• తాజా వార్తలు
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ పై ఉన్న తొలి ఫోన్ వివో నుంచి..!

    ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ స్క్రీన్ పై ఉన్న తొలి ఫోన్ వివో నుంచి..!

    కొద్దికాలం కింద‌ట స్మార్టు ఫోన్ల‌లో క్రేజీ ఫీచ‌ర్ గా వ‌చ్చిన ఫింగ‌ర్ ప్రింటు సెన్సార్ అనేది ఇప్పుడు చాలా కామ‌న్ అయిపోయింది. సుమారుగా అన్ని ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్ ఉంటోంది. అయితే... ఈ పీచ‌ర్ ఎంతో కాలం మ‌నుగ‌డ సాగించ‌బోద‌ని, దీని కంటే అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ వ‌చ్చేస్తుందని టెక్ వ‌ర్గాలు అంచ‌నాలు వేశాయి. ముఖ్యంగా దిగ్గ‌జ సంస్థ ట‌చ్ ఐడీ విష‌యంలో ప‌రిశోధ‌న‌లు చేస్తుండ‌డంతో యాపిల్ కొత్త ఫోన్ల‌లో ఆ ఫీచ‌ర్...

  • అంత‌ర్జాతీయ సిమ్ కార్డు కావాలా ? ట్రాయ్ క‌ఠిన నిబంధ‌న‌లు ఇవీ

    అంత‌ర్జాతీయ సిమ్ కార్డు కావాలా ? ట్రాయ్ క‌ఠిన నిబంధ‌న‌లు ఇవీ

    చేతిలో ఫోన్ ఉంటే క‌చ్చితంగా సిమ్ కార్డు కావాల్సిందే. లేక‌పోతే ఆ ఫోన్‌కు విలువే ఉండ‌దు. అయితే ఒక్కో వినియోగ‌దారుడి ద‌గ్గ‌ర ఎన్ని సిమ్ కార్డులు ఉంటాయి? ఈ విష‌యాన్ని చెప్ప‌డం క‌ష్టం. కొంత‌మంది ఒకే సిమ్ కార్డుతో లాగిస్తే.. ఎక్కువ‌శాతం మంది రెండు సిమ్ కార్డుల‌ను త‌మ ద‌గ్గ‌ర పెట్ట‌కుంటారు. మ‌రికొంత‌మంది ఎన్ని సిమ్‌లు వాడ‌తారో లెక్కే ఉండ‌దు. విదేశాల‌కు వెళ్లేవాళ్లు సిమ్‌ల‌ను ప‌దే మారుస్తుంటారు. దీని...

  • శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రోపై 5వేల ధ‌ర త‌గ్గింపు.. కార‌ణం ఇదేనా?

    శాంసంగ్ త‌న తొలి 6జీబీ ర్యామ్ గెలాక్సీ సీ9 ప్రో స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. 36,900 రూపాయ‌ల ధ‌ర ఉన్న ఈ ఫోన్‌ను 31,900 రూపాయ‌ల‌కే అందించ‌నుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది. ఆరు అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమౌల్డ్ డిస్‌ప్లే క‌లిగిన గెలాక్సీ సీ 9 ప్రో కు ఫీచ‌ర్ల‌న్నీ భారీగానే ఉన్నాయి. కెమెరా, బ్యాట‌రీ బ్యాక‌ప్‌, ర్యామ్‌,...

  • ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

    ఇండియ‌న్ మార్కెట్‌లోకి అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్

    అమెజాన్ అలెక్సా స్మార్ట్ వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. ప్ర‌పంచంలో తొలిసారిగా ఇండియాలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ స్మార్ట్‌వాచ్ ధ‌ర 13,900 రూపాయ‌లు. అమెజాన్ అలెక్సా వాయిస్ బేస్డ్‌గా రూపొందిన తొలి స్మార్ట్ వాచ్ ఇదే కావ‌డం విశేషం. iMCO వాచ్ అమెజాన్ అలెక్సా సాంకేతిక‌త‌తో లాంచ్ అయింది. దీనిలోని వాయిస్ యాక్టివేటెడ్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్.. అలారం, ఆల్ట‌ర్‌నేట్ టైం జోన్‌, క్యాలండ‌ర్‌, మ్యూజిక్ బ్లూటూత్...

  • 9.99 డాల‌ర్ల‌కే 2 టెరాబైట్ ఐక్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్న యాపిల్

    9.99 డాల‌ర్ల‌కే 2 టెరాబైట్ ఐక్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్న యాపిల్

    యాపిల్ మార్కెట్లో దూసుకుపోతున్న బ్రాండ్. ఏళ్ల త‌ర‌బ‌డి ఏక‌ఛాత్ర‌ధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్న బ్రాండ్‌. ఇది ఏ ప్రొడెక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినా అది సూప‌ర్‌హిట్టే. అంతేకాదు ఏ ఆఫ‌ర్ ప్ర‌వేశ‌పెట్టినా అది కూడా హిట్టే. తాజాగా యాపిల్ త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. అదేంటంటే ఐక్లౌడ్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఎక్కువ స్టోరేజ్‌ను ఇస్తోంది ఆ కంపెనీ. ఆ ఆఫ‌రే 2జీ ఐక్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌....

  • గూగుల్ హోమ్‌, అమెజాన్ ఎకోలకు యాపిల్ హోమ్ పాడ్  పోటీ ఇచ్చేనా!

    గూగుల్ హోమ్‌, అమెజాన్ ఎకోలకు యాపిల్ హోమ్ పాడ్ పోటీ ఇచ్చేనా!

    యాపిల్ కంపెనీ ఇటీవ‌లే రిలీజ్ చేసిన యాపిల్ హోమ్ పాడ్ వినియోగ‌దారుల్లో ఆస‌క్తిని రేపుతోంది. టెక్నాల‌జీని బాగా ఇష్ట‌ప‌డే వాళ్లు స్మార్ట్ వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ స్పీక‌ర్ గురించి ఆరా తీస్తున్నారు. చాలామంది ఇప్ప‌టికే ఆర్డ‌ర్ కూడా చేసేశారు. అయితే మార్కెట్లో ఉన్న పోటీని త‌ట్ట‌కుని ఈ కొత్త యాపిల్ ప్రొడెక్ట్ ఎంత‌వ‌ర‌కు నిలుస్తుంద‌నేది మ‌రో సందేహం. ఇప్ప‌టికే మార్కెట్లో ఉన్న అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్...

  • మీ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్ వ‌స్తుందో?  లేదో?

    మీ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్ వ‌స్తుందో? లేదో?

    గూగుల్ నుంచి రానున్న స‌రికొత్త ఆప‌రేటింగ్ సిస్టం.. ఆండ్రాయిడ్ ఓ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొబైల్ యూజ‌ర్ల‌లో ఎంతో ఆసక్తి రేపుతోంది. దీనిలో చాలా కొత్త ఫీచ‌ర్ల‌ను గూగుల్ ప‌రిచ‌యం చేస్తోంది. అయితే తొలిడెవ‌లప‌ర్ ప్రివ్యూ నెక్సస్ 5ఎక్స్‌, నెక్స‌స్ 6పీ, నెక్స‌స్ ప్లేయ‌ర్‌, పిక్సెల్‌, పిక్సెల్ ఎక్స్ఎల్‌, పిక్సెల్ సి డివైజ్‌లకే ప‌రిమిత‌మైంది. మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ ఓ.. అప్‌డేట్...

  • 40 ఏళ్లనాటి  యాపిల్ కంప్యూట‌ర్‌.. 80 లక్ష‌ల‌కు కొన్నారు

    40 ఏళ్లనాటి యాపిల్ కంప్యూట‌ర్‌.. 80 లక్ష‌ల‌కు కొన్నారు

    యాపిల్‌.. టెక్నాల‌జీ ప్ర‌పంచంలో మ‌కుటం లేని మహారాజు. యాపిల్ నుంచి ఒక ప్రొడ‌క్ట్ రిలీజ్ అవుతుందంటే టెక్నాల‌జీ ల‌వ‌ర్స్ అంతా క‌ళ్ల‌లో వ‌త్తులేసుకుని మ‌రీ ఎదురుచూస్తుంటారు. ఐ ఫోన్‌లు రిలీజ్ అయ్యేట‌ప్పుడు అమెరికా లాంటి కొన్ని దేశాల్లో తెల్ల‌వార‌క‌ముందే స్టోర్ల ముందు లైన్ల‌లో నిల‌బ‌డి మ‌రీ కొంటారు. ఇదంతా ఇప్ప‌టి మాట‌. కానీ 40 ఏళ్ల క్రితం యాపిల్ ఓ చిన్న కంపెనీ. అప్పుడు త‌యారుచేసిన యాపిల్ -1 అనే...

  •  బెంగ‌ళూరులో ఐఫోన్ త‌యారీ ప్రారంభించిన‌ యాపిల్

    బెంగ‌ళూరులో ఐఫోన్ త‌యారీ ప్రారంభించిన‌ యాపిల్

    రాకెట్ స్పీడ్ తో డెవ‌ల‌ప్ అవుతున్న ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లో బల‌మైన పునాది వేసుకునేందుకు యాపిల్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇండియాలో ఐ ఫోన్ త‌యారు చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసింది. ఐ ఫోన్ ఎస్ఈ మోడ‌ల్ ఫోన్‌ను బెంగ‌ళూరులో త‌యారు చేస్తున్న‌ట్లు చెప్పింది. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో ఐ ఫోన్ ఎస్ఈ ప్ర‌పంచంలోనే టాప్ మోడ‌ల్‌. ఇండియాలో ఐ ఫోన్ త‌యారీకి దీనితోనే శ్రీ‌కారం...

ముఖ్య కథనాలు

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ 11 బీటా వెర్ష‌న్ రానున్న ఒప్పో, రియ‌ల్‌మీ, షియోమి, పోకో ఫోన్ల లిస్ట్ ఇదీ

ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆండ్రాయిడ్ 11. ఇది ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ ద‌శ‌లోనే ఉంది. ఈ బీటా వెర్ష‌న్ అంటే ట్ర‌య‌ల్ వెర్ష‌న్ అప్‌డేట్‌ను గూగుల్ త‌న సొంత ఫోన్ల‌యిన పిక్సెల్ ఫోన్ల‌కే...

ఇంకా చదవండి
కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

కరోనా భ‌యంతో గాడ్జెట్స్ క్లీన్ చేస్తున్నారా.. ఈ టిప్స్ గుర్తు పెట్టుకోండి

క‌రోనా వైర‌స్ మ‌నం నిత్యం వాడే గాడ్జెట్ల మీద కూడా కొన్ని గంట‌ల‌పాటు బత‌క‌గ‌లదు. అందుకే ఇప్పుడు చాలామంది చేతులు శానిటైజ్ చేసుకున్న‌ట్లే కీచైన్లు, క‌ళ్ల‌జోళ్లు, ఐడీకార్డులు, ఆఖ‌రికి సెల్‌ఫోన్‌,...

ఇంకా చదవండి