• తాజా వార్తలు
  • జూన్ 30 నుంచి ఆండ్రాయిడ్ మార్కెట్ ఉండదు..

    జూన్ 30 నుంచి ఆండ్రాయిడ్ మార్కెట్ ఉండదు..

    ఆండ్రాయిడ్ కప్ కేక్ 1.5 మొదలుకొని తాజాగా నూగట్ 7.0 వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ లో అనేక వెర్షన్ లు వచ్చాయి. త్వరలోనే ఆండ్రాయిడ్ ఓ (O) ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విడుదల కానుంది. కొత్త వెర్షన్ వస్తుంటే పాత వెర్షన్లు వెనుకబడిపోతూ వచ్చాయి. అయినా... ఇప్పటికీ కొన్ని డివైస్ లలో పాత వెర్షన్లు ఉన్నాయి. అవి ఇంకా వాడుకలోనే ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో అంతకు ముందు ఆండ్రాయిడ్ మార్కెట్ అని ఉండేది....

  • రూ.6500కే కూల్‌ప్యాడ్ డీఫియంట్ స్మార్ట్‌ఫోన్

    రూ.6500కే కూల్‌ప్యాడ్ డీఫియంట్ స్మార్ట్‌ఫోన్

    స్మార్టు ఫోన్ మార్కెట్లో ఒక్కసారిగా దూసుకొచ్చినా మిగతా ప్లేయర్ల పోటీని తట్టుకోలేకపోతున్న కూల్ ప్యాడ్ తాజాగా మరో ప్రయత్నం చేసింది. మరో కొత్త స్మార్టు ఫోన్ తో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. అయితే... ధరకు తగిన ఫీచర్లు లేకపోవడంతో ఇది ఆదరణ పొందడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. కూల్‌ప్యాడ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'డీఫియంట్‌'ను అమెరికా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో ఈ...

  • గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    గెలాక్సీ జే7 మ్యాక్స్‌, జే7 ప్రో స్మార్ట్‌ఫోన్ల‌ను లాంచ్ చేసిన శాంసంగ్

    కొరియ‌న్ స్మార్ట్‌ఫోన్ దిగ్గ‌జం శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోవ‌డానికి వేగంగా అడుగులు వేస్తోంది. గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8+ పేరిట రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ను గ‌త నెల రిలీజ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ బ‌డ్జెట్ సెగ్మెంట్లో గెలాక్సీ జే7 మ్యాక్స్, గెలాక్సీ జే7 ప్రో పేరుతో మ‌రో రెండు కొత్త మోడ‌ల్స్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గెలాక్సీ జే7 మ్యాక్స్ ధర 17,900 రూపాయలు కాగా జే...

  • శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ త‌న తొలి 6జీబీ ర్యామ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. 36,900 రూపాయ‌ల ధ‌ర ఉన్న ఈ ఫోన్‌ను 31,900 రూపాయ‌ల‌కే అందించ‌నుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ఆరు అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమౌల్డ్ డిస్‌ప్లే క‌లిగిన గెలాక్సీ సీ 9 ప్రో కు ఫీచ‌ర్ల‌న్నీ భారీగానే ఉన్నాయి. కెమెరా, బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ర్యామ్‌,...

  • నోకియా 3310ని పోలిన చ‌వ‌కైన ఫోన్లు

    నోకియా 3310ని పోలిన చ‌వ‌కైన ఫోన్లు

    నోకియా క‌మ్‌బ్యాక్ ఎడిష‌న్‌గా తీసుకొచ్చిన 3310 మోడ‌ల్ ఫీచ‌ర్ ఫోన్ మొబైల్ మార్కెట్‌లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. నోకియా 3, నోకియా 5, నోకియా 6 పేరిట మూడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల‌ను తీసుకొచ్చిన‌ప్ప‌టికీ ఇండియ‌న్ మార్కెట్‌లో అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ 3310 ఫీచ‌ర్ ఫోన్‌కు వాట‌న్నింటికంటే ఎక్కువ క్రేజ్ వ‌చ్చింది. స్మార్ట్‌ఫోన్ల యుగంలోనూ ఈ ఫీచర్ ఫోన్‌తో నోకియా హంగామా చేస్తుండ‌డంతో...

  • స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

    స‌చిన్‌లాగే స‌ల్మాన్‌ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేస్తోంది

    స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి సెల‌బ్రిటీలు వ‌చ్చేస్తున్నారు. ఇటీవ‌ల స‌చిన్ టెండూల్క‌ర్ స్మార్ట్రాన్ కంపెనీతో క‌లిసి స్మార్ట్రాన్ ఎస్ఆర్‌టీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ సుల్తాన్ స‌ల్మాన్‌ఖాన్ వంతు. సల్మాన్ నెల‌కొల్పిన బీయింగ్ హ్యూమ‌న్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ బీయింగ్ స్మార్ట్‌ఫోన్ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. అతి త్వ‌ర‌లో బీయింగ్...

  • వ‌న్‌ప్ల‌స్ రిఫ‌ర్ చేస్తే  మీకూ, మీ ఫ్రెండ్స్‌కు కూడా లాభ‌మే.. ఎలాగంటే

    వ‌న్‌ప్ల‌స్ రిఫ‌ర్ చేస్తే మీకూ, మీ ఫ్రెండ్స్‌కు కూడా లాభ‌మే.. ఎలాగంటే

    వ‌న్‌ప్ల‌స్ త్వ‌ర‌లో తీసుకురాబోయే వ‌న్‌ప్ల‌స్ 5 స్మార్ట్‌ఫోన్ కోసం అంద‌రినీ త‌న వైపు క‌ళ్లు తిప్పి చూసేలా మార్కెటింగ్ స్ట్రాట‌జీస్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం తొలిసారిగా మొబైల్ మార్కెట్‌లో రిఫ‌ర‌ల్ ప్రోగ్రాంను అనౌన్స్ చేసింది. ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ కొన్న‌వారు ఒక లింక్ ద్వారా త‌మ రిఫ‌ర్స్‌ను షేర్ చేయాలి. దీన్ని వినియోగించుకునే ఫ్రెండ్స్‌కు డిస్కౌంట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. లింక్ క్రియేట్...

  • వ‌న్‌ప్ల‌స్ 3టీ.. ఇండియాలో మాత్ర‌మే  అమ్ముతార‌ట‌!

    వ‌న్‌ప్ల‌స్ 3టీ.. ఇండియాలో మాత్ర‌మే అమ్ముతార‌ట‌!

    ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌కు దీటుగా దూసుకొచ్చి ఇండియన్ మార్కెట్లో మంచి పేరు సంపాదించిన వ‌న్‌ప్ల‌స్ 3టీ కనుమ‌ర‌గ‌వ‌బోతోంద‌ని వ‌చ్చిన వార్త‌ల‌తో ఫాన్స్ కొద్దిగా డీలాప‌డ్డారు. ఈ స్మార్ట్ ఫోన్ల ప్రొడ‌క్ష‌న్ ఆపేస్తున్న‌ట్లు కంపెనీ రెండు రోజుల క్రితం బ్లాగ్‌లో స్ప‌ష్టంగా ప్ర‌క‌టించింది. దీంతో ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ వాడుతున్న‌వారు క‌నీసం త‌మ ఫోన్ల‌కు లేటెస్ట్ అప్‌డేట్స్ వస్తాయోరావోన‌ని కంగారుప‌డ్డారు. అయితే...

  •  ఏడాదిలో 30 ల‌క్ష‌ల  ఎంఐ మ్యాక్స్  ఫోన్లు అమ్మిన  షియోమి

    ఏడాదిలో 30 ల‌క్ష‌ల ఎంఐ మ్యాక్స్ ఫోన్లు అమ్మిన షియోమి

    చైనీస్ మొబైల్ దిగ్గ‌జం లాస్ట్ ఇయ‌ర్ మేలో రిలీజ్‌చేసి ఎంఐ మ్యాక్స్ ఫ్యాబ్లెట్ మార్కెట్‌లో భారీగా అమ్ముడుపోయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 30 ల‌క్ష‌ల యూనిట్లు విక్ర‌యించింది. లాంచ్ చేసి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా షియోమి ఛైర్మ‌న్ లీ జున్ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించిచారు. భారీ స్క్రీన్‌కు ఫిదా ఎంఐ మ్యాక్స్ 6.44 అంగుళాల స్క్రీన్‌, 324 పీపీఐ డిస్‌ప్లే క‌లిగిన హెచ్‌డీ స్క్రీన్‌తో చూడ‌గానే...

  • జియోనీ ఎస్ 10.. ఏకంగా నాలుగు కెమెరాల‌తో వ‌చ్చింది

    జియోనీ ఎస్ 10.. ఏకంగా నాలుగు కెమెరాల‌తో వ‌చ్చింది

    చైనా మొబైల్‌ సంస్థ జియోనీ ఏకంగా నాలుగు కెమెరాల‌తో స్మార్ట్‌ఫోన్ ను చైనాలో రిలీజ్ చేసింది. జియోనీ ఎస్‌10 అని పేరు పెట్టిన ఈ మోడ‌ల్ భారీ స్పెసిఫికేష‌న్ల‌తో ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లోకి ఎంట‌ర‌యింది. వ‌న్‌ప్ల‌స్ 3తో ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీ ఏర్ప‌డిన నేప‌థ్యంలో ఇప్పుడు జియోనీ ఎస్‌10 కూడా రావ‌డం విశేషం. భారత కరెన్సీ ప్రకారం రూ.25వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి....

  •  గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌..  స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    గెలాక్సీ జే5, జే7 ప్రైమ్‌.. స్టోరేజ్ పెంచిన శాంసంగ్

    ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో ప‌ట్టు పెంచుకోడానికి శాంసంగ్ దూకుడుగా వెళుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎస్‌8, ఎస్ 8+ ల‌ను ఇటీవ‌ల‌ లాంచ్ చేసింది. తాజాగా బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్స్ అయిన శాంసంగ్ గెలాక్సీ జే5 ప్రైమ్ , శాంసంగ్ గెలాక్సీ జే 7 ప్రైమ్ మోడ‌ళ్ల‌కు 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌ను గురువారం ఇండియ‌న్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. స్టోరేజీ పెంచి.. శాంసంగ్ గెలాక్సీ జే5, శాంసంగ్...

  • ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' ఇండియాలో ఎప్పుడు?

    ఇటీవలే జీ6 ఫోన్ ను లాంచ్ చేసి ఊపు మీదున్న ఎల్ జీ మరో స్మార్టు ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఎల్‌జీ 'ఎక్స్ వెంచ‌ర్' పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 26వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. ముందుగా ఈ ఫోన్ అమెరికా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఆ త‌రువాత ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ ల‌భ్యం కానుంది. మ‌న ద‌గ్గ‌ర ఈ ఫోన్‌ను యూజ‌ర్లు రూ.21,375 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. మిగతా ఎల్ జీ ఫోన్లకు...

ముఖ్య కథనాలు

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

ఇప్పుడు ఇండియాలో స్కూల్లో పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ నుంచి ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక‌ప్‌. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్మార్ట్ ఫోన్‌ను ఆధార్...

ఇంకా చదవండి
రివ్యూ: షియోమీ ఎంఐ మ్యాక్స్‌2

రివ్యూ: షియోమీ ఎంఐ మ్యాక్స్‌2

 చైనా మొబైల్స్ త‌యారీదారు షియోమీ  మ‌ళ్లీ ఇండియ‌న్ మార్కెట్ మీద గ్రిప్ సాధించిన‌ట్లే కనిపిస్తోంది. ఒప్పో, వివో వంటి  ఇత‌ర చైనా బ్రాండ్ల దెబ్బ‌తో కొంత వెన‌క్కి త‌గ్గిన షియోమీ రూట్ మార్చింది.  ఒప్పో,...

ఇంకా చదవండి