• తాజా వార్తలు
  • ఇక‌పై షియోమి ఫోన్లో యాడ్స్ మీరే ఆపేయ‌చ్చు.. నిజ‌మే!

    ఇక‌పై షియోమి ఫోన్లో యాడ్స్ మీరే ఆపేయ‌చ్చు.. నిజ‌మే!

    షియోమి ఫోన్ వాడుతున్న వాళ్ల‌కు యాడ్స్ ఇబ్బంది గురించి తెలిసే ఉంటుంది. మ‌నం ఏదైనా యాప్ ఓపెన్ చేసిన వెంట‌నే యాడ్స్ వ‌చ్చి ప‌డిపోతాయి.  ఇవి చాలా ఇబ్బంది క‌లిగిస్తాయి. ఈ యాడ్స్‌లో చాలా వ‌ర‌కు వ‌ల్గ‌ర్ కూడా ఉంటాయి. అందుకే ఈ యాడ్స్‌ను ఆపేయాల‌ని షియోమి నిర్ణ‌యించింది. రాబోయే రోజుల్లో నెమ్మ‌దిగా ఈ యాడ్స్‌ను...

  • సిమ్ కార్డ్ వ్యాలిడిటీని పెంచడానికి మెయిన్ బ్యాలెన్స్ నుంచి వాడ‌డం ఎలా?

    సిమ్ కార్డ్ వ్యాలిడిటీని పెంచడానికి మెయిన్ బ్యాలెన్స్ నుంచి వాడ‌డం ఎలా?

    ట్రాయ్ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం మీ సిమ్‌కార్డు వ్యాలిడిటీ అయిపోతుందా? అయితే మీరేం ఆందోళ‌న చెంద‌క్క‌ర్లేదు. మీ సెల్‌ఫోన్ మొయిన్ బ్యాలెన్స్ నుంచి కూడా మీరు సిమ్‌కార్డు వ్యాలిడిటీని మాన్యువ‌ల్‌గా పెంచుకునే అవ‌కాశం ఉంది. వ్యాలిడిటీని పెంచుకోవ‌డం కోసం రూ.35 లేదా రూ.25 రీఛార్జ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. జ‌స్ట్...

  • బేసిక్ ఫోన్‌తో బ్యాంకు సేవలు పొందవచ్చని మీకు తెలుసా ? తెలియకుంటే ఈ స్టోరీ మీకోసమే 

    బేసిక్ ఫోన్‌తో బ్యాంకు సేవలు పొందవచ్చని మీకు తెలుసా ? తెలియకుంటే ఈ స్టోరీ మీకోసమే 

    మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా..బేసిక్ ఫోన్ మాత్రమే ఉందా.. మీ బేసిక్ ఫోన్ తో బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవాలనుకుంటున్నారా.. ఎలా నిర్వహించుకోవాలో తెలియడం లేదా..అయితే వీటన్నింటికీ ఇప్పుడు పరిష్కారం చూపిస్తోంది ఎన్‌యూయూపీ (నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్డీ ప్లాట్ ఫాం. దీంతో మీరు బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు ఎలాగో ఓ సారి చూద్దాం. NUUP NUUP అనేది యూఎస్‌ఎస్డీ USSD ( Unstructured...

  • ఆండ్రాయిడ్ ఫోన్లో రింగ్‌టోన్ ప‌ని చేయ‌ట్లేదా? మ‌రి ఫిక్స్ చేయ‌డం ఎలా?

    ఆండ్రాయిడ్ ఫోన్లో రింగ్‌టోన్ ప‌ని చేయ‌ట్లేదా? మ‌రి ఫిక్స్ చేయ‌డం ఎలా?

    ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న వాళ్ల‌కు రింగ్‌టోన్ గురించి తెలిసే ఉంటుంది. ఒక‌ప్పుడు రింగ్ టోన్స్ మార్చ‌డం పెద్ద ఫ్యాష‌న్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఇది కాస్త త‌గ్గినా.. ఇంకా రింగ్ టోన్స్ మారుస్తూ వాడే వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే మ‌నం ఒక్కోసారి రింగ్ టోన్ మార్చినా అది మార‌దు. మ‌నం మార్చిన రింగ్ టోన్ కాకుండా డిఫాల్ట్‌గా ఉండే రింగ్ టోన్...

  • ఫేస్‌బుక్ ఫొటోల‌ను గూగుల్ ఫొటోల‌కు ట్రాన్స్‌ఫ‌ర్  చేయ‌డం ఎలా?

    ఫేస్‌బుక్ ఫొటోల‌ను గూగుల్ ఫొటోల‌కు ట్రాన్స్‌ఫ‌ర్  చేయ‌డం ఎలా?

    ఫేస్‌బుక్‌లో మ‌నం ఎన్నో ఫొటోల‌ను పోస్టు చేస్తాం. కానీ వాటి గురించి ఆ త‌ర్వాత ప‌ట్టించుకోం.  కానీ మ‌నం ఫేస్‌బుక్ వాడ‌క‌పోయినా.. లేదా మ‌న అకౌంట్‌ను ఎవ‌రైనా హ్యాక్ చేసినా ఫొటోల సంగ‌తి ఏమిటి? మ‌నకు ఎంతో విలువైన ఆ ఫొటోల‌ను ప‌రిర‌క్షించేది ఎలా? అయితే ఫేస్‌బుక్‌లో మ‌నం పోస్టు చేసిన...

  • ఇప్పటికీ విండోస్ 10 ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?

    ఇప్పటికీ విండోస్ 10 ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?

    మైక్రోసాప్ట్ విండోస్ 10 రిలీజ్ చేయగానే దాన్ని అందరూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటూ గడువు తేదీ ఇచ్చింది. ఆ తేదీ గతేడాది జూలై 29తోనే అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా విండోస్ 10ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కొంతమొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉచితంగా విండోస్ 10ని  అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు విండోస్ 10ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు....

  • రహస్యంగా బ్రౌజింగ్ చేసేవారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు

    రహస్యంగా బ్రౌజింగ్ చేసేవారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు

    సెక్యూర్డ్ బ్రౌజింగ్‌ను కొరుకునే వారికోసం, అన్ని ప్రముఖ బ్రౌజర్లు ఇన్‌కాగ్నిటో మోడ్‌ బ్రౌజింగ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి.ప్రైవేట్ బ్రౌజింగ్ విండో ద్వారా బ్రౌజర్ చేయటం వలన మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు. ఇందులో భాగంగా Incognito mode గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి. Incognito mode ద్వారా మీరు...

  • టీమ్ వీవ‌ర్‌లో మీకు తెలియ‌కుండా ఫైల్ ట్రాన్స్‌ఫ‌ర్ జ‌రిగిందా.. ఆప‌డం ఎలా?

    టీమ్ వీవ‌ర్‌లో మీకు తెలియ‌కుండా ఫైల్ ట్రాన్స్‌ఫ‌ర్ జ‌రిగిందా.. ఆప‌డం ఎలా?

    టీమ్ వీవ‌ర్.. ఒక సిస్ట‌మ్‌ను ఉప‌యోగించి ఒకేసారి ఎక్కువ‌మంది ప‌ని చేయడానికి వాడే టూల్‌. అయితే టీమ్ వీవ‌ర్‌తో ఎన్ని ఉస‌యోగాలు ఉన్నాయో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి.  అవేంటంటే మ‌న‌కు తెలియ‌కుండా కొన్ని ఆప‌రేషన్లు జ‌ర‌గడం. అంటే మ‌న నాలెడ్జ్ లేకుండానే ఫైల్స్ ట్రాన్స్‌ఫ‌ర్ అయిపోతుంటాయి ఒక్కోసారి....

  • ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

    తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్‌సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్‌సైట్‌తో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ...

  • ఇప్ప‌టికే ప్లే స్టోర్‌లో కొనుక్కున్న గేమ్స్‌ని, యాప్స్‌ని రీఇనిస్టాల్, రీస్టోర్ చేయ‌డం ఎలా?

    ఇప్ప‌టికే ప్లే స్టోర్‌లో కొనుక్కున్న గేమ్స్‌ని, యాప్స్‌ని రీఇనిస్టాల్, రీస్టోర్ చేయ‌డం ఎలా?

    ప్లేస్టొర్‌లో ఎప్పుడైనా పెయిడ్ యాప్స్‌ని ఎప్పుడైనా కొన్నారా? అయితే వాటిని కొంత‌కాలం వాడి ఆ త‌ర్వాత అన్ ఇన్ స్టాల్ చేస్తారా? మ‌రి మ‌ళ్లీ వాటిని వాడుకోవాల‌ని అనుకుంటున్నారా? .. కానీ మ‌ళ్లీ ఆ యాప్‌ల‌ను వాడాల‌ని అనుకుంటే పేమెంట్ క‌ట్టాల‌నే మెసేజ్ మీకు వ‌స్తుందా? ... అయితే మీరు బాధ‌ప‌డొద్దు. మీరు ఇప్ప‌టికే ప్లే...

  • SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    ప్రభుత్వరంగ మేజర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కలిగిన తమ కస్టమర్లకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోంది. IRCTC టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు SBI  అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటుగా టిక్కెట్ బుకింగ్ పైన పలు రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటివి ఇస్తోంది. ఎస్బీఐ కార్డు ద్వారా మీరు టిక్కెట్ బుక్ చేయాలనుకుంటే ఈ కింది పద్ధతుల ద్వారా...

  • రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై వాడుకోవడం ఎలా ? 

    రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై వాడుకోవడం ఎలా ? 

    డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైల్‌వైర్ వైఫై సర్వీస్ ప్రాజెక్ట్‌ని ప్రారంభిన సంగతి అందరికీ తెలిసిందే. రైల్వే ప్రయాణికుల కోసం గూగుల్ సహకారంతో భారతీయ రైల్వే చేపట్టిన ఉచిత వైఫై సర్వీస్ గా దీన్ని చెప్పుకోవచ్చు. భారతీయ రైల్వేకు చెందిన టెలికామ్ కంపెనీ రైల్‌టెల్‌ ఈ ఉచిత సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుతం 1600 పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై...

  •  సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ ఫర్పెక్ట్‌గా మాట్లాడటం ఎలా ?

     సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ ఫర్పెక్ట్‌గా మాట్లాడటం ఎలా ?

    నెట్‌వర్క్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా కష్టమవుతూ ఉంటుంది. అదే చాలా ముఖ్యమైన కాల్ అయితే మనకు ఎక్కడ లేని విసుగు వస్తుంది. సిగ్నల్స్ వీక్ అని మనకు ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి. సిగ్నల్ వీక్ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్ మీకోసం.. మీ ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ బాగుండాలంటే, మీ ఫోన్ బ్యాటరీ...

  • ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్‌డ్రా చేయడం ఎలా ?

    ప్రొవిడెంట్ ఫండ్..ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగ చివరి దశలో ఎంతో మేలు చేస్తుంది..అయితే,పీఎఫ్ ఉన్న వారు తమ అకౌంట్ నుండి ఎలా డబ్బులు తీసికోవాలి అనేది అంతగా అవగాహన ఉండక పోవచ్చు. ఖాతాదారుల సౌలభ్యం కోసం పీఎఫ్‌ను ఆన్‌లైన్‌లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ -EPFO. మీరు ఉద్యోగం చేస్తుండగానే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు....

  • ఐసీసీ క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆన్‌లైన్‌లో చూడ‌డం ఎలా?

    ఐసీసీ క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆన్‌లైన్‌లో చూడ‌డం ఎలా?

    ఇప్పుడు ఎక్క‌డ చూసినా క్రికెట్ జ్వ‌ర‌మే.. ఐసీసీ ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కావ‌డంతో అభిమానులు మ్యాచ్‌లు చూడ‌టానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆఫీసుల్లో ఉన్నా కూడా స్కోర్లు తెలుసుకోవ‌డం కోసం చాలా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. మే 30న ప్రారంభ‌మైన ఈ మెగా టోర్నీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది...

  • కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

    కార్డు చెల్లింపులో కోల్పోయిన మొత్తాన్ని తిరిగిపొందడం ఎలా ? 

    వినియోగదారులు ఒక్కోసారి షాపింగ్ సమయంలో కాని లేక డిన్నర్ సమయంలో కాని రాంగ్ లావాదేవీలు జరిపి అనేక చిక్కులు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు అటువంటి సమయంలో పోయిన డబ్బుని తిరిగి ఎలా పొందాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు కార్డు చెల్లింపుల ద్వారా వివాదాల్లో చిక్కుకుంటే ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మీ కార్డు నుంచి మొత్తం కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది...

  • ఆండ్రాయిడ్‌లో డునాట్ డిస్ట‌ర్బ్ సెట్టింగ్స్ క‌న్ఫిగ‌ర్ చేయ‌డం ఎలా?

    ఆండ్రాయిడ్‌లో డునాట్ డిస్ట‌ర్బ్ సెట్టింగ్స్ క‌న్ఫిగ‌ర్ చేయ‌డం ఎలా?

    ఈ రోజుల్లో అన‌వ‌స‌ర కాల్స్‌, మెసేజ్‌లు ఫోన్ వాడుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌వు. ఇవి ఒక్కోసారి తీవ్ర స్థాయిలో ఉంటాయి. మ‌న‌ల్ని బాగా డిస్ట‌ర్బ్ చేస్తాయి. అయితే ఈ ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి మ‌న‌కు కొన్ని ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. కానీ వాటిని  ఎవ‌రూ ఎక్కువ‌గా వాడ‌రు. వాటిలో కీలక‌మైంది...

  • ఇంటివద్ద నుంచే ఏటీఎం సేవలు పొందడం ఎలా ? 

    ఇంటివద్ద నుంచే ఏటీఎం సేవలు పొందడం ఎలా ? 

    సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే నేరుగా ఏటీఎం సేవలు పొందే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. ఈ మధ్య కొన్ని బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సర్వీసులు ఆఫర్ చేస్తున్నాయి. క్యాష్ పికప్, ఇన్‌స్ట్రుమెంట్ పికప్, క్యాష్ డెలివరీ, డిమాడ్ డ్రాఫ్ట్ వంటి సేవలు నేరుగా ఇంటికి వచ్చి అందిస్తున్నాయి. అయితే ఈ సేవలు కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  ఇండియన్...

  • మన ఫోన్‌లో నుంచి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయడం ఎలా?

    మన ఫోన్‌లో నుంచి ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అయిన కాంటాక్ట్స్ ని డిలీట్ చేయడం ఎలా?

    ఫేస్‌బుక్‌ చూడందే.....గడవని గంటలు...వాట్సాప్ వాడనిదే...గడవని రోజులు ఇలా ఇంటర్నేట్లో ప్రతిరోజు గంటలతరబడి గడుపుతుంటాం. కానీ ప్రైవసీ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఆన్ లైన్ అడుగుజాడల్ని చెక్ చేస్తున్నారా? తప్పనిసరిగా చేయాల్సిందే. ఫేస్ బుక్ లో యాక్టివ్గా ఉండటంతోపాటు...ప్రైవసీ విషయంలోనూ అంతే యాక్టివ్ ఉండాలి. ఫేస్ బుక్ లో ఫోన్ కాంటాక్టులు సింక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం....

  • వాట్సప్‌లో మెసేజ్‌లు డిలీట్ అయ్యాయా, అయితే ఇలా తిరిగిపొందండి 

    వాట్సప్‌లో మెసేజ్‌లు డిలీట్ అయ్యాయా, అయితే ఇలా తిరిగిపొందండి 

    వాట్సప్ నుంచి ఈ మధ్యకాలంలో లాంచ్ అయిన బెస్ట్ ఫీచర్లలో 'Delete for Everyone' ఒకటి. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున పంపిన మెసేజ్‌లను 7 నిమిషాలలోపు వెనక్కి తీసుకునే వీలుంటుంది. అయితే ఈ ఫీచర్‌ను సర్‌పాస్ చేసేలా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ హ్యాక్ డిలీట్ కాబడిన మెసేజ్‌లను తిరిగి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ట్రిక్ మీ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే తప్పనిసరిగా మీ వాట్సప్ అకౌంట్...

  • ఎస్‌బిఐ అకౌంట్ వివరాలు మరచిపోతే ఇలా ఓపెన్ చేయవచ్చు

    ఎస్‌బిఐ అకౌంట్ వివరాలు మరచిపోతే ఇలా ఓపెన్ చేయవచ్చు

    డిజిటల్ టెక్నాలజీ ఊపందుకోవడంతో ఇప్పుడు అంతా తమ బ్యాంకు లావాదేవీలను ఆన్‌లైన్ ద్వారానే కొనసాగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ బ్యాకింగ్ వాడేవారు ఒక్కోసారి తమ లాగిన్ వివరాలను మరచిపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఎస్‌బిఐ వినియోగదారులకి ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాగా ఖాతాదారుడు వరుసగా మూడుసార్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్...

  • ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఎయిర్‌టెల్ సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడం ఎలా ?

    ఈ రోజుల్లో ఒక్కొక్కరు నాలుగైదు సిమ్‌లు వాడుతున్నారు. ట్రాయ్ స్ట్రిక్ రూల్స్ ప్రవేశపెట్టక ముందు అయితే ఒక్కొక్కరు లెక్కలేనన్ని సిమ్‌లు వాడేవారన్న సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. డేటా ఆఫర్, అలాగే ఉచిత కాల్స్ ఆఫర్లు ఇచ్చే కంపెనీల సిమ్‌లు తీసుకోవడం ఆఫర్ అయిపోగానే వాటిని మూలన పడేయడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఆధార్ లింక్‌తోనే ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలని ప్రభుత్వం ఆర్డర్...

  • స్మార్ట్‌ఫోన్ వాడకం కంటికి ముప్పును ఎలా తెస్తుంది, నివారణా చర్యలు ఏంటీ ?

    స్మార్ట్‌ఫోన్ వాడకం కంటికి ముప్పును ఎలా తెస్తుంది, నివారణా చర్యలు ఏంటీ ?

    సాంకేతిక విప్లవ పుణ్యమా అని కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు.. కెమెరాలు మితిమీరిపోతున్నాయి. వీటి ఉపయోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలో గల కెమెరాలను అత్యధికంగా ఉపయోగించడం ద్వారా కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని బ్రిటీష్ పరిశోధకులు కనుకొన్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే ఐదేళ్ల లోపు గల చిన్నారుల్లో కంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని...

  • ప్రావిడెంట్ ఫండ్ లో యుఏఎన్ అంటే ఏమిటి? మీ యుఏఎన్ తెలుసుకోవడం ఎలా?

    ప్రావిడెంట్ ఫండ్ లో యుఏఎన్ అంటే ఏమిటి? మీ యుఏఎన్ తెలుసుకోవడం ఎలా?

    ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ అంటే ఈపీఎఫ్ ఖాతాలో ఉండే నిల్వ. మీ వేతనంలో నుంచి నెలవారీగా మినహాయించే డబ్బుతోపాటు కంపెనీ జమచేసేదంతా మీ పీఎఫ్ అకౌంట్లో ఉంటుంది. ఈ పీఎఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఎంత డబ్బు పొదుపు అవుతుందనేది తెలుసుకోవచ్చు. ఇపిఎఫ్ఓ ద్వారా మీకు కేటాయించిన నెంబర్ ను మీరు ఎక్కడినుంచైనా పీఎఫ్ చేసుకోవచ్చు. uanఅనేది మీ ఈపీఎఫ్ ను ట్రాక్ చేయడానికి సహాయపడే నెంబర్. మీ యుఏఎన్...