• తాజా వార్తలు
  • టిక్ ‌టాక్‌ను కొనేయబోతున్న రిలయన్స్ .. నిజమెంత ?

    టిక్ ‌టాక్‌ను కొనేయబోతున్న రిలయన్స్ .. నిజమెంత ?

     చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జాతీయ భద్రత, డేటా ప్రైవసీకి సమస్యగా మారుతున్నాయని  చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో చాలా సక్సెస్ అయిన టిక్ టిక్ కూడా ఉంది. మిగిలిన యాప్స్ ఎలా ఉన్నా టిక్ టాక్ మాత్రం అప్పటినుంచి వార్తల్లోనే ఉంటోంది. ఫలానా కంపెనీ టిక్‌టాక్‌ను కొనేస్తుందట.త్వరలో టిక్ టాక్ మళ్ళీ వచ్చేస్తుందంటూ రోజుకో వార్త...

  • శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

    శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

    చైనా వ‌స్తువుల‌ను బ్యాన్ చేయాల‌న్న భార‌తీయుల ఉద్వేగం కొరియ‌న్ ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ  ‌శాంసంగ్‌కు అనుకోని వ‌ర‌మ‌వుతోంది.  ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు 3 నెల‌ల కాలంలో ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కోటీ 80 ల‌క్ష‌ల ఫోన్లు అమ్ముడ‌య్యాయి. అందులో దాదాపు 30% శాంసంగ్ ఫోన్లే.  నెంబ‌ర్...

  • మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

    మేడిన్ ఇండియా ఐఫోన్‌.. ధ‌ర‌లు త‌గ్గే ఛాన్సు 

    బ్యాన్ చైనా అని చైనా ఫోన్ల‌ను కొన‌వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అమెరికా కంపెనీ ఐఫోన్ కూడా చైనాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో యాపిల్ త‌మ ఐఫోన్ ప్రేమికుల కోసం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.  ఇక‌పై చైనాలో కాకుండా చెన్నైలోనే ఐఫోన్లు త‌యారుచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది....

  • లావా జెడ్61 ప్రో..  బ‌డ్జెట్ ధ‌ర‌లో మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌

    లావా జెడ్61 ప్రో..  బ‌డ్జెట్ ధ‌ర‌లో మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌

    బ్యాన్ చైనా ప్రొడ‌క్ట్స్ నినాదం ఇండియన్ మార్కెట్‌ను ఊపేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా ఫోన్ల‌దే హ‌వా. త‌క్కువ ధ‌ర‌లో మంచి ఫీచ‌ర్ల‌తో షియోమి, రెడ్‌మీ, రియ‌ల్‌మీ లాంటి ఫోన్లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా..  లావా జెడ్‌61 ప్రో...

  • టిక్‌టాక్ లేద‌ని బెంగ‌ప‌డేవారి కోసం ప్ర‌త్యామ్నాయంగా 10 యాప్స్‌

    టిక్‌టాక్ లేద‌ని బెంగ‌ప‌డేవారి కోసం ప్ర‌త్యామ్నాయంగా 10 యాప్స్‌

    టిక్‌టాక్ ఇండియ‌న్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకున్నంత‌గా మ‌రే యాప్ కూడా ఆకట్టుకోలేద‌న్న‌ది కాద‌న‌లేద‌న్న వాస్త‌వం. అయితే చైనా యాప్స్ బ్యాన్‌లో భాగంగా గ‌వ‌ర్న‌మెంట్ టిక్‌టాక్‌ను కూడా బ్యాన్ చేసింది. అయితే టిక్‌టాక్ లాంటి ఫీచ‌ర్ల‌తో మ‌న‌కు ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి. అందులో ది బెస్ట్...

  • టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

    టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

    ఇండియాలో విప‌రీతంగా పాపుల‌ర్ అయి ఇటీవ‌ల నిషేధానికి గురైన చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హ‌డావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి  త‌న ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో రీల్స్ ఫీచ‌ర్‌ను యాడ్ చేసింది. ఇంత‌కుముందు ఇన్‌స్టాలో వ‌చ్చిన బూమ్‌రాంగ్ లాంటిదే ఈ ఫీచ‌ర్   ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను క్రియేట్ చేసుకోవ‌డం ఎలా?  *...

  • ప్రపంచంలోనే ఫస్ టైం పేపర్ బీర్ బాటిల్స్, ఎలా ఉంటాయో తెలుసా ?

    ప్రపంచంలోనే ఫస్ టైం పేపర్ బీర్ బాటిల్స్, ఎలా ఉంటాయో తెలుసా ?

    ఇప్పటిదాకా మనం బీర్ గ్లాస్ తో కూడిన బాటిల్స్ లోనే చూశాం. ఇకపై వాటికి కాలం చెల్లిపోనుంది. పేపర్ తో కూడిన బీర్ బాటిల్స్ మార్కెట్లోకి రానున్నాయి. బీర్ ప్రియుల కోసం పాపులర్ బీర్ బ్రాండ్ కంపెనీ పేపర్ బీర్ బాటిల్స్ ప్రవేశపెట్టనుంది. గ్లాస్ బాటిల్స్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో డెన్మార్క్ కు చెందిన పాపులర్ బీర్ బ్రాండ్, కోపెన్ హ్యాగెన్ ఆధారిత కంపెనీ కార్లెస్ బెర్గ్ ఈ వినూత్న...

  • లేటెస్ట్ Ancestors: Humankind Odyssey గేమ్‌ ప్రివ్యూ మీకోసం 

    లేటెస్ట్ Ancestors: Humankind Odyssey గేమ్‌ ప్రివ్యూ మీకోసం 

    ఈ రోజుల్లో వీడియో గేమ్స్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య వచ్చిన పబ్ జి ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో అది బ్యాన్ అయ్యే స్థితికి వచ్చింది. అయినప్పటికీ దానికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ గేమ్ అంతా గన్స్‌తో షూటింగ్ లేదా కత్తులతో పోరాటాలు, విల్లు, బాణాలతో యుద్ధాలతోనే సాగుతుంది. ఇప్పుడు మరో గేమ్ మార్కెట్లోకి దూసుకువచ్చింది. దీనిలో కత్తులు, బాణాలు...

  • రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

    రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

    పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ప్లాస్లిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్‌ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌‌ 2 నుంచి ప్లాస్టిక్‌ సంచులను, ప్లాస్టిక్‌ పదార్థాల వాడకాన్ని...

  • వాట్సప్‌కి ధీటుగా సర్కారీ వాట్సప్, కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 

    వాట్సప్‌కి ధీటుగా సర్కారీ వాట్సప్, కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 

    వాట్సప్‌కు ధీటుగా కేంద్రప్రభుత్వం సర్కారీ వాట్సప్ పేరుతో  సొంతంగా ఓ వేదికను తయారుచేయనుంది. వాట్సప్ తరహాలో సొంతంగా సమాచారాన్ని పంచుకునే వేదికను రూపొందించాలని కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తోంది. సేఫ్ అండ్ సెక్యూర్ అయిన సొంత చాటింగ్‌ ప్లాట్‌ఫారం తీసుకురావాలని పట్టుదలగా ఉంది. తొలుత దీనిని ప్రభుత్వ విభాగాలు సమాచారం పంచుకునేందుకు వాడాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి...

  • ప్రివ్యూ - టిక్‌టాక్ నుంచి మొబైల్ , ఎలా ఉండనుంది ?

    ప్రివ్యూ - టిక్‌టాక్ నుంచి మొబైల్ , ఎలా ఉండనుంది ?

    చైనా ఫోన్లను సవాల్ చేస్తూ టిక్ టాక్ పేరంట్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. టిక్ టాక్ యాప్ కు ఇండియాలో అతిపెద్ద మార్కెట్ తో పాటు ఎంతో క్రేజ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. యూజర్లను ఎంతో ఆకట్టుకున్న ఈ టిక్ టాక్.. పేరంట్ కంపెనీ బైటెడాన్స్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలో మార్కెట్లోకి...

  • చైనాలో ఆపిల్ బ్యాన్ చేయాలంటూ ఉద్యమం

    చైనాలో ఆపిల్ బ్యాన్ చేయాలంటూ ఉద్యమం

    అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరింది.  చైనా మొబైల్ మేకర్ హువాయిను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టడంతో డ్రాగన్ కంట్రీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికాపై చైనా యువత ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. అమెరికాలో హువాయి ఉత్పత్తులను నిషేధించినందుకు ప్రతీకారంగా చైనాలో ఆపిల్ ప్రొడక్టులపై నిషేధం విధించాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. ఇందులో భాగంగానే చైనా సోషల్ మీడియా...

ముఖ్య కథనాలు

టిక్‌టాక్ శాశ్వ‌తంగా బ్యాన్‌.. మ‌రో 58 చైనా యాప్స్ కూడా

టిక్‌టాక్ శాశ్వ‌తంగా బ్యాన్‌.. మ‌రో 58 చైనా యాప్స్ కూడా

స‌రిహ‌ద్దులో చైనా మ‌న మీద చేసే ప్ర‌తి దుందుడుకూ ప‌నికి చైనా యాప్స్ మీద దెబ్బ ప‌డిపోతోంది. ఇప్ప‌టికే వంద‌ల కొద్దీ యాప్స్‌ను బ్యాన్ చేసిన ప్ర‌భుత్వం...

ఇంకా చదవండి
టిక్‌టాక్ వినియోగ‌దారుల్లో  40% మందిని ప‌ట్టేసిన ఇండియ‌న్  యాప్స్

టిక్‌టాక్ వినియోగ‌దారుల్లో 40% మందిని ప‌ట్టేసిన ఇండియ‌న్ యాప్స్

టిక్‌టాక్‌ను చైనా కంపెనీ అని ప్ర‌భుత్వం జూన్ నెల‌లో నిషేధించింది. అప్ప‌టి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి.  చింగారీ, రోపోసో, ఎంఎక్స్...

ఇంకా చదవండి