దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లక్షలాది మందికి అకౌంట్లు ఉన్నాయన్న విషయం అందిరీక తెలుసు. అందులో అకౌంట్ ఉన్నవారు ఒక్కోసారి అనుకోకుండా కార్డు పోగోట్టుకున్నట్లయితే వారికి...
గూగుల్ మ్యాప్ గురించి ఈ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. చాలామందికి గూగుల్ మ్యాప్ అంటే కేవలం నేవిగేషన్ లేక ట్రాఫిక్ అప్ డేట్స్ మాత్రమే అని చెబుతుంటారు. అయితే ఇవే కాకుండా టెక్ దిగ్గజం గూగుల్ కొన్ని...
షియోమి.. బ్రాండ్ చైనాదే అయినా ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీనిదే హవా. షియోమితోపాటు అందులో ఒక బ్రాండ్ అయిన రెడ్మీ ఫోన్లు ఇండియాలో బాగా అమ్ముడుపోతున్నాయి. శాంసంగ్‌ను కూడా...
షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు, పేటీఎం నుంచి ఫోన్ పే దాకా వందల కొద్దీ యాప్స్. ఎలాగూ ఫ్రీయే కాబట్టి విచ్చలవిడిగా డౌన్‌లోడ్ చేసేస్తాం. ఆ తర్వాత ఫోన్ స్లో అయిపోతుంది. పోనీ యాప్ తీసేద్దామంటే మనసొప్పదు. మరేం చేయాలి యాప్స్ క్లియర్ చేయకపోతే ఫోన్ స్పీడవదు. 16 జీబీ, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్...
భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే సమాచార ప్రసార సాధనాల్లో స్పీడ్ పోస్ట్ ఒకటి. డిజిటల్ విప్లవం నేపథ్యంలో సాధారణ పోస్టుల జోరు ప్రస్తుతం తగ్గినా స్పీడ్ పోస్టుకు ఇంకా విలువ ఉంది. ఏదైనా లెటర్స్ లేదా ముఖ్యమైన సమాచారాన్ని వేగంగా, సురక్షితంగా పంపడానికి ఎక్కువగా ఈ మీడియంనే...
మనం ఫొటోలు దాచుకోవడానికి లేదా ఫైల్స్ భద్రం చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించేది గూగుల్ డ్రైవ్‌నే. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ కావడంతో మన విలువైన సమాచారాన్ని కూడా ఇందులో భద్రపరుచుకుంటాం. ఒకవేళ డ్రైవ్‌లో మెమరీ అయిపోయినా డబ్బులు కట్టి మరీ మెమరీని పెంచుకుంటాం. అయితే గూగుల్...
ట్రాయ్ కొత్త నిబంధనలు వచ్చేశాయ్.. ఈ నిబంధనల ప్రకారం కేబుల్ టీవీ వాడుతున్న కస్టమర్లందరూ కచ్చితంగా తమ డేటా ప్యాక్‌లను ఎంచుకోవాలి. ఉచిత ఛానల్స్‌ను మినహాయించి మిగిలిన ఏ ఛానల్స్ తమకు కావాలో వాళ్లు స్పష్టం చేయాలి. అయితే అందరూ ఒకే కేబుల్‌ను వాడరు....
మనం ఎంతో ఇష్టంగా మ్యూజిక్ వినాలని అనుకుంటాం. మనకు బాగా అందుబాటులో ఉండేదేంటి మొబైల్ ఫోన్. ఆండ్రాయిడ్ ఫోన్లో మనకు నచ్చిన పాటలు పెట్టుకుని వింటూ ఆస్వాదిస్తాం. అయితే మ్యూజిక్ వింటున్నప్పుడు ఆండ్రాయిడ్ నోటిఫికేషన్లూ వస్తూనే ఉంటాయి. ఇవి సంగీతం విననీయకుండా ఇబ్బందిపెడుతూ ఉంటాయి. ఒక రకంగా చికాకు కలిగిస్తాయి....
వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్. మనం ఈ యాప్ ద్వారా పర్సనల్ మెసేజ్‌లతో పాటు గ్రూప్ చాటింగ్ చేస్తాం.. ఫొటోలు, ఫైల్స్ పంపించుకుంటాం. కానీ అవన్నీ మనం వాట్సప్‌లో మాత్రమే చూడగలం. ఒకవేళ ఈ చాట్ పొరపాటున క్లియర్ అయినా.. ఫోన్ మిస్ అయినా...
ఏదైనా ఫారం, రెజ్యూమె లేదా సీవీ పంపాలంటే PDF (Portable Document Format) ఫైల్స్ అనువుగా ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ముద్రిత డాక్యుమెంట్ నుంచి టెక్స్ట్‌ను వేరుచేసి తీసుకోవడం...
ఫుడ్ డెలివరీ యాప్స్‌కి పెరుగుతున్న ఆదరణ, తగినంత ఆదాయం చూపించకుండా మోసం చేశారని ఓలా మీద కేసు పెట్టిన డ్రైవర్.. ఇలాంటి విశేషాలతో ఈ వారం టెక్ రౌండప్ మీకోసం..
డిజిటల్, ప్రింట్ ఆదాయం తగ్గిందన్న నెట్‌వర్క్ 18
సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి నెట్‌వర్క్ 18 గ్రూప్ 1237...
ఫేస్‌బుక్ ఇప్పుడు తన న్యూస్‌ఫీడ్, వర్చువల్ రియాల్టీ (VR) హెడ్‌సెట్స్‌లో 3డి ఫొటోలను సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి మే నెలలో తమ F8 డెవలపర్ కాన్‌నరెన్స్ సందర్భంగా ఈ ప్రకటన చేసినప్పటికీ అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. రాబోయే కొద్ది వారాల్లోనే...
దేశంలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల బుకింగ్ వ్యాపారం జోరందుకుంది. ప్రస్తుత చలనచిత్ర యుగంలో ఆన్‌లైన్ బుకింగ్‌కు జనం సహజంగానే ప్రాధాన్యమిస్తున్నారు. సులభ చెల్లింపు సౌకర్యంతోపాటు క్యూలలో తొక్కిసలాట వంటి జంఝాటాలేమీ లేకపోవడమే ఇందుకు కారణం. పైగా సినిమా టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్న...
ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. ఈ మేరకు వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లతో పోటీకి దిగింది. BSNL ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లతోపాటు ఈ పథకం ఈ నెల 1...
దేశ ప్రజలు తమ మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వాలెట్లు తదితరాలతో ఆధార్‌ను అనుసంధానించే అవసరం లేదని సుప్రీం కోర్టు ఇటీవలి తీర్పులో స్పష్టం చేసింది. అయినప్పటికీ ఫొటో, వ్యక్తిగత గుర్తింపు నిర్ధారణ పత్రంగా ఆధార్ చెల్లుబాటు కొనసాగుతుందని పేర్కొంది. కానీ,...
మీ మొబైల్ నంబర్ మీకు తెలుసా? అంటే ఇదేం ప్రశ్న అనుకుంటారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఒకే ఫోన్ నంబర్‌ను కొనసాగిస్తూ ఉండే వారు తక్కువ మంది ఉంటారు. మరీ ముఖ్యంగా ఉచితంగా సిమ్‌లు, డేటా, టాక్‌టైమ్ వంటివి ఆఫర్‌లో వస్తే.. కొన్ని రోజులు ఉపయోగించి తర్వాత వాటిని పాడేద్దాం అనే వారే ఎక్కువ. అయితే ఇవి ఒక్కోసారి చిక్కులు...
ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసి, వాటిని టెక్స్ట్‌గా మార్చడం ఎలాగో తెలుసుకుందామా! ఇందుకోసం ఉచిత యాప్ ‘‘ఆటర్ వాయిస్ నోట్స్’’ (Otter Voice Notes) అందుబాటులో ఉంది. ఇది ఫోన్‌కాల్‌ను రికార్డు చేయడంతోపాటు ప్రతి మాటనూ అప్పటికప్పుడే టెక్స్ట్ రూపంలోకి మార్చేస్తుంది. మీరు...
ప్రముఖ గృహోపకరణాల సంస్థ హేయిర్ దేశంలో తొలిసారిగా ‘‘హేయిర్ వాష్ యాప్’’ద్వారా స్మార్ట్‌ఫోన్ ఆధారిత లాండ్రీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి ఆటోమేటెడ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సేవలను అందిస్తుంది. వినియోగదారులు ఈ సేవల కోసం...
‘‘గూగుల్ తేజ్’’ ఇప్పుడు ‘‘గూగుల్ పే’’ అయింది. ఈ యాప్‌ను మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం, దానికి బ్యాంకు ఖాతాను జోడించడం లేదా మార్చడం, ఆ తర్వాత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ద్వారా డబ్బులు పంపడం, పొందడం గురించి తెలుసుకుందాం.
మనమిప్పుడు డిజిటల్ యుగంలో...
పెన్షన్ ఉంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ఓ భరోసా. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీన్ని ఆన్‌లైన్‌లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఏమేం ఉండాలి?
నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేయాలంటే మీకు ఈ మూడూ ఉండాలి.
మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్న బ్యాంకు అకౌంట్...
ఫోన్లో ఉన్న ఫొటోలను పర్మినెంట్‌గా తీసివేయడం కంటే గూగుట్ ఫొటోస్‌లో డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మాటిమాటికీ ఒక ఎర్రర్ మెసేజ్ వేధిస్తూ ఉంటుంది. ఈ పాప్-అప్ మెసేజ్ రాకుండా ఫొటోలు డిలీట్ చేయాలని కోరుకున్నా.. అది సాధ్యమయ్యే పని కాదు. ఇందులో కనిపించే మెసేజ్ కొంత ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది....
బ్రౌజర్ క్లిక్ చేయగానే నీలం, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో గూగుల్ లోగో కనిపిస్తూ ఉంటుంది. ఈ లోగ్ చూసీచూసీ బోరు కొట్టేసే ఉంటుంది. దీని స్థానంలో మీ పేరు,...
వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న గ్రూప్ వాయిస్ కాలింగ్, గ్రూప్ వీడియో కాలింగ్ ఆప్షన్లను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ బీటా వెర్షన్‌లో మాత్రమే ఉండే ఈ ఆప్షన్లను.. ఇప్పుడు కొత్త వెర్షన్‌లో తీసుకొచ్చింది. వాట్సాప్ కొత్త వెర్షన్‌లో ఇవన్నీ లభించనున్నాయి....
మీ ఫోన్‌లో వాట్సాప్ యూజ్ చేసుకోవాలంటే పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. కానీ మీ ఫోన్ పోతే లేదంటే కొత్త ఫోన్ కొని దానిలో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేస్తే మాత్రం మీ పాత అకౌంట్‌కు వెళ్లాలంటే పిన్ నెంబర్ అవసరం. ఇంతకుముందు ఈ సెటప్ లేదు. కానీ యూజర్ల డేటా సెక్యూరిటీ కోసం టూ ఫ్యాక్టర్ వెరిఫికేషన్ ఉపయోగించుకుంటే మాత్రం...
మీ వ్యాపారం నుంచి లేదా ఇంటి నుంచి దూరంగా ఏదైనా పనిమీదగానీ, వెకేషన్‌కు గానీ ఎక్కువ రోజులు బయటికి వెళ్లినప్పుడు మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెడితే బాగుండును అనిపించిందా? ఎందుకంటే అప్పుడే మీరు బ్రాడ్‌బ్యాండ్ వాడకపోయినా ఛార్జిలు కట్టే బాధ తప్పుతుంది. కొన్ని లోకల్...
టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఈమెయిల్ రాయడానికి మాత్రం టెక్నాలజీపరంగా ఎలాంటి అప్‌డేట్ రావట్లేదు. మనమే కష్టపడి రాయాల్సిందే అని నిట్టూరుస్తున్నారా? అయితే ఇకపై చింత లేదు. గూగుల్ ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ కంపోజ్ అనే ఫీచర్‌ను జీమెయిల్‌లో ప్రవేశపెట్టింది. ఈ...
ఏదైనా దేశానికి హాలిడే వెకేషన్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? కానీ వీసా లేదని వెనకడుగు వేస్తున్నారా? అయితే వీసా లేకుండానే వెళ్లగలిగే కొన్ని దేశాలు ఉన్నాయి! వీటిని `ట్రావెల్‌స్కోప్` వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వీసా లేకపోయినా కొన్ని దేశాల్లో ఉండే ప్రత్యేకమైన నిబంధనలు కూడా ఇందులో...
మీ ఇంట్లో లేదా ఆఫీస్‌లో నెట్ స్పీడ్ అకారణంగా తగ్గిపోయిందా? అయితే మీ వైఫైను పక్కింటివాళ్లెవరో వాడేస్తున్నారని అర్ధం. ఎందుకంటే మీరు వైఫైకి కనెక్ట్ చేసిన ల్యాప్‌టాప్, ఇంట్లోవాళ్ల స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నప్పుడు స్పీడ్‌గానే వచ్చిన నెట్.. ఒక్కసారే తగ్గిపోయిందంటే మీతోపాటు వేరేవాళ్లెవరో ఆ వైఫైని...