• తాజా వార్తలు
  •  ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ఎప్పుడు ఇస్తారు? అన్న ప్రశ్న కూ ప్రతీ మాన్యుఫాక్చరర్ ఇచ్చిన సమాధానం

    ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ఎప్పుడు ఇస్తారు? అన్న ప్రశ్న కూ ప్రతీ మాన్యుఫాక్చరర్ ఇచ్చిన సమాధానం

    గూగుల్ తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ను గత ఆగస్ట్ లోనే విడుదల చేసింది. కొన్ని డివైస్ లు ఇప్పటికే ఈ ఆపరేటింగ్ సిస్టం ను తమ స్మార్ట్ ఫోన్ లలో అప్ డేట్ చేసుకున్నాయి. అయితే ఈ అప్ డేట్ పొందని స్మార్ట్ ఫోన్ లు ఇప్పటికీ చాలా ఉన్నాయి. దీనికంటే ముందు వెర్షన్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1.2 గా ఉన్నది. చాల కంపెనీలు తమ డివైస్ లన్నింటిలో ఇంకా నౌగాట్ వెర్షన్ నే అప్ డేట్ చేసుకోలేదు, ఇక ఓరియో...

  • ఈ మార్చ్ నెలలో రానున్న స్మార్ట్ ఫోన్ లలో టాప్ 6 మీకోసం

    ఈ మార్చ్ నెలలో రానున్న స్మార్ట్ ఫోన్ లలో టాప్ 6 మీకోసం

    ప్రతీ నెల లోనూ అనేకరకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లో లాంచ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే వినియోగదారుల మనసు గెలుచుకుని మార్కెట్ లో నిలబడగలుగుతాయి. అలాంటి స్మార్ట్ ఫోన్ ల గురించి ప్రతీ నెలా క్రమం తప్పకుండా మన కంప్యూటర్ విజ్ఞానం ఆర్టికల్స్ రూపం లో పాఠకులకు తెలియజేస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మార్చ్ నెలలో రానున్న టాప్ 6 స్మార్ట్ ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది....

  • రూ 25,000/- ల లోపు ధర లో ఉన్న బెస్ట్ లాప్ టాప్ లు మీకోసం

    రూ 25,000/- ల లోపు ధర లో ఉన్న బెస్ట్ లాప్ టాప్ లు మీకోసం

     కొత్త లాప్ టాప్ కొనాలి అనుకుంటున్నారా? రూ 25,000/- ల లోపు ధర లో లభించే మంచి లాప్ టాప్ ల కోసం వెదుకుతున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్.  ఇవి హై ఎండ్ వీడియో గేమ్ లనూ మరియు ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ను డిమాండ్ చేసే టాస్క్ లను చేయలేకపోవచ్చు. కానీ బేసిక్ టాస్క్ లైన వెబ్ బ్రౌజింగ్,ఈమెయిలు,డాక్యుమెంట్, సోషల్ నెట్ వర్కింగ్,స్ప్రెడ్ షీట్ , HD వీడియో లను చూడడం లాంటి వాటిని చక్కగా...

  • రూ 10,000/- ల నుండీ రూ 50,000/- ల లోపు ప్రతీ కేటగరీ లో బెస్ట్ కెమెరా ఫోన్ ల లిస్టు మీకోసం

    రూ 10,000/- ల నుండీ రూ 50,000/- ల లోపు ప్రతీ కేటగరీ లో బెస్ట్ కెమెరా ఫోన్ ల లిస్టు మీకోసం

    కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అందులోనూ కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉన్న ఫోన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ? రూ 10,000/- ల ధర లోపు కూడా మంచి నాణ్యమైన కెమెరా క్వాలిటీ తో కూడిన ఫోన్ లు ప్రస్తుతం లభిస్తున్నాయి. ప్రీమియం ధర లోనూ అధ్బుతమైన కెమెరా పనితనం తో కూడిన ఫోన్ లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యం లో రూ 10,000/- ల నుండీ రూ 50,000/- ల వరకూ ఉన్న ప్రతీ కేటగరీ లో బెస్ట్ కెమెరా ఫోన్ ల లిస్టు...

  • జీఎస్టీ దెబ్బకు ఐఫోన్లు దిగొచ్చాయి... ధర ఎంతో తెలిస్తే మీరూ కొనేస్తారు

    జీఎస్టీ దెబ్బకు ఐఫోన్లు దిగొచ్చాయి... ధర ఎంతో తెలిస్తే మీరూ కొనేస్తారు

    జీఎస్టీ అమలుకు అంతా సిద్ధమైంది. జులై 1 నుంచి ఈ ఏకరూప పన్ను ఫోర్సులోకి రానుంది. దీనికి ఇంకా 15 రోజులే మిగిలిఉంది. ఈ లోపల పాత స్టాక్ న్నంతటిన్నీ విక్రయించుకోవడం కోసం రిటైలర్లంతా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్లోనూ అంతా ఆఫర్లే నడుస్తున్నాయి. తాజాగా పేటీఎం కూడా అదే బాట పట్టింది. కారు చౌకగా ప్రీ-జీఎస్టీ క్లియరెన్స్ సేల్ పేరుతో పేటీఎంలో లక్షలాది వస్తువులు తక్కువ ధరకు...

  • మోటో జడ్ 2 ప్లస్... ధర రూ.27,999

    మోటో జడ్ 2 ప్లస్... ధర రూ.27,999

    మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ మోటో జెడ్2 ప్లేను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.27,999 ధర నిర్ణయించారు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ జూన్ 15 నుంచి అమ్మకానికి రానుంది. ప్రీబుకింగ్ లు గురువారం నుంచి మొదలు కాగా జూన్ 14వరకు అవకాశం ఉంది. కాగా మోటో జెడ్2 ప్లే కోసం పలు ఆఫర్లు కూడా ప్రకటించారు. రూ.2000తో ఈ ఫోన్ ను ముందస్తు బుక్ చేసుకున్న వారు, జీరో శాతం...

  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ పై దిగ్గజాల గురి

    మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ పై దిగ్గజాల గురి

    6జీబీ ర్యామ్ ఆండ్రాయిడ్ ఫోన్ తో రానున్న నోకియా లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ తో బ్లాక్ బెర్రీ ఏకంగా 8 జీబీ ర్యామ్ ఫోన్ తో వస్తున్న హెచ్ టీసీ ప్రపంచమంతా మొబైల్ ఫోన్ల చుట్టూ తిరుగుతున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న మొబైళ్ల పండగకు ప్రముఖ సంస్థలన్నీ సిద్ధమైపోతున్నాయి. ఏటా నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా స్పెయిన్ లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. అందుకు మరో...

  • భారత్  లో లభిస్తున్న టాప్ VoLTE ఫోన్ ల లిస్టు – మీ కోసం

    భారత్ లో లభిస్తున్న టాప్ VoLTE ఫోన్ ల లిస్టు – మీ కోసం

    ప్రస్తుతం అంతా 4 జి హవా నడుస్తుంది. ఈ 4 జి తో అత్యంత వేగవంతమైన డేటా ను పొందవచ్చు. 4 జి అనేది పని చేయాలంటే అంటే మీ ఫోన్ లో 4 జి నెట్ వర్క్ ఉండాలి అంటే మీ ఫోన్ VoLTE ఎనేబుల్డ్ అయి ఉండాలి. VoLTE టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ ఫోన్ లు మాత్రమే VoLTE టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ ఫోన్ లు మాత్రమే 4 జి ని సపోర్ట్ చేస్తాయి. ఈ నేపథ్యం లో భారతదేశం లో అందుబాటులో ఉన్న టాప్ VoLTE స్మార్ట్ ఫోన్ ల గురించి మా...

  • క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 625 Soc ప్రత్యేకత ఏమిటి?

    క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 625 Soc ప్రత్యేకత ఏమిటి?

    ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ల యుగం నడుస్తుంది. నేడు మార్కెట్ లో అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కంపెనీ నే పదుల సంఖ్య లో మోడల్ లను కలిగిఉంది అని అంటే నేడు ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయో ఊహించవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా పర్ ఫెక్ట్ గా ఉండదు. ఒక్కో ఫోన్ కెమెరా అద్భుతంగా ఉంటే బాటరీ పనితీరు సరిగా ఉండదు. బాటరీ...

  • మీరు స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడతారా? అయితే ఈ గాడ్జెట్ లు మీకోసమే

    మీరు స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడతారా? అయితే ఈ గాడ్జెట్ లు మీకోసమే

    నేటి స్మార్ట్ ప్రపంచం లో అనేకరకాల గాడ్జెట్ లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా అందరూ అవసరం కోసం ఈ గాడ్జెట్ లను ఉపయోగిస్తారు. అవి స్మార్ట్ ఫోన్ లు కానీ, ట్యాబు , లాప్ టాప్ కానీ, స్మార్ట్ వాచ్ లు కానీ  వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు వీటిని ఖరీదు చేసి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే గాడ్జెట్ లను వాడేవారిలో మరొక వర్గం కూడా ఉంది. వారే స్టైల్ ను ఎక్కువగా ఇష్టపడేవారు. వీరి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. వీరు...

  • రూ 20,000/- ల ధర లోపు టాప్ సెల్ఫీ ఫోన్ లు ఇవే

    రూ 20,000/- ల ధర లోపు టాప్ సెల్ఫీ ఫోన్ లు ఇవే

    ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ల హవా నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించి కంప్యూటర్ తో చేసే అనేక రకాల పనులను చేయవచ్చు. అంతేగాక ఈ స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోనికి ప్రవేశించాక కెమెరా ల హవా తగ్గిందనే చెప్పవచ్చు. మోదయ స్థాయి ధరలలో నే అత్యద్భుతమైన కెమెరా క్వాలిటీ ని అందించే ఫోన్ లు నేడు అందుబాటులో ఉన్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్ లు అయితే DSLR కెమెరా ల క్వాలిటీ ని అందిస్తాయి. వీటి గురించి ఇంతకుముందే మన...

  • 2016 లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ లు ఇవే

    2016 లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ లు ఇవే

      2016వ సంవత్సరం స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి చిరస్మరణీయం గా మిగిలిపోతుంది. అనేక రకాల సరికొత్త స్మార్ట్ ఫోన్ లు ఈ సంవత్సరం విడుదల అయ్యాయి. LTE ఫోన్ లు గత సంవత్సరం నుండీ ఉన్నప్పటికీ ఈ 2016 లో మరింత ఊపును కొనసాగించాయి. ఇక VoLTE తో కూడిన జియో గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 4 జి మరింత విస్తృతం అవడం తో 4 జి ఆధారిత స్మార్ట్ ఫోన్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక స్మార్ట్ ఫోన్ ల...

ముఖ్య కథనాలు

స్టూడెంట్ల కోసం రూ. 35 వేలల్లో  సిద్ధంగా ఉన్న బెస్ట్ ల్యాపీలు  

స్టూడెంట్ల కోసం రూ. 35 వేలల్లో  సిద్ధంగా ఉన్న బెస్ట్ ల్యాపీలు  

ఈ రోజుల్లో ల్యాపీ లేని ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకువెళ్లే సౌకర్యం దీనిలో ఉంది. స్టూడెంట్లకు అయితే ఈ ల్యాపీలు చాలా అవసరం. వారు ప్రాజెక్ట వర్క్ చేయాలన్నా లేకుంటే క్లాసులో చెప్పిన వాటిని...

ఇంకా చదవండి
రూ 30,000/- ల ధరలో లభించే బెస్ట్ ల్యాప్ టాప్ లు ఏవి?

రూ 30,000/- ల ధరలో లభించే బెస్ట్ ల్యాప్ టాప్ లు ఏవి?

సాధారణంగా మంచి ల్యాప్ టాప్ లు అన్నీ ఎక్కువ ధర లో ఉంటాయి. ఒక్కోసారి వీటి ధర చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. అలా కాకుండా మంచి స్పెసిఫికేషన్ లను కలిగి ఉంది ధర కొంచెం అటూ ఇటు గా ఉండాలంటే రూ 30,000/- ల ధర...

ఇంకా చదవండి