• తాజా వార్తలు
  • లైవ్ స్ట్రీమ్‌ను రికార్డు చేయ‌డం ఎలా?

    లైవ్ స్ట్రీమ్‌ను రికార్డు చేయ‌డం ఎలా?

    లైవ్ వీడియో వ‌స్తుంది. మ‌న‌కు ఎంతో ఇష్ట‌మైన సందేశ‌మో లేదా పాటో లేదో సీనో వ‌స్తుంది. అది మీకు కావాలి... అదేంటి లైవ్‌లో వ‌స్తున్న వీడియోను మీరు ఎలా సంపాదించాలి. అసలు ఎలా రికార్డు చేయాలి. దీనికి ఏమైనా సాఫ్ట్‌వేర్ ఉందా? అస‌లు ఎలా రికార్డు చేయాలి? అదెలాగో చూద్దామా.. లైవ్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వ‌స్తుంది. దానిలో ఒక ఇన్నింగ్స్ బాగా మీకు...

  •  ఆండ్రాయిడ్ లో ఫేస్ బుక్ వీడియోలు స్పీడప్ చేయడం ఎలా?

    ఆండ్రాయిడ్ లో ఫేస్ బుక్ వీడియోలు స్పీడప్ చేయడం ఎలా?

    ఫేస్ బుక్....ఫేమస్ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫాం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరికీ ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుంది. ఫేస్ బుక్ ఓపెన్ చేయగానే కుప్పలు తెప్పలుగా వీడియోలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఆటోమెటిగ్గా ప్లే అవుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వీడియోలు ఓపెన్ చేసినప్పుడు చాలా స్లోగా ఓపెన్ అవుతాయి. దీంతో మొబైల్ డేటా కూడా వ్రుధా అవుతుంది. మరి అలాంటి సందర్భాల్లో ఫేస్ బుక్ వీడియోలను స్పీడప్ చేయడం...

  • వాట్సాప్ ను పూర్తిగా తెలుగులో వాడటం ఎలా?

    వాట్సాప్ ను పూర్తిగా తెలుగులో వాడటం ఎలా?

    ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే యాప్ వాట్సాప్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్ లో ఇంగ్లీష్ లో ఫాస్ట్ గా టైపింగ్ చేయడం అందరికీ అంత ఈజీ కాకపోవచ్చు. కానీ వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్ తో తెలుగులో కూడా టైప్ చేయవచ్చు. తెలుగుతో సహా 10 భారతీయ భాషలను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ లో మనకు కావాల్సిన భాషను ఎలా సెలక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ...

  • నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్ ప్రైమ్ వీడియోల‌ను ఆఫ్ లైన్‌లో చూడ‌డం ఎలా?

    నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్ ప్రైమ్ వీడియోల‌ను ఆఫ్ లైన్‌లో చూడ‌డం ఎలా?

    ఒక‌ప్పుడు  ఏమైనా వీడియోలు, సినిమాలు చూడాలంటే క‌చ్చితంగా డీవీడీలు లేదా సీడీలు అవ‌స‌రం అయ్యేవి. కానీ ఇంట‌ర్నెట్ అంత‌టా విస్త‌రించాక ఇక డీవీడీలు, సీడీల అవ‌స‌రం లేకుండా పోయింది. అంద‌రు నేరుగా ఆన్‌లైన్‌లోనే సినిమాలు, వీడియోలు చూసేస్తున్నారు. ఇందుకోసం చాలా సైట్లు అందుబాటులోకి వ‌చ్చాయి కూడా. వీటిన్నిటిలోకి ఫేమ‌స్...

  • మీ ల్యాపీకి వైఫై హాట్‌స్పాట్ కనెక్ట్ అవ్వడం ఎలా ? సింపుల్ గైడ్ మీ కోసం 

    మీ ల్యాపీకి వైఫై హాట్‌స్పాట్ కనెక్ట్ అవ్వడం ఎలా ? సింపుల్ గైడ్ మీ కోసం 

    ఈ రోజుల్లో చాలామంది వైఫై వాడుతుంటారు. ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడాలనుకుంటే అదే సరైన పద్దతి. అందుకే అనోక చోట్ల కంపెనీలు వైఫై ఆఫర్ చేస్తున్నాయి. ఈ వైఫైతో ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ అయి ఇంటర్నెట్‌ని వాడుకోవచ్చు. అయితే వైఫై కొంతమందికి రాకపోవచ్చు. వారి ల్యాప్ టాప్ కు ఆ ఆప్సన్ ఉండకపోవచ్చు. మరి అటువంటి సంధర్భంలొ ఏమి చేయాలి. ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ కావాలి.  అనేది తెలియదు. ఇందుకోసం...

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ చేయడం ఎలా

    మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ చేయడం ఎలా

    మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా అనుక్షణం గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంటుంది. మీ పర్మిషన్ లేకుండానే లొకేషన్ డేటాను గూగుల్ సేవ్ చేసుకుంటుంది. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా సరే....గూగుల్ యాప్స్ కొన్ని మీ లొకేషన్ డేటాను సేకరిస్తాయి. మరి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో లొకేషన్ ట్రాకింగ్ డిజాబుల్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  ఆండ్రాయిడ్, ఐఫోన్లలో లొకేషన్ సర్వీసు టర్న్ ఆఫ్...

  • ఫింగ్‌ప్రింట్ సెన్సార్ లు  ఎలా ప‌ని చేస్తాయి? ఎంత‌వ‌ర‌కు సుర‌క్షితం?

    ఫింగ్‌ప్రింట్ సెన్సార్ లు ఎలా ప‌ని చేస్తాయి? ఎంత‌వ‌ర‌కు సుర‌క్షితం?

    ఇప్పుడు ఏ స్మార్ట్‌ఫోన్ చూసినా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. ముఖ్యంగా చైనా త‌యారు చేస్తున్న ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్ కామ‌న్‌గా ఉంటోంది. ఒక‌ప్పుడు ఐఫోన్‌లో మాత్ర‌మే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ అనే ఆప్ష‌న్ ఉండేది. అందుకే మిగిలిన ఫోన్ల కంటే ఐఫోన్‌ను సుర‌క్షితంగా భావించేవాళ్లు. ఇప్పుడు ఒక మోస్తారు...

  • SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

    SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడం ఎలా ?

    దేశంలో తొలిసారిగా కార్డు లేకుండానే డబ్బులను డ్రా చేసుకునే సదుపాయాన్ని State Bank Of India కల్పిస్తోంది . ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా... మీ కార్డు అందుబాటులో లేకపోయినా... ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. ఇందుకోసం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్‌ ఫీచర్ ని SBI అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగించుకవాలంటే కస్టమర్లు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500...

  • వ‌చ్చే నాలుగు నెల‌ల్లో ట్రైన్ సీట్ దొరుకుతుందో లేదో చెక్ చేయ‌డం ఎలా?

    వ‌చ్చే నాలుగు నెల‌ల్లో ట్రైన్ సీట్ దొరుకుతుందో లేదో చెక్ చేయ‌డం ఎలా?

    రిజర్వేష‌న్ చేయించుకుని ట్ర‌యిన్ ఎక్కాలంటే నిజంగా  పెద్ద ప్రాసెస్‌. మీకు టిక్కెట్స్ అందుబాటులో ఉంటే ఫ‌ర్వాలేదు.. కానీ వెయిటింగ్ లిస్టులో ఉంటే మీ జ‌ర్నీ అనుమానంలో ప‌డిన‌ట్లే. ఇలాంటి  ఇబ్బంది నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌యాణాల‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి. రైల్వే శాఖ కూడా నాలుగు నెల‌ల ముందే మ‌న గ‌మ్య...

  • వాట్స‌ప్‌లో ఫాంట్ స్ట‌యిల్ ప‌ర్మినెంట్‌గా మార్చ‌డం ఎలా?

    వాట్స‌ప్‌లో ఫాంట్ స్ట‌యిల్ ప‌ర్మినెంట్‌గా మార్చ‌డం ఎలా?

    వాట్స‌ప్‌... ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ‌గా ఉప‌యోగించే మెసేజింగ్ స‌ర్వీస్‌. ఈ సోష‌ల్ మీడియా యాప్ వాడ‌ని స్మార్ట్‌ఫోన్ దాదాపు ఉండ‌డ‌దు అనేది వాస్త‌వం. కాలం గ‌డుస్తున్న‌కొద్దీ వాట్స‌ప్‌లో ఎన్నో మార్పులు చేర్పులు జ‌రుగుతున్నాయి. ప్ర‌తి అప్‌డేష‌న్‌లో వాట్స‌ప్‌లో కొత్త...

  • మీ స్మార్ట్‌ఫోన్లో స్టోరేజ్ సమస్యలున్నాయా, క్లియర్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి

    మీ స్మార్ట్‌ఫోన్లో స్టోరేజ్ సమస్యలున్నాయా, క్లియర్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి

    స్మార్ట్‌‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ ఎంత ఎక్కువు ఉంటే అంత మంచిది. స్మార్ట్‌ఫోన్‌లలో నిరుపయోగంగా ఉన్న డేటాను ఎప్పటికప్పుడు తొలగించుటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌‍‌ను పెంచుకోవచ్చు. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్‌‌లలో తలెత్తే స్టోరేజ్ స్పేస్‌ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేందుకు పలు...

  • మీ వైఫైతో కనెక్ట్ అయిన మొత్తం డివైస్ ల వివరాలను తెలుసుకోవడం ఎలా ?

    మీ వైఫైతో కనెక్ట్ అయిన మొత్తం డివైస్ ల వివరాలను తెలుసుకోవడం ఎలా ?

    పర్సనల్ వై-ఫై నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటున్న వారి సంఖ్య ఇండియాలో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. కొన్నికొన్ని సందర్భాల్లో మన వై-ఫై నెట్‌వర్క్‌ను మనకు తెలియకుండానే ఇతరులు వాడేస్తుంటారు. దీంతో బ్యాండ్‌విడ్త్ డివైడ్ అయి నెట్‌వర్క్ స్పీడు పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని మీరు తరచూ ఫేస్ చేస్తున్నట్లయితే ఈ కూల్ చిట్కాను ఉపయోగించి మీ వైఫై...

  • టీటీఈతో సంబంధం లేకుండా రైలులో ఖాళీ బెర్తుల వివ‌రాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవడం ఎలా ?

    టీటీఈతో సంబంధం లేకుండా రైలులో ఖాళీ బెర్తుల వివ‌రాలను ఆన్‌లైన్‌లో తెలుసుకోవడం ఎలా ?

    రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌. ఇకపై మీరు రైలులో ఖాళీగా ఉండే బెర్తుల కోసం టీటీఈల వ‌ద్ద‌కు ప‌రిగెత్తాల్సిన ప‌నిలేదు. ఏ రైలులో అయినా రిజ‌ర్వేష‌న్ చేయించుకున్నాక బెర్త్ దొర‌క‌క‌పోతే ట్రెయిన్ బ‌య‌ల్దేర‌డానికి ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యే స‌మ‌యంలో ఆ రైలులో ఆయా కోచ్‌ల‌లో ఖాళీగా ఉన్న బెర్తుల...

  • మీ ఫోన్ రేడియేషన్ లెవల్ చెక్ చేయడం ఎలా?

    మీ ఫోన్ రేడియేషన్ లెవల్ చెక్ చేయడం ఎలా?

    స్మార్ట్‌ఫోన్...జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. తిండిలేకుండా గడుస్తుందేమో కానీ...స్మార్ట్‌ఫోన్ లేనిది క్షణం గడవదు. స్మార్ట్‌ఫోన్ జీవితంలో అంతలా పాతుకుపోయింది. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ కొనుగోళు చేసేవాళ్లు...ముందుగా ధర లేదా ఫీచర్స్ చూస్తుంటారు. కానీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవే రేడియేషన్ లెవల్స్. ఇప్పుడు యువత అంతా...

  • మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లను మెర్జ్ చేసి సింగిల్ వర్డ్ ఫైల్ గా చేయడం ఎలా?

    మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లను మెర్జ్ చేసి సింగిల్ వర్డ్ ఫైల్ గా చేయడం ఎలా?

    కంప్యూటర్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ....ఏదో ఒక ఆఫీస్ సూట్ ను ఉపయోగిస్తుంటారు. వర్డ్ ఫైల్స్ దగ్గరి నుంచి డేటా బేస్ తయారీ వరకు అనేక రకాల పనులకు సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. అయితే ఆఫీస్ సూట్ అనగా చాలామందికి ఠక్కున గుర్తుకు వచ్చేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ద్వారా ఒక వ్యాసం రాసి ఫైలును భద్రపరచవచ్చు. ఒకపెద్ద వ్యాసం రాసేటప్పుడు వర్డ్ డాక్యుమెంట్లు ఎన్నో అవసరం అవుతాయి. అన్ని డాక్యుమెంట్లను...

  • పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? అయితే డేటాను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి

    పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? అయితే డేటాను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి

    చాలామంది వినియోగదారులు మార్కెట్లోకి కొత్త ఫోన్ రాగానే పాత స్మార్ట్ ఫోన్ ని వాడటం బోర్ కొడుతూ ఉంటుంది.అందులో భాగంగానే కొత్త ఫోన్ మోజులో పడి పాత ఫోన్ ని తక్కువ ధరకే అమ్మేస్తుంటారు. ఇలా అమ్మే సమయంలో వారు పాత ఫోన్ లోని డేటాను తీసివేయకుండా అమ్మేస్తుంటారు. అయితే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నదనే విషయం తెలుసుకోరు. మీ డేటా మొత్తం పాత ఫోన్ లో ఉండి పోవడం వల్ల వారు మీ సమాచారాన్ని తేలిగ్గా దొంగిలించే అవకాశం...

  • జియో యాప్‌లో Do not Disturbని యాక్టివేట్ చేసుకోవడం ఎలా ?

    జియో యాప్‌లో Do not Disturbని యాక్టివేట్ చేసుకోవడం ఎలా ?

    మీరు జియో సిమ్ వాడుతున్నారా.. అయితే మీరు ఈ ఫీచర్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ట్రాయ్ తీసుకువచ్చిన Do not Disturb సేవలను జియో యాప్ ద్వారా మీరు యాక్టివేట్ చేసుకునే సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. మీరు జియో సిమ్ వాడుతున్నట్లయితే ఈ సింపుల్ ట్రిక్ ద్వారా Do not Disturbని యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ని ఓ సారి పరిశీలిస్తే... ముందుగా మీరు మీ ఫోన్‌లో మై జియో యాప్ ఓపెన్ చేయండి. జియో...

  •  విండోస్ స్టికీ నోట్స్ ఏ ఫోన్‌లోన‌యినా పొంద‌డం ఎలా? 

    విండోస్ స్టికీ నోట్స్ ఏ ఫోన్‌లోన‌యినా పొంద‌డం ఎలా? 

    ఉరుకుల ప‌రుగుల జీవితంలో ప్ర‌తి విష‌యం గుర్తు పెట్టుకునేంత ప‌రిస్థితి ఉండ‌డం లేదు. ఫ్రెండ్ బ‌ర్త్‌డే కావ‌చ్చు, రిలేటివ్స్ పెళ్లి రోజు కావ‌చ్చు. లేదా త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సిన ఫంక్ష‌న్ కావ‌చ్చు. లేదంటే ఫ‌లానా డేట్‌క‌ల్లా త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన ప‌ని కావ‌చ్చు. బిజీ లైఫ్‌లో ప‌డి...

  • క్విక్ ఛార్జ్, యుఎస్ బి 3.0 తో ఉన్న పవర్ బ్యాంక్స్ ఏవి?

    క్విక్ ఛార్జ్, యుఎస్ బి 3.0 తో ఉన్న పవర్ బ్యాంక్స్ ఏవి?

    ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లకు పవర్ బ్యాంకులు తప్పనిసరిగా మారాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీటి ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ వాడటం స్టార్ట్ చేస్తే...ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను వాడుతుంటారు. అయితే పవర్ బ్యాంకులను కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది కొనుగోలు చేయోద్దు. కాబట్టి ఎక్కువగా రోజులు వచ్చే నాణ్యమైన పవర్...

  • మ‌ల్టిపుల్ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాంల‌పై ఒకేసారి లైవ్ చేయ‌డం ఎలా?

    మ‌ల్టిపుల్ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాంల‌పై ఒకేసారి లైవ్ చేయ‌డం ఎలా?

    సోష‌ల్ మీడియా ఇప్పుడు ప్ర‌పంచాన్నంతా క‌మ్మేసింది. స్మార్ట్‌ఫోన్ ఉన్న వాళ్లంద‌రికీ ఇంచుమించుగా ఒక‌టి రెండు సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫాంల్లోన‌యినా అకౌంట్స్ ఉంటాయి. వీటిలో డిఫ‌రెంట్ ఫ్రెండ్స్ స‌ర్కిల్స్ ఉండొచ్చు.  కాబట్టి అంద‌రికీ తెలిసేలా ఏదైనా ఒక కంటెంట్‌ను పోస్ట్ చేయాలంటే ఒక‌దాని త‌ర్వాత ఒక ఫ్లాట్‌ఫాంలో డివిడిగా...

  • వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

    వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

    జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జాతియావత్తు ముందుకొస్తుంది.  40మంది జవాన్ల త్యాగానికి భారతావని సెల్యూట్ చేస్తోంది. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికోసం కేంద్రహోంశాఖ భారత్ కే వీర్ డాట్ కామ్ అనే పోర్టల్ ను రూపొందించింది. bharatkeveer.gov.inఈ పోర్టల్ ద్వారా అమరవీరులకు కుటుంబాలకు నేరుగా ఆర్థిక...

  • వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌కు ప్రైవేట్‌గా రిప్లే ఇవ్వడం ఎలా?

    వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌కు ప్రైవేట్‌గా రిప్లే ఇవ్వడం ఎలా?

    స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతిఒక్కరికీ వాట్సాప్ చేరువైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చూపంతా వాట్సాప్ వైపే ఉంటుంది. వాట్సాప్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ అంటూ ఇలా రకరకాల గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తుంటారు. అయితే గ్రూపులో చాటింగ్ చేస్తూ..ఒక్కొక్కరు రిప్లే ఇస్తుంటారు. ఎవరైనా మీకు సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు...మీకు గ్రూప్ లో రిప్లే ఇవ్వడం ఇష్టం లేదనుకోండి... ప్రైవేట్‌గా...

  • ఫేస్‌బుక్‌లో కస్టమైజ్డ్ కెమెరా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం ఎలా?

    ఫేస్‌బుక్‌లో కస్టమైజ్డ్ కెమెరా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడం ఎలా?

    స్నాప్‌చాట్‌ యాప్ గురించి మీకు తెలిసే ఉంటుంది.సాధారణంగా స్నాప్‌చాట్‌లో కెమెరాతో తీసిన ఫోటోను మీ స్నేహితులకు పంపించి  వారితో చాటింగ్ చేసుకోవచ్చు. స్నాప్‌చాట్‌ మాదిరిగానే ఫేస్‌బుక్‌  కూడా ఒక కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.అదే కెమెరా ఫ్రేమ్స్.ఈ ఫీచర్‌తో ఫేస్‌బుక్‌లో స్వంతగా ఫ్రేమ్స్ ను క్రియేట్...

  • జియోమి రెడ్‌మి నోట్ 7లో ఫ్యాక్ట‌రీ రిసెట్ చేయ‌డం ఎలా?

    జియోమి రెడ్‌మి నోట్ 7లో ఫ్యాక్ట‌రీ రిసెట్ చేయ‌డం ఎలా?

    మ‌నం స్మార్ట్‌ఫోన్ వాడుతున్న‌ప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. స‌డెన్‌గా బ్లాక్ అయిపోవ‌డం లేక‌పోతే స్ట్ర‌క్ అయిపోవ‌డం, ఫొటోలు తీసుకునేట‌ప్పుడు స‌డెన్‌గా ఆగిపోవ‌డం లేదా.. వేడి ఎక్క‌డం లాంటి ప్రాబ్ల‌మ్స్ స్మార్ట్‌ఫోన్ల‌లో చాలా కామ‌న్ విష‌యాలు. అయితే మ‌నం స్మార్ట్‌ఫోన్ కొన్న ఏడాది...