• తాజా వార్తలు
  • అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    అన్ని బ్యాంకుల్లో మిస్డ్ కాల్‌తో అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకోవడానికి కంప్లీట్ గైడ్

    ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు, ఒక్క మిస్డ్ కాల్‌తో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తెలిపే బ్యాంకు ఫోన్ నంబర్లు ఇస్తున్నాం. మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ అకౌంట్ బ్యాలెన్స్ మీ మొబైల్‌కి వస్తుంది. అయితే మీ నంబర్‌ను మీ అకౌంట్‌కి అనుసంధానం చేసి ఉండాలి. ఆ నంబర్ డయల్ చేసినప్పుడే...

  • ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి సూపర్ ఈజీ గైడ్

    మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి పాలుపోదు. అయితే ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్రాసెస్ ఏంటో ఓ సారి చూద్దాం. ...

  • ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ఎస్‌.బీ.ఐ ఖాతాదారులు అస్సలు చేయకూడని పనులు ప్రకటించిన బ్యాంకు

    ;ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులను అలర్ట్ చేస్తోంది. ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క  కస్టమర్ ని బ్యాంకు హెచ్చరిస్తోంది.  కొన్ని రకాల పనులను ఖాతాదారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదని వార్నింగ్ ఇస్తోంది. దీనికి ప్రధాన కారణం  ఆన్‌లైన్ మోసాలు ఎక్కువ కావడమేనని తెలుస్తోంది.  ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండండి అంటూ...

  • SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    ప్రభుత్వరంగ మేజర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కలిగిన తమ కస్టమర్లకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోంది. IRCTC టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు SBI  అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటుగా టిక్కెట్ బుకింగ్ పైన పలు రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటివి ఇస్తోంది. ఎస్బీఐ కార్డు ద్వారా మీరు టిక్కెట్ బుక్ చేయాలనుకుంటే ఈ కింది పద్ధతుల ద్వారా...

  • ఆర్థిక లావాదేవీలపై జూలై 1 నుంచి కొత్త రూల్స్, షురూ

    ఆర్థిక లావాదేవీలపై జూలై 1 నుంచి కొత్త రూల్స్, షురూ

    జూలై 1 నుంచి కొత్తగా కొన్ని రూల్స్ వస్తున్నాయి. పాత నిబంధనలు పోయి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాగా ఈ నిబంధనలు రోజువారీ భాగంలో మనం చేసే పనులే. రోజువారీ ఆర్థిక లావాదేవీల ప్రభావం చూపించేవే. మీరు ఎప్పుడూ లావాదేవీలు జరుపుతున్నట్లయితే మీరు తప్పనిసరిగా  జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. జిటల్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్‌ఫర్, వడ్డీ రేట్లు ఇలా అన్నింటిలో...

  • మీ డెబిట్/క్రెడిట్ కార్డు పోతే బ్లాక్ చేయడానికి 4 ఉత్తమ మార్గాలు మీకోసం

    మీ డెబిట్/క్రెడిట్ కార్డు పోతే బ్లాక్ చేయడానికి 4 ఉత్తమ మార్గాలు మీకోసం

    ఒకప్పుడు గుర్తింపు కోసం ఒక్క రేషన్‌ కార్డునో, లేదా ఓటరు గుర్తింపు కార్డునో అడిగేవారు. ఇప్పుడు అనేక రకాల గుర్తింపు కార్డులు జీవితంతో భాగమయ్యాయి. డెబిట్‌ కార్డు నుంచి ఆధార్‌ కార్డు వరకూ వెంట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కార్డులు పోతే ఏం చేయాలో అర్ధం గాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లావాదేవీలు నడిపే డెబిట్ , క్రెడిట్ కార్డులు పోతే ఎక్కడ లేని ఆందోళన వచ్చేస్తోంది....

  • క్విక్ ఛార్జ్, యుఎస్ బి 3.0 తో ఉన్న పవర్ బ్యాంక్స్ ఏవి?

    క్విక్ ఛార్జ్, యుఎస్ బి 3.0 తో ఉన్న పవర్ బ్యాంక్స్ ఏవి?

    ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లకు పవర్ బ్యాంకులు తప్పనిసరిగా మారాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వీటి ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ వాడటం స్టార్ట్ చేస్తే...ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను వాడుతుంటారు. అయితే పవర్ బ్యాంకులను కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది కొనుగోలు చేయోద్దు. కాబట్టి ఎక్కువగా రోజులు వచ్చే నాణ్యమైన పవర్...

  • త్వ‌ర‌లో మ‌న ఫోన్ల‌లో మాయం కానున్న 10 ఫీచ‌ర్లు

    త్వ‌ర‌లో మ‌న ఫోన్ల‌లో మాయం కానున్న 10 ఫీచ‌ర్లు

    స్మార్ట్ ఫోన్ రూపాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ది ఇత‌ర బ్రాండ్ల‌క‌న్నా విభిన్న‌మైన‌దిగా చూప‌డం కోసం వివిధ కంపెనీలు అనేక వినూత్న మార్పుచేర్పులు చేస్తున్నాయి. సంప్ర‌దాయ‌కంగా వ‌చ్చే 3.5 మిల్లీమీట‌ర్ల హెడ్‌ఫోన్ జాక్ తొల‌గింపు, వేలిముద్ర‌ల స్కాన‌ర్ బ‌దులు ముఖాన్ని గుర్తించే సాంకేతిక...

  • శామ్‌సంగ్ కాల్ సెట్టింగ్స్‌లో మ‌రికొన్ని కిటుకులు

    శామ్‌సంగ్ కాల్ సెట్టింగ్స్‌లో మ‌రికొన్ని కిటుకులు

    శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ వాడ‌కందారుల కోసం ఇంత‌కుముందు కొన్ని కిటుకులను వివ‌రించిన నేప‌థ్యంలో మ‌రిన్నిటిని  మీ ముందుకు తెస్తున్నాం. BUTTONS TO ANSWER OR REJECT CALLS ఫోన్ కాల్స్ ఆన్స‌ర్, రిజెక్ట్ చేయ‌టానికి ప్ర‌త్యేకించి బ‌ట‌న్స్ లేక‌పోయినా VOLUME UP, POWER KEYల‌ను ఎనేబుల్ చేసుకుని వాడుకోవ‌చ్చు. ఇదెలాగంటే... SETTINGSలో...

ముఖ్య కథనాలు

ఐసీఐసీసీ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయ‌ల్ గురించి క‌స్ట‌మ‌ర్లు తెలుసుకోవాల్సిన విష‌యాలివీ

ఐసీఐసీసీ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయ‌ల్ గురించి క‌స్ట‌మ‌ర్లు తెలుసుకోవాల్సిన విష‌యాలివీ

మీరు ఐసీఐసీఐ ఖాతాదారులా?   మీ డెబిట్ కార్డ్ ఇంట్లో ఉంచి బ‌య‌టికెళ్లిన‌ప్పుడు అర్జెంటుగా డ‌బ్బులు డ్రా చేయాల్సి వచ్చిందా?  మీరు ఏటీఎంలో డెబిట్ కార్డ్ పెట్టి మ‌నీ...

ఇంకా చదవండి