• తాజా వార్తలు
  • పాస్‌పోర్ట్ కోసం రెసిడెన్స్ స‌ర్టిఫికెట్  ఆన్‌లైన్‌లో పొందండి ఇలా..

    పాస్‌పోర్ట్ కోసం రెసిడెన్స్ స‌ర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పొందండి ఇలా..

    పాస్‌పోర్ట్ కోసం రెసిడెన్స్ స‌ర్టిఫికెట్  ఆన్‌లైన్‌లో పొందండి ఇలా.. పాస్‌పోర్ట్ కావాలంటే ఆ ప‌ర్స‌న్ ఫ‌లానా ప్లేస్‌లో నివ‌సిస్తున్నాడ‌ని తెలిపే  Residence Certificate for passport క‌చ్చితంగా ఉండాలి.   పాస్‌పోర్ట్‌కు అప్లికేష‌న్‌లో ప‌ర్స‌న్ రెసిడెన్సీని మెన్ష‌న్ చేయ‌డం...

  • వీఓఎల్టీఈ, ఎల్టీఈ అంటే ఏమిటి.. వీఓఎల్టీఈతో లాభాలేంటో తెలుసా...?

    వీఓఎల్టీఈ, ఎల్టీఈ అంటే ఏమిటి.. వీఓఎల్టీఈతో లాభాలేంటో తెలుసా...?

    ఇండియన్ టెలికాం మార్కెట్లో వీవోఎల్టీఈ సేవలందిస్తున్న ఒకే ఒక్క సంస్థ రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ కూడా వీవోఎల్టీఈ సేవలు సోమవారం(10.07.17) ప్రారంభిస్తుందని అంతా భావించారు. అయితే... నిన్న ప్రారంభ కార్యక్రమం ఏమీ లేకపోగా ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని సంస్థ అధికారులు వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం దేశంలోని అయిదు నగరాల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నట్లు వెల్లడించారు.  ఈ నేపథ్యంలో అసలు...

  • రూ.20 వేల లోపు ధరలో బెస్ట్ సెల్ఫీ ఫోన్లు

    రూ.20 వేల లోపు ధరలో బెస్ట్ సెల్ఫీ ఫోన్లు

    ఒక మోస్తరు ఫీచర్లతో ఉన్న స్మార్టు ఫోన్లు రూ.5 వేల నుంచి దొరుకుతున్నాయి. అయితే... రూ.15 నుంచి 20వేల మధ్య ధరలో అయితే ఇప్పుడున్న అన్ని అవసరాలకు సరిపోయేలా పూర్తి సంతృప్తి చెందడానికి వీలుండే ఫోన్లు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా యువత సెల్ఫీలంటే మోజు పడుతుండడంతో సెల్ఫీ కెమేరాలపై ఫోకస్ చేసి పలు పోన్లను లాంచ్ చేస్తున్నారు. అలా బెస్ట్ సెల్ఫీ ఫోన్లు రూ.20 వేల లోపు ధరలలో దొరికేవి ఏమున్నాయో చూద్దాం. * ఒప్పో...

  • జియో ధనాధన్ ఆఫర్ మన టెలికాం రంగాన్ని ఎలా మార్చిందో తెలుసా?

    జియో ధనాధన్ ఆఫర్ మన టెలికాం రంగాన్ని ఎలా మార్చిందో తెలుసా?

    జియో ధనాధన్ ఆఫర్ గురించి తెలుసు కదా. జియో ప్రైమ్ మెంబర్లకు వర్తించే ఈ ఆపర్ లో 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డాటా ఉంటుంది. ధనాధన్ ఆఫర్లో డాటా ఖరీదు రోజుకు 4.82 రూపాయలు మాత్రమే పడుతోంది. అయితే, జియో ధనాధన్ ఆఫర్ పుణ్యమా అని టెలికాం ఆపరేటర్లందరినీ మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. జియోకు పోటీగా ఐడియా 70 రోజుల వాలిడిటీలో రూ.396కే 70 జీబీ డాటా, అన్ లిమిటెడ్ ఐడియా టు ఐడియా కాల్స్ ఇస్తోంది.ఇతర నెట్...

  • ఆన్‌లైన్‌లో ఫ్రీగా చట్టపరంగా సినిమాలు చూడడానికి టాప్ వెబ్ సైట్స్

    ఆన్‌లైన్‌లో ఫ్రీగా చట్టపరంగా సినిమాలు చూడడానికి టాప్ వెబ్ సైట్స్

    ఆన్‌లైన్‌లో సినిమా అన‌గానే పైర‌సీ సినిమా చూస్తున్నామేమో అని కాస్త బెరుకు ఉంటుంది. పర్వాలేదులే అని చూసినా దాని క్వాలిటీ అంత బాగుండ‌దు. సౌండ్ క్లియ‌రెన్స్ సంగ‌తి స‌రేస‌రి. ఎందుకంటే ఇలాంటి ఊరూపేరూ లేని సైట్ల‌లో వ‌చ్చే మూవీల్లో ఎక్కువ భాగం థియేట‌ర్ల‌లో హిడెన్ కెమెరాలు పెట్టి దొంగ‌చాటుగా తీసిన‌వే. కానీ అవేమీ లేకుండా ఫ్రీగా సినిమాలు కూడా ద‌ర్జాగా లీగల్‌గా చూసేందుకు ఇంట‌ర్నెట్లో బోల్డన్ని...

  • జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

    జీఎస్టీ వల్ల చవగ్గా దొరుకుతున్న వస్తువులను కనుక్కోవడం ఎలా..?

    జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తోంది. కేంద్ర, రాష్ర్ట పన్నులు చాలావరకు పోయి ఒకే ఒక పన్ను జీఎస్టీని విధిస్తారు. ఇది కొన్ని వస్తువుల ధరలు పెరగడానికి కారణం కానుంది, అదే సమయంలో కొన్ని రకాల వస్తువులను భారీగా తగ్గేలా చేస్తుంది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈకామర్స్ సంస్థలు తమ వేర్ హౌస్ ల్లోని వస్తువులను క్లియర్ చేసుకోవడానికి తొందరపడుతున్నాయి. ఆ క్రమంలో యావరేజిన 40 శాతం మేర డిస్కౌంట్లు ప్రకటించి...

  • 16 నగరాల్లో స్మార్టు ఫోన్లకు దూరదర్శన్ ఉచిత ప్రసారాలు

    16 నగరాల్లో స్మార్టు ఫోన్లకు దూరదర్శన్ ఉచిత ప్రసారాలు

    టీవీ చానళ్లు స్విచ్చాన్ చేస్తే చాలు వందల కొద్ది చానళ్లు మన ముందుంటున్నాయి. కానీ... పదిహేనేళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? దూరదర్శనే ప్రధాన టెలివిజన్ ఛానల్. దాదాపుగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ ప్రసారాలు అందించే దూరదర్శన్ ప్రైవేటు ఛానళ్ల పోటీని తట్టుకోలేక క్రమంగా వెనుకబడిపోయింది. అయితే.. దూరదర్శన్ ఇప్పుడు మంచి ఆఫర్ తో ముందుకొస్తూ మళ్లీ జనం మనసు దోచుకోవాలని తపిస్తోంది. అందుకోసం...

  • రూ.14,600 ధరకు ఎల్‌జీ స్టైలో 3 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

    రూ.14,600 ధరకు ఎల్‌జీ స్టైలో 3 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

    క్వాలిటీ స్మార్టు ఫోన్ మేకర్ గా పేరు తెచ్చుకుంటున్న ఎల్ జీ తన కొత్త మోడల్ స్టైలో 3 ప్లస్ ను లాంచ్ చేసింది. ఇప్పటికే జీ 6 వంటి మోడళ్ల ధరను భారీగా తగ్గించిన ఎల్ జీ స్టైలో 3 ప్లస్ విషయంలో మొదట్లోనే తక్కువగా నిర్ణయించింది. రూ.14,600 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతోంది. అయితే.. కేవలం 2జీబీ ర్యామ్ మాత్రమే ఉన్న ఈ మోడల్ ధర ఇది కూడా ఎక్కువేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి....

  • 4జీ ర్యామ్ తో షియోమీ మ్యాక్స్ 2

    4జీ ర్యామ్ తో షియోమీ మ్యాక్స్ 2

    ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకెళ్తున్న షియోమీ మరో కొత్త మోడల్ తో రావడానికి సిద్ధమైపోయింది. మరో మూడు రోజుల్లో తన కొత్త ఫోన్ లాంఛ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 'ఎంఐ మ్యాక్స్ 2' పేరుతో ఈ నెల 25వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర ఎంతన్నది ఇంకా ప్రకటించనప్పటికీ స్పెసిఫికేషన్లు మాత్రం వెల్లడయ్యాయి. షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 స్పెసిఫికేషన్లు 6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి...

  • సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

    సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

    పొద్దున్న లేచింది మొదలు.. మళ్లీ నిద్రపోయే వరకు క్షణం కూడా గ్యాపివ్వకుండా చేసే పనేదైనా ఉందంటే అది సోషల్ మీడియాలో ఉండడమనే చెప్పాలి. ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఇదే పనిగా మారిపోయింది. హైదరాబాద్ ప్రజలు కూడా ఈ విషయంలో బాగా ఫాస్ట్ గా ఉన్నారట. గ్రేటర్‌ హైదరాబాద్ సిటిజన్లు ప్రధానంగా రెండు సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారట. వాట్సాప్, ఫేస్‌బుక్‌లే ఎక్కువగా మహానగర వాసుల మనసు...

  • శాన్ సుయ్ నుంచి ఐఓటీ ఎక్స్ప్ పీరియన్సు ఇచ్చే హారిజాన్ 2.. రూ.4,999కే

    శాన్ సుయ్ నుంచి ఐఓటీ ఎక్స్ప్ పీరియన్సు ఇచ్చే హారిజాన్ 2.. రూ.4,999కే

    జపాన్ కు చెందిన ఎలక్ర్టానిక్స్ సంస్థ శాన్‌సుయ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'హారిజాన్ 2' ను విడుద‌ల చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా విక్రయిస్తోంది. వారం కిందటే ఈ మోడల్ ను జపాన్ , చైనాల్లో లాంఛ్ చేయగా తాజాగా భారత్ లోనూ విక్రయానికి పెట్టింది. ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) సాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫెసిలిటీస్ పొందగలగగడం దీని ప్రత్యేకత. ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను...

  • మొబైల్ మార్కెట్ పై జీఎస్టీ ప్రభావం ఎంత?

    మొబైల్ మార్కెట్ పై జీఎస్టీ ప్రభావం ఎంత?

    జూలై 1 నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడం... దీనిపై ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పన్ను రేట్లు ఖరారు చేస్తుండడం తెలిసింద. గవర్నమెంటు ఇప్పటికే అన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లను నిర్ణయించేసింది. బంగారంపై రేట్లపై మాత్రమే తుది నిర్ణయం రావాల్సి ఉంది. మొబైల్స్ పై 12 శాతం పన్ను జీఎస్టీ అమలుతో మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయట. ఒక్క మొబైల్ హ్యాండ్ సెట్లు మాత్రమేకాక,...

ముఖ్య కథనాలు

ఇస్రో భువన్ యాప్‌తో మీరు ఏ స‌ర్వే నెంబ‌ర్‌లో ఉన్నారో తెలుసుకోవ‌డం ఎలా?

ఇస్రో భువన్ యాప్‌తో మీరు ఏ స‌ర్వే నెంబ‌ర్‌లో ఉన్నారో తెలుసుకోవ‌డం ఎలా?

మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో మీకు తెలుసా ? అయితే ఇస్రో భువన్ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో ఇట్టే...

ఇంకా చదవండి