• తాజా వార్తలు
  • షియోమీ నోట్ 5 ఎలా ఉండబోతోందో తెలుసా?

    షియోమీ నోట్ 5 ఎలా ఉండబోతోందో తెలుసా?

        తక్కువ ధరలకే మంచి ఫీచర్లున్న ఫోన్లను అందించడంలో స్పెషలిస్టయిన షియోమీ ఇంకో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రీసెంటుగా రెడ్‌మి నోట్‌4 విజయవంతమైన నేపథ్యంలో మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌5తో బరిలో దిగడానికి రెడీ అవుతోంది రెడ్ మీ.      అయితే... రెడ్ మీ నోట్ 5 ఇంకా లాంఛ్ కాకుండానే దాని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. రెడ్‌మి నోట్‌4 మాదిరిగానే ఇది ఫుల్‌...

  • ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఆల్‌టైం మోస్ట్ పాపుల‌ర్ మొబైల్ ఫోన్లు ఇవే.

    ఇండియా, చైనా, తైవాన్‌, కొరియా ఇలా చాలా దేశాల నుంచి వంద‌లాది సెల్‌ఫోన్ కంపెనీలు.. రోజుకో ర‌కం కొత్త మోడ‌ల్‌ను మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయి.  ఈరోజు వ‌చ్చిన మోడ‌ల్ గురించి జ‌నాలు తెలుసుకునేలోపు వాటికి అప్‌గ్రేడ్ వెర్ష‌న్లు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి.  ఇన్ని వంద‌లు, వేల మోడ‌ల్స్‌లో ఏ  ఫోన్ గుర్తు పెట్టుకోవాలో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్‌. కానీ గ‌తంలో వ‌చ్చిన మొబైల్ మోడ‌ల్స్ మాత్రం ఎవ‌ర్ గ్రీన్‌గా...

  • తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

    తాళాలు, కార్డులు, పాస్ వర్డులు అన్నీ ఈ బయోమెట్రిక్ రింగులోనే

    ఫిట్ నెస్ ట్రాక‌ర్లుగా, హెల్త్ ట్రాకర్లుగా ఉపయోగ‌ప‌డే రింగ్‌లు చూశాం. ఇప్పుడు బ‌యోమెట్రిక్ రింగ్ వ‌చ్చేసింది.  క్రెడిట్ కార్డులు, కార్ తాళాలు, డోర్ కీస్ ఆఖ‌రికి మీ ఈ మెయిల్, online account  పాస్‌వ‌ర్డ్‌ల‌ను కూడా దీనిలో స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకోవ‌చ్చు. టోకెన్ రింగ్ పేరిట వ‌చ్చిన ఈ బ‌యోమెట్రిక్ రింగ్ ప్ర‌స్తుతం అమెరికాలోని షికాగో, మియామీ, సాల్ట్‌లేక్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే...

  • సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

    సెల్‌ఫోన్ రేసులో షుమాక‌ర్.. వ‌న్‌ప్ల‌స్ 5

    స్మార్ట్‌ఫోన్లు ఎన్నో వ‌స్తున్నాయ్‌.. క‌నుమ‌రుగైపోతున్నాయి.. కానీ వాటిలో కొన్ని మాత్ర‌మే గుర్తిండిపోతున్నాయ్‌! మార్కెట్లో నిల‌బ‌డుతున్నాయ్‌.. దీనికి కార‌ణం. నాణ్య‌త‌తో పాటు అవి అందించే సేవ‌లు కూడా. వ‌న్ ప్ల‌స్‌5 కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. వ‌న్‌ప్ల‌స్ మోడ‌ల్స్‌లో లేటెస్టుగా విడుద‌లైన ఈ వ‌న్‌ప్ల‌స్‌5 లోనూ అదిరే ఫీచ‌ర్లు చాలా ఉన్నాయి. టెక్నాల‌జీలో వేగాన్ని అందిపుచ్చుకునే వారికి వ‌న్‌ప్లస్ ఒక...

  • విరాట్ కోహ్లీ సంతకంతో స్మార్టు ఫోన్ కావాలా?

    విరాట్ కోహ్లీ సంతకంతో స్మార్టు ఫోన్ కావాలా?

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సరిగ్గా ఆ క్రేజ్ ను సొంతం చేసుకోవాలన్న కోరికతోనే స్మార్టు ఫోన్ కంపెనీ జియోనీ తన కొత్త ఫోన్లలో కోహ్లీ సిగ్నేచర్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. మరి అంది ఎంతవరకు వర్కువట్ అవుతుందో చూడాలి. జియోనీ తన ఎ1 స్మార్ట్‌ఫోన్‌లో 'విరాట్ కోహ్లి సిగ్నేచర్ ఎడిషన్‌' పేరిట మరో వెర్షన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్రికెటర్ కోహ్లి సంతకం...

  • శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 3 విడుదల.. ధర రూ.47,990

    శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 3 విడుదల.. ధర రూ.47,990

    అంతర్జాతీయంగా ట్యాబ్లెట్లకు గిరాకీ బాగా తగ్గిపోయింది. అయినా కూడా దిగ్గజ సంస్థ శాంసంగ్ తాజాగా మరో ట్యాబ్ ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే ట్యాబ్లెట్ పీసీ 'గెలాక్సీ ట్యాబ్ ఎస్3'ని భారత మార్కెట్లో విడుదల చేసింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లోనే దీన్ని లాంచ్ చేశారు. ప్రకటించిన ప్రకారమే ఇప్పుడు దీన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. కాగా ఈ...

  • వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్ 3, 3టీల‌కు ఆక్సిజ‌న్ ఓఎస్ అప్‌డేట్

    వ‌న్‌ప్ల‌స్‌.. త‌న స్మార్ట్‌ఫోన్లు వ‌న్‌ప్ల‌స్ 3, వ‌న్‌ప్ల‌స్ 3టీల‌కు ఆండ్రాయిడ్ 7.1.1. నూగ‌ట్ బేస్డ్ ఆక్సిజ‌న్ ఓఎస్ 4.1.5 అప్‌డేట్లు అందిస్తోంది. ఈ అప్‌డేట్స్‌తో త‌న స్మార్ట్‌ఫోన్ల‌కు కంపెనీ సిస్టం పుష్ నోటిఫికేష‌న్స్ అంద‌జేయ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది. సిస్టం పుష్ నోటిఫికేష‌న్ల వ‌ల్ల యూజ‌ర్లు కంపెనీ నుంచి ఇన్ఫ‌ర్మేష‌న్‌ను నేరుగా పొంద‌గ‌లుగుతారు. దీంతోపాటు రిలయ‌న్స్ జియో సిమ్ కార్డ్‌ల‌తో...

  • ఆండ్రాయిడ్‌లో లేనివి.. ఐఓఎస్‌లో ఉన్న కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    ఆండ్రాయిడ్‌లో లేనివి.. ఐఓఎస్‌లో ఉన్న కొత్త ఫీచ‌ర్లేంటో తెలుసా?

    రెండు రోజుల క్రితం అమెరికాలోని శాన్‌జోస్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో ఐ ఓఎస్‌11ను యాపిల్ లాంచ్ చేసింది. గ‌త ఓఎస్‌ల్లో ఉన్న లోటుపాట్ల‌ను సాల్వ్ చేస్తూ కొత్త ఫీచ‌ర్ల‌తో దీన్ని తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఐ ఓఎస్‌11లో ఉన్న కొన్ని ఫీచ‌ర్లు ఆండ్రాయిడ్‌లో కూడా లేవు. ఇది త‌మ‌కు ప్ల‌స్‌పాయింట్ అని యాపిల్ చెబుతోంది. ఆండ్రాయిడ్‌లో లేనివి ఐ ఓఎస్‌11లో ఏడు ఫీచ‌ర్లు ఉన్నాయి. అవేమిటో...

  • సొంత బ్రాండ్ ఫోన్లు తీసుకురానున్న అమెజాన్‌

    సొంత బ్రాండ్ ఫోన్లు తీసుకురానున్న అమెజాన్‌

    ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ త‌న స‌రికొత్త నిర్ణ‌యంతో వినియోగ‌దారుల్లో ఆస‌క్తి పెంచింది. వంద‌ల బ్రాండ్ల‌కు చెందిన వేల ఫోన్ల‌ను నిత్యం విక్ర‌యించే అమెజాన్ ప‌నిలోప‌నిగా త‌న సొంత బ్రాండ్ తో స్మార్టు ఫోన్ల‌ను తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. భారత్‌ వంటి వ‌ర్ధ‌మాన దేశాలు, గాడ్జెట్స్ మార్కెట్ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే ల‌క్ష్యంగా బ‌డ్జెట్ రేంజిలో మంచి ఫీచ‌ర్ల‌తో ఆండ్రాయిడ్ ఓఎస్...

  • గూగుల్ నుంచి న‌గ‌దు, బ‌హుమ‌తులు ఎలా పొందాలంటే..

    గూగుల్ నుంచి న‌గ‌దు, బ‌హుమ‌తులు ఎలా పొందాలంటే..

    ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ వాడ‌ని నెటిజ‌న్లు ఉండ‌రు. కంప్యూట‌ర్ ముందు కూర్చుంటే ముందుగా మ‌నం ఓపెన్ చేసేదే గూగుల్‌నే. అంత‌గా ఈ సెర్చ్ ఇంజ‌న్ మీద ఆధార‌ప‌డిపోయాం మ‌నం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న‌కున్న ఫాలోయింగ్‌ను దృష్టి పెట్టుకుని గూగుల్ కూడా ర‌క‌ర‌కాల మార్గాల్లో యూజర్ల‌ను ఆక‌ట్ట‌కునే ప్ర‌య‌త్నం చేస్తోంది. కాంటెస్ట్‌ల‌ను నిర్వ‌హించ‌డం, డిబేట్స్ పెట్ట‌డం, స్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వ‌డం, భారీగా క్యాంప‌స్...

  • చౌక‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన యురేకా బ్లాక్‌

    చౌక‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన యురేకా బ్లాక్‌

    యూ సెల్‌ఫోన్ల త‌యారీ సంస్థ యూ టెలీవెంచ‌ర్స్ తాజాగా యురేకా బ్లాక్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ అయిన యూ టెలీవెంచర్స్ రెండేళ్ల విరామం త‌ర్వాత మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ల‌భిస్తుంది. దీని ధ‌ర 8,999 రూపాయ‌లు. ప్ర‌క‌టించిన ఫీచ‌ర్ల‌ను బ‌ట్టి చూస్తే చౌక‌గా వ‌స్తున్న‌ట్లే లెక్క అని ఎక్స్‌ప‌ర్ట్‌ల అంచ‌నా....

  • పాన‌సోనిక్ నుంచి కంటికి క‌న‌ప‌డ‌ని టీవీ.. ఫ‌స్ట్ ఇండియాకే వ‌స్తుందా?

    పాన‌సోనిక్ నుంచి కంటికి క‌న‌ప‌డ‌ని టీవీ.. ఫ‌స్ట్ ఇండియాకే వ‌స్తుందా?

    పాన‌సోనిక్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తయారు చేస్తున్న ప్ర‌పంచ‌పు తొలి ఇన్‌విజ‌బుల్ టెలివిజ‌న్ (కంటికి క‌న‌ప‌డని టీవీ) ఇండియాలోనే ఫ‌స్ట్ లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఏడాది క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షోలో దీన్ని పాన‌సోనిక్ ప్ర‌ద‌ర్శించింది. అప్ప‌టి నుంచి టెక్నాల‌జీ రంగంలో ఎక్స్‌ప‌ర్ట్‌ల‌ను, టాప్ కంపెనీల్లో కూడా ఈ ఇన్విజ‌బుల్ టీవీ చాలా క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. ఇండియన్ టీవీ...

ముఖ్య కథనాలు

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

ఇంకా చదవండి
టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

టాప్ బ్రాండెడ్ ఫోన్లు మీ బ‌డ్జెట్‌లో కావాలా.. అయితే ఈ ఆప్ష‌న్లు చూడండి

ఫ్లాగ్‌షిప్ ఫోన్లంటే 50, 60 వేల రూపాయ‌లు పెట్టాలి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ లాస్ట్ ఇయ‌ర్ రిలీజ‌యిన కొన్ని ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇందులో స‌గం ధ‌ర‌కే దొరుకుతున్నాయి.  అలాంటి వాటిపై ఓ...

ఇంకా చదవండి