• తాజా వార్తలు
  • రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

    మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం చేస్తారు. అయితే ల్యాప్‌ట‌ప్‌కు ప్ర‌త్యామ్నాయంగా.. మ‌న అవ‌స‌రాలు తీర్చేలా ఉన్న ఒక ఆప్ష‌న్ గురించి మీకు తెలుసా? అదే క్రోమ్ బుక్‌.. ! మ‌రి క్రోమ్‌బుక్‌కి ల్యాప్‌టాప్‌ల‌కు ఉన్న తేడా ఏంటి? ఏంటీ...

  • 2G, 3G, 4G సిమ్‌ కార్డ్‌లను గుర్తించేందుకు పూర్తి గైడ్ 

    2G, 3G, 4G సిమ్‌ కార్డ్‌లను గుర్తించేందుకు పూర్తి గైడ్ 

    4జీ సిమ్ కార్డ్‌ను, ఆ కార్డుకు సంబంధించిన సీరియల్ నెంబర్ ద్వారా గుర్తించే వీలుంటుంది. సిమ్ కార్డ్ సిరీయల్ నెంబర్‌లో ఎరుపు రంగులో హైలైట్ అయి ఉండే మూడు నెంబర్లు ద్వారా 4జీ సిమ్‌ను గుర్తించే  వీలుంటుంది. ఇదే పద్థతిలో 2జీ, 3జీ సిమ్ కార్డులను కూడా గుర్తించే వీలుంటుంది.మరొక పద్ధతిలో భాగంగా మీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌ను 4జీ మోడ్‌కు మార్చి...

  • ఐపీఎల్ ఫ్యాన్స్‌ను మోసం చేస్తున్న ఎయిర్‌టెల్‌.. ఢిల్లీ హైకోర్ట్ ధృవీక‌ర‌ణ‌

    ఐపీఎల్ ఫ్యాన్స్‌ను మోసం చేస్తున్న ఎయిర్‌టెల్‌.. ఢిల్లీ హైకోర్ట్ ధృవీక‌ర‌ణ‌

    ఐపీఎల్ అంటే ఇండియాలో ఇప్పుడు ఐపీఎల్ ఫీవ‌ర్ న‌డుస్తోంది.  ఇంట్లో పిల్ల‌ల‌కు ఎగ్జామ్స్ కూడా అయిపోవ‌డంతో చాలా ఇళ్ల‌ల్లో ఫ్యామిలీ అంతా కూర్చుని ఐపీఎల్ మ్యాచ్‌లు ఎంజాయ్ చేస్తున్నారు.  మొబైల్ డేటా కూడా చౌక‌వ‌డంతో టీవీకి ద‌గ్గ‌ర‌లో లేని వారు మొబైల్‌లో లైవ్ చూస్తున్నారు. అయితే ఎయిర్‌టెల్ కస్ట‌మ‌ర్లు ఐపీఎల్...

  • జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

    జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

    రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు ఇష్టప‌డుతున్నారు. అంతేకాదు జియో ప్ర‌వేశ‌పెట్టిన ఆఫ‌ర్ల‌తో ఇన్నాళ్లు తాము ఏం కోల్పోయామో... ఎంత న‌ష్ట‌పోయామో వినియోగ‌దారులు ఇప్ప‌టికే గ్ర‌హించారు. ఈ నేప‌థ్యంలో జియో ఇటీవ‌ల ఎంజీఎంలో అనౌన్స్ చేసిన 4జీ వీవోఎల్‌టీఈ...

  • ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

    ఆధార్ ఎనేబుల్డ్ ఫోన్లు:  ప్ర‌భుత్వం వ‌ర్స‌స్ సెల్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ .. ఏమవుతుంది?

    ఇప్పుడు ఇండియాలో స్కూల్లో పిల్ల‌ల ఎడ్యుకేష‌న్ నుంచి ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైలింగ్ వ‌ర‌కు అన్నింటికీ ఆధార్‌తోనే లింక‌ప్‌. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌తి స్మార్ట్ ఫోన్‌ను ఆధార్ డేటాబేస్‌తో లింక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు గ‌త  ఏడాది జులైలోనే  ప్ర‌క‌టించింది. అప్పుడు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ ఈజీగా చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఏడాది దాటినా దీనిలో...

  • జియో ఎఫెక్ట్‌: త‌క్కువ ధ‌ర‌కు ఫీచ‌ర్ ఫోన్ల‌ను తెచ్చే ఆలోచ‌న‌లో ఎయిర్‌టెల్‌!

    జియో ఎఫెక్ట్‌: త‌క్కువ ధ‌ర‌కు ఫీచ‌ర్ ఫోన్ల‌ను తెచ్చే ఆలోచ‌న‌లో ఎయిర్‌టెల్‌!

    జియో ప్ర‌కంప‌న‌లు ఆగ‌ట్లేదు. ఇప్ప‌టికే డేటా ఆఫ‌ర్ల‌తో టెలికాం రంగంలో సంచ‌ల‌నం సృష్టించిన జియో.. తాజాగా తీసుకు రాబోతున్న ఫీచ‌ర్ ఫోన్‌తో పోటీ సంస్థ‌ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌తీ ఎయిర్‌టెల్ కూడా ఫీచ‌ర్ ఫోన్ ఆలోచ‌న‌లో ప‌డింది. జియో మాదిరిగానే 4జీ  ఫీచ‌ర్...

ముఖ్య కథనాలు

శామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌వాచ్  విడుద‌ల‌.. లిమిటెడ్ ఎడిష‌న్ మాత్ర‌మే

శామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌వాచ్  విడుద‌ల‌.. లిమిటెడ్ ఎడిష‌న్ మాత్ర‌మే

టెక్నాల‌జీ దిగ్గ‌జం శాంసంగ్ ఇండియ‌న్ మార్కెట్లోకి 4జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. అల్యూమినియం ఎడిష‌న్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 4జీ స్మార్ట్ వాచ్‌ను...

ఇంకా చదవండి