• తాజా వార్తలు
  • ఇండియాకు షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్, ధర 5,500 మాత్రమే !

    ఇండియాకు షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్, ధర 5,500 మాత్రమే !

    చైనా మొబైల్ మేకర్ షియోమి స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని జులై 4న ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. గతంలో దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో రెడ్‌మి 5ఎని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెడ్‌మి 7ఎ స్మార్ట్ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తోంది. రూ.5,505 ధరకు ఈ ఫోన్...

  • ఎయిర్‌టెల్ సేవలు 3G షట్‌డౌన్‌, వెంటనే 4Gకి అప్‌గ్రేడ్ అవ్వండి

    ఎయిర్‌టెల్ సేవలు 3G షట్‌డౌన్‌, వెంటనే 4Gకి అప్‌గ్రేడ్ అవ్వండి

    దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ యూజర్లకు నిరాశకరమైన వార్తను అందించింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 3G సేవలను నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో షట్ డౌన్‌ను ప్రారంభించింది. కోల్‌కతా సర్కిల్ పరిధిలో 3G సేవలు నిలిపి వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. 4G సేవలను బలోపేతం చేసేందుకు ఈ సర్కిల్‌లో...

  • SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    SBI కార్డుతో రైల్వే టికెట్ దాదాపు ఉచితం,బుక్ చేయడం ఎలా ?

    ప్రభుత్వరంగ మేజర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కలిగిన తమ కస్టమర్లకు ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోంది. IRCTC టికెట్లను ఆన్ లైన్లో బుక్ చేసుకునేందుకు SBI  అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటుగా టిక్కెట్ బుకింగ్ పైన పలు రివార్డులు, క్యాష్‌బ్యాక్ వంటివి ఇస్తోంది. ఎస్బీఐ కార్డు ద్వారా మీరు టిక్కెట్ బుక్ చేయాలనుకుంటే ఈ కింది పద్ధతుల ద్వారా...

  • రూ. 10 వేల లోపు టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్,ధర,ఫీచర్లు మీకోసం

    రూ. 10 వేల లోపు టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్,ధర,ఫీచర్లు మీకోసం

    కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్ అత్యంత తక్కువ ధరలో కొనాలని ఆశపడుతున్నారా. .. మీరు కొనే కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లలో నమ్మకమైన ప్రాసెసర్, డీసెంట్ కెమెరా విత్ ఏఐ, కళ్లు చెదిరే డిజైన్, లాంగ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండాలని కోరుకుంటున్నారా.. అయితే మీ కోసం మార్కెట్లో 5 బెస్ట్ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. మంచి ఫీచర్లతో ఈ ఫోన్లు కేవలం రూ. 10 వేల లోపే లభిస్తున్నాయి....

  • 2G, 3G, 4G సిమ్‌ కార్డ్‌లను గుర్తించేందుకు పూర్తి గైడ్ 

    2G, 3G, 4G సిమ్‌ కార్డ్‌లను గుర్తించేందుకు పూర్తి గైడ్ 

    4జీ సిమ్ కార్డ్‌ను, ఆ కార్డుకు సంబంధించిన సీరియల్ నెంబర్ ద్వారా గుర్తించే వీలుంటుంది. సిమ్ కార్డ్ సిరీయల్ నెంబర్‌లో ఎరుపు రంగులో హైలైట్ అయి ఉండే మూడు నెంబర్లు ద్వారా 4జీ సిమ్‌ను గుర్తించే  వీలుంటుంది. ఇదే పద్థతిలో 2జీ, 3జీ సిమ్ కార్డులను కూడా గుర్తించే వీలుంటుంది.మరొక పద్ధతిలో భాగంగా మీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌ను 4జీ మోడ్‌కు మార్చి...

  • ప్రివ్యూ -ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ టాప్ ఫీచర్ల సమాచారం మీకోసం

    ప్రివ్యూ -ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ టాప్ ఫీచర్ల సమాచారం మీకోసం

    దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ఇంటర్నెట్ టీవీ సర్వీస్ ను లాంచ్ చేసింది. గతంలో ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ పేరుతో DTH సర్వీస్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ రోజు వారి వినియోగదారుల కోసం DTH కంటెంట్ తో పాటుగా ఇంటర్నెట్ కంటెంట్ ను కూడా క్లబ్ చేయనుంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీలో లభిస్తున్న బెస్ట్ ఫీచర్లను ఓ...

  • జియో ఇంట‌ర్నేష‌న‌ల్ రోమింగ్ ప్లాన్స్.. ఏయే దేశాల్లో ప‌ని చేస్తాయో తెలుసా?

    జియో ఇంట‌ర్నేష‌న‌ల్ రోమింగ్ ప్లాన్స్.. ఏయే దేశాల్లో ప‌ని చేస్తాయో తెలుసా?

    జియో ఇప్ప‌డు ఇండియాలో బాగా పాపుల‌ర‌యిన నెట్‌వ‌ర్క్. మీ జియో నెంబ‌ర్‌ను మీరు విదేశాల‌కు వెళ్లినప్పుడు కూడా వాడుకోవ‌చ్చు. ఇందుకోసం జియో 575 రూపాయ‌ల నుంచి 5751 రూపాయ‌ల వ‌ర‌కు వివిధ ర‌కాల ఇంట‌ర్నేష‌న‌ల్ రోమింగ్ ప్లాన్స్ అందిస్తోంది. జియోకు ఇండియాలో ఉన్న 20 రీజియ‌న్ల‌లో ఈ ప్లాన్ల‌లో కాస్త మార్పు...

  • రూ.10,000లోపు ధ‌ర‌లో షియోమీ ఫోన్లు ఎన్నున్నాయ్‌?

    రూ.10,000లోపు ధ‌ర‌లో షియోమీ ఫోన్లు ఎన్నున్నాయ్‌?

    షియోమీ కంపెనీ రెండు రోజుల కింద‌ట స‌రికొత్త ‘రెడ్‌మి 6’ ఫోన్‌ను ఆవిష్క‌రించింది. అయితే, ఈ ఫోన్ల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడు ఒకింత అయోమ‌యం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో స్మార్ట్ ఫోన్ కోసం రూ.10 వేలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న‌వారి కోసం ఈ కంపెనీ ఏయే ధ‌ర‌ల్లో ఫోన్ల‌ను అందించ‌గ‌ల‌దో...

  • ప్రివ్యూ- నాసా వారి సెల్ఫీ యాప్‌తో స్పేస్‌లో సెల్ఫీ

    ప్రివ్యూ- నాసా వారి సెల్ఫీ యాప్‌తో స్పేస్‌లో సెల్ఫీ

    ఎన్నో నిగూఢ‌మైన ర‌హ‌స్యాల‌ను త‌న‌లో దాచుకున్న అంత‌రిక్షంలో ఒక్క‌సారైనా అడుగుపెట్టాల‌ని, ఖ‌గోళ ర‌హ‌స్యాల‌ను శోధించాల‌ని ఎంతోమంది వ్యోమ‌గాములు ప‌రిత‌పిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి వీరి క‌ల నెరవేరుతుంది. వ్యోమ గాములే కాదు సామాన్యులు కూడా స్పేస్ సూట్ ధ‌రించి అంత‌రిక్షంలో అడుగుపెట్టొచ్చు. అంతేగాక...

ముఖ్య కథనాలు

ఇక‌పై మొబైల్ రీఛార్జి గూగుల్‌లోనే చేసుకోవ‌చ్చు ఇలా..

ఇక‌పై మొబైల్ రీఛార్జి గూగుల్‌లోనే చేసుకోవ‌చ్చు ఇలా..

టెక్నాల‌జీ దిగ్గ‌జం గూగుల్.. రోజుకో కొత్త ఫీచ‌ర్‌తో యూజ‌ర్ల‌ను క‌ట్టిప‌డేస్తోంది.  బ‌స్ టికెట్‌, ట్రయిన్ టికెట్స్‌,  హోట‌ల్...

ఇంకా చదవండి
మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

మునుపెన్నడూ లేని ఫీచర్లతో జియో 4కె సెట్ టాప్ బాక్స్‌, రూ. 500తోనే అన్నీ వస్తాయి 

టెలికాం సంస్థ రిలయన్స్ జియో 42వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వినియోగదారులకు జియో గిగాఫైబర్ సేవలను వాణిజ్యపరంగా అందిస్తామని వెల్లడించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా జియో గిగాఫైబర్...

ఇంకా చదవండి