• తాజా వార్తలు
  • పబ్లిక్ ప్లేసెస్‌లో ఛార్జింగ్ పెడితే బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేసే జ్యుస్ జాకింగ్ 

    పబ్లిక్ ప్లేసెస్‌లో ఛార్జింగ్ పెడితే బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేసే జ్యుస్ జాకింగ్ 

    మీ చేతిలో ఎంత ఖరీదైన ఫోన్ అయినా ఉండొచ్చు. మీరు అత్యంత లేటెస్ట్ ల్యాప్ టాప్ అయినా వాడుతుండొచ్చు. కానీ ఛార్జింగ్ లేకపోతే వేస్టే. అందుకే చాలా మంది ఛార్జర్ వెంట తీసుకెళతారు. ఒకవేళ ఛార్జర్ తీసుకెళ్లకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌లో, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో, ప‌బ్లిక్‌తో ఎక్కువ‌గా ర‌ద్దీగా ఉండే  ప్లేస్‌ల్లో ఒక ఛార్జింగ్ డాక్ పెట్టి దానికి...

  • ఆన్‌లైన్‌లో రైల్వే కంప్ల‌యింట్స్ ఇవ్వ‌డం ఎలా?

    ఆన్‌లైన్‌లో రైల్వే కంప్ల‌యింట్స్ ఇవ్వ‌డం ఎలా?

    ప్ర‌యాణికుల భ‌ద్ర‌తే ల‌క్ష్యంగా రైల్వే శాఖ కొత్త ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టికే త‌మ వెబ్‌సైట్‌లో ప్ర‌యాణికులు ఫిర్యాదు చేయ‌డానికి ఓ విభాగాన్ని ఏర్పాటు  చేసిన ఇండియ‌న్ రైల్వేస్ ఇప్పుడు వీటికోస‌మే ప్ర‌త్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను,  ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీనిలో...

  • ఇక నుంచి ఒక‌టికి మంచి బ్యాంక్ అకౌంట్ ఉండ‌కూడ‌దా? ఏమిటి కొత్త రూల్‌!

    ఇక నుంచి ఒక‌టికి మంచి బ్యాంక్ అకౌంట్ ఉండ‌కూడ‌దా? ఏమిటి కొత్త రూల్‌!

    భార‌త్‌లో ఇప్పుడు ఎక్కువ‌మందికి ఒక‌టికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉండ‌డం చాలా కామ‌న్ విష‌యం అయిపోయింది. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా లేక‌పోయినా ఏదో ఒక అవ‌స‌రం కోస‌మో.. ఇంకా దేని కోస‌మో.. ఒక ప్రైవేటు,ఒక ప్ర‌భుత్వ అకౌంట్ల‌ను మెయిన్‌టెన్  చేస్తున్నారు జ‌నాలు. అయితే త్వ‌ర‌లోనే బ్యాంక్ అకౌంట్ల విష‌యంలో ఒక...

  • బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    బికేర్‌పుల్, ఫోన్ ఛార్జర్ తో హ్యాకింగ్ చేస్తున్నారు 

    గ్లోబల్ వైడ్ గా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో హ్యాకింగ్ చేస్తున్నారు. తాజాగా చార్జింగ్‌ కేబుల్‌తో కూడా మన డాటాను ఖాళీ చేయొచ్చంటూ ఓ హ్యాకర్‌ నిరూపించాడు.చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. ఆపిల్‌ యూఎస్‌బీ కేబుల్‌తో ఇలాంటి...

  • ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నా నో యూజ్, వాట్సప్ హ్యాక్ చేయవచ్చు 

    సోషల్ మీడియాలో కింగ్ ఇన్ స్ట్ంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ను హ్యాక్ చేయడం చాలా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని కంపెనీ చెబుతోంది. అయితే ఇది తప్పని తేలిపోయింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆప్సన్ ఉన్నా వాట్సప్ ని హ్యాక్ చేయవచ్చని ఇజ్రాయిల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ తెలిపింది. హ్యాక్ చేసి...

  • మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

    మాస్టర్‌కార్డ్‌ వాడుతున్నారా, అయితే మీరు ఈ న్యూస్ తప్పక తెలుసుకోవాలి

    అంతర్జాతీయ పేమెంట్‌ సొల్యూషన్స్‌ దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ తాజాగా కొత్త పేమెంట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగేందుకు ఈ ఫీచర్ తోడ్పడనుంది. ’ఐడెంటిటీ చెక్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్‌ పార్టీ...

  • ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

    ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ , నెక్స్ట్ ఏంటి ?

    సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఏరివేత కార్యక్రమాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా వాడకుండా అలాగే తప్పుడు సమాచారంతో నడుపుతున్న ఫేక్ అకౌంట్లు, పేజీలు, గ్రూపులను తొలగిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఫేక్ అకౌంట్లు, పేజీలను తొలగించింది. థాయిలాండ్, యూఎస్‌లో ఫేక్ అకౌంట్లపై అనుమానాస్పద అకౌంట్లపై కన్నేసిన ఫేస్‌బుక్ తమ ప్లాట్ ఫాంలైన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లలో మల్టీపుల్ పేజీలను తొలగిస్తోంది. ఇప్పటికే...

  • వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్, ఇందులో నిజమెంత ?

    వాట్సప్ 10వ వార్షికోత్సవంలో భాగంగా 1000GB ఫ్రీ ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తుందంటూ మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా, అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఇదో పెద్ద డేటా స్కాం. సైబర్ సెక్యూరిటీ సంస్థ ESET నుంచి మెసేజ్ వచ్చినట్టుగా ఉండే ఈ ఈ లింక్ పై క్లిక్ చేయమని మెసేజ్ వస్తే  తొందరపడి దాన్ని క్లిక్ చేయకండి. వాట్సప్ డొమైన్‌లో ఈ రకమైన అనుమానాస్పద మెసేజ్ లకు స్పందించకపోవడమే మంచిది. ఇలాంటి...

  • వాట్సప్‌లో ఈ యాడ్  వస్తుందా, మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే 

    వాట్సప్‌లో ఈ యాడ్  వస్తుందా, మీ ఫోన్ ప్రమాదంలో పడినట్లే 

    స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను మరో కొత్త వైరస్‌ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లపై 'ఏజెంట్‌ స్మిత్‌’ అనే మాల్‌వేర్‌ దాడి చేసిందని చెక్‌ పాయింట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ సంస్థ తెలిపింది. భారత్‌లో 1.5 కోట్ల ఫోన్లలో ఈ మాల్‌వేర్‌ ప్రవేశించిందని పేర్కొంది....

ముఖ్య కథనాలు

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

కేవైసీ అప్‌డేట్ మెసేజ్‌తో దోచేసే హ్యాక‌ర్ల నుంచి కాపాడుకోవ‌డానికి గైడ్ మీకోసం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా?  కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లోగానీ పీఎన్‌బీలో గానీ ఖాతా ఉందా? అయితే కేవైసీ అప్‌డేట్ చేసుకోమ‌ని...

ఇంకా చదవండి
డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

డీమార్ట్ ఉచిత బహుమతుల మెసేజ్ వచ్చిందా.. అయితే బీకేర్ ఫుల్

 డీమార్ట్ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. వినియోగదారులకు బహుమతులు ఇస్తోంది.. అని మీ ఫ్రెండ్స్ దగ్గరనుంచి వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త ఎందుకంటే అది స్పిన్ వీల్ మోసం. ఇలాంటి...

ఇంకా చదవండి