• తాజా వార్తలు
  • ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోన్ నంబర్ రిమూవ్ చేయడం ఎలా? 

    ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోన్ నంబర్ రిమూవ్ చేయడం ఎలా? 

    ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు బాగా పాపుల‌ర‌యిన సోషల్ నెట్వర్కింగ్  యాప్స్‌లో ఒక‌టి. అయితే దీనిలో అకౌంట్ ఓపెన్ చేసిన‌ప్పుడు  మీ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. దీనితో మీకు తెలియని వ్యక్తుల నుంచి కూడా మెసేజ్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఇలా జరగకుండా ఉండాలంటే మీ అకౌంట్ నుంచి ఫోన్ నంబర్ రిమూవ్ చెయ్యాలి. దీనికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌లో కూడా ఆప్షన్ ఉంది.  ఈ...

  • వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    వాట్సప్ నుంచి కొత్తగా 4 ఫీచర్లు, ఎలా పనిచేస్తాయో తెలుసా ?

    ఫేస్‌బుక్ , వాట్సప్, టెక్నాలజీ, బూమరాంగ్ వీడియో ఫీచర్, ఫోటోస్, వీడియోస్‌, మొబైల్ యాప్‌, డార్క్ మోడ్ ఫీచర్ సోషల్ మాధ్యమంలో ఫేస్‌బుక్ కంటే కూడా దూసుకుపోతున్న వాట్సప్, తమ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్తగా ముస్తాబు అవుతోంది. మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధునాతన పరిజ్ఞానం‌తో వాట్సప్‌లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి....

  • గూగుల్‌‌కి ఎదురుదెబ్బ, సొంత ఆపరేటింగ్ సిస్టం HarmonyOSతో వస్తున్న హువాయి

    గూగుల్‌‌కి ఎదురుదెబ్బ, సొంత ఆపరేటింగ్ సిస్టం HarmonyOSతో వస్తున్న హువాయి

    అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలకు దీటుగా బదులిచ్చేందుకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ హువాయి సొంతంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారుచేసుకుంది. హార్మనిఓఎస్‌(HarmonyOS) పేరుతో హువాయి డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. అంతే కాకుండా ప్రపంచంలోనే మరింత సామరస్యాన్ని తీసుకురండి’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా...

  • ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

    పబ్‌జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా  భారత వాయుసేన యాప్ ఓ వీడియో గేమ్ తీసుకొచ్చింది.ఇది  అటు వినోదంతోపాటు వాయుసేనలో చేరేలా ప్రేరణ కూడా పెంపొందిస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా...

  • ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

    ట్రూకాలర్ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో పాటు పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు మనకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  ట్రూకాలర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ యాప్ వల్ల స్పాం కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్ సహాయంతో...

  • ప్రివ్యూ - ఆపిల్‌ నుంచి కనపడని (ఇన్విజిబుల్)  క్రెడిట్ కార్డులు

    ప్రివ్యూ - ఆపిల్‌ నుంచి కనపడని (ఇన్విజిబుల్) క్రెడిట్ కార్డులు

    టెక్‌ దిగ్గజం ఆపిల్‌ క్రెడిట్ కార్డు సేవల్లోకి అడుగు పెట్టనున్నది. తన సొంత వాలెట్‌ యాప్‌ ఆధారంగా సునాయాసంగా డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు దీని ద్వారా వీలు కల్పిస్తోంది. కార్డు నంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్‌ వంటి సంప్రదాయ ఫిజికల్‌ క్రెడిట్‌ కార్డ్‌ మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా చిటికెలో చెల్లింపులు జరిగేలా అధునాతన డిజిటల్‌...

  • ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే యాప్స్ డౌన్‌లోడ్ ఎక్కువ 

    ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే యాప్స్ డౌన్‌లోడ్ ఎక్కువ 

    దేశీయ టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో వచ్చిన అనతికాలంలోనే  టెలికం ఇండస్ట్రీని షేక్ చేసింది. కాగా జియో డేటా ప్లాన్స్ వచ్చాకే ఇండియాలో యూజర్లు యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడంపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు ఓ కొత్త రిపోర్ట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్.. ఆన్ లైన్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటివరకూ కోట్లకు పైనే యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారని ఆ నివేదిక తెలిపింది....

  • PUBGకి పోటీగా Call of Duty,డౌన్లోడ్ ఇలా చేయండి    

    PUBGకి పోటీగా Call of Duty,డౌన్లోడ్ ఇలా చేయండి    

    నేడు పిల్ల‌లు, యువ‌త ప‌బ్‌జి గేమ్‌కు ఎలా అడిక్ట్ అయిపోయారో అంద‌రికీ తెలిసిందే. ప‌బ్‌జి మొబైల్ గేమ్ లో మునిగిపోయారంటే గంట‌ల త‌ర‌బ‌డి గేమ్ ఆడ‌వ‌చ్చు. ఇక గేమ్ ఫినిష్ చేయ‌క‌పోతే ఏదో కోల్పోయామ‌న్న భావ‌న ప్లేయ‌ర్ల‌లో క‌లుగుతున్న‌ది. దీంతో గేమ్‌కు చాలా మంది అడిక్ట్ అయిపోయారు. అయితే...

  • విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    విండోస్ ఫోన్లకు షాకిచ్చిన వాట్సప్, ఫైనల్ అప్‌డేట్ జూన్ వరకే

    సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ విండోస్ ఫోన్ వాడే యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఫేస్ బుక్ సొంతమైన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. Windows Phone operating system devicesకు జూన్ నెల వరకు మాత్రమే అప్ డేట్స్ అందుతాయని ఆ తర్వాత ఎటువంటి అప్ డేట్స్ అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ ఫోన్లలో వాట్సప్ సేవలు...

  •  షేర్ఇట్ యాప్ కి అత్యుత్తమ ప్రత్యామ్నాయాలు ఇవి?

    షేర్ఇట్ యాప్ కి అత్యుత్తమ ప్రత్యామ్నాయాలు ఇవి?

    స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఫైల్స్, ఫోటోలు, వీడియోలు ట్రాన్స్ ఫర్ కు అందరు ఉపయోగిస్తున్న ఫీచర్ షేర్ఇట్. షేర్ఇట్ అనేది ఫైల్ షేరింగ్ సాఫ్ట్ వేర్లో ఇదిఒకటి. ఒక డివైజు నుంచి మరొకదానికి ఫోటోలు, వీడియోలు, యాప్స్ తోపాటు ఇతర ఫైళ్లను షేర్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మ్యాక్ వంటి మల్టిపుల్ ఫ్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. అయితే షేర్ఇట్ కు ప్రత్యామ్నాయాల కోసం చాలా మంది చూస్తుంటారు....

  • ప్రీమియం మూవీస్ ని ఉచితంగా చూడడానికి బెస్ట్ యాప్స్ మీకోసం

    ప్రీమియం మూవీస్ ని ఉచితంగా చూడడానికి బెస్ట్ యాప్స్ మీకోసం

    ఇండియాలో టాప్ 3లో ఉన్న టెలికాం సర్వీసు ప్రొవైడర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్. ఈ మూడు టెలికం కంపెనీలు కూడా మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. లయన్స్ వాటా పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటివి తక్కువ ధరల్లోనే అందిస్తూ యూజర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రిలయన్స్ జియో టీవీ, వొడాఫోన్ ప్లే, ఎయిర్ టెట్ టీవి వంటివి సొంత ఫ్లాట్ ఫాం...

  • వాట్సాప్ లో ఈ ఫేక్ వెరిఫికేషన్స్ క్లిక్ చేశారా, మీ అకౌంట్ లాక్ అయిపోవడం ఖాయం

    వాట్సాప్ లో ఈ ఫేక్ వెరిఫికేషన్స్ క్లిక్ చేశారా, మీ అకౌంట్ లాక్ అయిపోవడం ఖాయం

      వాట్సాప్....ఈ పదం ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తోన్న ఏకైక పదం. ఉదయం లేచింది మొదలు...రాత్రి పడుకునేంత వరకు వాట్సాప్ నే కలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అని ఒకరు పెడితే...మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు మన వాట్సాప్ అకౌంట్ ఫేక్ న్యూస్ తోపాటు ఆఫర్ల పేరుతో కొన్ని మెసేజులు లింకులు వస్తుంటాయి. మనకు తెలియకుండానే ఆ లింక్స్ ను క్లిక్ చేస్తే అంతే సంగతులు....

ముఖ్య కథనాలు

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

3వేల నుంచి 5వేల లోపు ధ‌ర‌లో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..

సెల్‌ఫోన్ వ‌చ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ వాచ్ సంద‌డి చేస్తోంది. అయితే ఇంత‌కు ముందులా కేవ‌లం టైమ్‌, డేట్ చూపించ‌డ‌మే కాదు మీ హెల్త్...

ఇంకా చదవండి
వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం...

ఇంకా చదవండి