బార్సిలోనా వేదికగా మారుతుంది. ఈ ప్రదర్శనలో  స్మార్ట్‌ఫోన్ రంగంలోని దిగ్గజకంపెనీలతోపాటు..చిన్నచిన్న కంపెనీలు కూడా తమ ప్రొడక్టులను ప్రదర్శిస్తాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రదర్శించి...వాటికి మరింత స్మార్ట్ లుక్...

  • ప్రివ్యూ - ఈ నెలలో రానున్న 16 సరికొత్త ఫోన్లు మీకోసం

    ప్రివ్యూ - ఈ నెలలో రానున్న 16 సరికొత్త ఫోన్లు మీకోసం

    స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు క్యూ కడుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన డివైజులతో మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీతో ఇతర ఫోన్లకంటే తమ ఫోన్లు అత్యుత్తమైనవిగా నిరూపించేందుకు సరికొత్త డిజైన్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మార్కెట్లో పోటీ పడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నెలలో మార్కెట్లో రిలీజ్ కు సిద్దంగా ఉన్న కొన్నిస్మార్ట్...

  •  ప్రివ్యూ - శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సీరిస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మీకోసం..

    ప్రివ్యూ - శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సీరిస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మీకోసం..

    దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ వచ్చేవారం గెలాక్సీ ఎస్10 సీరిస్ లో మూడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఫిబ్రవరి 20న శాన్ ప్రాన్సిస్కోలో జరగనున్న MWC 2019 ఈవెంట్లో ఈ మూడు వేరియంట్లను లాంచ్ చేయనుంది. ఈ డివైస్ ల గురించి ఇప్పటికే కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ మూడు స్మార్ట్ ఫోన్ల ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 మూడు వేరియంట్లలో లాంచ్ కానుందని...

  • 500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

    500 రూపాయ‌ల జియో వోల్ట్ ఫీచ‌ర్ ఫోన్.. ఆగ‌స్టు 15న రిలీజవుతుందా ?

    జియో 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ తెస్తుంద‌న్న వార్త‌ల‌తో అంద‌రూ ఆ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 4జీ ఫోన్ల‌లో మాత్ర‌మే జియో ప‌ని చేస్తోంది. అదే 500 రూపాయ‌ల‌కే VoLTE టెక్నాల‌జీతో ప‌ని చేసే ఫీచ‌ర్ ఫోన్ వ‌స్తే జియోను వాడుకునేందుకు 2జీ, 3జీ ఫోన్లున్న వారికి కూడా జియో వాడే అవ‌కాశం ల‌భిస్తుంది. టోటల్‌గా ఇది జియో యూజ‌ర్ బేస్‌ను భారీగా పెంచే...

  • అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీస్‌, టీవీ షోల‌ను ఆఫ్ లైన్లో చూడడం ఇలా..

    అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీస్‌, టీవీ షోల‌ను ఆఫ్ లైన్లో చూడడం ఇలా..

    అమెజాన్ ప్రైమ్ వీడియో.. సినిమాలు, టీవీ షోలు చూడ‌డానికి అమెజాన్ లో ఎక్స్‌క్లూజివ్ గా వ‌చ్చిన స్ట్రీమింగ్ స‌ర్వీస్‌.  అమెజాన్ ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రైబ‌ర్లు మూవీలు, టీవీ షోల‌ను ఆన్‌లైన్‌లో చూడ‌డ‌మే కాదు.. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూసుకోవ‌చ్చు.  ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల్లోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వ‌ర్క‌వుట్ అవుతాయి ప్రైమ్ వీడియోను ఆఫ్‌లైన్లో ఎలా సేవ్ చేసుకోవాలి?   * మీ...

  • విండోస్ 10 అడ్మిన్ ,  లాగిన్ పాస్‌వ‌ర్డ్ రీసెట్ చేసుకోవ‌డం ఎలా?  

    విండోస్ 10 అడ్మిన్ ,  లాగిన్ పాస్‌వ‌ర్డ్ రీసెట్ చేసుకోవ‌డం ఎలా?  

    విండోస్ 10 అడ్మిన్ పాస్‌వ‌ర్డ్ మ‌రిచిపోతే చాలా మంది యూజ‌ర్లు విండోస్‌ను రీ ఇన్‌స్టాల్ చేసేస్తుంటారు. అలా చేస్తే డేటా అంతా పోతుంది.  అయితే అంత ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా మీ విండోస్ 10 పాస్‌వ‌ర్డ్‌ను తిరిగి పొంద‌వ‌చ్చు.  ఇందుకోసం PCUnlocker  సాఫ్ట్‌వేర్ తో చాలా ఈజీగా మీ విండోస్ 10 పాస్‌వ‌ర్డ్‌ను తిరిగి పొందొచ్చు.    PCUnlocker ఫీచ‌ర్లు * సింపుల్‌గా డౌన్లోడ్ చేసుకుని ఈజీగా వాడుకోవచ్చు. *...

  • షియోమీ నోట్ 5 ఎలా ఉండబోతోందో తెలుసా?

    షియోమీ నోట్ 5 ఎలా ఉండబోతోందో తెలుసా?

        తక్కువ ధరలకే మంచి ఫీచర్లున్న ఫోన్లను అందించడంలో స్పెషలిస్టయిన షియోమీ ఇంకో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రీసెంటుగా రెడ్‌మి నోట్‌4 విజయవంతమైన నేపథ్యంలో మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌5తో బరిలో దిగడానికి రెడీ అవుతోంది రెడ్ మీ.      అయితే... రెడ్ మీ నోట్ 5 ఇంకా లాంఛ్ కాకుండానే దాని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. రెడ్‌మి నోట్‌4 మాదిరిగానే ఇది ఫుల్‌...

  • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

  • షియోమీ మినీ స్కూట‌ర్‌..  హ‌చ్ కుక్క‌లా మిమ్మ‌ల్ని ఫాలో అయిపోతుంది..  

    షియోమీ మినీ స్కూట‌ర్‌..  హ‌చ్ కుక్క‌లా మిమ్మ‌ల్ని ఫాలో అయిపోతుంది..  

    హ‌చ్ యాడ్ గుర్తుందిగా.. అందులో ఓ చిన్న ప‌గ్ (కుక్క‌పిల్ల‌) ఒక వ్య‌క్తిని ఎక్క‌డికి వెళ్లినా ఫాలో అయిపోతుంటుంది. వేర్ ఎవర్ యు గో.. ఇన్ దిస్ బ్యూటిఫుల్ వ‌ర‌ల్డ్ అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో వ‌చ్చిన ఆ యాడ్ అంద‌రికీ ఇప్ప‌టికీ గుర్తుంది. అదిగో అచ్చం అలాగే యూజ‌ర్ ఎక్క‌డికి వెళితే అక్క‌డికి అత‌ని...

ముఖ్య కథనాలు

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2.. ధ‌ర జ‌స్ట్ ల‌క్ష‌న్న‌రే!!

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2.. ధ‌ర జ‌స్ట్ ల‌క్ష‌న్న‌రే!!

 కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అద్భుతమైన గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌2ను  ఇండియన్  మార్కెట్లోకి తీసుకొస్తోంది.  ఈ నెల మొద‌టిలో ఈ ఫోన్‌ను...

ఇంకా చదవండి
 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి....

ఇంకా చదవండి