• తాజా వార్తలు
  •  రెడ్‌మీ నోట్ 9 ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియ‌న్ అంటున్న షియోమి.. ఏంటా క‌థ‌?

    రెడ్‌మీ నోట్ 9 ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియ‌న్ అంటున్న షియోమి.. ఏంటా క‌థ‌?

    షియోమి త‌న లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 9ను ఈ రోజు ఇండియ‌లో లాంచ్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రెండు నెల‌ల‌ల కింద‌టే ఈ ఫోన్‌ను లాంచ్ చేసినా ఇండియాలో లేట‌యింది. జులై 24 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ‌డ్జెట్ ధ‌ర‌లో త‌మ ఫోన్  ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియ‌న్ అని షియోమి...

  • నెట్‌ఫ్లిక్స్ 83 ఏళ్లు ఉచితంగా‌..  పొంద‌డం ఎలా?

    నెట్‌ఫ్లిక్స్ 83 ఏళ్లు ఉచితంగా‌..  పొంద‌డం ఎలా?

    గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? అదీ ఒక‌టీ రెండూ కాదు ఏకంగా 83 ఏళ్లు ఫ్రీగా ఇస్తామంటే ఎగిరి గంతేస్తారుగా?  అయితే అలాంటి ఆఫ‌ర్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. అదేంటో చూద్దాం ప‌దండి.  ఇదీ క‌థ‌ ద ఓల్డ్‌గార్డ్ పేరుతో నెట్ఫ్లిక్స్ ఇటీవ‌ల ఓ సినిమాను రిలీజ్ చేసింది. అందులో...

  • శామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌వాచ్  విడుద‌ల‌.. లిమిటెడ్ ఎడిష‌న్ మాత్ర‌మే

    శామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌వాచ్  విడుద‌ల‌.. లిమిటెడ్ ఎడిష‌న్ మాత్ర‌మే

    టెక్నాల‌జీ దిగ్గ‌జం శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్లోకి 4జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. అల్యూమినియం ఎడిష‌న్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 4జీ స్మార్ట్ వాచ్‌ను లిమిటెడ్ ఎడిష‌న్‌గా రిలీజ్ చేసింది. కేవ‌లం 18 వాచ్‌లు మాత్ర‌మే విడుద‌ల చేస్తామ‌ని శాంసంగ్ ప్ర‌క‌టించింది.  ఇవీ ఫీచ‌ర్లు  * శాంసంగ్...

  • శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    శుభవార్త, త్వరలో ATM ఛార్జీలు తగ్గనున్నాయి 

    ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్‌చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. వారి ఆశలకు అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.  ఏటీఎం ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా...

  •  లింక్డ్ ఇన్ ద్వారా జరుగుతున్న సెక్స్ టార్షన్స్ - తస్మాత్ జాగ్రత్త

    లింక్డ్ ఇన్ ద్వారా జరుగుతున్న సెక్స్ టార్షన్స్ - తస్మాత్ జాగ్రత్త

    సైబర్ నేరగాళ్ల బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ చీటర్స్ ఉచ్చులోపడి చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది సైబర్ క్రైం ఉచ్చులో బిగుసుపోతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు వారి మాటలను నమ్మి నిండామునుగుతున్నారు. ఈరోజుల్లో ప్రతిఒక్కరూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. యాప్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారానే...

  • రూ.500 నుంచే జియో గిగా‌ఫైబర్ ప్లాన్ స్టార్ట్ , జులై నుంచి లైవ్‌లోకి  !

    రూ.500 నుంచే జియో గిగా‌ఫైబర్ ప్లాన్ స్టార్ట్ , జులై నుంచి లైవ్‌లోకి !

    దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో ముఖేష్ అంబానీ ఎవరికి షాకివ్వబోతున్నారు. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన జియో మళ్లీ సునామి ఎంట్రీతో అందరికీ ముచ్చెమటలు పట్టించనుందనే వార్తలు ఇప్పుడు దిగ్గజాలను కలవరపెడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుందంటున్నారు. ఏటా జూలైలో జరిగే యాన్యువల్ మీటింగ్‌లో కొత్త ప్రొడక్ట్‌ల గురించి ముకేష్ అంబానీ...

  • ఐడియా, వొడాఫోన్‌ మెర్జ‌ర్ వ‌ల్ల క‌స్ట‌మ‌ర్స్ ప‌రిస్థితి ఏంటి? 

    ఐడియా, వొడాఫోన్‌ మెర్జ‌ర్ వ‌ల్ల క‌స్ట‌మ‌ర్స్ ప‌రిస్థితి ఏంటి? 

    దిగ్గ‌జ టెలికం కంపెనీలైన, కుమార మంగ‌ళం బిర్లాకు చెందిన‌ ఐడియా, బ్రిటిష్ సంస్థ వొడాఫోన్‌.. ఇక ఒక్క‌టిగా ప‌నిచేయ‌బోతున్నాయి. ఇటీవ‌ల భారతీ ఎయిర్‌టెల్‌-యూనినార్ క‌లిసిపోయిన విష‌యం తెలిసిందే! ఇప్పుడు ఇదే బాట‌లో ఐడియా, వొడాఫోన్‌ సంస్థ‌లు కూడా చేతులు క‌లిపాయి. మ‌రి వీటి క‌ల‌యిక వ‌ల్ల...

  • ప్రివ్యూ- ఎంత ఖ‌రీదైన ఫోన్‌ని అయినా అద్దెకిచ్చే RENTOMOJO

    ప్రివ్యూ- ఎంత ఖ‌రీదైన ఫోన్‌ని అయినా అద్దెకిచ్చే RENTOMOJO

    గృహోప‌క‌ర‌ణాలు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, వాహ‌నాల‌ను ఆన్‌లైన్‌లో అద్దెకిచ్చే RentoMojo.. ఇప్పుడు త‌న‌ సేవ‌ల‌ను విస్తృతం చేయ‌బోతోంది. ఇక నుంచి స్మార్ట్‌ఫోన్స్‌ని కూడా నెలవారీ అద్దెకు ఇవ్వ‌బోతోంది. నెల‌కు కొంత మొత్తం చెల్లించి.. ప్రీమియమ్ ఫోన్స్‌, ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌ను నెల‌, ఆరు...

  • ప్రివ్యూ- గూగుల్ వారి కేమియోస్ యాప్‌- సెల‌బ్రిటీల‌ను ఏదైనా అడ‌గొచ్చు ఇక్క‌డ‌

    ప్రివ్యూ- గూగుల్ వారి కేమియోస్ యాప్‌- సెల‌బ్రిటీల‌ను ఏదైనా అడ‌గొచ్చు ఇక్క‌డ‌

    సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపారవేత్త‌లను  ఏదైనా ప్ర‌శ్న గూగుల్‌లో అడిగిన వెంట‌నే... వాటికి వీడియో రూపంలో స‌మాధానం చెబితే ఎలా ఉంటుంది? సెలబ్రిటీల‌కు ఎంతోమంది ర‌క‌ర‌కాల‌ ప్ర‌శ్న‌లు వేస్తుంటారు?  లేదా వారి గురించి ఏదో ఒక ప్ర‌శ్న గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఒకే ప్ర‌శ్న ఎంతోమంది...

ముఖ్య కథనాలు

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కి ఆటో డెబిట్ రూల్స్ మార్చేసిన ఆర్బీఐ మీకు తెలుసా ?

ఇప్పుడు న‌డుస్తోంది ఆన్‌లైన్ యుగం. ఏ బిల్స్ క‌ట్టాల‌న్నా జ‌స్ట్ ఒక మీట నొక్కితే చాలు బిల్ పే అయిపోతుంది. ఒక్క స్టెప్ చాలు మీ స‌ర్వీసెస్ రెన్యూ అయిపోతున్నాయి....

ఇంకా చదవండి
షియోమి ఎంఐ యానివ‌ర్స‌రీ సేల్‌.. ఈ మొబైల్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు

షియోమి ఎంఐ యానివ‌ర్స‌రీ సేల్‌.. ఈ మొబైల్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు

చైనా కంపెనీ అయినా ఇండియాలో పిచ్చ ఫేమ‌స్ అయిన కంపెనీ షియోమి. ఎంఐ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్ అనే జ‌నం చాలామందే ఉన్నారు. ఒప్పో, వివో దెబ్బ‌తో కాస్త వెన‌క‌బ‌డినా...

ఇంకా చదవండి